బుద్ధా వెంకన్న అంత అతి చేస్తున్నారు ఎందుకో?

ఇలాంటి వ్యాఖ్యల గురించి పోలీసు కేసు పెట్టడం అనేది బుద్ధా వెంకన్న చేస్తున్న అతిగా కనిపిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

View More బుద్ధా వెంకన్న అంత అతి చేస్తున్నారు ఎందుకో?

ప‌వ‌న్‌పై విజ‌య‌సాయి ప్ర‌శంస‌

ఉప ముఖ్య‌మంత్రి పవన్‌కల్యాణ్‌కు జాతీయ స్థాయిలో ఉన్న పాపులారిటీ, అతని వయసు దృష్య్యా ఏపీకి నాయకత్వం వహించే సామర్ద్యం ఉందని నేను నమ్ముతున్నాను.

View More ప‌వ‌న్‌పై విజ‌య‌సాయి ప్ర‌శంస‌

విజయసాయిరెడ్డిపై లుక్‌ ఔట్ నోటీసులు!

విజయసాయితో పాటు ఆయన అల్లుడు శరత్ చంద్రారెడ్డి, విక్రాంత్ రెడ్డిలపై సీఐడీ అధికారులు లుక్ ఔట్ సర్క్యులర్ జారీ చేశారు.

View More విజయసాయిరెడ్డిపై లుక్‌ ఔట్ నోటీసులు!

ర‌ఘ‌రామ‌కు కంగ్రాట్స్ చెప్పిన వైసీపీ కీల‌క నేత‌!

గతంలో ఒకే పార్టీలో ఉంటూ నిత్యం బూతులు తిట్టుకునే విజయసాయిరెడ్డి, రఘురామకృష్ణం రాజుల మధ్య ప్రస్తుతం స్నేహపూర్వక వ్యవహారం నెలకొన్నట్లు కనిపిస్తోంది. డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణం రాజు ఎన్నికైన తర్వాత విజయసాయిరెడ్డి ఆయనకు ట్విట్టర్…

View More ర‌ఘ‌రామ‌కు కంగ్రాట్స్ చెప్పిన వైసీపీ కీల‌క నేత‌!

చంద్ర‌బాబు వివ‌క్ష సుస్ప‌ష్టం!

చంద్ర‌బాబు స‌ర్కార్‌పై వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి ఎక్స్ వేదిక‌గా విమ‌ర్శ‌లు గుప్పిస్తుంటారు. తాజాగా చంద్ర‌బాబు వివ‌క్ష‌త‌పై మ‌రోసారి విజ‌య‌సాయిరెడ్డి మండిప‌డ్డారు. “చంద్రబాబుకి అమరావతి మీద ఉన్న ప్రేమ ఉత్తరాంధ్ర మీద లేకపాయే!” అంటూ…

View More చంద్ర‌బాబు వివ‌క్ష సుస్ప‌ష్టం!

బాబు చేతులెత్తేశాడు

వైసీపీ సీనియ‌ర్ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి ఎక్స్ వేదిక‌గా కూట‌మి స‌ర్కార్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఆ ప‌రంప‌ర కొన‌సాగుతోంది. తాజాగా సీఎం చంద్ర‌బాబుపై మ‌రోసారి ఆయ‌న విరుచుకుప‌డ్డారు. బాబుకు పాల‌న చేత‌కాక…

View More బాబు చేతులెత్తేశాడు

చంద్రబాబు ఏటీఎంగా పోలవరం ప్రాజెక్టు-విజ‌య‌సాయి

గ‌త కొన్ని రోజులుగా పోల‌వరం ప్రాజెక్టు ఎత్తు త‌గ్గిస్తున్నార‌నే వార్త‌ల నేప‌థ్యంలో సీఎం చంద్రబాబుపై వైసీపీ రాజ్య‌స‌భ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి అస‌క్తిక‌ర‌మైన ట్వీట్ చేశారు. పోల‌వ‌రం ప్రాజెక్టు ఎత్తును త‌గ్గించి రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు…

View More చంద్రబాబు ఏటీఎంగా పోలవరం ప్రాజెక్టు-విజ‌య‌సాయి

ఆమెది ఆస్తి త‌గాదా కాదుః విజ‌య‌సాయిరెడ్డి

ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిల‌ది ఆస్తి త‌గాదా అయితే ప‌రిష్క‌రించుకోవ‌చ్చ‌ని, కానీ ఆమె స‌మ‌స్య అది కాద‌ని వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి కీల‌క కామెంట్స్ చేశారు. వైఎస్సార్ బ‌తికి ఉన్న‌ప్పుడే ఆస్తులు పంప‌కం పూర్తి…

View More ఆమెది ఆస్తి త‌గాదా కాదుః విజ‌య‌సాయిరెడ్డి

ఉత్త‌రాంధ్ర టీడీపీ నెత్తిపై పాలు పోసిన జ‌గ‌న్‌

ఉత్త‌రాంధ్ర వైసీపీకి ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి షాక్ ఇచ్చారు. అలాగే ఉత్త‌రాంధ్ర టీడీపీ నెత్తిన జ‌గన్ పాలు పోశార‌ని ఆ పార్టీ నాయ‌కులు సంబ‌ర‌ప‌డుతున్నారు. తాజాగా వైసీపీ నూత‌న కోఆర్డినేట‌ర్ల‌ను అధికారికంగా…

View More ఉత్త‌రాంధ్ర టీడీపీ నెత్తిపై పాలు పోసిన జ‌గ‌న్‌

విజ‌య‌సాయి ఎంపిక‌పై బొత్స వ్య‌తిరేక‌త‌!

