వైఎస్సార్ జిల్లాలో 829 మంది హెచ్ఎంల‌కు షోకాజ్ నోటీసులు

ఒక్క‌సారిగా ఇంత పెద్ద సంఖ్య‌లో హెచ్ఎంల‌కు షోకాజ్ నోటీసులు ఇవ్వ‌డంపై వాళ్లంతా భ‌గ్గుమంటున్నారు.

వైఎస్సార్ జిల్లా విద్యాశాఖ‌లో సంచ‌ల‌నం. ఏకంగా 829 మంది ప్ర‌ధానోపాధ్యాయుల‌కు డీఈవో షోకాజ్ నోటీసులు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం. జ‌గ‌న్ హ‌యాంలో తాము తీవ్ర ఇబ్బందులు ప‌డ్డామ‌నే ఆవేద‌న ఉపాధ్యాయుల్లో ఉంది. అందుకే ఎన్నిక‌ల్లో వైసీపీకి వ్య‌తిరేకంగా విద్యారంగంలోని ఉపాధ్యాయులు ప‌ని చేశారు.

అయితే కూట‌మి స‌ర్కార్ వ‌చ్చిన త‌ర్వాత త‌మ ప‌రిస్థితుల్లో మార్పు రాలేద‌నే భావ‌న ఉపాధ్యాయులు, అధ్యాప‌కుల్లో వుంది. ఈ నేప‌థ్యంలో పాఠ‌శాల‌ల్లో పిల్ల‌ల అపార్ న‌మోదు పూర్తి చేయ‌లేద‌నే కార‌ణంతో ఏకంగా 829 మంది ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ పాఠ‌శాలల్లో ప‌ని చేసే ప్ర‌ధానోపాధ్యాయుల‌కు జిల్లా విద్యాశాఖాధికారి షోకాజ్ నోటీసులు ఇవ్వ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది.

మూడు రోజుల్లో నోటీసుల‌కు స‌మాధానం ఇవ్వ‌క‌పోతే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని డీఈవో హెచ్చ‌రించారు. ఒక్క‌సారిగా ఇంత పెద్ద సంఖ్య‌లో హెచ్ఎంల‌కు షోకాజ్ నోటీసులు ఇవ్వ‌డంపై వాళ్లంతా భ‌గ్గుమంటున్నారు.

జ‌గ‌న్ ప్ర‌భుత్వ‌మే అనుకుంటే, కూట‌మి స‌ర్కార్ కూడా త‌మ విష‌యంలో నిర్ద‌యంగా ప్ర‌వ‌ర్తిస్తోంద‌ని హెచ్ఎంలు మండిప‌డుతున్నారు. త‌మ‌తో పెట్టుకుని వైసీపీ రాజ‌కీయంగా ఏమైందో తెలిసి కూడా కూట‌మి ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంద‌ని హెచ్ఎంలు అంటున్నారు.

34 Replies to “వైఎస్సార్ జిల్లాలో 829 మంది హెచ్ఎంల‌కు షోకాజ్ నోటీసులు”

  1. అక్కడ వారు చెయవలసిన పని చెయలెదు… అని DEO భావించి అలాంటి నిర్నయం తీసుకొని ఉంటారు.

    ఇదెమి ముక్య మంత్రి తీసుకున్న పాలసి నిర్ణయం కాదు. లెదా జీతాలు కూడా ఇవ్వకుండా వెదిస్తున్న అంశమూ కాదు!

    1. era picha nakodaka,

      75% of them was working at same places even before 2019.

      ippudu cheppu raa puka, ante cbn gaadu appudu vedhava Ippudu correct ..

      anthe gaa

      😂😂😂

  2. Ayana adi education related work and it is mandatory now for all students including government , missionary and private instutions and decision is by central government. So vallu adi cheyakapothe reason adagali thappu ledu. Daniki vallu kopam techukovatam nuvvu saanubhoothi chupinchatam saripoyindi

          1. sare le monna 2019 lo cbn gaadu anthe gaa 😂😂

            2019 elections lo Jagan kuda cbn ane

            పనికి మాలిన నాయకుణ్ణి పాతాళ లోకంలో పాతిపెట్టినట్టు

          2. CBN bounce back అయ్యాడు కానీ ఈ దద్దమ్మ గాడు ఎప్పటికీ తిరిగి రాడు, అదే తేడా. మీ ష*ర్మి*ల*క్క కి కొద్దిగా ఛాన్స్ ఉండొచ్చు one or two decades తర్వాత.

