వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలో అటవీ భూముల్ని ఆక్రమించారనే వార్తలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. రిజర్వ్ ఫారెస్ట్‌కు చెందిన 52.40 ఎకరాలను సజ్జల కుటుంబం ఆక్రమించినట్టు టీడీపీ అనుకూల పత్రికలో కథనం వచ్చింది. దీనిపై నిజానిజాలు నిగ్గు తేల్చాలంటూ అటవీశాఖ మంత్రి అయిన పవన్‌కల్యాణ్ కడప కలెక్టర్ శ్రీధర్‌తో పాటు అటవీశాఖ అధికారుల్ని ఆదేశించారు.
అయితే ఈ ఎపిసోడ్‌లో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు అటవీశాఖ షాక్ ఇవ్వడం గమనార్హం. అబ్బే…సజ్జల కుటుంబం ఆక్రమించిన భూమి తమది కాదంటూ అటవీశాఖ తేల్చి చెప్పడం విశేషం. ఆక్రమణకు గురైంది అటవీశాఖదని ఆరోపణలు రాగా, వాళ్లు మాత్రం తమది కాదంటున్నప్పుడు ఇక కేసు ఏముంటుంది? అనే ప్రశ్న తలెత్తింది.
సజ్జల కుటుంబం ఆక్రమించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమిలో జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ విచారణ చేపట్టారు. ఇదిలా వుండగా సజ్జల కుటుంబాన్ని బద్నాం చేసేలా వ్యవహరిస్తున్న మీడియాపై పరువు నష్టం కేసు వేస్తామని వైసీపీ ప్రకటించింది. రిజర్వ్ ఫారెస్ట్ భూమిని ఆక్రమించలేదని చెప్పిన అటవీ అధికారులపై ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా? అనే చర్చ జరుగుతోంది.
సజ్జల అంటే తనకు గౌరవమని గతంలో పలు సందర్భాల్లో పవన్‌కల్యాణ్ చెప్పడం తెలిసిందే. ఏమవుతుందో చూడాలి.
జగన్ కూడా చాలా చెప్పాడు.
వైఎ*స్ఆర్ నీ అంబా*ని లేపేసాడు అని. అంబాని ఇంట్లో వాళ్ళకి సొంత పార్టీ ఎంపీ సీట్ ఇచ్చాడు.
తన మీద కోడిక*త్తూ దాడి చేసారు అని. కానీ వచ్చి సాక్ష్యం చెప్పన్మెంటే తూచ్ నేను రాను అన్నారు.
వివేకాన్ని తాను లేపాలేదు అనే అన్నాడు. కానీ జనాలు కి నిజం తెలిచింది.
అబ్బో.. ఆన్న నిజం చెప్పడంలో యేసు నాథుడే.
Ntr ni champindi evaru ??
ntr ki stroke ravadaniki karanam evaru..
evaru jeevitham chivari rojullo anadam chepparu….ntr guchi guchi cheppadu cbn gaadi valla ee paristhithi..
Ippudu cheppandra tdp pigs?
రాజ్ శేఖర్ రెడ్డి కుక్క చావుకు కారణం మాత్రం 11 రెడ్డే
ఎన్టిఆర్ కి చంద్ర బాబు కొడుకు కాదు.
వైఎస్ఆర్ కి జగన్ సొంత కొడుకు.
తప్పు జరిగిందో లేదో చెప్పండి అంటే SHOCK ithe …మరి babai గుండెపోటు కు సంబంధించిన batch మొత్తం ఒకరి తర్వాత ఒకరు లేచి పోవడం SURPRISE ఆ లేక WOW ఆ GA….
సజ్జల లేకపోయిఉంటే కూటమి అధికారం లోకి వచ్చేదే కాదు
ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు… సీ బి
Cbn gaadu enti ee madhya silent ayipoyaadu..only tdp pigs konni buzz sound chesthunnayi..
మన వాడికి అంత knowledge ఉంటే ఈపాటికి సీఎం అయ్యేవాడు అది లేకనే కదా? Seize the ship అంటున్నాడు ఇదికూడా
అంతే.. అంతేగా..
సైకో రాజ్యం vs రామ రాజ్యం అని రాయరా . అదే సైకో గాడైతే ఎవరికి కనపడకుండా పరదాలు మధ్యలో బతికేవాడు
సైకో రాజ్యం vs రామ రాజ్యం అని రాయరా . అదే సై కో గాడైతే ఎవరికి కనపడకుండా పరదాలు మధ్యలో బతికేవాడు
సై కో రాజ్యం vs రామ రాజ్యం అని రాయరా . అదే సై కో గాడైతే ఎవరికి కనపడకుండా పరదాలు మధ్యలో బతికేవాడు