జగన్ కథను ముగించే పనిలో ఎల్లో గ్యాంగ్

ఒక ఆర్గనైజ్డ్ గా యెల్లో మీడియాలో వార్తలు వండివారుస్తు ప్రజల మెదళ్లలో జగన్ పై మరింత విషాన్ని నింపుతున్నారు.

వైయస్ జగన్ రాజకీయ ఎదుగుదల గురించి చెప్పుకోవాలంటే 2019 ఎన్నికల ముందు, 2019 ఎన్నికల తరువాత అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. 2019 ఎన్నికలకు ముందు వరకు దాదాపుగా 10 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఫైర్ చూపిస్తే, సీఎం స్థానంలో ఎప్పుడు కుర్చున్నాడో అప్పటి నుంచి తుప్పు పట్టిపోయిన గన్ లా తయారవ్వడమే కాకుండా నేనొక దైవాంశ సంభూతుడిని అనేలా ఫీల్ అవుతూ గడప దాటి బయటకు రాకుండా చేసిన రాజకీయం ఇప్పుడు అతడిని ముప్పుతిప్పలు పెడుతుంది.

జగన్ అధికారంలో ఉన్నప్పుడు చాలా మంచి పనులే జరిగాయి, కొన్ని గొప్ప గొప్ప ప్రాజెక్ట్ లు తీసుకురావడంతో పాటు ఆర్ధికంగా రాష్ట్రం నిలదొక్కుకునేలా తన వంతు ప్రయత్నాలు బాగానే చేశారు. వాటి గురించి జగన్ ప్రభుత్వానికి అప్పట్లో చెప్పుకునే ఉత్సాహం… మూడ్ లేకపోగా గంజాయి, లిక్కర్, ఇసుక పాలసీ, రుషికొండ ప్యాలస్ ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూ వాటి గురించి ఏమాత్రం లెక్కచేయకుండా జేబులో డబ్బులు చూసిన పేదోడు నన్ను కాదని పక్క పార్టీ గడప తొక్కే సాహసం చేస్తాడా అన్న బుర్రలేని ఆలోచనతో కార్యర్తల బుర్రలను కూడా పూర్తిగా చెడకొట్టి ఈరోజు తాడేపల్లి క్రాస్ రోడ్స్ లో బిక్కమొహం వేసుకొని చూసేలా చేయడంలో జగన్ సూపర్ ఫెయిల్యూర్ గా తన రాజకీయ జీవితాన్ని మలచుకున్నాడు.

ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఎలాంటి తప్పు జరిగినా అంతా గత ఐదేళ్ల జగన్ ప్రభుత్వంలో చేసిన తప్పుల వలనే ఈరోజు ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ఒక ఆర్గనైజ్డ్ గా యెల్లో మీడియాలో వార్తలు వండివారుస్తు ప్రజల మెదళ్లలో జగన్ పై మరింత విషాన్ని నింపుతున్నారు.

ఇప్పటి చంద్రబాబు హయాంలో వరదలొచ్చినా జగన్ వలనే… లడ్డు కల్తీ జరిగినా జగన్ వలనే…స్మగ్లింగ్ జరిగినా జగన్ వలనే… కరెంటు చార్జీలు పెంచుతున్నా జగన్ వలనే… విశాఖ పోర్టుకి 25 వేల కేజీల డ్రగ్స్ తీసుకువచ్చి రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని నాశనం చేయడానికి పూనుకున్నాడని ఇలా జగన్ పై పుంఖాను పుంఖాలు వార్తలు రాస్తూ, ఇలా ఏది జరిగినా జగన్ చేసిన తప్పులు ఈరోజు రాష్ట్రానికి శాపాలుగా మారాయని చెబుతూ, మరొక వైపున రాష్ట్రానికి వచ్చే గొప్ప గొప్ప అవార్డులు మాత్రం గత ఆరు నెలలుగా తమ గొప్ప పరిపాలన… సుపరిపాలన ఇవన్నీ చూసి తమకు దక్కుతున్న ప్రోత్సాహకాలు అంటూ ఊదరగొట్టేస్తున్నారు.

