సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబునాయుడి ప్రధాన నినాదం …సంపద సృష్టించి, జగన్ కంటే ఎక్కువ సంక్షేమ లబ్ధి కలిగిస్తాం. ఇంత వరకూ చంద్రబాబు సర్కార్ సంపద సృష్టిని ఎవరూ చూడలేదు. సంపద సృష్టి సంగతేమో గానీ, ఆయన పాలనలో కేవలం 50 రోజుల్లో రూ.167 కోట్ల ప్రజల సొమ్మును అప్పనంగా దోచేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అది కూడా టీడీపీకి వెన్నెముకగా చెప్పుకునే బీసీల పేరుతో ప్రజా ధనాన్ని కొల్లగొట్టి, వాళ్ల వెన్ను విరవడం బహుశా సీఎం చంద్రబాబుకు తెలుసో, తెలియదో మరి! మరీ ఇంత విచ్చలవిడి దోపిడీని సీఎం చంద్రబాబు ప్రోత్సహిస్తారని ఎవరూ అనుకోరు.
సంపద సృష్టించకపోయినా, ఇలాంటి బరితెగింపు దోపిడీని అరికట్టినా ఎంతోకొంత సంక్షేమ లబ్ధిని చంద్రబాబు జనాలకు అందించేవాళ్లనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చంద్రబాబు కేబినెట్‌లో కీలక మంత్రి భర్త, కాంట్రాక్టర్, అలాగే ఉన్నతాధికారులు కలిపి… రూ.167 కోట్లు కేవలం 50 రోజుల్లో దోచుకున్నారంటే, పాలనను ఎంత దుర్వినియోగం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
బీసీలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, కాపు మహిళలకు ఇచ్చే కుట్టు శిక్షణ ఇచ్చి, తద్వారా వాళ్లకు ఉపాధి కల్పిస్తామని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఆశయం మంచిదే. అయితే ఆచరణకు వచ్చే సరికి, ఆయన నమ్ముకున్నోళ్లే, లక్ష్యసాధనకు కాకుండా, దోపిడీకి పాల్పడడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. దోపిడీ సొమ్ము కొందరి చేతలుల్లోకి, చెడ్డపేరు మాత్రం చంద్రబాబు సర్కార్ ఖాతాలోకి వెళ్లింది.
రాష్ట్రంలో 1,02,832 మంది మహిళలకు టైలరింగ్‌లో శిక్షణ ఇవ్వాలనేది లక్ష్యం. 175 నియోజక వర్గాల్లో మూడు నుంచి ఐదు కేంద్రాల్లో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కనీసం 50 నియోజకవర్గాల్లో కూడా శిక్షణ మొదలు కాలేదు. ఫ్రీబిడ్‌లో 65 కంపెనీలు పాల్గొంటే, 56 సంస్థలను ముందే తిరస్కరించారు.. తిరస్కరణకు గురైన కంపెనీల్లో పాన్ ఇండియా కంపెనీగా గుర్తింపు పొందిన ఐసీఏ కూడా వుండడం గమనార్హం. మొత్తానికి 65 కంపెనీల్లో 62 కంపెనీలను టెండర్ల ప్రక్రియ నుంచి తమదైన స్టైల్‌లో కూటమి నేతలు తప్పించారు.
హైదరాబాద్‌కు చెందిన శ్రీ టెక్నాలజీ ఇండియా తక్కువ మొత్తానికి కోట్ చేసి ఎల్ 1గా నిలిచింది. ఈ సంస్థ యూనిట్‌కు 21,798కి కోట్ చేసింది. సహజంగా తక్కువకు కోట్ చేసిన వాటికి పనుల్ని అప్పగించడం ఆనవాయితీ. ఇదే విడ్డూరమో కానీ ఆ సంస్థను బెదిరించి ఐదు శాతం పని మాత్రమే అప్పగించారు. ఎల్2గా వచ్చిన సోషల్ ఏజెన్సీ ఫర్ పీపుల్స్ ఎంపవర్‌మెంట్ -హైదరాబాద్ (యూనిట్ 23,400), ఎల్3గా నిలిచిన సెంటర్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ -హైదరాబాద్ (యూనిట్ రూ.23,500)కు మాత్రమే 95 శాతం పనులు అప్పగించారు. ఈ రెండు సంస్థలు వేర్వేరు కాదని గ్రహించాలి. ఇవి రెండూ ఒకే కాంట్రాక్టర్‌కు సంబంధించినవిగా చెబుతున్నారు.