          3. C B N bounce back అయ్యాడు కానీ ఈ దద్దమ్మ గాడు ఎప్పటికీ తిరిగి రా*డు, అదే తేడా. మీ ష*ర్మి*ల*క్క కి కొద్దిగా ఛాన్స్ ఉండొచ్చు one or two decadesతర్వాత.

          4. C B N bounce/back అయ్యాడు కానీ ఈ దద్దమ్మ గాడు ఎప్పటికీ తిరిగి రా*డు, అదే తే*డా. మీ ష*ర్మి*ల*క్క కి కొద్దిగా ఛాన్స్ ఉండొచ్చు one or two decadesతర్వాత.

          5. C B N బౌన్స్ బ్యాక్ అయ్యాడు కానీ ఈ దద్దమ్మ గాడు ఎప్పటికీ తిరిగి రాడు, అదే తేడా. మీ ష*ర్మి*ల*క్క కి కొద్దిగా ఛాన్స్ ఉండొచ్చు ఒక రెండు దశాబ్దాల తర్వాత.

  3. cbn ki vote vesthe anthe mari….

    papam nijam ippudu telisindi…

    antha mandiki icharu ante tdp valla dogs ni pedadamu ani alochisthunatlu undi aa post lo

  4. టీచర్లు జీతాలు ఎక్కువై బలిసి ఉన్నారు.. పని చెయ్యడానికి ఒళ్ళు బరువు… డిస్మిస్ చేస్తే సరి…

  5. చంద్రబాబు..టైం..అయినా, జగన్..టైం..అయినా..టీచర్స్..అనే..వాళ్ళను..ఎవ్వరు..సపోర్ట్..చెయ్యవద్దు, వీళ్ళలో..చాలా..మంది.(కొందరు..మాత్రమే..మంచోళ్ళు..వున్నారు) లక్షల..జీతాలు..తీసుకుంటు..రోజుకు..రెండు..లేదా..మూడు..గంటలు..పని..చేస్తారు. పెద్ద..వెదవలు..వీళ్ళు, ఆదర్శనంగా..వుండ..వలసిన..వీళ్ళు..అవినీతికి..దొంగపనులకు..ఉదాహరణలుగా..తయారు..అయ్యారు. ఆ..స్కూల్ ..పరిధిలోని..ప్రజలు..వీళ్లను..తన్ని..దారిలో..పెట్టాలి.

  6. Teachers long back before 2004 had very less salaries but after 2004 once YSR came to power all government employees salaries including teachers has increased drastically. Compared to any other government employees teachers gets so many holidays & high salary. They became so lazy & taking high salaries but doesn’t want to do their duty. Taking salaries in lakhs but doesn’t like to work or any care on students. When new education reforms are made to improve government schools they didn’t like it. They are never happy & want to be pampered in any government.

  7. Before 2004, teachers earned relatively low salaries. However, after Y.S. Rajasekhara Reddy (YSR) came to power, the salaries of government employees, including teachers, saw a significant increase. Among government employees, teachers enjoy numerous benefits, including extended holidays and high salaries.

    Unfortunately, some teachers have become complacent, drawing substantial salaries but showing little interest in fulfilling their responsibilities or prioritizing students’ welfare. Despite earning in the lakhs, they often resist new education reforms aimed at improving government schools. Their reluctance to adapt and their constant demands for more benefits reflect a lack of accountability and commitment to their profession.

  8. I see in other countries , for example in USA, a single teacher manages the class of 30 kids.

    Teacher’s day starts at 7:45 arrival, school start at 8am. He/she works until 3 pm or 3:30pm rest lessly. Later on, I believe some teachers stay until 4pm. All this work for a mere $65 to $85k average. Anywhere in USA, with that salary, they survive barely but they work like dog because it’s passion for them. After working for 20 years for a state or federal, they get medical for free thru rest of their life. No where there is earnings here.

    But in India, a teacher gets close to 1 lakh per month even in my village, where the average rent is 2500 rupees.

    school teacher job must be a passion because they make next gen citizens who make the world a better place.

    unfortunately, school teachers participate in politics, very sub standard in competing. This is the real reason why brain drain happens in India among various other reasons.

    Schools are continuously evaluated, if required, they will be closed. How many govt schools closed in India? Each state govt spends nearly 30k crores for these teachers. Time for people to question teachers not by a political leader.

  9. If you read my comments when this article published, I just mentioned that current govt keeping their pupp dogs, read today article, a deputy chief minister came for a parent teacher meeting. What the f**k is that. If he wanted to know teachers problems, have a meeting with teachers or with parents. It’s all political gimmick.

    deputy cm children emo Singapore private school lo chaduvutunnaru mari. Probably saw few things there , veedeppudu school ki poledu anukuntaa.

    teachers slowly realize that their life is same as last few decades…

Comments are closed.