ఇలా ఆర్గనైజ్డ్ గా తమ ప్రభుత్వం ఏమి చేస్తుంది… ఏమి చేయబోతుంది… గత చంద్రబాబు హయాంలో జరిగిన తప్పులేమిటి అనే ఆలోచన చేయకుండా పిచ్చోడి చేతిలో రాయి లాగా అధికారం రాగానే చుట్టూ పక్కల ఉండే నలుగురు రెడ్ల చేతిలో పూర్తిగా అధికారం పెట్టేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తనను నమ్ముకుని ముందు నుంచి ఆర్ధికంగా రాజకీయంగా తోడుగా నిలిచిన రెడ్లతో పాటు మిగతా కులాలకు చెందిన వారిని కూడా గాలికి వదిలేసి దోచుకో దాచుకో పంచుకో అనే రీతిలో పాలనా చేయడం… దానిని ఎల్లో మీడియా ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా ప్రొజెక్ట్ చేయడం… ఇదంతా చూసి వైసీపీ నేతలు నోరెళ్లబెట్టడం రొటీన్ లో భాగం.

ఒకవైపున జగన్ ను దెబ్బతీస్తూ, రెడ్ బుక్ రాజ్యాంగంలో మొదటి భాగాన్ని మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో అమలు చేస్తూనే… మంగళగిరి నియోజకవర్గంలో పూర్తి పట్టు సాధించేందుకు యువతను తన వైపు తిప్పుకునేందుకు ప్రజాదర్బార్ పేరుతో ప్రతి రోజు ప్రజలను కలుస్తూ వారి బాధలను తీరుస్తూ తాను ఒక లీడర్ గా తనను తాను నిరూపించుకునే పనిలో నిమగ్నమై ఉన్నాడు. గతంలో నారా లోకేష్ ను వైసీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు పప్పు అని ఇష్టానుసారంగా హేళన చేసేవారు. అప్పుడు హేళనకు గురైన లోకేష్ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఎలాంటి సబ్జెక్టు మీద అయినా మాట్లాడుతూ, జగన్ పార్టీకి అనుకూలంగా ఉండే విలేకరులను టీజ్ చేసే విధానం గమనిస్తే లోకేష్ లో ఇంతటి గొప్ప మార్పుని చూసి తెలుగుదేశం పార్టీలో ఉన్న యువనేతలు అంతా తాము లోకేష్ కోటరీలో చేరాలని ఉవ్విళూరుతున్నారు.

ఇలా పక్కా ప్లాన్ తో శ్రద్ధగా ఒక గోడ కడుతున్నట్లు…. గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్లు కూటమి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా తమ హయాంలో జరుగుతున్న తప్పులన్నీ జగన్ వైపు వేలెత్తేలా చూపిస్తూ… వారు చేసే ఆరోపణలు వైసీపీ నేతలకు ప్రతి రోజు కడుక్కోవడానికి సమయం సరిపోక కిందా మీద పడటం చూస్తుంటే, అధికారం రావడం ముఖ్యం కాదు దానిని నిలబెట్టుకోవడం ముఖ్యం, ఒక వేళ అధికారంలో నుంచి దిగిపోయినా… మరోసారి అధికారం తాము చేజిక్కించుకోగలం అన్న భరోసా కార్యకర్తలలో బలంగా తీసుకెళ్లడం ముఖ్యం. కానీ అవన్నీ జగన్ ఐదేళ్ల పరిపాలన చూసిన కార్యకర్తలు పూర్తిగా నీరుకారి పోయినట్లు కనపడుతుంది.

రాబోయే ఎన్నికలలో అధికారంలోకి వస్తామా? అంటే దైర్యంగా చెప్పే సాహసం ఏ కార్యకర్త చేయకపోగా… పవన్ కళ్యాణ్ కనుక కూటమి నుంచి బయటకు వస్తే మనదే అధికారం అనే డొంక తిరుగుడు సమాధానం అయితే చెప్పి తప్పించుకుంటున్నారు. ఈ లెక్కన వారు మాట్లాడుకునే మాటలు చూస్తుంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబును వదలడు… జగన్ అధికారంలోకి రాడు అని వైసీపీ కార్యకర్తలు చెప్పకనే చెబుతున్నారా అని, అనిపించడంలో ఎలాంటి సందేహం లేదు.

