ఇక ఎప్పటికీ జగన్ సీఎం కాలేరని బాబు ఇస్తున్న హామీపై పారిశ్రామికవేత్తలకు నమ్మకం లేదని తేలిపోయింది.
View More 2029 ఏపీ అధికారంపై స్పష్టత!Tag: yellow media
చేయి దాటిపోతోంది… కూటమి శ్రేణుల్లో భయం!
కేవలం ఆరేడు నెలల్లోనే కూటమి సర్కార్‌పై వ్యతిరేకత ఉందనే ప్రచారం తెరపైకి రావడానికి బలమైన కారణాలు లేకపోలేదు.
View More చేయి దాటిపోతోంది… కూటమి శ్రేణుల్లో భయం!నాయుళ్లిద్దరూ కలిసిన తర్వాత జోరు మారిందే!
ఎన్నికలప్పుడు మాత్రం డప్పు కొట్టి వదిలేస్తే ఎలా.. ఎన్నికల తర్వాత కూడా వీలైనన్ని అబద్ధాలను ప్రజల బుర్రల్లోకి దూర్చకపోతే మనం మనగలిగేది ఎలా
View More నాయుళ్లిద్దరూ కలిసిన తర్వాత జోరు మారిందే!మరో బ్యానర్ స్టోరీ
గత ఏడెనిమిది నెలలుగా మంచి అడ్మినిస్ట్రేషన్ అన్నది మొదలైంది. అందులో సందేహం లేదు. పరిపాలన ఓ పద్ధతి అన్నట్లు సాగుతోంది. కానీ ఈ కలలాంటి బ్యానర్ స్టోరీలు చూస్తేనే, ఇవి అవసరమా?
View More మరో బ్యానర్ స్టోరీపేర్నినానిపై పచ్చ మీడియా పగబట్టిందా?
అధికారులు చర్యలు తీసుకోవడం లేదని, నాయకులు విమర్శించడం లేదని నానా కారుకూతలు, విషపురాతలు రాస్తున్నారు.
View More పేర్నినానిపై పచ్చ మీడియా పగబట్టిందా?జగన్ కథను ముగించే పనిలో ఎల్లో గ్యాంగ్
ఒక ఆర్గనైజ్డ్ గా యెల్లో మీడియాలో వార్తలు వండివారుస్తు ప్రజల మెదళ్లలో జగన్ పై మరింత విషాన్ని నింపుతున్నారు.
View More జగన్ కథను ముగించే పనిలో ఎల్లో గ్యాంగ్వారం వారం సుద్దులు.. వార్తలు మాత్రం
వారం వారం సుద్దులు వండి వారుస్తారు. మీడియా అంటే ఎలా వుండాలో తమను చూసి నేర్చుకోమంటారు. కానీ వార్తలు రాయడంలో మాత్రం తమకు ఎలా కావాలో అలాగే రాస్తారు. Advertisement నిన్నటికి నిన్న అమరావతిలో…
View More వారం వారం సుద్దులు.. వార్తలు మాత్రంన్యాయాధికారిపై రాజగురువు పత్రిక దురుద్దేశం!
వైసీపీ పాలనలో గనులశాఖ డైరెక్టర్‌గా వ్యవహరించిన వీజీ వెంకటరెడ్డిని కూటమి సర్కార్ అవినీతి, అక్రమాల ఆరోపణల కేసులో అరెస్ట్ చేసింది. గత రాత్రి ఆయన బెయిల్‌పై విడుదలయ్యాయరు. 50 రోజుల పాటు ఆయన జైల్లో…
View More న్యాయాధికారిపై రాజగురువు పత్రిక దురుద్దేశం!రాజగురువు పత్రికకు ఎన్ని కష్టాలో!
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారం చెలాయిస్తోంది. అయితే రాజగురువు పత్రిక కష్టాలు అన్నీఇన్నీ కావు. కోరి మరీ తెచ్చుకున్న ప్రభుత్వం కావడం వల్లే చంద్రబాబు రాజగురువు పత్రికకు కొత్త సమస్య వచ్చి పడింది. కూటమి…
View More రాజగురువు పత్రికకు ఎన్ని కష్టాలో!అది ఫ్రంట్ పేజ్.. ఇది బ్యాక్ పేజ్
అయిన వారికి అకుల్లో.. కాని వారికి కంచాల్లో అన్న సామెత ఊరికినే పుట్టలేదు. చాలా మీడియా సంస్థలు అచ్చంగా ఇలాగే వ్యవహరిస్తాయి. తమకు, తమ భావజాలానికి అనుకూలమైన వార్తలు వుంటే ఫ్రంట్ పేజీలో మంచి…
View More అది ఫ్రంట్ పేజ్.. ఇది బ్యాక్ పేజ్మళ్లీ అవే మెట్రో కథలు
2014 నుంచి 2019 మధ్యలో తెల్లవారి లేస్తే చాలు పత్రికల నిండా వేల కోట్ల అభివృద్ది పనుల సమాచారం. రకరకాల ఫోటోషాప్ ఫొటోల దర్శనం. అక్కడ వేల కోట్లతో బ్రిడ్జి, ఇక్కడ వేల కోట్లతో…
View More మళ్లీ అవే మెట్రో కథలుకాంగ్రెస్ గాలికొదిలేసింది: షర్మిల వెనుక యెల్లో బ్రిగేడ్!
షర్మిల ఇప్పుడు.. చంద్రబాబు నాయుడు వదలిన విషపు బాణంలాగా తయారైపోయారని నమ్మడానికి ఇంతకంటె ఉదాహరణ వేరే ఏం కావాలి?