ప్రభుత్వ కేటాయింపు ఎంతంటే?
కుట్టు శిక్షణలో నైపుణ్యం పొంది, ఎంతో మంది మహిళలు ఇంటి దగ్గరే ఉపాధి పొందుతున్నారు. అందుకే మహిళలకు వివిధ రకాల కుట్టుశిక్షణ నైపుణ్యాన్ని ఇవ్వాలనే ప్రభుత్వ ఆశయాన్ని మెచ్చుకోవాలి. ఈ క్రమంలో ఒక్కొక్కరిపై రూ.23 వేలు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
దోపిడీకి బీజంః
ప్రభుత్వానిది లక్ష మందికి పైగా మహిళలకు ఉపాధి కల్పించడం. అయితే కాంట్రాక్టర్ల దోపిడీ ఆకాంక్ష… ప్రభుత్వ ఆశయాన్ని ఆర్థికంగా సొమ్ము చేసుకోవడం. ప్రజాధనంపై అధికారంలో ఉన్నోళ్ల కన్నుపడడంతో దోపిడీకి బీజం పడింది. సహజంగా మహిళలకు కుట్టు శిక్షణ, అలాగే యువతకు సమాజంలో వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా శిక్షణ ప్రభుత్వ సంస్థలే ఇస్తుంటాయి. అందుకు విరుద్ధంగా శిక్షణ ఇవ్వాలనే ఆలోచన దోపిడీ నుంచి పుట్టిందే.
మహిళలో కుట్టు పనిలో నైపుణ్యంపై శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (సీడాప్), APITCO, కేంద్రప్రభుత్వ సంస్థ DDUGKY ఉన్నాయి. ఈ సంస్థలకు ట్రైనింగ్ సెంటర్లు వున్నాయి, ట్రైనింగ్ భాగస్వామ్యులున్నారు, Skill Portals, MONITORING SYSTEM ఉన్నాయి. అన్ని జిల్లాలో టీం ఉంది. వీటిని పక్కన పెట్టి, ఏపీ బీసీ సహకార ఆర్థిక సంస్థ ద్వారా కుట్టు శిక్షణ పేరుతో స్కామ్‌లో నైపుణ్యాన్ని ప్రదర్శించడం గమనార్హం.
167 కోట్లు ఎలా కొల్లగొట్టారంటే?
ప్రభుత్వ దృష్టిలో ఇది మహిళలకు ఉపాధి కల్పించే స్కీమ్, కానీ ఆచరణకు వచ్చే సరికి జరిగింది భారీ స్కామ్. కుట్టు శిక్షణ ఇప్పించి మహిళలు తమ జీవితాలను అందంగా డిజైన్ చేసుకుంటారని బహుశా సీఎం చంద్రబాబు కల కని వుంటారు. కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని, తమ వాళ్లే గంపగుత్తగా స్కీమ్‌కు కేటాయించిన కోట్లాది రూపాయిల్ని దోచేసి వుంటారని ఆయన ఊహించి వుండరు. కొట్టి మిషన్‌ను రూ.4,300కు కొనుగోలు చేసినట్టు సమాచారం. అలాగే ఒక్కో ట్రైనర్‌కు రూ.3 వేలు చొప్పున ఇచ్చారు. ఇలా ఒక్కో మహిళపై చేసిన మొత్తం ఖర్చు రూ.7,300. ఇలా లక్ష మందికి లెక్కేస్తే అయిన ఖర్చు రూ.73 కోట్లు. కానీ టెండర్ విలువ రూ.230 కోట్లు. ఇందులో ఖర్చు పోనూ, దోచేసిన సొమ్ము రూ.167 కోట్లు. కేవలం 50 రోజుల్లో భారీగా ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టారు.
దోపిడీని ఇలా పంచుకున్నారుః
ఒక్కో లబ్ధిదార మహిళపై ఖర్చు పెట్టగా, రూ.16,700 మిగిలినట్టు సమాచారం. ఇందులో అధికారులకు రూ.1000, సిబ్బందికి రూ.500, బాబు కేబినెట్‌లోని మహిళా మంత్రి భర్తకు రూ.2000, మిగిలిన రూ.13,200 నేరుగా కాంట్రాక్టర్ జేబులోకి వెళుతుందని విశ్వసనీయ వర్గాలు అందిస్తున్న సమాచారం.