శ్రీకాంత్ రెడ్డి గుదిబండి

59 Replies to “జగన్ కథను ముగించే పనిలో ఎల్లో గ్యాంగ్”

  1. మావోడు 5 ఏళ్ళు అలా కళ్ళు మూసుకుంటే ఇలా అధికారం వస్తుందనుకుంటే

    నువ్వు

    ఏందయ్యా గుదిబండ శ్రీ “కాంత”..లోకేష్ కెపాసిటీ గురించి నిజాలు చెప్పి, మనోడి ఆడంగితనం గురించి నిర్భయంగా చెపుతూ, ఇక మన పార్టీ ఎప్పటికీ అధికారం లోకి రాదనీ మమ్మల్ని వేరే దారి చూసుకోండి అని నిరూత్సహ పరుస్తున్నావ్.. ఇది న్యాయమా గుదిబండ?

  2. యెల్లో మీడియా సంగతి పక్కన పెట్టు. నువ్వు చేస్తుందేమిటి భయ్యా? కూటమి ప్రభుత్వం ఆరు నెలల్లో చేసిన తప్పులు ఇవి అని ఏరోజైనా రాసావా? తల్లికి వందనం సరిగ్గా అందుతోందా? వాలంటీర్లు ఉన్నారా పీకేసారా? ఇలాంటి విషయాలు రాయకుండా సొల్లు రాసేస్తున్నావ్. అన్న పక్కన నీలాంటోళ్లు చేరడం వల్లే ఇలా అయ్యింది.

  3. 2019-24 టైం లో ” పప్పు” అనే మాట ప్రతి రోజూ వినిపించేది…. జూన్ 4 నుండి అసలు ఆ మాటే విన పడటం లేదు…!!!!

  4. జెగ్గులు గాడి ‘గుద్ద మరిగిన “ఆ నలుగురు గుదిబండలు” యెల్లో గ్యాంగ్ కి అంత ఛాన్స్ ఇవ్వరులే.. వాళ్ళే ఆడి ‘గుద్ద దె0గి దె0గి ఆడి కథ ముగిస్తారు అని అంటున్నారు కదా శ్రీ “కాంతా??

  5. నా కామెంట్స్ లో అసభ్యత ఏమి లేదు. ఐనా మోడరేట్ చేస్తున్నావు. నా ప్రశ్న కు జవాబు ఇవ్వలేవని అర్ధం అయ్యింది లే

  6. People are not fools. Few people voted for more free bees and few for EVM manipulation. People finally think about what they got and what they will get…. Eee drama lu anni media lo show kosamee. No use of them

