దేశ సంపద అంతా కార్పోరేట్ల చేతుల్లో!

ఈ దేశంలో ఉన్న మూల సంపద అంతా కార్పోరేట్ల చేతుల్లోనే ఉందని సినీ హీరో, దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి ఆందోళన వ్యక్తం చేశారు.

View More దేశ సంపద అంతా కార్పోరేట్ల చేతుల్లో!

నేను మోదీ భక్తురాలిని.. రేణూ దేశాయ్

ఒకవేళ రేణూ దేశాయ్ రాజకీయాల్లోకి వస్తే మాత్రం ఆమె బీజేపీలో చేరే అవకాశం ఉండొచ్చు.

View More నేను మోదీ భక్తురాలిని.. రేణూ దేశాయ్

మరీ శృతి మించిన కాంగ్రెస్ అధ్యక్షుడి విమర్శలు..!

దేశాన్ని అమ్ముకొని మోదీ విదేశాలకు పారిపోవడం ఏమిటి? అమ్ముకోవడాకి దేశం ఏమైనా చిన్న ఇల్లా?

View More మరీ శృతి మించిన కాంగ్రెస్ అధ్యక్షుడి విమర్శలు..!

ఆయనకు 75 ఏళ్లు వస్తాయి కరెక్టే.. కాని రిటైర్​ కాడు

సంజయ్​ రౌత్​ ఊహిస్తున్నట్లు 75 ఏళ్లు వస్తే మోదీ పదవి నుంచో, రాజకీయాల నుంచో రిటైరయ్యే అవకాశం లేదు.

View More ఆయనకు 75 ఏళ్లు వస్తాయి కరెక్టే.. కాని రిటైర్​ కాడు

ప్రధాని స్క్రిప్టులో కొత్త వరాలు ఉండవు!

ప్రధాని ఎదుట అమరావతి అవసరాలను నివేదించి.. చంద్రబాబు, పవన్ కల్యాణ్, ఆ సమయానికి ఎలాంటి కొత్త వరాలు రాబట్టగలరో వేచిచూడాలి.

View More ప్రధాని స్క్రిప్టులో కొత్త వరాలు ఉండవు!

ట్రంప్ ముంచుతాడా, తేల్చుతాడా!

బీజేపీకి పునాదులు వేసిన వాజ్ పేయి, అద్వానీల పాల‌న‌ను కూడా ఒక పాల‌న‌గా గుర్తించ‌డానికి మోడీ భ‌క్త‌గ‌ణం పెద్ద ఆస‌క్తి చూప‌దు!

View More ట్రంప్ ముంచుతాడా, తేల్చుతాడా!

రాజ‌ధాని పునఃప్రారంభ ప‌నుల శంకుస్థాప‌న‌కు ప్ర‌ధాని!

రాజ‌ధాని అమ‌రావ‌తి పున‌ర్నిర్మాణానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ శంకుస్థాప‌న చేయ‌డానికి మ‌ళ్లీ రానున్నారు.

View More రాజ‌ధాని పునఃప్రారంభ ప‌నుల శంకుస్థాప‌న‌కు ప్ర‌ధాని!

మోడీ మంచోడయ్యాడు.. కిషన్​ రెడ్డి శత్రువయ్యాడు

మోదీని తెలంగాణకు మిత్రుడిగా అభివర్ణించిన రేవంత్, అదే సమయంలో కిషన్ రెడ్డిని రాష్ట్రానికి శత్రువుగా చిత్రీకరించడం ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది.

View More మోడీ మంచోడయ్యాడు.. కిషన్​ రెడ్డి శత్రువయ్యాడు

బీజేపీ సీఎంలు.. ఇది కొత్త నీరా, సీనియ‌ర్ల‌కు వీడ్కోలా!

