వ్యక్తిగతంగా మాట్లాడిన దానికి, తాము అదే విధంగా ఏ రకంగా సమాధానం ఇస్తామని ఆయన ప్రశ్నించారు.
View More షర్మిల కామెంట్స్‌పై స్పందించేది లేదంటున్న వైసీపీ!Tag: sharmila
విజయసాయి స్పందించకుంటే.. జగన్ చెప్పిందే నిజం!
రాజకీయాల నుంచి నిష్క్రమించానని ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించాల్సిన సమయం ఇది.
View More విజయసాయి స్పందించకుంటే.. జగన్ చెప్పిందే నిజం!వైఎస్ జగన్ బద్నాం కోసం.. షర్మిల వ్యూహాత్మక లీకులు!
అన్నా చెల్లెళ్ల మధ్య నడుస్తున్న ఆస్తుల వివాదంలో ఆయన మీద పై చేయి సాధించడానికి, ఆయనను మరింతగా ఇరుకున పెట్టడానికి ఏయే మాటలు ఉపయోగపడతాయో.. ఆమె వాటిని మాత్రమే బయటపెడుతున్నారు.
View More వైఎస్ జగన్ బద్నాం కోసం.. షర్మిల వ్యూహాత్మక లీకులు!వైఎస్ వారసత్వంలో బలాబలాలు మారుతాయా?
షర్మిల శిబిరంలో ఉండి, అక్కడ కీలకంగా వ్యవహరిస్తే.. దాని ప్రభావం జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద పడుతుందా?
View More వైఎస్ వారసత్వంలో బలాబలాలు మారుతాయా?‘నిజాలు’ అంటే ఏమిటి? జగన్ ను తిట్టాలా?
ఇంతకూ షర్మిల దృష్టిలో ‘నిజాలు’ అంటే ఏమిటి? అచ్చంగా.. ఆమె జగన్ మీద చేస్తున్న ఆరోపణలన్నింటినీ సమర్థించడం మాత్రమేనా?
View More ‘నిజాలు’ అంటే ఏమిటి? జగన్ ను తిట్టాలా?చంద్రబాబు కుత్సితాలను ఎండగట్టిన షర్మిల!
చంద్రబాబునాయుడు కూడా ఒప్పందాలు రద్దు చేసుకోకుండా ఉండడానికి జగన్ కు ఇచ్చారని ప్రచారంలో ఉన్న మొత్తాల కంటె పెద్దస్థాయిలో మళ్లీ లంచాలు పుచ్చుకుని ఉండాలి.
View More చంద్రబాబు కుత్సితాలను ఎండగట్టిన షర్మిల!భక్తుల కంటే షర్మిలకు బాబే ముఖ్యమా?
షర్మిల, చింతా మోహన్‌కు తిరుమల శ్రీవారి భక్తుల కంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ముఖ్యమా?
View More భక్తుల కంటే షర్మిలకు బాబే ముఖ్యమా?షర్మిలను కట్టడి చేస్తున్నదెవరు?
షర్మిల ఊరికే మౌనం పాటించరని, కాంగ్రెస్ అధిష్టానం నుంచి అక్షింతలేవో పడ్డట్టున్నాయనే అభిప్రాయం లేకపోలేదు.
View More షర్మిలను కట్టడి చేస్తున్నదెవరు?షర్మిల ఎంత మొత్తుకున్నా వినే దిక్కు లేదంతే!
ఏపీకి ప్రత్యేకహోదా అనేది ప్రాక్టికల్ గా సాధ్యం కాగల రోజులు ఎప్పుడో గతించి పోయాయి.
View More షర్మిల ఎంత మొత్తుకున్నా వినే దిక్కు లేదంతే!తప్పదు.. ప్రభాస్ దీన్ని భరించాల్సిందే!
ప్రభాస్.. నిజంగా ఇతడు డార్లింగ్. అతడేదో డార్లింగ్ సినిమా చేశాడని ఈ బిరుదు ఇవ్వలేదు, తన వ్యక్తిత్వంతో అతడు గెలుచుకున్న ఇమేజ్ ఇది. చిరంజీవి, బాలకృష్ణ లాంటి పెద్ద స్టార్స్ కైనా.. శ్రీసింహా, సంతోష్…
View More తప్పదు.. ప్రభాస్ దీన్ని భరించాల్సిందే!అన్నా, వదిన అరెస్ట్‌ను కోరుకుంటున్న షర్మిల!