  7. సత్కర్మభీశ్చ సత్ఫలితం

    దుష్కర్మ ఏవ దుష్ఫలం

    అత్యుత్కట పుణ్య పాపానాం సత్యంబలానుభవమిహం

    ఈ చోటి కర్మ ఈ చోటే

    ఈ నాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే

    ఈ సృష్టి నియమం ఇదే

    ఎన్ని కన్నీళ్ళ ఉసురిది వెంటాడుతున్నది నీడల్లే కర్మ

    ధర్మమే నీ పాలిదండమై దండించ తప్పించుకోలేదు జన్మ

    సత్కర్మభీశ్చ సత్ఫలితం

    దుష్కర్మ ఏవ దుష్ఫలం

    అత్యుత్కట పుణ్య పాపానాం సత్యంబలానుభవమిహం

    పాపం, పుణ్యం రెండింటికీ నీదే పూచి

    కన్ను తెరిచి అడుగువెయ్ ఆచి తూచి

    ఈ చోటి కర్మ ఈ చోటే

    ఈ నాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే

    ఈ సృష్టి నియమం ఇదే

    ఏ కన్నూ చూడదనా

    నీ విచ్చలవిడి మిడిసిపాటు

    ఏ చెయ్యి ఆపదనా

    తప్పటడుగే నీ అలవాటు

    అదృశ్య దృష్టిగా సకల సృష్టి నిను గమనిస్తున్నది లెక్కగట్టి

    ఎంత బతుకు నీదెంత బతుకు

    ఓ గుప్పెడు మెతుకుల కడుపు కొరకు

    ఇన్ని ఆటలు వేటలు అవసరమా మనుజా… మనుజా

    ఏమారిక నిన్ను కబళిస్తుందిరా మాయదారి పంజా

    కోరి కొని తెచ్చుకోమాకు కర్మ

    దాన్ని విడిపించుకోలేదు జన్మ

    సత్కర్మభీశ్చ సత్ఫలితం

    దుష్కర్మ ఏవ దుష్ఫలం

    అత్యుత్కట పుణ్య పాపానాం సత్యంబలానుభవమిహం

    ఈ చోటి కర్మ ఈ చోటే

    ఈ నాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే

    ఈ సృష్టి నియమం ఇదే

    My favorite song lyrics. situation ki sync ayinattu anipisthundi

      1. తెలీదు , కానీ పంది బిడ్డవైనా నీకు మాత్రం ఉంటది , అదే కర్మ ఫలితం .

  8. అరె గ్రెట్ ఆంధ్ర lanja kodaka nenu eedi comment చేసిన అండర్ మోడరేషన్ అంటావు మరికింద కామెంట్స్ ఏంటిరా మాధవ రెడ్డి కొడుకు బొల్లి గాడి మొడ్ద కుడిచే lanja కొడకా

  9. ఆదరికంటే ఎక్కువగా గ్రేట్ ఆంద్ర నే జగ్లాక్ గాడి పతనానికి కారణం అని జనాలు అనుకుంటున్నారు.

    వాడి స*న్నాసి బు*ద్దులని బాగా పొగిడి, వాడు ఏదో దేముడి లాగ బాగా ప్రోజెక్ట్ చేసి,

    ఓడిపోగానే , పత్తిత్తు లాగ అతని గురించి నా అందరికీ తెలిసిన సన్నాసి విషయాలనే , కొత్తగా కనుక్కిన్నట్లి చెబుత్వున్నావ్..

  10. పవన్ కళ్యాణ్ టీడీపీ తో విడిపోతే ఇక వైసిపి నీ మరిచిపోవచ్చు, విడిపోయిన కూటమి ఒకరు అధికారం లో ఉంటే ఇంకొకరు ప్రతిపక్షం లో ఉంటారు, అప్పుడు మీ పార్టీ సోదీలో లేకుండా పోతుంది, నిదానంగా కనుమరుగు అవటం కాయం

  11. Gudibanda Srikantha Reddy ...చక్కగా చెప్పరు ..కానీ మీలో డిప్రెషన్ కనపడుతోంది.
    1. ఆది ఎదో 3 రాజధానులు అన్నప్పుడు చెప్పి ఉండాల్సింబ్ది
    2. నిండు సభలో పెద్ద ముత్తైదువుని హెలన చేసినప్పుడు చెప్పి ఉండాల్సింది
    3. దోచుకునప్పుడు దాచుకున్నప్పుడు చెప్పి ఉండాల్సింది
    4. కులాల కుంపట్లు పెడదాం అని చూసినప్పుడు చెప్పి ఉండాల్సింది
  12. రాజకీయాల కాసేపు పక్కన పెట్టినా కూడా, మిగతా విషయాల్లో మనిషిగా కూడా పని*కిరాని వాడు ఒక్కడే వున్నాడు.

    తం*డ్రి మర*ణిస్తే వెదక*డం మానేసి, పద*వి కోసం సం*తకాలు కోసం ట్రై చేసినా గొ*ప్ప కొడు*కు.

    తం*డ్రి మర*ణం పైన అను*మానం వింది అని త*ల్లి ఆ*న్న త*ర్వాత కూడా సీబీ*ఐ విచా*రణ వెయ్య*ని ఒకే ఒక కొ*డుకు.

    సొంత త*ల్లి పైన ఆ*స్తి విషయంలో కోర్టు*కు వెళ్లిన ఒక కొ*డుకు.

