ఒక్కసారిగా ఇంత పెద్ద సంఖ్యలో హెచ్ఎంలకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై వాళ్లంతా భగ్గుమంటున్నారు.
View More వైఎస్సార్ జిల్లాలో 829 మంది హెచ్ఎంలకు షోకాజ్ నోటీసులుTag: Kadapa
పవన్ అధికారంలో వుంటూ డ్రామాలా?
ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అధికారంలో వుండి మాట్లాడుతున్నారా? డ్రామాలు ఆడుతున్నారా? అని వైఎస్సార్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి ప్రశ్నించారు. కడపలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ కాకినాడలో సీజ్ చేసిన షిప్ తనకు…
View More పవన్ అధికారంలో వుంటూ డ్రామాలా?పుత్తాతో కడప రెడ్డెమ్మ ఢీ!
వైఎస్సార్ జిల్లాలో కడప ఎమ్మెల్యే ఆర్.మాధవీరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి కుటుంబం మధ్య ఆధిపత్య నడుస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల అసెంబ్లీ సమావేశాలలో కడప నగరంలోని బిల్డప్ ఏరియాలో మార్పు పేరుతో డీ-ఆడిక్షన్…
View More పుత్తాతో కడప రెడ్డెమ్మ ఢీ!రాయలసీమకు 96 వసంతాలు
రాయలసీమ ప్రాంతం ఆది నుంచి అనాథ కాదుకాదు. 1800కి ముందు, తర్వాత నైజాం ఆధీనంలోకి వెళ్లిన నాటి నిజాం, ఆంగ్లేయుల పాలన, పాలెగాళ్ల వ్యవస్థతోనే రాయలసీమ కరవు సీమగా మారింది. అంతకు ముందు విజయనగర…
View More రాయలసీమకు 96 వసంతాలుమాధవిరెడ్డికి కేబినెట్ హోదా.. కడప టీడీపీలో కాక!
కడప ఎమ్మెల్యే ఆర్.మాధవీరెడ్డికి ప్రభుత్వ విప్ పదవి ఇచ్చారు. దీంతో పాటు కేబినెట్ హోదా కూడా కల్పించారు. మొదటి సారి ఎమ్మెల్యేగా మాధవీరెడ్డి ఎన్నికైన సంగతి తెలిసిందే. ఆమెకు చంద్రబాబు సర్కార్ ప్రాధాన్యం ఇవ్వడం…
View More మాధవిరెడ్డికి కేబినెట్ హోదా.. కడప టీడీపీలో కాక!ముగ్గురికి ప్రభుత్వ విప్ పదవులు
చంద్రబాబు సర్కార్ వరుసగా పదవుల పంపిణీ చేస్తోంది. ప్రభుత్వ చీఫ్ విప్, విప్ పదవులను ఇచ్చింది. ఇందులో భాగంగా ఉమ్మడి కడప జిల్లాలో ముగ్గురికి ప్రభుత్వ విప్ పదవులు ఇవ్వడం విశేషం. కూటమిలోని మూడు…
View More ముగ్గురికి ప్రభుత్వ విప్ పదవులుకూటమి దుర్మార్గ పాలనకు ఇవిగో నిదర్శనాలు
కూటమి సర్కార్ పాలన దుర్మార్గంగా వుందని వైసీపీ నాయకులు విమర్శిస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కేవలం నాలుగు నెలల్లోనే కూటమి సర్కార్ తీవ్ర వ్యతిరేకత తెచ్చుకుందనే ప్రచారం వెల్లువెత్తుతోంది. ఈ ప్రచారంలో నిజం ఉందా?…
View More కూటమి దుర్మార్గ పాలనకు ఇవిగో నిదర్శనాలుదిశ చట్టం, యాప్ అమల్లో వుంటే.. పది నిమిషాల్లో!
ఆంధ్రప్రదేశ్‌లో ఆడపిల్లలపై వరుస అఘాయిత్యాలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాయి. మహిళలపై అత్యాచారాలు, హత్యలపై ప్రభుత్వం వెంటనే స్పందిస్తుందనే ప్రకటనలు మినహాయిస్తే, కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్…
View More దిశ చట్టం, యాప్ అమల్లో వుంటే.. పది నిమిషాల్లో!టీడీపీ నగర అధ్యక్షుడిపై దాడి.. నోరు మెదపరేం?
