వైఎస్ జగన్ బద్నాం కోసం.. షర్మిల వ్యూహాత్మక లీకులు!

అన్నా చెల్లెళ్ల మధ్య నడుస్తున్న ఆస్తుల వివాదంలో ఆయన మీద పై చేయి సాధించడానికి, ఆయనను మరింతగా ఇరుకున పెట్టడానికి ఏయే మాటలు ఉపయోగపడతాయో.. ఆమె వాటిని మాత్రమే బయటపెడుతున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత వేణుంబాక విజయసాయిరెడ్డి.. వైఎస్ షర్మిల ఇంటికి వెళ్లి కలిశారు. అక్కడే భోం చేశారు కూడా! కొన్ని గంటల పాటు ఆమెతో సమావేశం అయ్యారు. వారిద్దరూ అనేక విషయాలు మాట్లాడుకున్నారు. ఎటూ ఆయన ఇకపై రాజకీయాల్లో కొనసాగబోవడం లేదు గనుక.. ‘ఏం మాట్లాడుకుని ఉంటారు?’ అనే అంశానికి పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది.

అయితే కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు షర్మిల ఆ భేటీ సారాంశం అంటూ కొన్ని వివరాలు వెల్లడిస్తున్నారు. షర్మిల ఎంత లౌక్యంగా ఉన్నారంటే.. జగన్ ను బద్నాం చేయడానికి, అన్నా చెల్లెళ్ల మధ్య నడుస్తున్న ఆస్తుల వివాదంలో ఆయన మీద పై చేయి సాధించడానికి, ఆయనను మరింతగా ఇరుకున పెట్టడానికి ఏయే మాటలు ఉపయోగపడతాయో.. ఆమె వాటిని మాత్రమే బయటపెడుతున్నారు.

అన్నా చెల్లెళ్ల మధ్య ఒక రేంజిలో ఆస్తుల తగాదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. తల్లికి, చెల్లికి రాసిచ్చిన వాటాలు తనకు వెనక్కు తిరిగి ఇప్పించాలని కోరుతూ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ట్రిబ్యునల్ ను ఆశ్రయించి ఉన్నారు. దీనిపై వైఎస్ షర్మిల, తల్లి విజయమ్మ కూడా జగన్ ను తప్పుపడుతూ ప్రకటనలు చేశారు. ఆస్తులు సమానంగా పంచాలన్నదే వైఎస్ఆర్ నిర్ణయం అని విజయమ్మ కూడా ప్రకటించారు. షర్మిల ఈ విషయాన్ని రాద్ధాంతం చేసిన సమయంలో అప్పట్లో వారి కుటుంబ ఆడిటరుగా విజయసాయిరెడ్డి తెరముందుకు వచ్చి.. షర్మిల ఆరోపణలను ఖండించారు. జగన్ కు అనుకూలంగా వివరాలు చెప్పారు.

అయితే కేవలం జగన్ ఒత్తిడితో మాత్రమే విజయసాయి అప్పుడు అలా అబద్ధాలు చెప్పారని, ఒత్తిడిచేసి వైవీసుబ్బారెడ్డిని రాయబారం పంపి విజయసాయితో జగన్ అబద్ధాలు చెప్పించారని షర్మిల ఆరోపిస్తున్నారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన తరువాత.. విజయసాయి రెడ్డి- షర్మిల నివాసానికి వెళ్లి ఆమెతో భేటీ అయ్యారు. సుదీర్ఘంగా మంతనాలు సాగించారు.

విజయసాయి తనతో ఆరోజు అనేక విషయాలు మాట్లాడారంటేనే.. ఆస్తుల తగాదా విషయంలో తనకు అనుకూలమైన సంగతుల్ని మాత్రమే షర్మిల మీడియా ముందు వెల్లడిస్తున్నారు. విజయసాయి స్వయంగా ఆ విషయం చెబుతారా? అని అడిగితే.. ఆ సంగతి ఆయననే అడగండి అంటున్నారు.

ఇన్ని రకాల మలుపులు తిరుగుతున్న ఈ కుటుంబ ఆస్తుల వ్యవహారంలో ఇప్పుడు విజయసాయికి ఆపాదించి షర్మిల చెబుతున్నవన్నీ నిజాలే అనుకోవడానికి కూడా వీల్లేదు. కనీసం ఆయనను పక్కన పెట్టుకుని షర్మిల ఈ మాటలు చెప్పిఉంటే ఆమెకు విశ్వసనీయత పెరిగేది అని ప్రజలు అంటున్నారు.