బీజేపీ త‌న భ‌విష్య‌త్త‌కు బాటలుగా కొత్త వారికి అవ‌కాశం ఇవ్వ‌డ‌మే అనుకోవాలా, పూర్తిగా అధిష్టానం అదుపాజ్ఞ‌ల్లో ఉంటార‌నే ఇలా కొత్త వారికి, ఊహ‌ల్లో కూడా లేని వారికి అవ‌కాశాలు ద‌క్కుతున్నాయా అనేదే ఆస‌క్తిదాయ‌క‌మైన ప్ర‌శ్న‌!

View More బీజేపీ సీఎంలు.. ఇది కొత్త నీరా, సీనియ‌ర్ల‌కు వీడ్కోలా!

ప్ర‌పంచ‌దేశాల‌తో పోటీలో ఉన్నామా.. రైల్వేస్టేషన్లో తొక్కిస‌లాటా!

దేశ రాజ‌ధానిలోని రైల్వేస్టేష‌న్లో తొక్కిస‌లాట జ‌రిగి ప్రాణాలు పోగొట్టుకునేంత ప‌రిస్థితుల్లో భార‌తీయులు బ‌తుకుతున్నార‌నే వార్త‌లు ప్రపంచ దేశాల మ‌ధ్య‌న మ‌న ప‌రువును ఎక్క‌డ‌కు తీసుకెళ్తాయి!

View More ప్ర‌పంచ‌దేశాల‌తో పోటీలో ఉన్నామా.. రైల్వేస్టేషన్లో తొక్కిస‌లాటా!

మోదీ కులంపై రేవంత్ సంచ‌ల‌న కామెంట్స్‌

మోదీ గుజ‌రాత్ సీఎం అయ్యాకే, ఆయ‌న కులాన్ని బీసీల్లో క‌లిపార‌ని రేవంత్‌రెడ్డి అన్నారు.

View More మోదీ కులంపై రేవంత్ సంచ‌ల‌న కామెంట్స్‌

వ్య‌తిరేక‌త పెర‌గ‌ని నేత మోడీ మాత్ర‌మేనా!

ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. త‌న జీవిత కాలానికీ ప్ర‌ధానిగా మోడీ ఆల్మోస్ట్ ప్ర‌జ‌ల చేత ఆమోద‌ముద్ర వేసుకున్నాడ‌న్న‌ట్టుగానే క‌నిపిస్తోంది ప‌రిస్థితి!

View More వ్య‌తిరేక‌త పెర‌గ‌ని నేత మోడీ మాత్ర‌మేనా!

రూట్ మార్చిన అక్కినేని నాగార్జున!

కేంద్రంలో బ‌లంగా ఉన్న మోదీ స‌ర్కార్‌తో తాను ఉన్నాన‌ని నాగార్జున ప‌రోక్షంగా చెప్ప‌ద‌లుచుకున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

View More రూట్ మార్చిన అక్కినేని నాగార్జున!

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై మ‌రో కోణం!

విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌కు కేంద్ర ప్ర‌భుత్వం రూ.11,440 కోట్ల ప్యాకేజీని ప్ర‌క‌టించింది. ఈ ప్యాకేజీపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

View More విశాఖ స్టీల్ ప్లాంట్‌పై మ‌రో కోణం!

మోడీ రాక ముందే నిరసనలు.. గృహ నిర్బంధం

మోడీ రోడ్ షోలో విశాఖ ఉక్కు గురించి నిరసనలు తెలపాలని భావించిన నిరసనకారుల ఆందోళనలకు గృహ నిర్బంధం ద్వారా బ్రేక్ వేసేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

View More మోడీ రాక ముందే నిరసనలు.. గృహ నిర్బంధం

మోదీకి గ్రాండ్ వెల్‌కమ్… వరాలు కురిపిస్తారా?

విశాఖ ఇచ్చే ఆతిథ్యం నభూతో నభవిష్యత్తు అన్నట్లుగా ఉండడం వరకూ ఓకే అయినా, మోదీ కూడా ఈ ఘన స్వాగతానికి పరవశించి విశాఖతో సహా ఏపీకి వరాలు కురిపిస్తారా అన్నది అంతా తర్చికుంటున్నారు.

View More మోదీకి గ్రాండ్ వెల్‌కమ్… వరాలు కురిపిస్తారా?

