ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న ఖ‌ర్చు వృథా.. ఏం సాధించిన‌ట్టు?

చంద్ర‌బాబు ప‌దేప‌దే పాత త‌ప్పుల్నే పున‌రావృతం చేస్తున్నార‌నే అసంతృప్తి ఆయ‌న అభిమానుల్లోనే వుంది.

అమ‌రావ‌తి పున‌ర్నిర్మాణ ప‌నుల్ని ప్ర‌ధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించాల‌నే సీఎం చంద్ర‌బాబు కోరిక నెర‌వేరింది. రాష్ట్రానికి వ‌స్తున్న ప్ర‌ధాని మోదీ, విభ‌జ‌న హామీలు, అలాగే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ‌ప్ర‌దేశ్‌కు ఆర్థిక సాయం ప్ర‌క‌టించ‌క‌పోతారా? అనే ఆశ ప్ర‌జానీకంలో వుండింది. కానీ ఆశ నిరాశే అయ్యింది. ప్ర‌ధాని అమ‌రావ‌తి ప‌ర్య‌ట‌న‌పై ముఖ్యంగా టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు నిట్టూర్చుతున్నారు.

క‌నీసం ప్ర‌ధాని అమ‌రావ‌తి ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా పెట్టిన రూ.300-400 కోట్ల ఖ‌ర్చుల‌మైన కూడా మోదీ ప్ర‌క‌టించ‌లేద‌నే కామెంట్స్ టీడీపీ శ్రేణుల నుంచి వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అమ‌రావ‌తికి వ‌చ్చిన మోదీ స‌భా వేదిక‌పై నుంచే రిమోట్ కంట్రోల్‌తో శంకుస్థాప‌న‌, ప్రారంభోత్స‌వాలు చేయ‌డాన్ని ప్ర‌త్యేకంగా గుర్తు చేస్తున్నారు. ఈ మాత్రం దానికైతే, ఢిల్లీ నుంచే చేయొచ్చు క‌దా? అని ప్ర‌శ్నిస్తున్నారు. అప్పుడు క‌నీసం వంద‌ల కోట్లు వృథా అయ్యేది కాద‌ని చెబుతున్నారు.

అస‌లే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు, ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న సాంత్వ‌న ఇవ్వాలే త‌ప్ప‌, భారం కాకూడ‌ద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. కేవ‌లం సీఎం చంద్ర‌బాబును మోదీ, ప్ర‌ధానిని సీఎం పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుకోడానికే ఈ ప‌ర్య‌ట‌న స‌రిపోయింద‌ని, చిన్న సాయం కూడా అంద‌లేద‌నే ఆవేద‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

ప్ర‌ధానిని అమ‌రావ‌తికి పిలిపించి ద్వారా, ఢిల్లీలో త‌నకు ప‌లుకుబ‌డి బాగా వుంద‌ని, ముఖ్యంగా మోదీతో స‌త్సంబంధాలు ఉన్నాయ‌నే సంకేతాలు పంప‌డానికే ప‌ర్య‌ట‌న‌ను చంద్ర‌బాబు వాడుకున్నార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. అమ‌రావ‌తికి వేల‌కోట్లు అప్పులు తీసుకొచ్చి నిర్మాణాలు చేప‌డుతున్నార‌ని, ఈ భారంలో తాము పాలు పంచుకుంటామ‌న్న క‌నీస భ‌రోసా కూడా ప్ర‌ధాని నుంచి రాక‌పోవ‌డంపై టీడీపీ నాయ‌కులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

ప్ర‌ధాని అమ‌రావ‌తి ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్నారంటే, రాజ‌ధాని నిర్మాణానికి భారీ మొత్తంలో ఆర్థిక సాయం ప్ర‌క‌టిస్తార‌నే ఆశ ప్ర‌భుత్వ పెద్ద‌ల్లో ఉండింది. స‌భా వేదిక‌పై మోదీని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తి ప్ర‌స‌న్నం చేసుకోవాల‌ని అనుకున్నా, అబ్బే త‌న వ‌ద్ద ఇలాంటి ప‌ప్పులుడ‌క‌వ‌ని ఆయ‌న నిరూపించారు.

ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న కోసం పెట్టిన వంద‌ల కోట్ల ఖ‌ర్చు, సాగునీటి ప్రాజెక్ట్‌కు వినియోగించి వుంటే, క‌నీసం బీడు భూముల‌కు సాగునీళ్లు అంది, పంట‌లు పండించుకునేవాళ్లు. ఎందుక‌నో చంద్ర‌బాబు ప‌దేప‌దే పాత త‌ప్పుల్నే పున‌రావృతం చేస్తున్నార‌నే అసంతృప్తి ఆయ‌న అభిమానుల్లోనే వుంది.

97 Replies to “ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న ఖ‌ర్చు వృథా.. ఏం సాధించిన‌ట్టు?”

  1. రిమోట్ గానా.. బటన్ నొక్కే వాళ్లే హడావిడి చేస్తున్నారు.. ఒక రాష్ట్ర రాజధాని కి ఈమాత్రం ఉండాలి

  2. మన డిప్యూటీ సీఎం కి చాక్లేట్ ఇచ్చారు కదా ? అదే సాధించినట్లు.

  3. ఒరేయ్ గుల ఆంధ్ర గా ఆయన వొచింది శంకుస్థాపన లు ప్రారంభలు చెయ్యడానికే కదా ఇది ఏమి ఎన్నికల పర్యటన కాదు కదా ఆల్రెడీ మనీ ఇచ్చారు ఇంకా ఇస్తాము అన్నారు 

  4. హ! హ!!

    అమరవతికి హామి ఉండి 15 వెల కొట్లు అప్పుగా ఇప్పించి ఆ భారం కెంద్రమె మొస్తాం లొగడె చెప్పారు!

    అలానె అమరావతికి ORR బూసెకరణ తొ సహా కెంద్రమె భరించి నిర్మిస్తుంది.

    ఇవి రెండు సహాయాలు కావా?

    1. ఇక 300-400 కొట్లు కర్చు అంటూ సొల్లు ఆపరా అయ్యా! నువ్వు సాక్షి ని మించిపొయావ్!

    2. ఇక 300-400 కొ.-.ట్లు కర్చు అంటూ సొల్లు ఆపరా అయ్యా! నువ్వు సా.-.క్షి ని మించిపొయావ్!

    3. ఇక 300-400 కొ.-.ట్లు కర్చు అంటూ సొల్లు ఆపరా అయ్యా! నువ్వు సా.-.క్షి ని మించిపొయావ్!

  5. సభ కి వచ్చిన జనాల్లో.. జగన్ రెడ్డి పరదాల్లో దాక్కుని చూసాడు అని జనాల్లో టాక్..

    1. శంకుస్థాపన ఖర్చు 300 కోట్ల లో సగం మీ పచ్చ తమ్ముళ్లు మింగేశారు అని అదే జనాలు టాక్

      1. Ponile neeli kj lk . Entha aina valu kuda batakali. Live let live laga.

        Mana neeli kj lk 11 aithe mottam nakesi nake anevadu 

      2. సిద్ధం సభలకు 12 లక్షల మంది వచ్చారని డప్పులు కొట్టుకొనేవాళ్ళు మీ కొండెర్రిపప్పలు ..

        ఈ లెక్కన ఒక్కో సిద్ధం సభకి 1000 కోట్లు ఖర్చు అయిఉంటుంది.. 4 సిద్ధం సభలకు 4000 కోట్లు ఖర్చు..

        వచ్చింది 11 సీట్లు.. 4000 కోట్లు బొక్క.

    2. మన అన్న మాత్రం అర్ధ రాత్రిలో అమిత్ షా కాళ్ళు పట్టుకొని మన రాష్ట్రానికి చాలా తెచ్చాడు 

    1. Sectioned 15,000 Cr already for Amaravati and provided in the form of loan which center will take care of
    2. Amaravati ORR cost will be completely taken care by center including the land acquisition cost!!

    Are these too not enough for Amaravati???