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలపై యథేచ్ఛగా దాడికి పాల్పడ్డారు. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. చాలా చోట్ల కనీసం ఫిర్యాదులు తీసుకోడానికి కూడా పోలీసులు భయపడ్డారు. అయితే కాలం…
View More టీడీపీ నగర అధ్యక్షుడిపై దాడి.. నోరు మెదపరేం?వైసీపీ వారసుడు… భలేభలే!
ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీ నాయకులు సొంత వ్యాపారాలపై నిమగ్నమయ్యారు. కూటమి అపరిమితమైన అధికారాన్ని దక్కించుకోవడంతో వైసీపీ నాయకులకు రాజకీయ భవిష్యత్‌పై దిక్కుతోచలేదు. కాలం గడిచేకొద్ది కూటమి పాలన వైసీపీ…
View More వైసీపీ వారసుడు… భలేభలే!టీడీపీ కడప నగర అధ్యక్షుడిపై హత్యాయత్నం.. అంతర్గత కలహాలతోనే!
కడప టీడీపీలో వర్గపోరు తీవ్రమైంది. టీడీపీ అధికారంలో ఉండగా, ఆ పార్టీకి నగర అధ్యక్షుడు సానపురెడ్డి శివకొండారెడ్డిపై గుర్తు తెలియని దుండగులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు అడ్డుకోకపోయి వుంటే, తాను ఏమై ఉండేవాడినో ఊహించడానికే…
View More టీడీపీ కడప నగర అధ్యక్షుడిపై హత్యాయత్నం.. అంతర్గత కలహాలతోనే!కడపలో వైసీపీకి ఆందోళన కలిగించే సమాచారం!
రెండు వారాల్లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్‌ను తేల్చే ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న వైఎస్సార్ జిల్లాలో జర్నలిస్టుగా రాజకీయ వాతావరణం తెలుసుకోవాలని అనుకున్నా. ఈ నేపథ్యంలో మైనార్టీకి చెందిన…
View More కడపలో వైసీపీకి ఆందోళన కలిగించే సమాచారం!అంజాద్‌బాషా తీరుపై కడప వైసీపీ అసంతృప్తి
కడప అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి, డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా తీరుపై సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృఫ్తిగా ఉన్నారు. కడప అసెంబ్లీ అంటే మైనార్టీల సొంతమన్న భావన వుంది. కడపలో కాంగ్రెస్ తరపున…
View More అంజాద్‌బాషా తీరుపై కడప వైసీపీ అసంతృప్తికడపలో కలవని బాబాయ్, అబ్బాయ్!
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లా కడపలో బాబాయ్, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, అబ్బాయ్, కడప లోక్‌సభ టీడీపీ అభ్యర్థి భూపేష్‌రెడ్డి ఇంత వరకూ కలుసుకోలేదు. బీజేపీ తరపున జమ్మలమడుగు నుంచి ఆదినారాయణరెడ్డి పోటీ…
View More కడపలో కలవని బాబాయ్, అబ్బాయ్!అబ్బాయ్‌ని మోసగిస్తున్న బాబాయ్!
మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి రాజకీయ నాటకాలు ఆడడంలో దిట్ట అని కడప జిల్లాలో పేరు. ఇప్పుడు మరోసారి రాజకీయ నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారు. జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి పేరును ఆ పార్టీ అధిష్టానం…
View More అబ్బాయ్‌ని మోసగిస్తున్న బాబాయ్!కడపపై చేతులెత్తేసిన టీడీపీ
కడప లోక్‌సభ అభ్యర్థిగా బలమైన అభ్యర్థిని నిలబెట్టి, జగన్‌ను కట్టడి చేసేందుకు చంద్రబాబునాయుడు తీవ్రంగా కసరత్తు చేశారు. వైసీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డిని ఓడించేందుకు కడప ఎంపీ అభ్యర్థి కోసం ఎవరెవరి పేర్లో పరిశీలించారు.…
View More కడపపై చేతులెత్తేసిన టీడీపీకడప టీడీపీ నేతలతో ఆడుకుంటున్న బాబు!
కడప టీడీపీ నేతలతో చంద్రబాబునాయుడు ఆడుకుంటున్నారు. కడప ఎంపీ అభ్యర్థి మీరే అంటూ… రోజుకో నాయకుడి పేరుతో ఐవీఆర్ఎస్ సర్వే చేపడుతూ తన మార్క్ వెన్నుపోటు పొడుస్తున్నారనే చర్చకు తెరలేచింది. టికెట్ ఇవ్వని నేతలను…
View More కడప టీడీపీ నేతలతో ఆడుకుంటున్న బాబు!