    సొం*త చె*ల్లి కి చెం*దాల్సిన పద*వులు, ఆస్తు*లు ఇవ్వకుండా ఆమె పట్ల తన మీడి*యాలో అస*హ్యంగా వా*ర్తలు రాసిన ఒక ఆ*న్న.

    సొం*త త*ల్లి పా*ర్టీ పద*వి తీసేసిన ఒక కొ*డుకు.

    సొం*త చిన తం*డ్రి నీ హ*త్య చేసిన ఒక ఆ*న్న కొడుకు.

    ఇ*న్ని లక్ష*ణాలు వున్న వారిని మ*నిషి అని అనరు.

  13. అయ్యా శ్రీకాంత్ రెడ్డి గుడిబండ గారు

    మీరు పేరుకు తగ్గట్టుగానే వైసీపీకి మీరు గుదిబండనే

    గడచిన ఐదేళ్లుగా మీరు జగన్ కలిసి ఎల్లో బ్యాచ్ను రూపుమాపాలని ఎంత ప్రయత్నించినా మీ చేతకాలేకపోయింది . ఇప్పుడేమో జగన్ పని ముగించే పనిలో ఎల్లో బ్యాచ్ ఉందని రాస్తున్నారు

    స్వయంకృతాపరాధమని ఒక మాట ఉంది ఆ మాటకు ఆ మాటకు నిలువుటదమే జగన్.. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచి గడిచిన ఐదేళ్లలో జరిగిన సంఘటనలను ఒకసారి నెమరు వేసుకోండి తప్పు ఎక్కడ జరిగిందో తెలుస్తుంది . ఆయన మీరు కలిసి ఎల్లో బ్యాచును ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు మర్చిపోయారా ? ఒక ముఖ్యమంత్రిగా ప్రజాపాలన చేయాలి కానీ పగా ప్రతీకారము అజెండగా చేస్తే ఇంతకంటే మంచి ఫలితాలు ఊహించగలమా ,? టిడిపి వారిని జనసేన వారిని టిడిపి సానుభూతిపరుల పైన తమరు సాగించిన ధమనకాండ మరిచిపోయారా. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమింపజేయడంలో మిమ్మల్ని మించిన వారు ఎవరూ లేరు. అలా భ్రమించి నాకు ఇంత ఇది ఉందా అని గోతిలో పడ్డాడు జగన్. మీ పత్రిక సాక్షికి ఏం తీసిపోదు డూప్లికేట్ సాక్షి అంటే మీరే అనుకుంటాను. ఐదేళ్లలో మీరు రాసిన రాతలు ఒకసారి చూసుకోండి. ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో తెలుస్తుంది. మీలాంటి వాళ్ల మాటలు నమ్మే జగన్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఎవరో వాడని పదం కూడా వాడారు నా వెంట్రుక కూడా పీకలేరు అని. ఏమైంది మీకు తెలిసిందే కదా. ఇక పీకిన కోడిలా తయారయ్యాడు. కోడి అని చెప్పుకోవడానికి తోకలో నాలుగు వదిలేస్తారు. అలా వదిలినవే 11. చివరికి ప్రతిపక్ష హోదా అడుక్కునే స్థితికి దిగజారవలసి వచ్చింది. దానికి కారణం మీలాంటి వారే

  14. ఒరేయ్ గుడిబండ శ్రీకాంత్ రెడ్డి గా..పప్పు గాడి దగ్గర ఎంత తీసుకుని వాడ్ని ప్రమోట్ చేస్తున్నావ్

    నిత్యావసర ధరలు పెరిగి,ఇచ్చిన హామీలు అమలు జరగక బొల్లోడిని అందరూ బూతులు తిడుతున్నారు అది తెలుసుకోరా

  15. ఒక్కటి మాత్రం నువ్వు మిస్ అయ్యావు.. 6 months లో ఇంత వ్యతిరేకత అప్పటి jagan govt మీద లేదు.. టీడీపీ పరిస్థితి 219 ఓడిపోయినా తరువాత ఇప్పటి వైసీపీ కన్నా దారుణంగ ఉండేది

Comments are closed.