  6. పొగిడితే ఫండ్స్ వస్తాయనే ఆశ. ఒకటి మాత్రం నిజం , గత పాలనతో పోల్చుకుంటే కొంత పురోగతి మాత్రం కనిపిస్తుంది 

  7. మనం ఎన్ని సార్లు స్పెషల్ ప్లేన్ లో ఢిల్లీ వెళ్ళామో లెక్క వుందా? ఏం సాధించామో చెప్పగలవా?

    1. oka saari central ichhina funds choosthe thelusthundi .. 24-25 funds choothe thelusthundi evaru enni thechharo .. 

      amaravathi ki ichhindi appo kooda theliyani paristhithi .. avi central ichhindi anukunna 24-25 state ki ichhindi 27 vela kotlu .. 23-24 jagan gov 32 vela kotlu central funds thechhukundi LOL 

  8. 450crs petti vizag lo palace lu kattindhukokapote roads veinchavachhi kada reddy….nuv nee psycho rathalu..nuv okkadivi chalu ycp ni nela nakinchadaniki

    1. avi anna sariiiga upyoginchukunte state ki dabbulu vasthaei . ammina dabbulu vasthaei .. ee sabha valla emanna vasthunda LOL .. 

      kothaga vachhe funds emi levu … appulu thappa . 

  9. ఎం సాధించారా? అమరావతి కి దిష్టి లేకుండా నీలాంటి జఫ్ఫాల ఏడుపు.

  10. Malli shankustapanala parvam modalaindi. 

    1. Amaravathi shankustapana(already done)
    2. Amaravathi abhivruddi panula kosam shankustapana (done)
    3. Amaravathi abhivruddi panula prarambham ani shankusthapana

    Ippudu

    1. Amaravathi punaprarambham shankhustapana.
    2. ??????
    3. ????
  11. మగాడు వేదిక మీద వున్నాడు 🦁 

    ముండ ఇంటికాడ వుంది.

     పనిచేసేవాడికి, పనికిమాలినొడికి తేడా చాలా స్పష్టంగా అర్ధమైంది ఆంధ్ర ప్రజలకి.

  12. Malli shankustapanala parvam modalaindi. 

    1. Amaravathi shankustapana(already done)
    2. Amaravathi abhivruddi panula kosam shankustapana (done)
    3. Amaravathi abhivruddi panula prarambham ani shankusthapana

    Ippudu

    1. Amaravathi punaprarambham shankhustapana.
    2. ??????
    3. ????
  13. Malli shankustapanala parvam modalaindi. 

    1. Amaravathi shankustapana(already done)
    2. Amaravathi abhivruddi panula kosam shankustapana (done)
    3. Amaravathi abhivruddi panula prarambham ani shankusthapana

    Ippudu

    1. Amaravathi punaprarambham shankhustapana.
    2. ??????
    3. ????
  14. బటన్ నొక్కడం ఒక్కటే వృధా లేని పని, అభివృద్ధి అంటేనే వృధా అని ఫిక్స్ అయిపోయిన పార్టీ వైకాపా…. ఇలా అనడంలో తప్పు లేదు…. ప్రభుత్వ భవనాలకు, ఆఖరికి స్మశానాలకి కూడా పార్టీ రంగులు వేసుకుని వృధా చేసాడు ఒక తుగ్లక్…. ప్రజల భూమికి తన పేరు, బొమ్మతో సరిహద్దు రాళ్లు, పిల్లలకి ఇచ్చే గుడ్లు, పాలు, భూమి పట్టాలు అన్నిటి మీదా పేరు లేక బొమ్మ compulsory …. అడ్డు వస్తే శాసన మండలి వృధా అంటాడు…. ప్రధాని పర్యటనకి వందల కోట్లు ఖర్చా? ఎలా జరిగిందబ్బా?

  15. మొన్నటి వార్త విశ్వసనీయ సమాచారం మేరకు అమరావతి కి ప్రధాని రావటం లేదు..