View More కాంగ్రెస్ గాలికొదిలేసింది: షర్మిల వెనుక యెల్లో బ్రిగేడ్!వ్యతిరేక కథనాల్ని పట్టించుకోవద్దన్న చంద్రబాబు
టీడీపీ అనుబంధ మీడియాలో కూటమి సర్కార్‌కు వ్యతిరేకంగా వస్తున్న కథనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక వ్యాఖ్యలు చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో కీలక…
View More వ్యతిరేక కథనాల్ని పట్టించుకోవద్దన్న చంద్రబాబుచంద్రబాబును కలిసిన మీడియా అధినేత?
చంద్రబాబు నుంచి సానుకూలమైన స్పందన రాలేదని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
View More చంద్రబాబును కలిసిన మీడియా అధినేత?ఆ పత్రికాధిపతి ని దూరం పెట్టారా?
ఫలానా వ్యక్తిని మంత్రివర్గంలో తీసుకుంటే బాగుంటుంది. ఫలానా వ్యక్తిని మీ శాఖలో అధికారిగా నియమించు. ఫలానా బదిలీ చేయండి.. ఫలానా కాంట్రాక్టు ఇవ్వండి.. అని ఒక పత్రికాధిపతి పైరవీలు చేసే రోజులు తగ్గిపోయాయి. Advertisement…
View More ఆ పత్రికాధిపతి ని దూరం పెట్టారా?సుప్రీం మొట్టికాయలేసినా… బాబు మారరా?
తిరుమల లడ్డూ ప్రసాదంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా, ఆయనలో మాత్రం మార్పు కనిపించడం లేదు. తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు విషం చిమ్ముతూనే ఉన్నారు. ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు లడ్డూ ప్రసాదంపై…
View More సుప్రీం మొట్టికాయలేసినా… బాబు మారరా?ఎల్లో మీడియాధిపతికి టీటీడీ చైర్మన్ పదవిపై పునరాలోచన!
ఎల్లో మీడియాధిపతికి టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వడంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. అందుకే సదరు మీడియాధిపతికి అపాయింట్‌మెంట్ ఇచ్చినట్టే ఇచ్చి, ఆ తర్వాత రద్దు చేశారని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.…
View More ఎల్లో మీడియాధిపతికి టీటీడీ చైర్మన్ పదవిపై పునరాలోచన!టీడీపీ అనుకూల చానళ్లపై పెద్దిరెడ్డి పరువు నష్టం దావా!
తమ కుటుంబాన్ని బద్నాం చేసేలా వార్తా కథనాల్ని ప్రసారం చేసిన రెండు టీడీపీ అనుకూల చానళ్లపై పెద్దిరెడ్డి కుటుంబం పరువు నష్టం దావా వేయనుంది. ఈ విషయాన్ని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు.…
View More టీడీపీ అనుకూల చానళ్లపై పెద్దిరెడ్డి పరువు నష్టం దావా!పేదలకు నిధుల చెల్లింపులపై వక్రభాష్యం
పేదలకు డీబీటీ ద్వారా చెల్లించాల్సిన నిధులపై ఎల్లో మీడియా, టీడీపీ నేతలు వక్రభాష్యం చెబుతున్నారు. ఎన్నికలు ముగిసినా, వైసీపీపై ప్రజా వ్యతిరేకత సృష్టించే రాతలు మాత్రం ఎల్లో మీడియా ఇంకా మానకపోవడం గమనార్హం. ఇంకా…
View More పేదలకు నిధుల చెల్లింపులపై వక్రభాష్యంనిజాలు దాస్తే … దాగవులే ఎల్లో మీడియా!
సామాజిక పింఛన్‌దారులకు మరోసారి చంద్రబాబు మార్క్ పాలన కష్టాలు మొదలయ్యాయి. జగన్ పాలనలో 58 నెలల పాటు సామాజిక పింఛన్‌దారులకు నేరుగా ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ సొమ్ము ఇచ్చేవారు. అయితే వలంటీర్ల ద్వారా…
View More నిజాలు దాస్తే … దాగవులే ఎల్లో మీడియా!అర్జునుడా? అభిమన్యుడా?
ఒక్కడిని ఓడించడానికి అందరూ. అందర్నీ ఎదిరిస్తూ ఒక్కడు. ఇలాంటి యుద్ధాలు జగన్‌కి కొత్త కాదు. తండ్రి మరణం తర్వాత నిరంతరం పోరాటం. ఎవరెన్ని విమర్శలు చేసినా, ఆరోపించినా జగన్ లాంటి నాయకుడు భారత రాజకీయ…
View More అర్జునుడా? అభిమన్యుడా?కుల మీడియా అతి ‘దేశానికి’ చేటు
తెలుగుదేశం పునాదుల్లో పదిలంగా వున్న సామాజిక వర్గానికి చెందిన పత్రికలు చదివిన, చదువుతున్న వారందరికీ ఇవ్వాళ లేదు.. రేపే అధికారంలోకి వచ్చేస్తారు అనే భావన కలుగుతుంది. ఇంకేం లేదు ఆంధ్రలో అల్లకల్లోలం జరిగిపోతోంది. సర్వ…
View More కుల మీడియా అతి ‘దేశానికి’ చేటుజగన్ మీద సరికొత్త ఏడుపు
నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో గోధ్రా అల్లర్లు జరిగాయి. ఆ సమయంలో బ్రిటన్ నుంచి ఒక మహిళా జర్నలిస్ట్ వచ్చి మోదీని ఇరుకునపెట్టే ప్రశ్నలు వేసింది. ఆ ప్రశ్నలు మోదీని ముస్లిం వ్యతిరేకిగా…
View More జగన్ మీద సరికొత్త ఏడుపు