విచారణ తప్పదు
ఈ టెండర్ ప్రక్రియ అంతా జనవరిలో రిటైర్ అయి వెళ్లూ కాంట్రాక్టర్ దగ్గర రూ. 2 కోట్లు తీసుకుంటే “పోలా” అని చక్కగా జేబులో వేసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఈ దోపిడీకి బీసీ కార్పొరేషన్‌కు చెందిన ఇద్దరు అధికారుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరు అధికారులు మహాభారతంలో ధర్మరాజు సోదరుడి పేరుతో ఒకరు, అలాగే పరమేశ్వరునికి పర్యాయ పేరుతో ఉన్న మరో అధికారి కీలక పాత్ర పోషించినట్టు ఆరోపణలున్నాయి. రానున్న రోజుల్లో కాంట్రాక్టర్, అలాగే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ప్రస్తుతం విధుల్లో ఉన్నఅధికారులతు తప్పక విచారణ ఎదుర్కోవాల్సి వుంటుందనే ప్రచారం అధికార వర్గాల్లో జరుగుతోంది.
ఈ స్కామ్‌పై లోతైన విచారణ జరిపితే, దిమ్మతిరిగే అవినీతి వెలుగు చూసే అవకాశం వుంది. ఇప్పటికే చంద్రబాబు అనుకూల పత్రికలు కూడా ఈ అవినీతిపై కథనాలు రాశాయి. అయినప్పటికీ ప్రభుత్వ పెద్దలు ఎందుకనో ఇంకా చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా భారీ అవినీతిపై చంద్రబాబు సర్కార్ విచారణ జరిపి, దోపిడీకి పాల్పడిన వాళ్లు తన వాళ్లైనా విడిచి పెట్టే ప్రశ్న వుండదనే సంకేతాలు పంపాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఎందుకంటే, డబ్బులు ఊరికే రావని ఒక పెద్దాయన వాణిజ్య ప్రకటనలో చెబుతుంటారు. ప్రభుత్వానికి కూడా డబ్బులు ఊరికే రావు. అందుకనే అవినీతిని సీరియస్‌గా తీసుకోవాలని చెప్పడం.
దీన్ని కూడా స్కాం అంటారా ? జస్ట్ పల్లి బఠాణీ కర్చు. అసలు గడబిడ రాజధానిలో ఉంది. వీలుంటే పరిశోధన చేసి రాయండి
ponile l11 3 annadu eppudu okkate antunaru 66 % save ayyindi
avuna..cha..
అంటే మూడు రాజధానులు అని జగన్ రెడ్డి ఇంకెంత దోచుకున్నాడో , రోడ్లు కూడా తొవ్వుకున్నారు నీచులు
Acre 20 crore anta.. kone konda gorre evaro
deenne kaaki lekka antaaru yeddi Yenki… Training ki Trainee ki teda teliyani neeku ee moolasankha sodhanalu yenduku? Raaste anne vivaram gaa raayi.. Trainer Salary Machine cost ante training ayyipotundaa? Training yenni rojulu ichharu …Rojuki yenni gantalu .. Training premises Rent. TA DA lu ilanti kharchulu yemanna vunnayaa? Training yemi istaaru.. yevo kuttaligaa.. kuttali ante soodi daaram cloth.. cutting ki scissors ee kit cost vundadaa? yeppatiki yedugu taavura nuvvu.. kodani tavvi yelaka toka kooda pattukolevu ilanti vyavahaaraallo.. konchem better gaa peddaga ayyina scam vunte choodu
వెంకట్రావు .. డబ్బు తీసుకుని వోట్ వేసే జనానికి తెలీదా ..ఆ డబ్బు ఎక్కడ నుంచి వొచ్చిందో .. తినకుండా ఎవడు పాలించాడు … ఇప్పుడు బురద జల్లుతున్న వీళ్ళు .. ఆల్రెడీ అదే బురదలో పొర్లి వోచారు .. ..
