రైతు పొలంలో కరువు .. రాజకీయం మాత్రం మరో దారిలో!

పొలాల్లో తేమ లేదు. చెరువుల్లో నీరు లేదు. రైతు పంట పరిస్థితి ఏంటో తెలియక ఆకాశం వైపు చూస్తున్నాడు.

View More రైతు పొలంలో కరువు .. రాజకీయం మాత్రం మరో దారిలో!

ఢిల్లీని కుదిపేస్తున్న నిరసనలు.. ఓ పక్క విద్యార్థులు, మరో పక్క రైతులు!

ప్రభుత్వ అణచివేత ధోరణికి నిరసనగా చేతులకు ప్లాస్టిక్ బ్యాండ్లు కట్టుకుని వినూత్నంగా తమ గళం వినిపించారు.

View More ఢిల్లీని కుదిపేస్తున్న నిరసనలు.. ఓ పక్క విద్యార్థులు, మరో పక్క రైతులు!

ఉండ‌వ‌ల్లిలో రైతుల్ని ఈడ్చి.. బ‌ల‌వంత భూసేక‌ర‌ణ‌!

ఇవాళ ఉండ‌వ‌ల్లిలో కూట‌మి స‌ర్కార్ భూములివ్వ‌ని పొలాల్లో దౌర్జ‌న్యానికి దిగిన‌ట్టు రైతులు లబోదిబోమంటున్నారు.

View More ఉండ‌వ‌ల్లిలో రైతుల్ని ఈడ్చి.. బ‌ల‌వంత భూసేక‌ర‌ణ‌!

బాబు స‌ర్కార్ కోరి తెచ్చుకుంటున్న త‌ల‌నొప్పి

భూస‌మీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా 20న స‌భ నిర్వ‌హించ‌నున్న‌ట్టు రైతులు తెలిపారు. పెద్ద ఎత్తున హాజ‌రై, భూస‌మీక‌ర‌ణ వ్య‌తిరేక పోరాటాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని పిలుపునిచ్చారు.

View More బాబు స‌ర్కార్ కోరి తెచ్చుకుంటున్న త‌ల‌నొప్పి

ఎన్ని బిస్కట్లయినా వేసి.. భూములు తీస్కోవాల్సిందే!

కొత్త భూసమీకరణ కోసం వేస్తున్న బిస్కట్ లక్షన్నర రూపాయల రుణమాఫీ మాత్రమే కాదు. రైతులకు కౌలుమొత్తం పెంచుతామని కూడా మరో వరం ప్రకటించారు నారాయణ.

View More ఎన్ని బిస్కట్లయినా వేసి.. భూములు తీస్కోవాల్సిందే!

పోలీస్‌స్టేష‌న్ ఎదుట కడప ఎంపీ ధర్నా

వ‌రుస చోరీల‌పై క‌డ‌ప ఎస్పీతో అవినాష్‌రెడ్డి ఫోన్లో మాట్లాడారు. వ‌రుస చోరీలతో రైతులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బంది ప‌డుతున్నార‌ని చెప్పారు.

View More పోలీస్‌స్టేష‌న్ ఎదుట కడప ఎంపీ ధర్నా

రైతుల‌తో కూట‌మి చెల‌గాటం!

చిన్న విష‌యానికి కూడా నెల‌ల త‌ర‌బ‌డి స‌రైన నిర్ణ‌యం తీసుకోక‌పోతే, ఇక పాల‌న ఏం చేస్తున్న‌ట్టు అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది.

View More రైతుల‌తో కూట‌మి చెల‌గాటం!

సినిమాల‌కు మ‌ల్లే.. పంట‌ల‌కు గిట్టుబాటు క‌ల్పించండి ప్లీజ్‌!

ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమా టికెట్లు రేట్లు పెంచుకున్న‌ట్టే, రైతులు పండించే పంట‌ల‌కు కూగా గిట్టుబాటు ధ‌ర క‌ల్పించ‌డంపై శ్ర‌ద్ధ వ‌హించాల్సిన అవ‌స‌రం వుంది.