    నిన్నటి వార్త బాబు ముఖం లో ఆనందం పవన్ ముఖం లో నిర్వేదం 

    నేటి వార్త అమరావతి సభ ఖర్చు అంతా దండగ 

  16. అమరావతి లో ఇతర ప్రాంతాల ప్రజలు ఒక సెంటు స్థలం కొనలేరు లే ఇతరులకి NO ENTRY 

    1. It is less than Anakapalli only at present.. may be in future cn become like shamshabad and after Secunderabad and after jubilee hils

    2. అప్పుడు రియల్ ఎస్టేట్ అని ఏద్వటం ఎందుకు?  బయటవాళ్ళు డిమాండ్ ఉండదు…రేట్లు పెరగవు. నష్టపోయేది కమ్మవారేగా…మనం సమ్మగా ఉండొచ్చుగా గోల ఎందుకు

  17. పరదారెడ్డి బటన్ నొక్కడానికి వేల కోట్లు అప్పుతెచ్చి, అందులో 70% కొట్టేయ్యడం వృధా నా??

    లేక 

    చంద్రబాబు రాజదాని అభివృద్ధి చెయ్యడం వృధా నా ??

    ఏది వృధా ఖర్చు??

  18. ఈ కామెంట్ తో వైసీపీ ఇంకా మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నట్టేనని సంకేతాలు ఇచ్చినట్టే. అది వైసీపీకి మరింత ప్రమాదం. రాజకీయ భవిష్యత్ ను ఏమాత్రం అంచనా వేసినా, చిత్తూర్ నుండి శ్రీకాకుళం వరుకు ప్రజలు అమోదించిన రాజదాని అమరావతి ని accept చెయ్యడ0 ఆ పార్టీ ప్రయోజనాలకు మంచిది. పంతానికి వెళ్తే మాత్రం అమరావతి చరిత్రపుటలో వైసీపీకి విలన్ క్యారెక్టర్ పదిలంగా ఉంటుంది.

  19. లెవెన్ మోహన మూడు రాజధానులు అని పనికిమాలిన నిర్ణయం తీసుకొని పార్టీ భవితవ్యాన్ని ప్రశ్నార్ధకం చేసుకున్నాడు దరిద్రుడు. మూడు రాజధానుల నిర్ణయం ఎంతటి తప్పుడు నిర్ణయమో ఆ పార్టీ కి గతేడాది ఎన్నికలు తెలిసివచ్చేలా చేశాయి. కానీ, ఇప్పుడు ఆ నిర్ణయం పట్ల పశ్చాతాపం వ్యక్తం చేసి, బేషరతుగా మద్దతు తెలువుతూ అమరావతి కి జై కొడితే, పార్టీకి మనుగడ ఉండొచ్చు. అంతేకాని, ఇంకా అమరావతి మీద విషం చీమ్ముతూ తప్పుడు ప్రచారం చేస్తూ తెగేదాక లాగితే భవిష్యత్ లో గడ్డు పరిస్థితులు తప్పవు. 

  20. లెవెన్ అన్నాయ్, మనం ఎప్పుడో 3 రాజధాన్లు కట్టేసాం క0దా??. దానికి మోడీ వచ్చి మెచ్చుకోవాల్సింది పోయి, శాలువా కప్పి సన్మానించాల్సింది పోయి , అవార్డు గివార్డ్ ఇవ్వాల్సింది పోయి, ఇదేందయ్యా ఇది.. ఆల్రెడీ నువ్వు కట్టేసిన రాజదానికి రంగులేస్తూ వృధా ఖర్చు చేస్తూన్న చంద్రబాబు ని పొగుడుతున్నాడు .. 

  21. వచ్చాడ్రోయ్ నీతుమాలినోడు.  Button నొక్కుడు గాడి మీద ప్రేమ చావదు వీడికి.

  22. అవునవును.. కానీ మన లెవెనన్న 5000 కోట్లతో “అవిభావా మరదళ్ళ” కోసం కట్టిన ఋషికొండ ప్యాలెస్ మాత్రం ఓ 11 వేల మందికి ఉపాధి ఉద్యోగాలు కల్పించి govt కి లక్షల్ లక్షల్ ఆదాయం ఇస్తోంది..

