జ‌గ‌న్‌పై దాడి శ్రుతిమించితే…?

ఎవ‌రినైనా ఎక్కువ టార్గెట్ చేస్తున్నార‌ని జ‌నం గ్ర‌హిస్తే, స‌మాజం బాధితుడిగా చూస్తుంది. స‌ద‌రు బాధితుడిపై సానుభూతి పెరుగుతుంది.

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై వ్య‌క్తిగ‌త దాడి శ్రుతిమించితే… త‌మ‌కే న‌ష్ట‌మ‌ని ముఖ్యంగా టీడీపీ గుర్తించ‌డం లేదు. ప‌దేప‌దే 11 సీట్ల‌కే ప‌డిపోయిన వైసీపీ అంటూ సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మంత్రులు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు విమ‌ర్శ‌లు చేస్తుంటారు. వైసీపీ ఘోర ప‌రాజ‌యం పాలైంద‌న్న‌ది నిజం. ఇదే సంద‌ర్భంలో వైసీపీకి , జ‌గ‌న్‌కు రాజ‌కీయ భవిష్య‌త్ లేద‌ని న‌మ్ముతున్న‌ప్పుడు, ఇక ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం ఏముంది? అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది.

టీడీపీ, జ‌న‌సేన నేత‌లు జ‌గ‌న్‌ను తీవ్రంగా టార్గెట్ చేయ‌డాన్ని గ‌మ‌నిస్తే, వాళ్ల‌ను జ‌గ‌న్ భ‌యం వెంటాడుతున్న‌ట్టుంది. ప్ర‌ధానంగా వైసీపీకి 40 శాతం ఓట్లు రావ‌డం వాళ్ల‌ను క‌ల‌వ‌ర‌ప‌రుస్తున్న‌ట్టుగా విమ‌ర్శ‌లు తెలియ‌జేస్తున్నాయి. నిజానికి అప‌రిమిత అధికారాన్ని ద‌క్కించుకున్న కూట‌మి చ‌క్క‌గా పాల‌న చేయాల్సి వుంది. తామిచ్చిన హామీల అమ‌లుపై కంటే, ఇంకా వైఎస్ జ‌గ‌న్‌ను భూతంగా చూపుతూ, నెగెటివిటీని పెంచాల‌నే ప్ర‌య‌త్నం క‌నిపిస్తోంది.

ఇంత‌కంటే జ‌గ‌న్‌పై వ్య‌తిరేక‌త పెంచే అవ‌కాశం లేద‌ని టీడీపీ, జ‌న‌సేన నేత‌లు గుర్తించాలి. ఉన్న‌వి, లేనివి జ‌నంలోకి తీసుకెళ్ల‌డం వ‌ల్లే వైసీపీ ఘోరప‌రాజ‌యాన్ని మూట‌క‌ట్టుకుంది. సంక్షేమ ప‌థ‌కాల్ని అమ‌లు చేయ‌క‌పోవ‌డానికి జ‌గ‌న్ ఆర్థిక విధ్వంస‌మే కార‌ణ‌మ‌ని ఇటీవ‌ల నీతి అయోగ్ నివేదిక ఆధారంగా సీఎం చంద్ర‌బాబు ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. ఆ స‌మ‌యానికి జ‌గ‌న్ లండ‌న్‌లో ఉన్నారు.

దీంతో చంద్ర‌బాబు చెప్పిందే నిజ‌మ‌ని జ‌నం న‌మ్మే ప‌రిస్థితి. జ‌గ‌న్ తిరిగి వ‌చ్చిన త‌ర్వాత‌… ఆర్థిక విధ్వంసకారుడు ఎవ‌రంటూ గ‌ణాంకాల‌తో స‌హా వివ‌రించారు. ఇంత వ‌ర‌కూ జ‌గ‌న్‌కు కౌంట‌ర్ ఇచ్చే దిక్కులేదు. జ‌గ‌న్‌ను అన‌వ‌స‌రంగా బ‌ద్నాం చేయాల‌నే అత్యుత్సాహంతో చివ‌రికి చంద్రబాబే ప‌లుచ‌న అయ్యార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