Me pacha mukala ki CBN governance lo emi chesina okay
neelam gallaki kuda vokey kada tammudu … gunde meeda cheyavesukuni cheppu nuvvemaina cycle riksha meeda assembly ki velle vadini support chestunnava .. ledu kada ..
chari..go and visit psr and tell all other that CBN is targeting brahmins…caste divisions is ycheap trademark…:-p
pettina comments vunchadaniki neeku yekaraalu tadisipotondi yerri Yenka.. nuvvu kooda site mooseyyi.. somberi
చస్.. ఎం స్కాం ల రా ఇవి?రోజుకి 4 కోట్లు కూడా లేదు..మా తాడేపల్లి ఎగ్ పఫ్..టీ ఖర్చులంత కూడా లేకపోతె ఎట్లా!!?
చస్.. ఎం.. LUtCh@ గాడివిరా.. లెక్కలు కూడా రాకపోతే ఎలా?
1,31, 000 కొట్లాసొమ్ముఅప్పులు ఎవ్వరికీ తెలియకుండా తెచ్చి..(ఈ లెక్కన.. రోజుకి.. 500కొట్లాసొమ్ము మేసేసారు కదరా).. తెచ్చి మొత్తం నాకేసి.. మొన్న మోడీ ఒక్క రోజు సభకు.. 600 కొట్లాసొమ్ము డి nG#సారు కదరా.. B0 గ్ మ్ ?
I think it is enough to have sweet lassi and Bondas.
Sakshi paper ku ichhian ads సుమారు 700 కోట్లు దాటే ఉంటుంది
167.3256678886543366888643 కోట్లు అని రాయలేదు సంతోషం!! నువ్వే చెప్పావ్ CBN గారి అనుకూల మీడియా లో రాశారు అని అంటే అవి అనుకూలం కాదనే అర్థం కదా ఎంకి!! మరి మన సంగతి కి వస్తే నువ్వు ja*** టైం లో ఎన్ని స్కాంలు గురించి రాశావ్?? రోజు రోజుకి శుంఠ లా తయారవుతున్నావ్ ఎంకి!!
Skill scam experience helped in sewing machine scam. Pushkaraalu stampede experience helped recreate stampede deaths in Tirupati and Simhachalam. Scam in construction of temporary leakage buildings and walls is helping alliance leaders loot money in the name of constructing Amaravathi. Lastly, experience distributing money in name of pasupu kumkuma in the last minute during 2019 elections has helped in cheating people in the name of super six schemes.
Experience is very important for people of Andhra Pradesh to be looted and cheated!!
11 జగన్ రెడ్డి ప్యాలెస్ లో దొర్లి దొర్లి దొర్లి నవ్వుతున్నాడు. ఇది నాకు ఒక రోజు సంపాదన, నా మంత్రులకి వారం సంపాదన, నా మంచి చేసే MLA కి నెల సంపాదన
GA Venkat,
when will you learn ??
ade tv15 murthy gaadu ayithe 1600 crore scam ani gobel news rasavaadu..cycle RK gaadu ayithe 16000 crore scam anir, Mari Nivu nijam raasthe Ela Venkat ??
GA Venkat,
when will you learn ??
ade tv15 murthy gaadu ayithe 1600 crore scam ani gobel news rasavaadu..cycle RK gaadu ayithe 16000 crore scam anir, Mari Nivu nijam raasthe Ela Venkat ??
GA Venkat,
when will you learn ??
ade tv15 murthy gaadu ayithe 1600 crore scam ani gobel news rasavaadu..cycle RK gaadu ayithe 16000 crore scam anir, Mari Nivu nijam raasthe Ela Venkat ??
GA Venkat,
when will you learn ??
ade tv15 murthy gaadu ayithe 1600 crore scam ani gobel news rasavaadu..cycle RK gaadu ayithe 16000 crore scam anir, Mari Nivu nijam raasthe Ela Venkat ??
GA Venkat,
when will you learn ??
ade tv15 murthy gaadu ayithe 1600 crore scam ani gobel news rasavaadu..cycle RK gaadu ayithe 16000 crore scam anir, Mari Nivu nijam raasthe Ela Venkat ??
Experience is very important for AP people.
తుగ్లక్ నీ ఎన్నుకుంటే రాజధానులు మారుస్తాడు, చేతకాని దద్దమ్మ ఎన్నుకుంటే రంగులు బొమ్మలు వేసుకుంటాడు,
That is why you elected a donkey that is kicking everyone and gave the keys to a thief that is looting entire state with a scam being exposed daily.
