వైసీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్ కాదా? స‌జ్జ‌లా?

వైసీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కాదా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. స‌ల‌హాదారు నుంచి అధినేత స్థాయికి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి చేరుకున్నారా?

వైసీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కాదా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. స‌ల‌హాదారు నుంచి అధినేత స్థాయికి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి చేరుకున్నారా? అనే అనుమానం వైసీపీ పార్టీ శ్రేణుల్లో క‌లుగుతోంది. ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బ‌కాయిలు రూ.3,900 కోట్లు చెల్లించాల‌నే డిమాండ్‌పై వైఎస్సార్‌సీపీ 12న ఫీజు పోరు త‌ల‌పెట్టాల‌ని నిర్ణ‌యించింది. ఈ కార్య‌క్ర‌మం అనేక ప‌ర్యాయాలు వాయిదా అనంత‌రం …ఎట్ట‌కేల‌కు పోరుకు వేళైంది.

ఈ నేప‌థ్యంలో ఫీజు పోరు పోస్ట‌ర్ల‌లో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఫొటో హైలైట్ అవుతోంది. వైఎస్ జ‌గ‌న్ పోస్టర్‌లో అట్ట‌డుగున ఉన్నారు. ఈ పోస్ట‌ర్ చూసిన వైసీపీ శ్రేణులు సైతం షాక్‌కు గురి అవుతున్నాయి. మ‌న పార్టీ అధ్య‌క్షుడు ఎప్పుడు మారార‌బ్బా అని అనుమానంతో చ‌ర్చించుకుంటున్నారు. వైసీపీలో కోట‌రీ ఎంత బ‌లంగా ప‌నిచేస్తున్న‌దో ఇదే ఉదాహ‌ర‌ణ‌గా చూపుతున్నారు. ఇందులో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి త‌ప్పేమీ లేద‌ని, అధినేత అంత‌రంగం తెలియ‌డం వ‌ల్లే ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయ‌నే విమ‌ర్శ వెల్లువెత్తుతోంది.

అస‌లే స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి వైఖ‌రిపై వైసీపీలో అన్ని స్థాయిల్లోనూ వ్య‌తిరేక‌త ఉంది. దాన్ని పోగొట్టడానికైనా, స‌జ్జ‌ల‌ను వ్య‌క్తిగ‌తంగా, అలాగే ఫొటోల ప‌రంగా దూరం పెట్టాల్సిన వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌డం ఏంట‌నే ఆవేద‌న‌, నిల‌దీత ఎదుర‌వుతున్నాయి. ఇలాగైతే వైసీపీ బ‌తికి బ‌ట్ట క‌ట్టిన‌ట్టే అని న‌ట్టూర్చుతున్నారు.

మ‌రీ ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ అంటేనే… వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి. వైఎస్సార్ పేరే ఆ పార్టీకి బ‌లం. అలాంటిది దివంగ‌త వైఎస్సార్ పేరు లేకుండానే ఫీజు పోరుకు సంబంధించి కొన్ని పోస్ట‌ర్లు త‌యారు కావ‌డం వైసీపీ శ్రేణుల్ని ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. ఈ పరిణామాలు వైసీపీ గ‌మ్యం లేని ప్ర‌యాణాన్ని తెలియ‌జేస్తున్నాయ‌నే విమ‌ర్శ లేక‌పోలేదు.

27 Replies to “వైసీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్ కాదా? స‌జ్జ‌లా?”

  1. ఎలాగైతే ఓటమిని సజ్జల మీద తోసేసారో, అలానే పార్టీ క్లోజ్ కూడా అతని మీదే తోసేయాలనే ప్లాన్ కాబోలు.

  2. Kolishetti Shiva Kumar is the founder of YSR congress party on 12 March 2011…. Jeggu has taken over the party and expelled the original founder from party …. Tomorrow is the anniversary of this party but no one celebrates because it is kottesina party… Only party without formation day in the history of Indian politics…

  3. పార్టీని సమూలంగా భూస్థాపితం చేసినా కూడా ఇంకా వాడికి అంత సీన్ ఉంది అంటే పులికేశి గాడి పరమ బలమైన రహస్యాలు ఏవో బిజ్జలగాడి దగ్గర ఉన్నాయి, ఇంత మంది వ్యతిరేకిస్తున్న కూడా వాడికి పార్టీలో పెద్ద పీట వేస్తునాడు పులికేశి

  4. పార్టీని సమూలంగా భూస్థాపితం చేసినా కూడా ఇంకా వాడికి అంత సీన్ ఉంది అంటే పులికేశి గా డి పరమ బలమైన రహస్యాలు ఏవో బి జ్జలగాడి దగ్గర ఉన్నాయి, ఇంత మంది వ్యతిరేకిస్తున్న కూడా వాడికి పార్టీలో పెద్ద పీట వేస్తునాడు పులికేశి

  5. పార్టీని సమూలంగా భూస్థాపితం చేసినా కూడా ఇంకా వా డికి అంత సీ న్ ఉంది అంటే పులికేశి గాడి పరమ బలమైన రహస్యాలు ఏవో బిజ్జలగా డి దగ్గర ఉన్నాయి, ఇంత మంది వ్యతిరేకిస్తున్న కూడా వాడికి పార్టీలో పెద్ద పీట వేస్తునాడు పులికేశి

  6. ప్యాలస్ పులకేశి కీలక రహస్యాలు మొత్తం గుప్పిట్లో పెట్టుకొని ప్యాలస్ పులకేశి నీ కు*క్క పి*ల్ల లాగ తన చుట్టూ తిప్పుకుంటూ ఆడిస్తున్న సజ్జలు.

    సజ్జ*లు నోరు తెరిచి ఆ రహ*స్యాలు బయట చెబితే, ప్యాలస్ పులకేశి మరుక్షణం నేరుగా బెయి*ల్ కూడా దొరకని కే*సు లో జై*ల్ కే.

  7. వైఎస్ఆ*ర్ ని చఏంపడానికి కో*డి క*ట్టి డ్రామా ఎలా వేసాడు అనేది సజ్జ*లు చేతిలో వీడి”యో సా*క్ష్యం వింది. అందుకే అతను చేతిలో ప్యాల*స్ పుల*కేశి కీలుబొ*మ్మ.

  8. సజ్జల నాయకత్వం వర్ధిల్లాలి, సజ్జల పార్టీ ని చేతుల్లోకి తీసుకొని నడపాలి, జగన్ వల్ల కావడం లేదు ,

  9. వైసీపీ బ్రతికి బట్ట కట్టదని జగన్ కి ఎప్పుడో అర్ధం అయింది. సజ్జలకి పార్టీని అప్పచెప్పి లండన్ కి జంప్ చేసే పనిలో వున్నాడు. ఇంకా నీకే అర్ధం కావట్లేదు GA .

  10. ప్యాలస్ ఏమో వినాశం దున్నుతున్నాడు.

    పార్టీని నీ గజ్జల డన్నుతున్నాడు.

    మాడ గాడేమో బెంగళూర్ ప్యాలస్ లో మగ బోయ్ ఫ్రెండ్ లతో కుకుకుతున్నాడు.

Comments are closed.