కడప నగర శివారులో చింతకొమ్మదిన్నె మండలంలో సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం అటవీ భూమిని ఆక్రమించి వ్యవసాయం సాగిస్తోందన్న ఆరోపణలపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సీరియస్‌గా స్పందించారు. వెంటనే ఆక్రమణలపై నిజానిజాలు నిగ్గు తేల్చాలని కడప కలెక్టర్‌తో పాటు ఆ జిల్లా అటవీ అధికారుల్ని పవన్ ఆదేశించడం చర్చనీయాంశమైంది.
జగన్ ప్రభుత్వంలో సజ్జల అన్నీ తానై అధికారాన్ని చెలాయించిన సంగతి తెలిసిందే. పేరుకే జగన్ సీఎం అని, పెత్తనమంతా సజ్జలదే అనే ప్రచారం అప్పట్లో పెద్ద ఎత్తున జరిగింది. వైసీపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు హోదాలో సజ్జల రామకృష్ణారెడ్డి అధికార దర్పాన్ని ప్రదర్శించారు. సకలశాఖ మంత్రిగా ఆయన్ను ప్రత్యర్థులు ముద్దుగా పిలుచుకునే వారు.
ఇప్పుడాయనపై అటవీ భూముల ఆక్రమణల ఆరోపణ వచ్చింది. తన కుటుంబంపై వచ్చిన ఆరోపణలపై సజ్జల రామకృష్ణారెడ్డి ఇంత వరకూ స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సజ్జల మౌనాన్ని ఆక్రమించారని అంగీకరించినట్టు అర్థం చేసుకోవాలా? లేక పట్టించుకోలేదని భావించాలా? అనే చర్చకు తెరలేచింది.
ప్రతి దానికీ తానున్నానని ముందుకొచ్చే సజ్జల రామకృష్ణారెడ్డి, ఇప్పుడు తన వరకూ వస్తే మాత్రం మౌనం పాటించడం ఎందుకో అర్థం కావడం లేదని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. సొంత భూములకు సమీపంలోని అటవీ భూముల్ని ఆక్రమించారనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. పేదోడికి సెంటు స్థలం ఇచ్చామని గొప్పలు చెప్పుకునే పాలకులు, తాము మాత్రం భారీ మొత్తంలో ఆక్రమించడం దేనికి సంకేతం అనే ప్రశ్న వెల్లువెత్తుతోంది.
మీరేమి కంగారు పడొద్దు సారూ… ఫైన్ కట్టేస్తే సరిపోలా.. కావాలంటే డబుల్ ఫైన్ కట్టెద్దాం … ఈలోగా మీరు లోతుగా ఆలోచించి ఒక ఆర్టికల్ రెడీ చేయండి.. పేర్ని నాని ఎలా వాదిస్తే తప్పించుకోవచ్చు అని రాసారుగా అలా
గ్రేట్ ఆంధ్ర వెంకటి రెడ్డి కి.. సజ్జల రెడ్డి కి కటీఫ్.. అందుకే తప్పించుకోడానికి సలహాలు ఇవ్వడు ..
గతం లో వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జి పదవి వెంకట్ రెడ్డి చేతికి వచ్చినట్టే వచ్చి.. సజ్జల భార్గవ్ దొబ్బుకుపోయాడు.. అదీ వీడి కడుపుమంట ..
సజ్జల రెడ్డి అక్రమాల మేటర్ వచ్చేసరికి.. తెగ ఉత్సాహంగా ఆర్టికల్స్ రాస్తాడు .. గమనించారా..!
😀😀 మీరు చెప్పింది కరక్టే .. గమనించా
సజ్జల ఎప్పుడు దొరుకుతాడా అని వీడు వెయిటింగ్
తూఫాను సజ్జలకి బెజ్జాలు పెట్టేస్తున్నాడు.
ee matram tdp pigs masthuga chesaru..Emi bedaralsina pani ledu..
నీకేంటి .. బయటే ఉన్నావు కదా.. ఎన్నైనా సొల్లుతావు..
నీలాంటి కుక్కల్ని లోపలేసి మూడు / నాలుగు నెలలుగా కుమ్ముతున్నారు..
రెడ్డి గారి అమ్మాయి అని కూడా చూడకుండా.. బేధులు జాడించి కొడుతున్నా.. లాఠీలతో ఇరగకుమ్మేశారని ఏడుస్తూ మొత్తుకుంటూ చెప్పుకుంటోంది..
ఆ బోరుగడ్డ గాడు.. గాలి తీసేసిన రబ్బరు బెలూన్ లాగా అయిపోయాడు.. రోజుకు మూడు షిఫ్టులు చేస్తున్నారంట..
..
పాపం.. బెదరాల్సిన పని లేదు.. ఒంగోబెట్టి బెండు తీసేస్తారు.. నీ టైం కూడా వస్తుంది.. వెయిట్ చేయి..
Tdp party zenda condom packets paina publicity chesaru siggu ledhu manaa paytm batch ki
Abbo , ante Ippudu pacha pandulaki bayapadalaa??
జగన్ రెడ్డి సంకలనాకే కుక్కలకు తోక కత్తిరించి .. కాళ్ళు విరిచేస్తాం.. అని రెండు ఉదాహరణలు చెప్పాను..
నువ్వు భయపడాల్సిన పని లేదు.. నీకు సమయం వచ్చినప్పుడు నీ చేతులు కూడా విరిచేస్తాం..
ఆ సమయం కోసం వెయిట్ చేయడం ఒక్కటే నీ పని..
ప్రభుత్వ సలహాదారుడు “ప్రభుత్వ భూమి”ని కూడా కొట్టేసే అధికారం లేదా అధ్యక్షా??
గ్రేట్ ఆంద్ర కి సజ్జలు కి ఫైటింగ్ కదా. ఉస్కో..
జెగ్గుల్ మంచం ‘మేట్ aka X shadow cm ఆఫ్టరాల్ 42 ఎకరాల భాగోతం బైట పడితేనే, PK ఓ ఊగిపోతున్నాడు, మరి అసలైన మిగతావి తెలిస్తే ఏమైతడో ఏంటో?
ఇటువంటి వాళ్ళు కొంచం దూరంగా వుంటే జగన్ వాస్తవ స్థితులు తెలుసుకుంటారు. ఈశ్వర్, కొమ్మినేని, సజ్జల,రోజా,కొడాలి,అంబటి, అనిల్ కుమార్ యాదవ్,బొత్స,తమ్మినేని,విజయసాయి, సుబ్బారెడ్డి ,జోగి,బొరుగడ్డ వీళ్ళు చేసిన డ్యామేజ్ నుంచి ఇప్పటిలో పార్టీ కోలుకోటం చాలా కష్టం.
వాళ్ళని కావాలనే చుట్టూ పెట్టుకుంది జగన్.
జగన్ లో వీళ్ళు 100 వంతు.
అంటే జగన్ 100 మంది స*న్నాసి కొడాలి లతో సమానం.