  23. Actual expenditure is 34 crores only..

    Mana annaya aithe palace kosam 500cr

    Paintings kosam 1600 crores..

    Avi teeyadanimi 700 crores

    Publicity ki 435 crores…

    Ila entha chesinaa….

    Mana GA ki kanapadadu..

  24. అమరావతి ఊపందుకుంటే.. ప్రైవేటు పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తాయి. ఏపీలో ఎవరు ఎలాంటి ఖర్చు పెట్టినా ప్రభుత్వానికి వివిధ రకాల పన్నుల రూపంలో ముఫ్పై నుంచి నలభై శాతం తిరిగి వస్తుంది. . గతంలో జెగ్గులు పథకాల పేరుతో, ఇక్కడి డబ్బులు ఇక్కడే రీసైకిల్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం కలగలేదు.

    .

    అమరావతి నిర్మాణం అనుకున్నట్లుగా సాగితే మూడేళ్లలో ఏపీ ఆర్థిక వ్యవస్థ భారీగా పుంజుకుంటుంది. ఉపాధి అవకాశాల గనిగా మారుతుంది. అదే జరిగితే…. ఏపీకి తిరుగులేని ఆర్థిక బలం చేకూరుతుంది.

  25. Dear Great Andra, Stop your misleading. Centre already provided support for the Capital and for the works commenced the PM laid foundation. Then why your Media is spreading deliberate lies by saying that No support announced. Did u anytime questioned Jagan Govt Tughlak decision of 3 Capitals and Stalling Amaravathi project. If Jagan Govt continued Amaravathi project, by now AP would have a well estlblished capital. If any misuse is there in Project funds by the TDP Govt then Jagan Govt would have investigated and punished the culprits. But your puppet saddest Govt stalled entire project and to enhance their lands value in Vizag, out of versted interest decided to shift to Vizag. People kicked out your saddest party. 

  26. “సంద‌ర్భంగా పెట్టిన రూ.300-400 కోట్ల ఖ‌ర్చుల‌మైన కూడా మోదీ ప్ర‌క‌టించ‌లేద‌నే కామెంట్స్ టీడీపీ శ్రేణుల నుంచి వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం”…fakooo fake

  27. “సంద‌ర్భంగా పెట్టిన రూ.300-400 కోట్ల ఖ‌ర్చుల‌మైన కూడా మోదీ ప్ర‌క‌టించ‌లేద‌నే కామెంట్స్ టీడీపీ శ్రేణుల నుంచి వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం”….fake fake..lol

  28. మా జగన్ కిస్తే చక్కగా ఇంకొక 100 కేజీ ల బంగారం కొని గిఫ్ట్ గా ఇచ్చుకొనవేడు గా.

  29. టీడీపి వారు అనుకుంటున్నారా నీవు అనుకుంటున్నావా మోడి గారి ప్రసంగం విన్నావా రాజధాని నిర్మాణానికి తన భుజం కూడా కలుపుతాను అన్నారు. అంటే అర్థం ఏమిటి. అసలు నీ నాయకుడు రాజధాని నిర్మాణాన్ని ఎందుకు మూలన పడేసాడో కనుక్కో. ఎందుకు వేరే ఫిట్టింగ్ లు పెడతావ్

      1. ఈ సారి పర్లేదు చాకలేట్ ఇచ్చారు పోయిన సారి మరీ మట్టి ఇచ్చిపోయారు! అప్పుడు బాబు గారు ఫొటోషాప్స్ వాడారు ఇప్పుడు AI వాడుతున్నారు…..మధ్యలో అన్నయ్య ఏమీ వాడలేదు! జనాలం మనం ఎర్రోల్లమ్ అంతే

  30. అప్పుడే నయం కాసింత మట్టి నీళ్లన్నా ఇచ్చాడు ఇప్పుడు పాచిపోని chacolate ఇచ్చాడు.. పులకేశి గాడి దగ్గర దుబారా advertisement ఖర్చు పెట్టిన దంతా రాబట్టాలి. మొత్తం ఆంధ్రాని అప్పుల కుప్ప గా మారుస్తున్నారు కదరా రాజధాని పేరుచెప్పి

