తెలివైన వాళ్ల‌కు హ్యాపీ ల‌వ్ లైఫ్ కష్ట‌మే గురూ!

ఎమోష‌న‌ల్ డిటాచ్ మెంట్ కూడా ఇంటెలిజెంట్ పీపుల్ లో ఉండే ఒక ల‌క్ష‌ణం. వీరు దేన్నైనా లాజిక‌ల్ గా ఆలోచిస్తారు.

View More తెలివైన వాళ్ల‌కు హ్యాపీ ల‌వ్ లైఫ్ కష్ట‌మే గురూ!

ఇలాంటి ల‌క్ష‌ణాలు ఉండేవారితో లైఫ్ హ్యాపీ!

ల‌క్ష్యాలు క‌లగ‌లిసి ఉండ‌టం అంటే.. జీవితాల‌ను క‌రిగించేసి డ‌బ్బులు సంపాదించాల‌నే విష‌యాల్లోనో, లేదా ఆర్థిక ప‌ర‌మైన అంశాల్లోనే కాదు..

View More ఇలాంటి ల‌క్ష‌ణాలు ఉండేవారితో లైఫ్ హ్యాపీ!

క‌న‌ప‌డ‌ని రోడ్డు మీద జ‌ర్నీ చేయ‌డ‌మే లైఫ్

నిన్ను నువ్వు కొత్త‌గా తెలుసుకోవ‌డ‌మే జీవితం. ప‌క్షులు ఆకాశంలో వెళ్తాయి. కొండ‌రాళ్లు క‌ద‌ల‌కుండా భూమ్మీదే వుంటాయి.

View More క‌న‌ప‌డ‌ని రోడ్డు మీద జ‌ర్నీ చేయ‌డ‌మే లైఫ్

దేశంలో తీవ్ర‌మ‌వుతున్న ధ‌నిక‌, పేద అంత‌రం!

ఏవైతే నిత్యావ‌స‌రంగా అందుబాటులో ఉండాల్సిందో, అవి ఇప్పుడు లగ్జ‌రీ కేట‌గిరిలోకి వెళ్లాయి. ఆర్థిక అస‌మానత‌ల వ‌ల్ల ఒక వ‌ర్గం వీటి కోసం ఎంతైనా వెచ్చించే స్థాయిలో ఉంది.

View More దేశంలో తీవ్ర‌మ‌వుతున్న ధ‌నిక‌, పేద అంత‌రం!

కెవి: మహిళా సైంటిస్టులు

కుటుంబ జీవితం హాయిగా ఉంటేనే ఆడవారు ఆఫీసుల్లో బాగా పని చేయగలుగుతారు. మగవారి కంటె ఆడవారికి డొమెస్టిక్ హేపీనెస్ ముఖ్యం.

View More కెవి: మహిళా సైంటిస్టులు

ఓవ‌రాక్ష‌న్ చేయ‌కు… అంద‌రిదీ నాట‌క‌మే!

భూమి వాన నీటితో త‌డిస్తే ప‌చ్చ‌ద‌నం. క‌న్నీళ్ల‌తో త‌డిస్తే ఉప్పుద‌నం. ఉప్పు క‌య్య‌ల్లో ప‌సి మొగ్గ‌లు బ‌త‌క‌వు.

View More ఓవ‌రాక్ష‌న్ చేయ‌కు… అంద‌రిదీ నాట‌క‌మే!

కెవి: పాత్రికేయులూ, ఒక పక్కే చూడకండి!

కొందరు అధికార పక్షం జెండా, మరికొందరు ప్రతిపక్షం జెండా మోయడం అత్యంత విచారకరం. ప్రజాపక్షం మాత్రం ఎవరూ లేరు. ప్రజలే మీ అజెండాగా కావాలి.

View More కెవి: పాత్రికేయులూ, ఒక పక్కే చూడకండి!

వ‌య‌సుతో పాటు అర్థ‌మ‌య్యే జీవిత స‌త్యాలు!