View More సినిమాల‌కు మ‌ల్లే.. పంట‌ల‌కు గిట్టుబాటు క‌ల్పించండి ప్లీజ్‌!

బాబూ.. వాహ్వా!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి మేధ‌స్సును ఎంత‌గా అభినందించినా త‌క్కువే. స‌మ‌స్య వ‌చ్చిన‌పుడు ఆయ‌న ఆలోచ‌న‌లు పాద‌ర‌సంలా ప‌ని చేస్తాయి.

View More బాబూ.. వాహ్వా!

అచ్చెన్న‌కు షేమ్‌…షేమ్‌!

టీడీపీ, జ‌న‌సేన నాయ‌కులు ఒత్తిళ్లు చేయ‌డాన్ని భ‌రించ‌లేమంటూ వాళ్లంతా శ్రీ‌కాకుళం క‌లెక్ట‌రేట్ ఎదుట నిన‌దించారు.

View More అచ్చెన్న‌కు షేమ్‌…షేమ్‌!

రైతుల‌కు కోపం తెప్పించేలా అచ్చెన్న కామెంట్స్‌!

రైతులు పంట‌ల సాగుకు ఎంత అవ‌స‌ర‌మో అంత మొత్తంలోనే ఎరువుల్ని కొనుగోలు చేయాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.

View More రైతుల‌కు కోపం తెప్పించేలా అచ్చెన్న కామెంట్స్‌!

సినిమాల విలువ‌.. రైతుల‌కు లేక‌పాయె!

సినిమా నిర్మాత‌ల మాదిరిగా త‌మ ఉత్ప‌త్తుల‌కు ధ‌రలు ఎంతెంత వుండాలో నిర్ణ‌యించే ప‌రిస్థితి రైతుల‌కు వుండ‌డం లేదు.

View More సినిమాల విలువ‌.. రైతుల‌కు లేక‌పాయె!

అన్న‌దాత క‌ష్టీభ‌వ‌.. ల‌క్ష‌లాది మందిపై వేటు!

కూట‌మి ప్ర‌భుత్వం ఏ ప్రాతిప‌దిక‌న ల‌బ్ధిదారులను ఎంపిక చేసింది? అలాగే అన‌ర్హ‌త వేటు వేయ‌డానికి కార‌ణాలేంటి?

View More అన్న‌దాత క‌ష్టీభ‌వ‌.. ల‌క్ష‌లాది మందిపై వేటు!

రాజ‌ధానిలో స్పోర్ట్స్ సిటీ… రైతుల బ‌తుకుల‌తో ఆట‌లా?

అమ‌రావ‌తి రాజ‌ధాని స‌మీప గ్రామాల రైతుల బ‌తుకుల‌తో స్పోర్ట్స్ సిటీ పేరుతో ప్ర‌భుత్వం ఆడుకుంటోంది.

View More రాజ‌ధానిలో స్పోర్ట్స్ సిటీ… రైతుల బ‌తుకుల‌తో ఆట‌లా?

కెవి: రైతు ప్రతినిథులుగా వ్యవసాయ నిపుణులు

ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధరపై ఆధారపడ వలసిన అవసరం లేకుండా వ్యవసాయాన్ని కిట్టుబాటు వ్యవహారంగా చేయడం ఎలా?

View More కెవి: రైతు ప్రతినిథులుగా వ్యవసాయ నిపుణులు

రైతులకు కేంద్ర ప్ర‌భుత్వం షాక్‌!

రైతుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం గ‌ట్టి షాక్ ఇచ్చింది. ప్ర‌ధాన మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి ప‌థ‌కం (పీఎం కిసాన్‌) క‌టాఫ్ డేట్‌ను తెర‌పైకి తీసుకొచ్చింది. దేశ వ్యాప్తంగా సాగు భూమి ఉన్న రైతుల‌కు పెట్టుబ‌డి…

View More రైతులకు కేంద్ర ప్ర‌భుత్వం షాక్‌!