ఎవ‌రినైనా ఎక్కువ టార్గెట్ చేస్తున్నార‌ని జ‌నం గ్ర‌హిస్తే, స‌మాజం బాధితుడిగా చూస్తుంది. స‌ద‌రు బాధితుడిపై సానుభూతి పెరుగుతుంది. ఈ మ‌ధ్య జ‌న‌సేన ముఖ్య నాయ‌కుడు నాగ‌బాబు పుంగ‌నూరు వెళ్లి రెడ్ల‌పై, అలాగే జ‌గ‌న్‌పై నోరుపారేసుకున్నారు. ఇవ‌న్నీ కూడా కూట‌మికి నెగెటివిటీని తీసుకొచ్చేవే.

జ‌నం క‌నీవినీ ఎరుగ‌ని అధికారాన్ని క‌ట్ట‌బెట్టారు. కూట‌మి ప్ర‌భుత్వంపై ఆశ‌లు, అంచ‌నాలు కూడా ఎక్కువ‌గా ఉన్నాయి. వాటిపై ప్ర‌భుత్వం దృష్టి సారించాలి. ఒక‌వైపు ప్ర‌భుత్వం విప‌రీతంగా అప్పులు చేస్తూ, త‌మ‌కు మాత్రం చిల్లిగ‌వ్వ కూడా ఇవ్వ‌డం లేద‌నే చిన్న అసంతృప్తి ప్ర‌జానీకంలో మొద‌లైంది. మొగ్గ ద‌శ‌లోనే దీన్ని తుంచేసేందుకు పాల‌కులు ఏం చేయాలో ఆలోచించాలి. మ‌ళ్లీ జ‌గ‌న్‌ను భూతంగా చూపి, రాజ‌కీయంగా ల‌బ్ధి పొందాల‌నే చిల్ల‌ర ప్ర‌య‌త్నాలు వ‌ర్కౌట్ కావ‌ని గ్ర‌హిస్తే మంచిది. ఎందుకంటే, ప్ర‌జ‌లు తీర్పు ఇచ్చేది పాల‌న‌పై త‌ప్ప‌, ప్ర‌తిప‌క్షంపై కాద‌ని గుర్తించాలి.

46 Replies to “జ‌గ‌న్‌పై దాడి శ్రుతిమించితే…?”

  1. ///నీతి ఆయొగ్ నివెదిక ఆదారంగా చంద్రబాబు ప్రసెంటేషన్ ఇచ్చారు

    జగన్ ఆర్దిక విద్వంసకుడు ఎవరు అంటూ గణాంకాల ద్వరా వివరించారు!///

    .

    నీతి ఆయొగ్ నివెదికకి ఒక శాస్త్రియత, విస్వసనీయత ఉంటుంది. సాక్షి గాణాoకలకి శాస్త్రియత ఉండదు రా అయ్య!!

  2. అరే వెంకట్ రెడ్డి..

    ఇన్ని నీతులు తెలిసిన నీకు.. ఈ ఇంకితజ్ఞానం 2024 ఏప్రిల్ వరకు ఎవరి గుడిసేటి కొంపలో దూరింది రా..?

    ..

    ఆ ఐదేళ్లు జగన్ రెడ్డి కాలర్ పట్టుకుని.. కడిగేసి ఉంటే.. కనీసం ప్రతిపక్ష హోదా అయినా వచ్చేది కదా..

    ..

    సానుభూతి బేసిస్ మీద మళ్ళీ జగన్ రెడ్డి కి అధికారం వచ్చేస్తుందని కలలు కంటున్నావేమో..

    మీ జగన్ రెడ్డి సానుభూతి మంత్రాన్ని.. అతిగా వాడేసుకొన్నాడు.. అందుకే వాడిని బండబూతులు తిట్టినా.. ఎవ్వడికీ కాస్త కూడా జాలి కలగదు ..