వైఎస్ జగన్, భారతిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు రగిలిపోతున్నారు. ఎంతగా అంటే, వాళ్లిద్దరిని జైలుకు పంపాలన్న స్థాయిలో. నిజంగా ఇది వైఎస్సార్ అభిమానులకు షాక్ ఇచ్చేదే. ఇప్పటికే పలు సందర్భాల్లో అన్నా, వదినపై తన…
View More అన్నా, వదిన అరెస్ట్‌ను కోరుకుంటున్న షర్మిల!షర్మిల పోరు.. జగన్ చేసి ఉండాల్సింది కదా!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సారథి వైఎస్ షర్మిల ఒక ప్రజాపోరాటాన్ని నెత్తికెత్తుకున్నారు. ప్రభుత్వం ముందు తమ డిమాండును వినిపిస్తున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థుల తరఫున ఆమె తన గళం వినిపిస్తున్నారు.…
View More షర్మిల పోరు.. జగన్ చేసి ఉండాల్సింది కదా!అమ్మ ఆవేదన పట్టదా షర్మిలా?
తల్లి వైఎస్ విజయమ్మ ఆవేదన కూతురైన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు పట్టదా? అంటే…ఔననే సమాధానం వస్తోంది. ఇటీవల వైఎస్ జగన్, ఆయన చెల్లి షర్మిల మధ్య ఆస్తుల వివాదం కారణంగా… విజయమ్మ వార్తల్లోకెక్కారు.…
View More అమ్మ ఆవేదన పట్టదా షర్మిలా?అది ఫ్రంట్ పేజ్.. ఇది బ్యాక్ పేజ్
అయిన వారికి అకుల్లో.. కాని వారికి కంచాల్లో అన్న సామెత ఊరికినే పుట్టలేదు. చాలా మీడియా సంస్థలు అచ్చంగా ఇలాగే వ్యవహరిస్తాయి. తమకు, తమ భావజాలానికి అనుకూలమైన వార్తలు వుంటే ఫ్రంట్ పేజీలో మంచి…
View More అది ఫ్రంట్ పేజ్.. ఇది బ్యాక్ పేజ్వైఎస్ విజయమ్మ వాదన కోర్టు ముందు నిలవదు!
వైఎస్ జగన్మోహన్ రెడ్డి – షర్మిల అనే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే ఆస్తుల తగాదా సుదీర్ఘ కాలం ప్రజల్లో హాట్ టాపిక్ గా ఉంటుందని అనుకోవడం భ్రమ. ప్రజలకు దానిమీద పెద్దగా ఆసక్తి…
View More వైఎస్ విజయమ్మ వాదన కోర్టు ముందు నిలవదు!విజయమ్మపై వైసీపీకి సంయమనం అవసరం!
ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలు లేదా.. వైఎస్ కుటుంబ రాజకీయాల విషయంలో ఆవేశంతో నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. ఆచితూచి వ్యవహరించాల్సిన వాతావరణం ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముగ్గురు సభ్యుల…
View More విజయమ్మపై వైసీపీకి సంయమనం అవసరం!వైసీపీకి దీపావళి ఖర్చు లేకుండా చేసిన విజయమ్మ, షర్మిల
దీపావళి పర్వదినం అంటే పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఎంతో ఇష్టం. దీపావళి వచ్చిందంటే పెద్దలు సైతం తమ బాల్యం రోజుల్లోకి వెళ్లిపోతారు. దీపావళికి ముందు రెండు, ఆ తర్వాత రెండు రోజుల పాటు…
View More వైసీపీకి దీపావళి ఖర్చు లేకుండా చేసిన విజయమ్మ, షర్మిలషర్మిల, విజయమ్మ అక్కడికెళితేనే న్యాయం!
వైఎస్ విజయమ్మ రాసిన బహిరంగ లేఖ తీవ్ర చర్చనీయాంశమైంది. ఇంతకాలం విజయమ్మ తటస్థంగా వుందనే ప్రచారం జరిగింది. అయితే విజయమ్మ కూడా కూతురు పక్షమే అని అధికారికంగా స్పష్టమైంది. కూతురికి విజయమ్మ వత్తాసు పలుకుతోందని…
View More షర్మిల, విజయమ్మ అక్కడికెళితేనే న్యాయం!విజయమ్మకు వైసీపీ కౌంటర్
వైఎస్ జగన్, షర్మిల ఆస్తుల పంపకం విషయమై వారి తల్లి వైఎస్ విజయమ్మ రాసిన బహిరంగ లేఖకు వైసీపీ ఘాటైన కౌంటర్ ఇచ్చింది. బాధితురాలైన షర్మిల పక్షాన నిలబడ్డానని విజయమ్మ ఆ లేఖలో ప్రస్తావించిన…
View More విజయమ్మకు వైసీపీ కౌంటర్విజయమ్మ లేఖను 100 శాతం నమ్మవచ్చా?