37 Replies to “వైఎస్ జగన్ బద్నాం కోసం.. షర్మిల వ్యూహాత్మక లీకులు!”

  1. ఏందో భయ్యా.. జగన్ రెడ్డి ఒక వెధవ అని ప్రపంచం మొత్తం తెలుసు.. నీ ఒక్కడికి తప్ప..

    వాడి సొంత చెల్లి, కన్న తల్లి కూడా వాడొక వెధవన్నరవేదవ అని సర్టిఫై చేస్తుంటే .. నువ్వు మాత్రం ఆ సర్టిఫికెట్ ఫేక్ అంటున్నావు..

    ఏంటో.. మీ ఇంటి గోల..

    అంత నేనే దోచుకోవాలని వాడు..

    దోచుకున్న దాంట్లో సగం వాటా నాది అంటూ ఈవిడా..

    నాక్కుడా వాటా ఇవ్వాలి కదా అంటూ ఆ రాజమాత..

    నా వాటా సెపెరేట్ అంటూ.. ఆ పాలస్ మహారాణి..

    ..

    వీళ్ళ మధ్యలో కరివేపాకు గాడివి.. నువ్వొకడివి.. కామెడీ చేస్తుంటావు..

    ..

    అందరికీ అందరు.. సరిపోయారు..

      1. కామెంట్స్ కింద కుడి పక్కన .. రిపోర్ట్ కామెంట్ ఫ్లాగ్ పక్కనే.. 3 డాట్స్ ఉంటాయి.. మీరు అక్కడ ప్రెస్ చేస్తే.. “బ్లాక్క్ యూసర్” ఆప్షన్ ఉంటుంది..

        మీ బాధ కి అదే సొల్యూషన్.. గుడ్ లక్ ..

      2. కామెంట్స్ కింద కుడి పక్కన .. రిపోర్ట్ కా మెంట్ ఫ్లాగ్ పక్కనే.. 3 డాట్స్ ఉంటాయి.. మీరు అక్కడ ప్రెస్ చేస్తే.. “బ్లాక్క్ యూసర్” ఆప్షన్ ఉంటుంది..

        మీ బాధ కి అదే సొల్యూషన్.. గుడ్ లక్ ..

          1. ఎవరి కోసమో నేను మారక్కరలేదు.. నాకు నచ్చిందే నేను చేస్తాను..

            నా కామెంట్స్ నచ్చే వాళ్ళు చదువుతారు.. నచ్చని వాళ్ళు డిస్ లైక్ కొట్టేసి వెళ్ళిపోతారు..

    1. జగన్ రెడ్డి ఉచ్చా తాగి బతికే బతుకులు భయ్యా..

      అంతా నిజమే అని తెలిసినా.. అంతా అబద్ధం అని అరవాల్సిన పరిస్థితి..

  2. Unfortunately there are some indecent fellows in this group whose screen names and the content they wrote is as filthy as them wish they could wash their brains with some Nirma wash powder to show some dignity in their language .

    I don’t understand how the group allows such content.

    Anyways, karma comes back one day !!

  3. అన్న కొసం పాదయాత్ర చెసిన చెల్లి.. ఊరికె అన్న ని బద్నాం ఎందుకు చెయాలి అనుకుంటుంది???

    .

    లక్షి పార్వతి మొరగగానె అమెకి ఎదొ విస్వసనీయత ఉనట్టు… పుంకాను పుంకాలు గా వండి వార్చిన బులుగు మీడియా… ఇప్పుడు మాత్రం జగన్త తల్లి, చీల్లిని కూడా ట్రొల్ల్ చెస్తున్నాయి!

