స‌జ్జ‌ల భూఆక్ర‌మ‌ణ‌లో ప‌వన్‌కు అట‌వీశాఖ షాక్‌!

స‌జ్జ‌ల కుటుంబం ఆక్ర‌మించిన భూమి త‌మ‌ది కాదంటూ అట‌వీశాఖ తేల్చి చెప్ప‌డం విశేషం.

View More స‌జ్జ‌ల భూఆక్ర‌మ‌ణ‌లో ప‌వన్‌కు అట‌వీశాఖ షాక్‌!

స‌జ్జ‌ల ఆక్ర‌మ‌ణ‌ల‌పై ప‌వ‌న్ ఆదేశాలు

స‌జ్జ‌ల మౌనాన్ని ఆక్ర‌మించార‌ని అంగీక‌రించిన‌ట్టు అర్థం చేసుకోవాలా? లేక ప‌ట్టించుకోలేద‌ని భావించాలా?

View More స‌జ్జ‌ల ఆక్ర‌మ‌ణ‌ల‌పై ప‌వ‌న్ ఆదేశాలు

స‌జ్జ‌ల అంతు తేల్చ‌డానికి క‌డ‌ప‌కు వెళ్తావా ప‌వ‌న్‌?

వైసీపీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టానురీతిలో భూదోపిడీకి పాల్ప‌డింద‌నే ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో స‌జ్జ‌ల అంశం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

View More స‌జ్జ‌ల అంతు తేల్చ‌డానికి క‌డ‌ప‌కు వెళ్తావా ప‌వ‌న్‌?

కోట‌రీతో అంట‌కాగే నేత‌ల‌కేనా జ‌గ‌న్ అపాయింట్‌మెంట్స్‌!

తాడేప‌ల్లి కోట‌రీతో అంట‌కాగే, జ‌నంతో ఏ మాత్రం సంబంధం లేని నాయ‌కుల‌కు జ‌గ‌న్ అపాయింట్‌మెంట్స్ ఇవ్వ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది.

View More కోట‌రీతో అంట‌కాగే నేత‌ల‌కేనా జ‌గ‌న్ అపాయింట్‌మెంట్స్‌!

స‌జ్జ‌ల‌ను ప‌క్క‌న పెట్టవా… జ‌గ‌న్‌కు నిల‌దీత‌!

వైసీపీ ఓడిపోవ‌డానికి ప్ర‌ధాన కారకుల్లో స‌జ్జ‌ల కూడా ఒక‌ర‌ని, ఇంకా ఆ విష‌యాన్ని తెలుసుకోక‌పోతే ఎట్లన్నా?

View More స‌జ్జ‌ల‌ను ప‌క్క‌న పెట్టవా… జ‌గ‌న్‌కు నిల‌దీత‌!

జ‌గ‌న్‌కు ఆ స‌ల‌హా ఇవ్వ‌లేదేం స‌జ్జ‌లా?

అధికారంలో వున్న‌న్నాళ్లు తాము నియంతృత్వ ధోర‌ణుల‌తో వ్య‌వ‌హ‌రిస్తున్నామ‌నే స్పృహే వుండ‌దు.

View More జ‌గ‌న్‌కు ఆ స‌ల‌హా ఇవ్వ‌లేదేం స‌జ్జ‌లా?

బాబులా కార్య‌క‌ర్త‌ల మ‌నోభావాల్ని ప‌ట్టించుకోని జ‌గ‌న్‌!

కార్య‌క‌ర్త‌ల అభిప్రాయాల్ని ప‌ట్టించుకునే దిక్కులేదు. పైగా జ‌గ‌న్ త‌న అభిప్రాయాల్ని కేడ‌ర్‌పై రుద్దుతున్నారు.

View More బాబులా కార్య‌క‌ర్త‌ల మ‌నోభావాల్ని ప‌ట్టించుకోని జ‌గ‌న్‌!

స‌జ్జ‌ల‌ను తిడుతున్న వైసీపీ శ్రేణులు

వైసీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిని వైసీపీ శ్రేణులు తిడుతున్నాయి.

View More స‌జ్జ‌ల‌ను తిడుతున్న వైసీపీ శ్రేణులు

నియంత్రణ గురించి కూడా చెప్పండి సజ్జల గారూ!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తల మీద విచ్చలవిడిగా కేసులు నమోదు అవుతున్నాయనే ఆందోళన ఆ పార్టీలో వ్యక్తం అవుతోంది. తమ పార్టీ కార్యకర్తల స్థైర్యాన్ని దెబ్బతీయడానికి అధికార పార్టీ కేసులతో…

View More నియంత్రణ గురించి కూడా చెప్పండి సజ్జల గారూ!

సాక్షిలో ప‌నికిరాక‌పోతే పార్టీకి, పార్టీకి ప‌నికిరాక‌పోతే సాక్షికి!

సాక్షిలో బోరుకొచ్చిన బండ్ల‌ను పార్టీలోకి, పార్టీలో బోరుకొచ్చిన బండ్ల‌ను ప‌త్రిక‌లోకి! ఇదేనా.. అధికారం కోల్పోయిన త‌ర్వాత జ‌గ‌న్ చేయాల్సిన ప‌ని?

View More సాక్షిలో ప‌నికిరాక‌పోతే పార్టీకి, పార్టీకి ప‌నికిరాక‌పోతే సాక్షికి!

అంతా ఊహించినట్టే! ఇప్పుడేం చేయబోతున్నారు!

సజ్జల రామక్రిష్ణారెడ్డి కూడా మంగళగిరి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన పరిణామాలు ఏ ఒక్కటీ కూడా అనూహ్యం కానే కాదు! ఇవన్నీ ఎలా జరుగుతాయని ప్రజలు అనుకుంటూ వచ్చారో.. అలాగే…

View More అంతా ఊహించినట్టే! ఇప్పుడేం చేయబోతున్నారు!

విచార‌ణ‌కు రావ‌య్యా స‌జ్జ‌ల‌!

మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యంపై దాడి కేసులో విచార‌ణ‌కు రావాల‌ని వైసీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, జ‌గ‌న్ ప్ర‌భుత్వ మాజీ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డికి మంగ‌ళ‌గిరి రూర‌ల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 17న…

View More విచార‌ణ‌కు రావ‌య్యా స‌జ్జ‌ల‌!

స‌జ్జ‌ల కోసం స్పందించే వైసీపీ నాయకులేరి?

లుక్ అవుట్ నోటీసు జారీ చేసి వైసీపీ నాయ‌కుడు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిని ప్ర‌భుత్వం వేధించిందంటూ ఒక క‌థ‌నం ఆ పార్టీ అనుకూల ప‌త్రిక‌లో వ‌చ్చింది. విదేశాల నుంచి ఢిల్లీ చేరుకుని, అక్క‌డి నుంచి హైద‌రాబాద్‌కు…

View More స‌జ్జ‌ల కోసం స్పందించే వైసీపీ నాయకులేరి?