కన్నబిడ్డలిద్దరూ పడుతున్న తగాదాకు ఫుల్ స్టాప్ పెట్టాలని తల్లి కోరుకోవడం చాలా సహజమైన సంగతి. వైఎస్ విజయ రాజశేఖర్ రెడ్డి కూడా అదే పని చేశారు. ఆమె వైఎస్సార్ కుటుంబ అభిమానులకు ఒక సుదీర్ఘమైన…
View More విజయమ్మ లేఖను 100 శాతం నమ్మవచ్చా?జగన్ పూర్తిగా ఒంటరి
మొత్తానికి విజయమ్మ కుండ బద్దలు కొట్టేసారు. ఆఖరి మేకు కొట్టేసారు. కుటుంబ పరంగా ఇక జగన్ ఒంటరి.
View More జగన్ పూర్తిగా ఒంటరిఆస్తులపై షర్మిల మాటే విజయమ్మ మాట!
ఆస్తుల పంపకంపై వైఎస్ విజయమ్మ సంచలన లేఖ విడుదల చేశారు. మూడు రోజుల క్రితం వైఎస్సార్ అభిమానులకు షర్మిల రాసిన బహిరంగ లేఖలోని అంశాలే, విజయమ్మ లేఖలో ప్రత్యక్షం కావడం గమనార్హం. వైఎస్సార్ జీవించిన…
View More ఆస్తులపై షర్మిల మాటే విజయమ్మ మాట!జగన్‌ను షర్మిల డిమాండ్ చేసిన డబ్బు ఎంతంటే?
తనకు రావాల్సిన వాటా కింద మొత్తం రూ.2 వేల కోట్లు ఇవ్వాలని జగన్‌ను షర్మిల డిమాండ్ చేశారు. ఇందుకు జగన్ ససేమిరా అన్నారు.
View More జగన్‌ను షర్మిల డిమాండ్ చేసిన డబ్బు ఎంతంటే?షర్మిలపై జగన్ సంచలన నిర్ణయం
షర్మిల విషయంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంత కాలం తన అన్న ఆస్తులు పంపిణీ చేయకుండా, తీవ్ర అన్యాయం చేశారంటూ షర్మిల పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చారు. షర్మిలకు రావాల్సిన…
View More షర్మిలపై జగన్ సంచలన నిర్ణయంవిజయమ్మకు ‘సాక్షి’ షాక్!
వైఎస్ విజయమ్మకు సాక్షి పత్రిక షాక్ ఇచ్చింది. జగన్‌కు వ్యతిరేకంగా షర్మిల చేస్తున్న వికృత రాజకీయంపై విజయమ్మ మౌనం పాటించడాన్ని తప్పు పడుతూ ఆ పత్రిక కథనం రాయడం చర్చనీయాంశమైంది. ఇటీవల షర్మిల మీడియాతో…
View More విజయమ్మకు ‘సాక్షి’ షాక్!కాంగ్రెస్ గాలికొదిలేసింది: షర్మిల వెనుక యెల్లో బ్రిగేడ్!
షర్మిల ఇప్పుడు.. చంద్రబాబు నాయుడు వదలిన విషపు బాణంలాగా తయారైపోయారని నమ్మడానికి ఇంతకంటె ఉదాహరణ వేరే ఏం కావాలి?
View More కాంగ్రెస్ గాలికొదిలేసింది: షర్మిల వెనుక యెల్లో బ్రిగేడ్!ఆమెది ఆస్తి తగాదా కాదుః విజయసాయిరెడ్డి
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలది ఆస్తి తగాదా అయితే పరిష్కరించుకోవచ్చని, కానీ ఆమె సమస్య అది కాదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక కామెంట్స్ చేశారు. వైఎస్సార్ బతికి ఉన్నప్పుడే ఆస్తులు పంపకం పూర్తి…
View More ఆమెది ఆస్తి తగాదా కాదుః విజయసాయిరెడ్డి