పార్టీ మారిన పర్సనల్ ఫ్రెండ్

చాలా మంది అనుచరులు పార్టీ మారినట్లు, ఈ సన్నిహిత స్నేహితురాలు కూడా మారిపోయింది.

ఆయన ఏపీకి చెందిన ఓ ప్రజా ప్రతినిధి. అధికారంలో వున్నపుడు ఓ వెలుగు వెలిగారు. అప్పుట్లో ఆయనకో సన్నిహితురాలు వుండేదని జనం చెవులు కొరుక్కునేవారు. కానీ కాలం అలా వుండిపోదు కదా. అధికారం చేజారింది. అధికారం పోతే పోయిందిలే, మళ్లీ వస్తుంది అని సరిపెట్టుకుంటూ వుంటే ఓ షాక్ తగిలిందట.

చాలా మంది అనుచరులు పార్టీ మారినట్లు, ఈ సన్నిహిత స్నేహితురాలు కూడా మారిపోయింది. పార్టీ మారలేదు. ఈ ప్రజా ప్రతినిధిని వదిలేసి, గెలిచిన ప్రజా ప్రతినిధి పంచన చేరిపోయిందట.

అయితే వదిలేసిన ఆయన బాగానే వున్నారు. దగ్గరకు తీసుకున్నాయన బాగానే వున్నారు. కానీ అధికారంలో వున్న రాజకీయ నాయకుని సన్నిహితులు మాత్రం, ఆమెను దగ్గరకు తీయద్దు.. అలా చేసే పాత ప్రతినిధి బ్యాడ్ అయ్యారు. మీరు కూడా అలాగే అవుతారు అని హెచ్చరిస్తున్నారట. ఇది విని ఈయన ఆమెను దూరం పెడతారో లేదో చూడాల్సి వుంది.

రాజకీయ నాయకులు, వారి అనుచరులు పార్టీ మారడం విన్నాము కానీ, ఈ తరహా ‘సన్నిహితులు’ కూడా మనుషుల్ని మార్చడం అంటే భలే చిత్రం అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.

18 Replies to “పార్టీ మారిన పర్సనల్ ఫ్రెండ్”

  1. దమ్ము ధైర్యం ఉంటే పేర్లతో పాటు వార్త రాయాలి లేదా మూసుకొని ఉండాలి ఈ చిల్గర  గాసిప్స్ వేయడం వలన ఎవరికి ఉపయోగం. గతం లో కాగడా అని సినిమా గాసిప్స్ రాసే పత్రిక ఉండేది దాంట్లో కాగడాశర్మ పేరుతో ఆ హీరోయిన్ ( పేరుతో సహా) రాత్రి నాతో ఎంజాయ్ చేసింది అంటూ పచ్చిగా రాసేవాడు. వాడు లెక్కలేనన్ని సార్లు జైలుకు వెళ్లినా సిగ్గు రాలేదు 

  2. ఈ ఆర్టికల్ లో ఏమి రాసారో అదే వాళ్ళ లెవెల్. పేరు చెప్పరు. మన లాంటి బకరాల కోసం రాస్తారు. బిల్డప్ మాత్రం సతీ సావిత్రి టైపు 

  3. వై not 175 అన్నోడికి, ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పంగనామాలు పెట్టి 11 ఇంచులు దెంగితే.. ఆ దెబ్బకి ఉచ్చా కారి కనీసం తాడేపల్లి ప్యాలెస్ నుండి బెంగళూరు పారిపోతే..  పెళ్ళా0 మొగుణ్ణి చీకోట్టి తన సొంత భావ తో కలుస్తోందని ప్యాలెస్ వర్గాల గుసగుసలు 

    1. ఒరేయ్ పూకు బొల్లోడికి23 సీట్లు వస్తే గుద్దలో తలా పెట్టుకున్నాడు.

      ఇక అక్రమ సంబంధాల గూర్చి భువి అమ్మమ్మ మాధవ రెడ్డి  full గా ఏసుకున్నారు అని అందరికి తెలుసు రా 

    2. ఇక నీకు, ఆ వంశి కి తేడా ఏంట్రా మాడా ?

      మమ్మల్ని ఎవరూ పట్టుకోలేరు అనే కదా నీ ధైర్యం ?

      నీకు అక్క చెల్లి లేక పోవొచ్చు, కానీ అమ్మ ఉంటుంది కదరా. ఆ అమ్మ చుస్తే నీ రాతలు?

      ఆ తల్లి కుమిలిపోతాదిరా.

    3. ఇక నీకు, ఆ వంశి కి తేడా ఏంట్రా మాడా ?

      మమ్మల్ని ఎవరూ పట్టుకోలేరు అనే కదా నీ ధైర్యం ?

      నీకు అక్క చెల్లి లేక పోవొచ్చు, కానీ అమ్మ ఉంటుంది కదరా. ఆ అమ్మ చుస్తే నీ రాతలు?

      ఆ తల్లి కుమిలిపోతాదిరా.

Comments are closed.