    1. వైస్సార్ సతీమణి విజయమ్మ గారు మనవలు అందరికి సమానంగా వాటా ఇవ్వాలని వైస్సార్ కోరికని ఆమె తన భర్త మనోగతాన్ని చెప్పేరు అది ఇష్టం లేని వాళ్ళు ఆయనను లేపేసి నారసురా చరిత్ర రంగ పరిటాల లాగా పైకి పంపేరేమో అనే విషయాన్ని దర్యాప్తు చేయించాలి ఎందుకంటే రంగ గారిని లేపేసి కమ్మోల మీద తోసేశారు బాబాయిని లేపేసి బాబు గారి మీద తోసేశారు వైస్సార్ ని వేసేసి రిలయన్స్ మీద తోసేశారు అని అర్ధమవుతుంది ఇప్పటి జరిగేది చూస్తుంటే కూటమి ప్రభుత్వం వైస్సార్ మరణం మీద దర్యాప్తు చేయించాలి

  4. Era Malam thine murkudaa Gagan oka amayakudu, Vinash chinna pilladu Vaadiki ki Rathi morning 3 AM ki paalu taginchadaniki phone chesuntundi, Prapancham lo vallu 3 munchi vallu anthe kada😂😂😂😂

  5. govt సొమ్ము ఇష్టం వచ్చినట్లు దోచుకోవడం…..దానిపై షెల్లి కి, తల్లి కి హక్కు లేదని వాళ్ళని గెంటి వేయడం ఒకటి కాదు GA…..

  6. కన్న కూతుర్లకి కూడా అర్థమైపోతుంది అన్న క్యారెక్టర్ .. మీ ఒక్కరికి తప్ప

  7. వైఎ*స్ఆర్ ఫ్యాన్స్ అనేవాళ్ళకి బా*ల్స్ లేవు అనుకుంటా,

    వుంటే కనుక

    గ్రేట్ ఆంధ్రా వెం*కట్ రె*డ్డి గారికి బు*ద్ధి చెప్పేవాళ్ళు, తమ నాయ*కుడు సొంత భా*ర్య, కూతు*రు ఆస్తులు కా*జేసిన లఫు*ట్ నాయ*ల వాడికి ఊడి*గం చేస్తు*న్నందుకు.

  8. ప్రజల డబ్బుతో తాము వుండే ఇల్లుని అలంకరణ చేసుకున్న జగన్, కేజ్రీవాల్ ఇద్దరికీ జనాలు చెప్పు తో కొట్టి ఇంటికి పంపారు.

    ఆ డబ్బు కూడా వసూలు చేసి ప్రజలు కి తిరిగి ఇవ్వాలి అని కూడా రూల్ వుంటే, జగన్ , కేజ్రీవాల్ దగ్గర ఆ డబ్బు వడ్డీ తో సహా వాసులు చేసే పని.

  9. ఇవన్నీ ఉత్తిత్తి దెబ్బలాటలు చెల్లి కాంగ్రెస్ లో ను అన్న బీజేపీ తోను ఎవరొచ్చినా వాళ్లకు ఏమి కాకూడదని నాటకాలు ఇదివరకు వైస్సార్ కూడా కాంగ్రెస్ గాలి జనార్దనా రెడ్డి బీజేపీ ఫలితం ఓబుళాపురం ఇనుప ఖనిజం చైనాకి పోయింది నిజం గ విజయసాయి రెడ్డి వ్యతిరేకిస్తే కోర్ట్ లో మొత్తం కుంభకోణాలు చెప్పేసేవాడే నమ్మే జనాలు కు మాత్రం చెవిలో పువ్వులు బీజేపీ జగన్ ని ఏమి చెయ్యదు అతను అలాగా కాంగ్రెస్ వోటింగ్ కాంగ్రెస్ కి వెళ్లకుండా వైసీపీ దుకాణం నడుతున్నాడు కనుక కాపాడుతుంది

  10. ఒక్కడికి ఇచ్చిన బెయిల్ వల్ల ఒక తరం నష్టపోయింది..

    వాడు మాత్రం తరతరాలకి సరిపడ దోచుకొన్నాడు.నెంబర్ వన్ క్వాలిటీ అంతా అమెరికాలో ఇతర దేశాలలో ఉంటె స్క్రాప్ అంతా మన రాష్ట్రం లో ఉంది ..వీడి పి చ్చి కి అందరూ వెళ్లిపోయారు .

  11. అప్పుడే తొందరెందుకు ? విజయ సాయి కూడా బయటపడి అన్ని విషయాలు చెప్తాడు త్వరలో .ట్విట్టర్ లో విశ్వసనీయత మీద దింపాడుగా పెద్ద రాడు.

    ఎల్లో మీడియా అని ఏడుస్తుంటారు. కానీ వీళ్ళ గురుంచి ఎల్లో మీడియా చెప్పేవన్నీ నిజం అవుతున్నాయి

Comments are closed.