మోడీ సభలో బాబు- పవన్ ఆ మ్యాటర్ మాట్లాడుతారా?

ఉక్కు ఉద్యమకారులు కూడా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చొరవ తీసుకుని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద మాట్లాడాలని కోరుతున్నారు.

View More మోడీ సభలో బాబు- పవన్ ఆ మ్యాటర్ మాట్లాడుతారా?

జ‌మిలి ఎన్నిక‌ల‌పై 8న కీల‌క స‌మావేశం

జ‌మిలి ఎన్నిక‌ల‌పై అధ్య‌య‌నం చేసేందుకు ఏర్పాటు చేసిన జేపీసీ (జాయింట్ పార్ల‌మెంట‌రీ క‌మిటీ) ఈ నెల 8న స‌మావేశం కానుంది.

View More జ‌మిలి ఎన్నిక‌ల‌పై 8న కీల‌క స‌మావేశం

ప్ర‌ధాని తీపి క‌బురుతోనైనా… బాబు మేలు చేస్తారా?

నూత‌న ఆంగ్ల సంవ‌త్స‌రాది 2025ను పుర‌స్క‌రించుకుని ప్ర‌ధాని మోదీ దేశ వ్యాప్తంగా ఉండే రైతుల‌కు తీపి కబురు అందించారు.

View More ప్ర‌ధాని తీపి క‌బురుతోనైనా… బాబు మేలు చేస్తారా?

తాము అనుకున్న‌వ‌న్నీ మోడీ చేసేసుకోవ‌చ్చంతే!

ఒక దేశం, ఒక ఎన్నిక‌, ఒక మ‌తం, ఒక భాష‌.. ఇవే జాతీయ స‌మ‌స్య‌లు అయిన‌ట్టుగా మోడీ ప్ర‌భుత్వం అలా ముందుకుపోతూ ఉంది

View More తాము అనుకున్న‌వ‌న్నీ మోడీ చేసేసుకోవ‌చ్చంతే!

ఎన్నిక‌ల ఖ‌ర్చు ఆదా .. శాశ్వ‌తంగా కూడా చేస్తారా!

మోడీ జీ ఉన్నాకా ఈ దేశంలో ఎన్నిక‌లే అవ‌స‌రం లేద‌ని.. శాశ్వ‌తంగా ఎన్నిక‌ల ఖ‌ర్చు, భారం ఖ‌జానా మీద ప‌డ‌కుండా నిర్ణ‌యాలు ఏమైనా తీసుకుంటారో..

View More ఎన్నిక‌ల ఖ‌ర్చు ఆదా .. శాశ్వ‌తంగా కూడా చేస్తారా!

చిన్న ప్రాంతీయ పార్టీలను కాలరాచే వ్యూహమా?

మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల గురించి ఆలోచన చేస్తున్న తొలినాటి నుంచి కూడా ఒకటే భయం మేధావుల్లో వ్యక్తం అవుతూ వస్తోంది.

View More చిన్న ప్రాంతీయ పార్టీలను కాలరాచే వ్యూహమా?

రేవంత్ స‌హా మంత్రులంతా రోడ్డెక్కారు

తెలంగాణ‌లో సీఎం రేవంత్‌రెడ్డి, ఆయ‌న మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రులు, కాంగ్రెస్ నాయ‌కులంతా రోడ్డెక్కారు.

View More రేవంత్ స‌హా మంత్రులంతా రోడ్డెక్కారు

జ‌మిలి బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

జ‌మిలి ఎన్నిక‌ల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును పార్ల‌మెంట్‌లో ఎన్డీఏ స‌ర్కార్ ప్ర‌వేశ పెట్ట‌నుంది.

View More జ‌మిలి బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

కాంగ్రెస్ పాఠాలు నేర్చుకోవలసిన తీర్పు!

కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్న కల నెరవేరేది ఎప్పటికి?

View More కాంగ్రెస్ పాఠాలు నేర్చుకోవలసిన తీర్పు!