బాబుపై య‌న‌మ‌ల అస‌హ‌నం

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడిపై మాజీ మంత్రి, ఎమ్మెల్సీ య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు తీవ్ర అస‌హ‌నంతో ఉన్నారు.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడిపై మాజీ మంత్రి, ఎమ్మెల్సీ య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు తీవ్ర అస‌హ‌నంతో ఉన్నారు. టీడీపీలో అత్యంత సీనియ‌ర్ నాయకుడైన త‌న‌కు పార్టీలోనూ, ప్ర‌భుత్వంలోనూ ప్రాధాన్యం లేద‌ని ఆయ‌న ర‌గిలిపోతున్నారు. ముఖ్యంగా లోకేశ్ పెత్త‌నం పెరిగిన త‌ర్వాత త‌న‌ను ప‌క్క‌న పెట్టార‌న్న ఆవేద‌న ఆయ‌న‌లో వుంది.

బాబుపై య‌న‌మ‌ల అసంతృప్తికి సీఎంకు రాసిన లేఖే నిద‌ర్శ‌నం. కాకినాడ సెజ్ ద్వారా కేవీ రావు వేల కోట్లు లాభం పొందార‌ని, కానీ భూములు కోల్పోయిన బీసీ, మత్స్యకార రైతులు తీవ్ర అన్యాయానికి గురయ్యారని బాబుకు రాసిన లేఖ‌లో య‌న‌మ‌ల ప్ర‌స్తావించ‌డం గ‌మ‌నార్హం. త‌నను బెదిరించి పోర్ట్‌లో షేర్ల‌ను త‌క్కువ మొత్తానికే రాయించుకున్నారంటూ ఇటీవ‌ల కేవీ రావు ఫిర్యాదు మేర‌కు వైవీ సుబ్బారెడ్డి, ఆయ‌న కుమారుడు విక్రాంత్‌రెడ్డి, విజ‌య‌సాయిరెడ్డిపై కేసు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో సీఎంకు య‌న‌మ‌ల రాసిన లేఖ ప్రాధాన్యం సంత‌రించుకుంది. కాకినాడ సెజ్‌లో కేవీరావు చౌద‌రికి చెందిన బ‌డా కంపెనీలు త‌క్కువ ధ‌ర‌కే భూమిని పొంది, ఆ త‌ర్వాత జీఎంఆర్‌కు వంద‌ల కోట్లుకు అమ్మార‌ని య‌న‌మ‌ల ప్ర‌త్యేకంగా పేర్కొన‌డం వెనుక ఉద్దేశం ఏంట‌నే ప్ర‌శ్న త‌లెత్తింది. ఆ తర్వాత మరో కంపెనీకి అమ్మి రూ.4 వేల కోట్ల లబ్దిపొందారని యనమల ఆ లేఖలో ప్రస్తావించారు.

కాకినాడ సెజ్‌లో పరిశ్రమలు పెట్ట‌డానికి ముర‌ళీ చౌద‌రికి చెందిన‌ దివీస్ కంపెనీతో సహా పలు పరిశ్రమలను స్థాపించడానికి భూములు పొంది భారీగా ఆర్థిక ప్రయోజ‌నాలు పొందార‌ని య‌న‌మ‌ల పేర్కొన్నారు. పెట్టుబ‌డిదారుల‌కు లాభాలు, పేద‌ల‌కు తిప్ప‌లు అని ఆయ‌న పేర్కొన్నారు. సముద్ర కాలుష్యం, వాయు కాలుష్యంతో పాటు భూములు కోల్పోయిన బీసీ కులాల వారు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారని ఆ లేఖలో య‌న‌మ‌ల విమ‌ర్శ‌లు చేయ‌డం అంటే…ప‌రోక్షంగా బాబును త‌ప్పు ప‌ట్ట‌డ‌మే.

13 Replies to “బాబుపై య‌న‌మ‌ల అస‌హ‌నం”

  1. వీడు టీడీపీ కి తెల్లెనుగు. పెరు చివర యాదవ్ అని పెట్టుకోవడానికి సిగ్గు పడ్డోడు కి బీసీ రైతులు ఇప్పుడు గుర్తుకు వచ్చారా?ఆ SEZ వచ్చి ఎన్నేళ్ళు అయ్యింది.ఎప్పుడు మాట్లాడు తున్నావ్.పార్టీ నుండి నువ్వు సంపాదించావు కానీ నీవల్ల పార్టీ కి ఎం లాభం ?ఎన్ని సార్లు ఓడావ్?కూతురు,అల్లుడు,నువ్వు అందరికి పదవులు వున్నాయిగా?ఇంకా ఎం కావాలి?పొద్దున్న లేస్తే వాళ్ళ మోచేతి నీళ్లు తాగి వాళ్ళ పక్కన ఎదిగి ఇప్పుడు కులం తోకలు పెట్టి పేర్లు రాస్తావా?వీసాయి గాడి తో ఏమన్నా బేరం కుదిరింద ఎట్లా?సీబీన్ గారూ,ఇలాంటి వాళ్ళు పార్టీ కి భారం..ఇక చాలు..దయచేyaమనండి.