గోల్ మీదే కాకుండా, దాని దిశ‌గా చేసే జ‌ర్నీ కూడా ముఖ్య‌మే. జ‌ర్నీని ఆస్వాధించ‌లేక‌పోతే గోల్ కు రీచ్ అయినా చేసిన ప్ర‌యాణం క‌ష్టంగానే గుర్తుండిపోతుంది!

View More వ‌య‌సుతో పాటు అర్థ‌మ‌య్యే జీవిత స‌త్యాలు!

కెవి: మన దేశంలో దారిద్య్ర నిర్మూలన సాధ్యమా?

ఆశలు, అవసరాలు పెంచుకున్నకొద్దీ, వారిలో మరింత సంపాదించి అనుభవించాలనే కోరిక కలుగుతుంది. సంపాదించాలంటే కష్టపడాలి

View More కెవి: మన దేశంలో దారిద్య్ర నిర్మూలన సాధ్యమా?

మైక్రోచీటింగ్.. ఇది చేయ‌ని వారుంటారా!

దాంప‌త్యంలో ఉంటూ మరొక‌రి ఆలోచ‌న‌లు కూడా త‌గ‌వ‌ని అంటాయి సంప్ర‌దాయాలు. అయితే మ‌నిషికి అది అంత తేలిక కాదు.

View More మైక్రోచీటింగ్.. ఇది చేయ‌ని వారుంటారా!

ఇది యాంటీ వాలంటైన్స్ వీక్

పాత చేదు జ్ఞాపకాలన్నింటికీ మరిచిపోయి, లైఫ్ ను మరోసారి ఫ్రెష్ గా రీ-స్టార్ట్ చేయడం కోసం పెట్టిందే ఈ యాంటీ-వాలంటైన్స్ వీక్.

View More ఇది యాంటీ వాలంటైన్స్ వీక్

మునివాక్యం: అమ్మలూ.. అన్నం పెట్టొద్దు!

పిల్లల పెంపకం ఒక కళ. ఇంకో రకంగా చెప్పాలంటే చాలా ప్రమాదకరమైన కళ. ఎందుకంటే ఈ కళలో మనం ప్రావీణ్యం సంపాదించేలోగా.. మన అవసరం గడచిపోతుంది.

View More మునివాక్యం: అమ్మలూ.. అన్నం పెట్టొద్దు!

అమెరికా చాట్ జీపీటీ, చైనా డీప్ సీక్.. ఇండియా ఎక్క‌డ‌?

అమెరికా చాట్ జీపీటీని ఆవిష్క‌రించింది, చైనా డీప్ సీక్ తెచ్చింది.. మ‌నం ఏం తెద్దాం అనే చ‌ర్చ‌కు పెద్ద పెద్ద వాళ్లే ఆస్కారం ఇవ్వ‌డం లేదు!

View More అమెరికా చాట్ జీపీటీ, చైనా డీప్ సీక్.. ఇండియా ఎక్క‌డ‌?

ప్రేమ బంధాల్లో కొత్త ప‌దాలు, వాటి అర్థాలు!

ప్ర‌స్తుతం ప్రేమ విష‌యంలో ర‌క‌ర‌కాల ప‌దాలు వినిపిస్తూ ఉన్నాయి. ల‌వ్, అట్రాక్ష‌న్, బ్రేక‌ప్ వంటి ప‌దాలే గ‌తంలో వినిపించేవి ఈ విష‌యాల్లో.

View More ప్రేమ బంధాల్లో కొత్త ప‌దాలు, వాటి అర్థాలు!

అమెరికాలో భారతీయ విద్యార్థులు: క్షణక్షణం భయం భయం

కొంతమంది తల్లిదండ్రులతోనూ, అమెరికాలోని తెలుగు విద్యార్థులతోనూ మాట్లాడితే వారి పరిస్థితి చెప్పుకున్నారు.