ఉత్త‌రాంధ్ర వైసీపీ కోఆర్డినేట‌ర్‌గా రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి నియామ‌కాన్ని ఎమ్మెల్సీ, సీనియ‌ర్ నాయ‌కుడు బొత్స స‌త్య‌నారాయ‌ణ వ్య‌తిరేకిస్తున్న‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. వైసీపీ కోఆర్డినేట‌ర్ల నియామ‌కంపై సీనియ‌ర్ నేత‌ల‌తో వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి బుధ‌వారం కీల‌క…

View More విజ‌య‌సాయి ఎంపిక‌పై బొత్స వ్య‌తిరేక‌త‌!

ఊస‌ర‌వెల్లి రాజ‌కీయాలు!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి నిత్యం విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. చంద్ర‌బాబు రాజ‌కీయ పంథాపై ఎప్ప‌టిక‌ప్పుడు విజ‌య‌సాయిరెడ్డి సృజ‌నాత్మ‌కంగా స్పందిస్తున్నారు. Advertisement తాజాగా మ‌రోసారి ఎక్స్ వేదిక‌గా ఆయ‌న వ్యంగ్యాత్మ‌క…

View More ఊస‌ర‌వెల్లి రాజ‌కీయాలు!

పురందేశ్వ‌రి క‌నీస ఇంగిత జ్ఞానం లేకుండా…!

ఏపీ బీజేపీ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి సుప్రీంకోర్టుపై చేసిన కామెంట్స్ చ‌ర్చ‌నీయాంశ‌మయ్యాయి. కేవ‌లం త‌న మ‌రిది చంద్ర‌బాబునాయుడి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల్ని కాపాడేందుకు మాత్ర‌మే పురందేశ్వ‌రి సుప్రీంకోర్టును కూడా త‌ప్పు ప‌ట్టే స్థాయికి వెళ్లార‌నే విమ‌ర్శ‌లు…

View More పురందేశ్వ‌రి క‌నీస ఇంగిత జ్ఞానం లేకుండా…!

మ‌హిళ‌ల‌ను నారాయ‌ణ మోస‌గించారు

నెల్లూరు సిటీ టీడీపీ అభ్య‌ర్థి పి.నారాయ‌ణ‌పై నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్య‌ర్థి విజ‌య‌సాయిరెడ్డి తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. మ‌హిళ‌ల‌ను నారాయ‌ణ మోస‌గించార‌నే ఆయ‌న ఆరోప‌ణ‌లు చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. నెల్లూరు లోక్‌స‌భ స్థానం నుంచి పోటీ చేస్తున్న…

View More మ‌హిళ‌ల‌ను నారాయ‌ణ మోస‌గించారు

విజయసాయిరెడ్డి మీద విశాఖ కుట్ర!

రెండేళ్ల క్రితం విశాఖ వైసీపీ బాధ్యతల నుంచి ఎంపీ విజయసాయిరెడ్డి తప్పుకున్నారు. ఆయనను పార్టీ పిలిపించుకుని వేరే జిల్లాల బాధ్యతలు అప్పగించింది. అది లగాయితూ ఆయన మళ్లీ విశాఖ వైపు చూడలేదు. ఈ ఊసు…

View More విజయసాయిరెడ్డి మీద విశాఖ కుట్ర!

వైసీపీకి నెల్లూరు కంచుకోటే… కానీ!

రాష్ట్రంలో అధికారం ఎవ‌రిదో స్ప‌ష్టంగా చెప్ప‌లేని ప‌రిస్థితులున్నాయి. టీడీపీ, వైసీపీకి కంచుకోట అనుకున్న జిల్లాల్లో రాజ‌కీయ ప‌రిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. దీంతో ఇరు వైపు శ్రేణుల్లోనూ ఆందోళ‌న నెల‌కుంది. Advertisement వైసీపీకి కంచుకోట‌గా…

View More వైసీపీకి నెల్లూరు కంచుకోటే… కానీ!

కుటుంబ బంధాల్లో నిప్పులు పోస్తున్న తెదేపా కుట్రలు!

కుటుంబంలో ఒక వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నంత మాత్రాన.. వారి బంధువర్గంలో ఎవ్వరూ ఎలాంటి రాజకీయ ఆసక్తిని కలిగి ఉండకూడదా? ఒకవేళ అలా రాజకీయ ఆసక్తులు ఉంటే.. ఎన్నికల సమయంలో.. తమ కుటుంబంలోని వారితో…

View More కుటుంబ బంధాల్లో నిప్పులు పోస్తున్న తెదేపా కుట్రలు!