  2. వీడు టీడీపీ కి తెల్లెనుగు. పెరు చివర యాదవ్ అని పెట్టుకోవడానికి సిగ్గు పడ్డోడు కి బీసీ రైతులు ఇప్పుడు గుర్తుకు వచ్చారా?ఆ SEZ వచ్చి ఎన్నేళ్ళు అయ్యింది.ఎప్పుడు మాట్లాడు తున్నావ్.పార్టీ నుండి నువ్వు సంపాదించావు కానీ నీవల్ల పార్టీ కి ఎం లాభం ?ఎన్ని సార్లు ఓడావ్?కూతురు,అల్లుడు,నువ్వు అందరికి పదవులు వున్నాయిగా?ఇంకా ఎం కావాలి?పొద్దున్న లేస్తే వాళ్ళ మోచేతి నీళ్లు తాగి వాళ్ళ పక్కన ఎదిగి ఇప్పుడు కులం తోకలు పెట్టి పేర్లు రాస్తావా?వీసాయి గాడి తో ఏమన్నా బేరం కుదిరింద ఎట్లా?సీబీన్ గారూ,ఇలాంటి వాళ్ళు పార్టీ కి భారం..ఇక చాలు..దయచేyaమనండి.

  3. వీడు టీడీపీ కి తెల్లెనుగు. పెరు చివర యాదవ్ అని పెట్టుకోవడానికి సిగ్గు పడ్డోడు కి బీసీ రైతులు ఇప్పుడు గుర్తుకు వచ్చారా?ఆ SEZ వచ్చి ఎన్నేళ్ళు అయ్యింది.ఎప్పుడు మాట్లాడు తున్నావ్.పార్టీ నుండి నువ్వు సంపాదించావు కానీ నీవల్ల పార్టీ కి ఎం లాభం ?ఎన్ని సార్లు ఓడావ్?కూతురు,అల్లుడు,నువ్వు అందరికి పదవులు వున్నాయిగా?ఇంకా ఎం కావాలి?పొద్దున్న లేస్తే వాళ్ళ మోచేతి నీళ్లు తాగి వాళ్ళ పక్కన ఎదిగి ఇప్పుడు కు …లం… తో ..కలు పెట్టి పేర్లు రాస్తావా?వీసా?యి గాడి తో ఏమన్నా బేరం కుదిరింద ఎట్లా?సీబీన్ గారూ,ఇలాంటి వాళ్ళు పార్టీ కి భారం..ఇక చాలు..దయచేyaమనండి.

  4. వీడు టీడీపీ కి తెల్లెనుగు. పెరు చివర యా..దవ్ అని పెట్టుకోవడానికి సి..గ్గు పడ్డోడు కి బీసీ రైతులు ఇప్పుడు గుర్తుకు వచ్చారా?ఆ SEZ వచ్చి ఎన్నేళ్ళు అయ్యింది.ఎప్పుడు మాట్లాడు తున్నావ్.పార్టీ నుండి నువ్వు సంపాదించావు కానీ నీవల్ల పార్టీ కి ఎం లాభం ?ఎన్ని సార్లు ఓడావ్?కూతురు,అల్లుడు,నువ్వు అందరికి పదవులు వున్నాయిగా?ఇంకా ఎం కావాలి?పొద్దున్న లేస్తే వాళ్ళ మో..చేతి నీళ్లు తాగి వాళ్ళ పక్కన ఎదిగి ఇప్పుడు కులం తోకలు పెట్టి పేర్లు రాస్తావా?వీసా..యి గా..డి తో ఏమన్నా బేరం కుదిరింద ఎట్లా?సీబీన్ గారూ,ఇలాంటి వాళ్ళు పార్టీ కి భారం..ఇక చాలు..దయచేyaమనండి.

  5. వీడు టీడీపీ కి తెల్లెనుగు. పెరు చివర యా..దవ్ అని పెట్టుకోవడానికి సి..గ్గు పడ్డోడు కి బీసీ రైతులు ఇప్పుడు గుర్తుకు వచ్చారా?ఆ SEZ వచ్చి ఎన్నేళ్ళు అయ్యింది.ఎప్పుడు మాట్లాడు తున్నావ్.పార్టీ నుండి నువ్వు సంపాదించావు కానీ నీవల్ల పార్టీ కి ఎం లాభం ?ఎన్ని సార్లు ఓడావ్?కూతురు,అల్లుడు,నువ్వు అందరికి పదవులు వున్నాయిగా?ఇంకా ఎం కావాలి?పొద్దున్న లేస్తే వాళ్ళ మో..చేతి నీళ్లు తాగి వాళ్ళ పక్కన ఎదిగి ఇప్పుడు కులం తోకలు పెట్టి పేర్లు రాస్తావా?వీసా..యి గా..డి తో ఏమన్నా బేరం కుదిరింద ఎట్లా?సీబీన్ గారూ,ఇలాంటి వాళ్ళు పార్టీ కి భారం..ఇక చాలు..దయచేyaమనండి.

  6. ఒక పని చెయ్ రా యనమల రామకృష్ణుడు యాదవుడు అని చాలా మంది కి తెలీదు రామకృష్ణుడు చౌదరి అని రాసేయి. 100 మంది చదివితే కనీసం ఇద్దరు అయినా నమ్మకపోతారా? సీబీఎన్ కి ఇంత కుల పిచ్చా అని అనుకోకపోతారా?

  7. ఇప్పుడు ఈయన గారు నిజం గ వైసీపీ లోనికి వెళ్లిన వాళ్ళు ఈయనను కోవర్ట్ గ మాత్రమే చూస్తారు ఈయన చిక్కాల లాంటి నాయకులను తీసుకొంటే వచ్చే ఓట్లు కూడా రావు

Comments are closed.