  31. that’s called branding ఎంకి, మీ పీత బుర్రలకి అర్థం కాదులే?? బ్రాండ్ ఇమేజ్ ఉంటే కంపెనీస్ వస్తాయి, ఉద్యోగ కల్పన జరుగుతుంది, పెట్టుబడులు వస్తాయి, self sustainable / financed గోల్ కి reach అవ్వటానికి use అవుతుంది!! these  intangible costs  go long way acting  as foundation for growth run !! తెలియకుండా ఏది పడితే అది వాగమాక!!

  32. They scratched each other’s backntonsatisfy their publicity itch and nothing else happened. Not even a single company fell for their tactics and announced their investment in this swimming pool capital.

  33. AP develop iendi ani ela anukuntunaru janaki vera leaka janalu epudu mosamham cheese guntanakallane namutara Okasari AP 5 terms ki chesinde temporary buildings ade too expensive ante corruption inka nami ee vedavalaki ela vote vesaru ede Telangana lo chesthe oka Tanu tanam inka AP people ki brain velagatale ee bolli ni namutunaru worst old man tv influence baga AP lo baga pani chestadi as ani lies baga namutaru 

  34. When you say money spent on PM’s visit is waste, that shows your maturity. He is a leader of the country and he came and clearly told he will work together to build the capital. Theee kind of useless behaviour made you sit with 11 seats. History lo yevariki rani anni seats.

  35. 300-400 కోట్లు నిజం కాకపోతే నీ మీద పరువు నష్టం వేయొచ్చు…

    10- 15 కోట్లు ఖర్చు అయ్యిండచ్చు అని అంచనా….!!!

    ప్రోటోకాల్ ఖర్చులు పీఎం ఎక్కడికి పోయిన అది కామన్….ఆఖరుకు నిన్న కేరళ కూడా వెళ్ళాడు అక్కడ కూడా అదే ఖర్చు ఉంటుంది….అది పీఎంఓ చూసుకుంటుంది….!!!

    ఆ 10- 15 కోట్లు కూడా వృధా చేయకుండా ఉండాల్సింది అనేది కూడా ఖర్చు చేయకుండా వేరే దానికి ఉపయోగించి ఉంటె బాగుండేది అని కదా రాయాలి .

  36. 300-400 కోట్లు నిజం కాకపోతే నీ మీద పరువు నష్టం వేయొచ్చు.

    10- 15 కోట్లు ఖర్చు అయ్యిండచ్చు అని అంచనా..

    ప్రోటోకాల్ ఖర్చులు పీఎం ఎక్కడికి పోయిన అది కామన్..ఆఖరుకు నిన్న కేరళ కూడా వెళ్ళాడు అక్కడ కూడా అదే ఖర్చు ఉంటుంది..అది పీఎంఓ చూసుకుంటుంది..

    ఆ 10- 15 కోట్లు కూడా వృధా చేయకుండా ఉండాల్సింది అనేది కూడా ఖర్చు చేయకుండా వేరే దానికి ఉపయోగించి ఉంటె బాగుండేది అని కదా రాయాలి .

  37. Modi knows who is capable and who is publicity stunt. Modi will release funds when bjp or non tdp  in power. He knows how blue fox cbn tail works..

  38. 2015 vote for note amaravathi ki  matti techina modi . Andhrula notlo kottina baabu

    2025 skill scam amaravathi ki suntam techina modi . Andhrula notlo kottabothunna baabu

    siggu leni prajalaara – kallu teravandi 

  39. CBN always try to get publicity. Infact, he works by publicity. Even after 4th CM, people not understanding about him. He brings PM, later nadella satya, sunder pichai etc .. just for inaugurations. Who knows what will be later. Wherever he gets chance, he uses it for publicity. He never bother about people money.  He spends huve money for sake of publicity and corporations. He believes publicity, corporate, business.

Comments are closed.