కీలకమైన స్ధానాలలో ఉన్న వారు ఎవరూ ఎవరికీ సంబంధం లేనట్లుగా వ్యవహరించడం వల్లనే ఈ రోజున వైసీపీలో ఉన్న దిగువ స్ధాయి నేతలు సైతం కూటమి వైపు చూస్తున్నారని అంటున్నారు.
View More చేతులెత్తేస్తున్న వైసీపీTag: utterandhra
కూటమి సర్కార్‌కు ప్రమాద ఘంటికలు!
టీడీపీ, జనసేన బలపరిచిన రఘువర్మను ఓడించాలనే పట్టుదలతోనే పీఆర్‌టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులునాయుడికి టీచర్లు అండగా నిలిచారు.
View More కూటమి సర్కార్‌కు ప్రమాద ఘంటికలు!ఉత్తరాంధ్ర రాజకీయంలో ఉత్కంఠ
మూడు ఉమ్మడి జిల్లాలలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాలలో చాలాచోట్ల సరైన అభ్యర్ధులు అయితే లేరు అన్న మాట ఉంది.
View More ఉత్తరాంధ్ర రాజకీయంలో ఉత్కంఠఉత్తరాంధ్రకు ప్రపంచ బ్యాంకు నిధులు కావాలి
అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నిధులను తెచ్చి పరిపూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. అమరావతి కోసం కేంద్రం పూచీకత్తు మీదనే ప్రపంచ బ్యాంకు పదిహేను వేల కోట్ల రూపాయల నిధులను…
View More ఉత్తరాంధ్రకు ప్రపంచ బ్యాంకు నిధులు కావాలివైసీపీకి ఇన్‌చార్జిలు కావలెను
ఉత్తరాంధ్రలో వైసీపీ వైభవం అంతా గతంగానే మిగిలిపోయేలా ఉంది. పరిస్థితి చూస్తూంటే ఆందోళనకరంగానే ఉందని పార్టీ కార్యకర్తలు అంటున్నారు
View More వైసీపీకి ఇన్‌చార్జిలు కావలెనుఉత్తరాంధ్రలో సైలెంట్ వేవ్!
ఉత్తరాంధ్రలో ఈసారి అనూహ్యమైన ఫలితాలు వస్తాయని అంటున్నారు. ఉత్తరాంధ్ర ఉమ్మడి ఏపీలోనూ విభజన ఏపీలోనూ కీలకమైన రీజియన్ గా ఉంది అని చెప్పాల్సి ఉంది. ఉత్తరాంధ్రలో ముప్పయి నాలుగు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇవి…
View More ఉత్తరాంధ్రలో సైలెంట్ వేవ్!భూమిపుత్రులకే ఉత్తరాంధ్ర ఓటు!
ఉత్తరాంధ్రా వెనకబాటుతనంతో మగ్గుతూ ఇక్కడ ఉన్న వారు అంతా ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం వలస పోతూంటే వేరే ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు రాజకీయ పదవులు పొందుతూ రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుంటున్నారు అని…
View More భూమిపుత్రులకే ఉత్తరాంధ్ర ఓటు!