భాగ‌స్వామిపై ఆస‌క్తి కోల్పోవ‌డానికి రుజువులు ఇవే!

ఎంత బిజీగా ఉన్నా.. ఆ బిజీ అంతా పార్ట్ న‌ర్ కు, ఫ్యామిలీకీ టైమ్ కేటాయించిన త‌ర్వాతే అనేది గ‌మ‌నించాల్సిన అంశం.

View More భాగ‌స్వామిపై ఆస‌క్తి కోల్పోవ‌డానికి రుజువులు ఇవే!

తెలివైన వాళ్ల‌కు హ్యాపీ ల‌వ్ లైఫ్ కష్ట‌మే గురూ!

ఎమోష‌న‌ల్ డిటాచ్ మెంట్ కూడా ఇంటెలిజెంట్ పీపుల్ లో ఉండే ఒక ల‌క్ష‌ణం. వీరు దేన్నైనా లాజిక‌ల్ గా ఆలోచిస్తారు.

View More తెలివైన వాళ్ల‌కు హ్యాపీ ల‌వ్ లైఫ్ కష్ట‌మే గురూ!

ఇది యాంటీ వాలంటైన్స్ వీక్

పాత చేదు జ్ఞాపకాలన్నింటికీ మరిచిపోయి, లైఫ్ ను మరోసారి ఫ్రెష్ గా రీ-స్టార్ట్ చేయడం కోసం పెట్టిందే ఈ యాంటీ-వాలంటైన్స్ వీక్.

View More ఇది యాంటీ వాలంటైన్స్ వీక్

ప్రేమ బంధాల్లో కొత్త ప‌దాలు, వాటి అర్థాలు!

ప్ర‌స్తుతం ప్రేమ విష‌యంలో ర‌క‌ర‌కాల ప‌దాలు వినిపిస్తూ ఉన్నాయి. ల‌వ్, అట్రాక్ష‌న్, బ్రేక‌ప్ వంటి ప‌దాలే గ‌తంలో వినిపించేవి ఈ విష‌యాల్లో.

View More ప్రేమ బంధాల్లో కొత్త ప‌దాలు, వాటి అర్థాలు!

మీనాక్షి చౌదరి ఫస్ట్ లవ్ ముచ్చట్లు

కాలేజీ లైఫ్ లో ఎలాంటి లవ్ లేదు. చదువుతోనే సరిపోయింది. పైగా మెడికల్ కాలేజీ కదా ఒత్తిడి చాలా ఎక్కువగా ఉండేది.

View More మీనాక్షి చౌదరి ఫస్ట్ లవ్ ముచ్చట్లు

రాజమౌళి టీనేజ్ ప్రేమకథ

నా పిలుపుతో ఆ అమ్మాయి ఒక్కసారి వెనక్కుతిరిగి నావైపు చూసింది. ఎన్నో ఏళ్లుగా నా మాట కోసం ఆమె ఎదురుచూస్తున్నట్టు ఆ చూపులో నాకు అర్థమైంది

View More రాజమౌళి టీనేజ్ ప్రేమకథ

ప్రేమలో రామ్ చరణ్ హీరోయిన్

షాజన్ పదామ్సీ.. ఈ పేరు చెబితే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు. ఎందుకంటే, చాలా ఏళ్లయింది. అదే ఆరెంజ్ సినిమా హీరోయిన్ అంటే ఇట్టే గుర్తుపడతారు. అవును.. ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ ప్రేయసిగా నటించిన షాజన్,…

View More ప్రేమలో రామ్ చరణ్ హీరోయిన్

లేటు వయసులో ఘాటు ప్రేమ

పెళ్లి అనేసరికి అంతా కలిసి జాయింట్ గా ఉలిక్కిపడ్డారు. ఒక్క కుటుంబ సభ్యుడి నుంచి కూడా సదరు పెద్దాయనకు మద్దతు దక్కలేదు.

View More లేటు వయసులో ఘాటు ప్రేమ

ప్రేమ జంట ఆత్మ‌హ‌త్య‌!

గుంటూరు జిల్లా పెద‌కాకాని వ‌ద్ద రైతు కింద ప‌డి ప్రేమ జంట ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఈ ఘ‌ట‌న బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రేమ జంట ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం శుక్ర‌వారం వెలుగు చూసింది.…

View More ప్రేమ జంట ఆత్మ‌హ‌త్య‌!

క‌ళ్లు క‌లిపినంత మాత్రానా ప్రేమ కాదు!

నా వైపే చూస్తోంది అనిపించ‌డ‌మో, లేదా నీ వైపే చూస్తోంద‌ని ఇంకొక‌రు చెప్ప‌డ‌మో చేయ‌గానే.. రెచ్చిపోయి ముందుకు వెళ్లడానికి మాత్రం కాస్త ఆలోచించుకోవాలి

View More క‌ళ్లు క‌లిపినంత మాత్రానా ప్రేమ కాదు!

ఒక‌రి మీదే మ‌న‌సు ఉండటం సాధ్య‌మేనా?

పెళ్లి, కుటుంబం, సంప్ర‌దాయాలు, క‌ట్టుబాట్లు.. ఇవ‌న్నీ పైకి క‌నిపించేవి. అయితే మ‌న‌స‌నేది వీట‌న్నింటికీ అతీత‌మైన‌ది

View More ఒక‌రి మీదే మ‌న‌సు ఉండటం సాధ్య‌మేనా?

గుడిలో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన హీరోహీరోయిన్లు

నిన్నంతా హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి రావు హాట్ టాపిక్ గా మారారు. వీళ్లిద్దరూ వనపర్తిలోని గుడిలో పెళ్లి చేసుకున్నారనే వార్త వైరల్ అయింది. అయితే ఈ విషయాన్ని ఇటు సిద్ధూ, అటు అదితి…

View More గుడిలో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన హీరోహీరోయిన్లు