ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కుమార్తె అంజలి …రఘురామ్‌ను పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. గత రాత్రి వీళ్లిద్దరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
ఈ సందర్భంగా అంజలి, ఆమె భర్త రఘురామ్‌కు మంత్రి నారా లోకేశ్ వివాహ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు లోకేశ్ ట్వీట్ చేశారు.
నూతన వధూవరుల జీవితం ప్రేమ, ఆనందం, సంతోషం, అన్యోన్యతలతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్టు లోకేశ్ పేర్కొన్నారు.
ఈ సంతోషకరమైన వేడుక సందర్భంగా వైఎస్ షర్మిల, ఆమె కుటుంబ సభ్యులకు లోకేశ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
షర్మిల కుమార్తె అంజలి వివాహ వేదిక విషయమై ఎంతగా వివాదం నడిచిందో అందరికీ తెలుసు. బెంగళూరులోని యలహంకలో తాను వుంటున్న నివాసంలో కుమార్తె పెళ్లి నిర్వహించాలని షర్మిల అనుకున్నారు.
అయితే భద్రతా కారణాల రీత్యా మరో ప్రాంతానికి వేదిక మార్చుకోవాలని షర్మిలను వైఎస్ జగన్ కోరారు. ఇలా కోరిన విషయాన్ని టీడీపీ అనుకూల మీడియాకు తెలియజేయడం ద్వారా షర్మిల వివాదానికి తెరలేపారు.
చివరికి వ్యవహారం న్యాయస్థానం వరకూ వెళ్లింది. షర్మిలను ఆ ఇంట్లో అడుగు పెట్టొద్దని జగన్‌కు సంబంధించిన కంపెనీ కోర్టును ఆశ్రయించి, సానుకూల ఉత్తర్వులు పొందింది.
యలహంకలోని నివాసానికి వెళ్లేందుకు షర్మిల చేసిన ప్రయత్నాల్ని పోలీసులు తిప్పి కొట్టారు. అయితే కుమార్తె పెళ్లి దిగ్విజయంగా ముగిసింది.
పలువురు ప్రముఖులు నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

GA gaadu ee news enduku vestunnado artham kaavadam ledu, siggu eggu leni edava
Andhra lo edo oka konda mining lease ki isthe baavuntundi kada Lokesh garu?
2 ko z ..s la vunnaru
శ్రీరస్తు శుభమస్తు
పొద్దునే కదరా…జగన్ రాలేదు…పెళ్లి మండపం వేల వేల పోయింది అని రాసావు….రాత్రి కి దిగ్విజయం గా ముగిసింది అంటావ్….పాపం రాత్రి తాగిన j brand మ”త్తు లో పొద్దున ఆర్టికల్, మ”త్తు దిగాక రాత్రి ఆర్టికల్ అనుకుంటా
A1మేనమామగా తన మేనకోడలి పెళ్లి అన్నీ తానై చూసుకుని మురిసిపోదామనుకుంటే, సొంత అన్ననే చెల్లెలు పెళ్లికి ఆహ్వానించలేదా? ఎంత అవమానము ఎంత అవమానము.. కానీ ఎందుకు?
సొంత మేనమామనే “పిలువని పెళ్లి”కి ఎవ్వరూ పోవద్దు.. ఎవ్వరూ కనీసం wish కూడా చెయ్యొద్దు కదా అరికట్లా? మన కుళ్ళకి మందే లేదు.. ఏం చేద్దాం?
టాట్..సొంత మేనకోడలి పెళ్లికి మావాడే పోలేదు..అలాంటోల్లకి లోకేష్ ఎలా wish చేస్తాడు? .. గుర్తుపెట్టుకుంటాం.. వచ్చేది మేమే.. వడ్డీ తో సహా సినిమా చూపిస్తాం.
ప్రతీ ఇంట్లో నా ఫోటో ఉండాలి అన్నాడు.. కానీ ఫ్యామిలీ ఫోటోలో వీడే లేకుండా పోయాడు..
ఏం బతుకు రా నీది? తూ దీని కంటే ప్యాలెస్ పెళ్ళాం చేతిలో చావడమే బెటర్.
అయితే సాక్షి రేపు లోకేష్ తో షర్మిల చెట్టా పట్టాల్ అని ఏడుపు ఆర్టికల్ రాస్తుంది
ఆస్తుల కోసం రక్తసంబంధాల్నే కాదని సొంత చెల్లెల్నే శత్రువుగా భావించి హింసిస్తున్న తేడామోహనరెడ్డికి, ప్రత్యర్థి అయినా మానవ సంబంధాల విలువ ఏంటో చూపిస్తున్న లోకేష్ కీ నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా..
అవునా కాదా బ్రదర్స్?
వామ్మో, ఏందన్నో ఇంత పెద్ద satire వేసినావు. ఆయన పాదయాత్ర మొదలుపెట్టిన రోజే కుటుంబ సభ్యుడు గుండెపోటుతో చచ్చిపోతే… అసలు ఏమాత్రం పట్టించుకోకుండా పాదయాత్రను continue చేసిన మహానుభావుడు. ఆయనకి మానవ సంబంధాలకి లింకు పెట్టాలనే ఆలోచన ఎట్లా వచ్చింది నీకు?
తండ్రి చనిపోతే శవం కోసం పోకుండా, ఇంటికి శవం రాకుండానే CM సీటు కోసం పెంపర్లాడిన తేడామోహనరెడ్డికి రక్తసంబంధాల విలువే తెలియదు.. అట్లాంటోడికి మానవ సంబంధాల విలువ ఎట్లా తెలుస్తుంది.. “జగనాసురుడు”
ఉకో అన్న మన సొంతం బాబాయ్ ని ఏసేసి ఏం మా ఇంటి కోడిని మేము ఆమాత్రం చంపుకోకూడదా అన్న వెధవ, సొంతం అమ్మ షెల్లీ ని బజారుకు లాగిన ఒక బోకు గాడు, ఊర్లో ఆడాళ్ళని అక్కచెల్లమ్మలు అనగా లేంది ఇది ఏముందిలే అన్న!!
Vizag lo mee party vallu tavvutunna kondallo, edi oka konda mining ki isthe baavundedi Lokesh garu.
ఇది కదా హుందాతనం అంటే, మతం మారిన తరువాత కూడా తోకలు వదలని వెధవలకి ఏమి అర్థం అవుతుంది!!
చెల్లెలు పిల్లలు బాగున్నారు, right age లో పెళ్లిళ్లు కూడా అవుతున్నాయ్.. కానీ కానీ Ex and కాబోయే CM అయిన నా పిల్లలు అందంగా లేరు, ఆపైన 30+ ఆంటీలు అయ్యారు.. అయినా పెళ్లిళ్లు కావడం లేదే అని కుళ్ళతో మేనకోడలి మీద అసూయ మా తేడామోహనకి
చెల్లెలు పిల్లలు అందంగా ఉండి 24ఏళ్లకే పెళ్ళిళ్ళు అవుతూ సంతోషిస్తుంటే, తేడామోహన కూతుళ్ళకు
30+ ఆంటీస్ అవుతున్నా ఇంకా పెళ్ళిళ్ళు అవక ముదిరిపోతుంటే అసూయ,కుళ్ళు ఉండదాండి?