Looting & cheating award goes to Jagan! happy :-p
is this the same guy who claimed he is neutral and was posting comments last year and then vanished?
If looting and cheating award award goes to Jagan then the award must be named after CBN for being a legend in looting and cheating. First you learn to comment with your actual name and then you can talk about others comments.
I will be happy if the award named after CBN is given to Jagan!! Happy?
GA Venkat,
when will you learn ??
ade tv15 murthy gaadu ayithe 1600 crore scam ani gobel news rasavaadu..cycle RK gaadu ayithe 16000 crore scam anir, Mari Nivu nijam raasthe Ela Venkat ??
GA Venkat,
when will you learn ??
ade tv15 murthy gaadu ayithe 1600 crore scam ani gobel news rasavaadu..cycle RK gaadu ayithe 16000 crore scam anir, Mari Nivu nijam raasthe Ela Venkat ??
11 జగన్ రెడ్డి ప్యాలెస్ లో దొర్లి దొర్లి దొర్లి నవ్వుతున్నాడు. ఇది నాకు ఒక రోజు సంపాదన, నా మంత్రులకి వారం సంపాదన, నా మంచి చేసే MLA కి నెల సంపాదన
GA Venkat,
when will you learn ??
ade tv15 murthy gaadu ayithe 1600 crore scam ani gobel news rasavaadu..cycle RK gaadu ayithe 16000 crore scam anir, Mari Nivu nijam raasthe Ela Venkat ??
GA Venkat,
when will you learn ??
ade tv15 murthy gaadu ayithe 1600 crore scam ani gobel news rasavaadu..cycle RK gaadu ayithe 16000 crore scam anir, Mari Nivu nijam raasthe Ela Venkat ??
GA ,
when will you learn ??
ade tv15 murthy gaadu ayithe 1600 crore scam ani gobel news rasavaadu..cycle RK gaadu ayithe 16000 crore scam anir, Mari Nivu nijam raasthe Ela Venkat ??
Ga, when will you learn ??
ade tv15 murthy gaadu ayithe 1600 crore scam ani gobel news rasavaadu..cycle RK gaadu ayithe 16000 crore scam anir, Mari Nivu nijam raasthe Ela Venkat ??
GA Venkat,
when will you learn ??
ade tv15 moor Thu gaadu ayithe 1600 crore scam ani gobel news rasavaadu..cycle RK gaadu ayithe 16000 crore scam anir, Mari Nivu nijam raasthe Ela Venkat ??
Cha , cbn ki avamanam..vaadi range scam kaadu vaadi govt lo undi..
evadu raa veedu
తిరుపతి రైల్వే స్టేషన్లో..P!cక్ పాకెటర్ గా మొదలైన ప్రస్థానం… రాజకీయాలలో.. ఏలేరు కుంభకోణం తో 1994 లో కుంభకోణం తో మొదలైన.. ప్రస్థానం.. ఇంత కంటే.. గొప్ప గా ఎలా ఉంటది ర LUtCh@? బొల్లి గాడి బతుకేంటో.. తెలిసుకోవాలంటే.. వాడి తోడల్లుడు.. రాసిన.. book ఒక చరిత్ర కొన్ని నిజాలు.. చదువుకో ర..!
కనీసం మహామేత మేసిన దానిలో 25% అయినా ఉండాలి అంటావ్ అంతేనా
Cbn gaani Img bharat scam, eleru bhu kumbakonam, GTB bank, Charminar bank ..etc
GA Ven..kat
when will you learn ??
ade tv moor Thu gaadu ayithe 1600 crore scam ani gobel news rasavaadu..cycle RK gaadu ayithe 16000 crore scam anir, Mari Nivu nijam raasthe Ela Venkat ??
Ade murthy gaadu ayithe 1600 crore scam ani gobel news rasavaadu..abn RK gaadu ayithe 16000 crore scam anir, Mari Nivu nijam raasthe Ela Venkat ??
164 ఇచ్చారుగా. రెండవస్థాయి నేతల స్కాం ఆ మాత్రం లేకుంటే ఎలా.
New power agreement for 4.6 rupees anta ga. Public are getting ready to pay increased current bills and enjoy development. super development. Super wealth creation. Super kootami.
wealth creation at peak. Why are you crying ra GA. He is delivering what he promised.
if ycheap says its scam, its probably not..