రూట్ మార్చిన అక్కినేని నాగార్జున!

కేంద్రంలో బ‌లంగా ఉన్న మోదీ స‌ర్కార్‌తో తాను ఉన్నాన‌ని నాగార్జున ప‌రోక్షంగా చెప్ప‌ద‌లుచుకున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో అక్కినేని నాగార్జున రూట్ మార్చారు. దేశ ప్ర‌ధాని మోదీని అక్కినేని నాగార్జున త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌ల‌వ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. అక్కినేని నాగేశ్వ‌ర‌రావుపై యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మీప్ర‌సాద్ ర‌చించిన పుస్త‌కాన్ని ప్ర‌ధానికి బ‌హూక‌రించేందుకు నాగార్జున కుటుంబ స‌మేతంగా ప్ర‌ధాని వ‌ద్ద‌కు వెళ్లారు. దీని వెనుక రాజ‌కీయ వ్యూహం వుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

గ‌తంలో ఏపీలో వైఎస్ జ‌గ‌న్‌, తెలంగాణ‌లో కేసీఆర్ అధికారంలో ఉన్న‌ప్పుడు నాగార్జున‌కు ప‌లుకుబ‌డి గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ముఖ్యంగా వైఎస్ జ‌గ‌న్ , కేటీఆర్‌తో నాగార్జునకు మంచి అనుబంధం వుండేది. ఆ త‌ర్వాత తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాలు మారాయి. ముఖ్యంగా తెలంగాణ‌లో నాగార్జునకు కొంత ఇబ్బందిక‌ర ప‌రిస్థితి. నాగార్జున క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌ను హైడ్రా కూల్చేసింది. దీనిపై నాగార్జున న్యాయ పోరాటం చేస్తున్నారు.

అలాగే మంత్రి కొండా సురేఖ ఏ ర‌కంగా నాగార్జునపై నోరు పారేసుకున్నారో అంద‌రికీ తెలిసిందే. ఆ విష‌య‌మై కొండా సురేఖ‌పై నాగార్జున ప‌రువు న‌ష్టం కేసు వేశారు. ప్ర‌స్తుతం విచార‌ణ జ‌రుగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డితో సినీ ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులు ఆ మ‌ధ్య భేటీ అయ్యారు. వారిలో నాగార్జున కూడా ఉన్నారు. స్వ‌త‌హాగా నాగార్జునకు ఎవ‌రితోనూ విభేదాలు పెట్టుకునే స్వ‌భావం లేదు. కానీ నాగార్జున‌ను ఏదో ర‌కంగా వివాదాల్లోకి లాగుతూ వుంటారు.

ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీతో నాగార్జున క‌ల‌వ‌డం వెనుక ఒక సంకేతాన్ని పంపాల‌నే ఆలోచ‌న ఉంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. కేంద్రంలో బ‌లంగా ఉన్న మోదీ స‌ర్కార్‌తో తాను ఉన్నాన‌ని నాగార్జున ప‌రోక్షంగా చెప్ప‌ద‌లుచుకున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవి కూడా ప్ర‌ధాని మోదీ, ఇత‌ర కేంద్ర పెద్ద‌ల‌తో క‌లివిడిగా ఉండ‌డం ర‌క‌ర‌కాల చ‌ర్చ‌కు దారి తీసింది. ఇప్పుడు నాగార్జున అంశం తెర‌పైకి వ‌చ్చింది.

14 Replies to “రూట్ మార్చిన అక్కినేని నాగార్జున!”

      1. Arey erripuku evadu gorre ra kojja ga nik guddalo dammunte super six adugu adi ivvandi ichina hamilu at least 30% ivvamanu kojja ga .. siggu ledu anataniki nenu TDP ki vote vesa monna modda kudipistunnaru college fee pay cheyakunda lankakoda

    1. ఎలా ఎలా?

      బ్రహ్మీని ని రాహుల్ బాబా హోటల్ కి (Taj Hotel) పంపించారు కదా ర… 2019 లో…హైదరాబాద్ వచ్చినప్పుడు?! అలా నా?

      మీకే ఇటువంటి అలవాట్లున్నప్పుడు … వీడేంత లే.. !

      ఆకలి తీర్చటం లో.. మీకు సాటి ఎవ్వరు లేరు.. ఎవ్వరు రారు

      మీకు.. బైటి ఆడవాళ్లు… మన ఆడవాళ్లు అన్న తేడా నే లేదు కదా ర? పని అయిపోవాలి.. అంతే.. హహ్హహహ్హాహ్

    1. మొన్నటి వరకు 5 యేండ్ల పాటు ఉన్నోళ్లు అదే పని చేశారు అని వీళ్ళను అదే చేయమంటే ఎలా….

      1. 2014 నుండి 2019 ఎన్నికలకు 6 నెలల ముందు వరకు బాగా.. ఛీకేసి.. వన్ ఫైన్ డే… వాడికి ఉల్టా అవ్వగానే మీ బొల్లిగాడు.. నల్ల చొక్కాలేసుకుని ప్రజల సొమ్ముతో D0 న్గ దీక్షలు చేసి.. మల్లి.. ఇప్పుడు.. వాడి మొగ్గ చీకేస్తున్నాడు గా?

        ఎక్కడ కనపడ్డ.. వొంగి వొంగి దండా లెట్టేస్తున్నాడు?

        మరిప్పుడే మంటావ్ ర… B0 స్ డీకే? అంత కరెక్టే నా?

Comments are closed.