View More అమెరికాలో భారతీయ విద్యార్థులు: క్షణక్షణం భయం భయం

ఆండ్రాయిడ్ క‌న్నా ఐఫోన్ లో ఏం కొనాల‌న్నా ఎక్కువ ఖ‌రీదేనా!

ఇప్పుడు ఆ స్మార్ట్ ఫోన్ యాప్స్ ఓఎస్ ను బ‌ట్టి ధ‌ర‌లు ఆధార‌ప‌డుతున్నాయ‌నేది ప్ర‌జ‌లు నెమ్మ‌దిగా గ్ర‌హిస్తున్న అంశం.

View More ఆండ్రాయిడ్ క‌న్నా ఐఫోన్ లో ఏం కొనాల‌న్నా ఎక్కువ ఖ‌రీదేనా!

23 శాతం హార్వ‌ర్డ్ ఎంబీఏలు జాబ్ లెస్!

ప్ర‌పంచంలోనే అత్యంత ప్ర‌ఖ్యాత యూనివ‌ర్సిటీల్లో ఎంబీఏ పూర్తి చేసిన వారిలో దాదాపు పాతిక శాతం మంది నిరుద్యోగులుగా కాలం గ‌డుతున్నారంటున్నాయి అధ్య‌య‌నాలు. ప్ర‌ఖ్యాత యూనివ‌ర్సిటీలు హార్వ‌ర్డ్, స్టాన్ ఫోర్డ్, వార్ట‌న్ వంటి వ‌ర్సిటీల్లో ఎంబీఏ…

View More 23 శాతం హార్వ‌ర్డ్ ఎంబీఏలు జాబ్ లెస్!

వివేకంతో ఆలోచించిన వివేక్ రామస్వామి

అమెరికా ఎన్నికల ప్రచార బరిలో డొనాల్డ్ ట్రంప్ తరపున తన వాగ్ధాటితో ఉర్రూతలూగించిన వక్త.

View More వివేకంతో ఆలోచించిన వివేక్ రామస్వామి

జీవిత‌కాల ఆనందం, ఆనంద‌క‌ర జీవితం.. కీల‌కం అదొక్క‌టే!

జీవితంలో రిలేష‌న్ షిప్స్ స‌రిగా ఉండ‌ట‌మే..నిజ‌మైన ఆనందం అని ఈ అధ్య‌య‌నం చెబుతూ ఉంది.

View More జీవిత‌కాల ఆనందం, ఆనంద‌క‌ర జీవితం.. కీల‌కం అదొక్క‌టే!

జ‌ట్టును కూర్చ‌లేక‌పోతోంది.. బీసీసీఐ ఫెయిల్యూర్ స్టోరీ!

ఎవరో ఒక‌రికి ఛాన్సులు ఇవ్వ‌డం, వారు మెరిస్తే మెర‌వ‌డం లేక‌పోతే.. ఆ సీరిస్ ను అభిమానులు మ‌రిచిపోవాలంతే!

View More జ‌ట్టును కూర్చ‌లేక‌పోతోంది.. బీసీసీఐ ఫెయిల్యూర్ స్టోరీ!

కెవి: ప్రొఫెషనల్‌ రిపోర్టింగ్‌

ఇది సెన్సేషనలైజేషన్‌ యుగం. వార్తలకు మసాలా జోడించి పేపరు అమ్ముకుందామనే తాపత్రయం అడుగడుగునా కనబడుతోంది.

View More కెవి: ప్రొఫెషనల్‌ రిపోర్టింగ్‌

కొత్త సంవ‌త్స‌రంలో ఇలాంటి వాళ్ల‌ను వ‌దిలించుకోండి!

త‌మ ప్ర‌శాంత జీవ‌నం కోసం ఇలాంటి వారిని దూరంగా ఉంచాల‌ని రిలేష‌న్ షిప్ ఎక్స్ ప‌ర్ట్స్ వీరికి సూచిస్తూ ఉన్నారు.

View More కొత్త సంవ‌త్స‌రంలో ఇలాంటి వాళ్ల‌ను వ‌దిలించుకోండి!