    1. Mee comment prakaaram jagan ki life lo adhikaaram raadu. Mari enduku ee comments cheskuntu time waste chestharu? Life long tdp untundi kada power lo. Inkenduku ee time waste meeku ee site lo?

      1. ఈసారి.. ఆ 11 కూడా రాకుండా చేసెయ్యాలని .. ఎదో నా వంతు చిన్ని ప్రయత్నం..

  3. Mana anna adhikaramlo vunapudu chandrababu naidu wife ni neendu sabalo anipebnchiapudu, pawan kalyan marriages gurenchi annapudu article rayachukadha ra ycp vallu sruthi minchi matladutunaru ani appudu nidrapothunava GA

  4. ఢిల్లీ లో బీజేపీ విజయం..

    వైసీపీ కి ఫుల్లుగా లాభం..

    టీడీపీ కి భారీ నష్టం..

    ..

    అని కోడిగుడ్డు మీద ఈకలు పీకే ఆర్టికల్ కోసం..వెయిటింగ్..

    1. SM TDP cadre BJP vodipovali anukonnappudu emaeeindi ee logic . every one if BJP defeated BJP will listen alliance parties . if BJP wins alliance parties should listen what JP says . small kid knows this logic .

      BJP denied NDA chairperson post to CBN . devegowda officially declared . ha ha

      1. ఓరి నీ లాజిక్ తగలేయ. అవి అసెంబ్లీ elections. పార్లమెంటు ఎలక్షన్స్ కాదు, అలయన్స్ అవసరం lekapovadaniki

        1. ఆ కోడిబుర్రలకు ప్రతీది విడమరిచి చెప్పాలి..

          జగన్ రెడ్డి అధికారం కోసం కూపస్థ మండూకాల్లా బతుకుతుంటారు..

      2. భయ్యా.. కూటమి ఎంపీ ల బలం మీద బీజేపీ ప్రభుత్వం ఆధారపడినంత కాలం.. రాష్ట్రానికి మంచి జరిగితే చాలు..

        చంద్రబాబు కి కన్వీనర్ పదివి వచ్చినా.. లేకున్నా.. రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు..

        ఢిల్లీ అసెంబ్లీ లో బీజేపీ గెలిస్తే.. ఆంధ్ర లో ప్రజలకు వచ్చే నష్టం ఏమీ లేదు..

        ..

        మీరు కూడా జగన్ రెడ్డి కి అధికారం కోసం కాకుండా.. ఆంధ్ర బాగు కోసం ఆలోచించండి..

      1. పాపం.. కేకే మీద పగ పట్టేసినట్టున్నారు..

        తప్పుడు సర్వే ఇచ్చినందుకు.. ఈ గొర్రెలు ఆరా మస్తాన్ మీద కోప్పడాలి.. కానీ అంత ధైర్యం ఉండదు..

      1. కదా.. మనల్ని డిసప్పోయింట్ చేయడు .. వెంకట్ రెడ్డి..

        ఏడుపుగొట్టు రాతలతో రెడీ గా ఉంటాడు..

  5. దాడి శృతి మించితే….. మా వోడు వెంటనే కాళ్ళు పట్టుకుంటాడు అంటావ్ అంతేనా???

  6. గ్రేట్ ఆంద్ర వెంకట రెడ్డి గారికి తాను దోచుకున్న డబ్బు లో చిల్లర విసిరేసి అరె నా డబ్బులు కి అమ్ముడ్పోయే బానిసగా,

    నాకు అనుకూలంగా రాయి అని ఆర్థర్ వేసినట్లు వున్నారు ప్యాలస్ పులకేశి.

  7. జగన్ కే మంచి జరుగుతుంది అంటున్నావుగా మరి నీవు సైలెంట్ గా చూస్తూ ఉండొచ్చుగా, మరి ఎందుకు అవతల వారికి సూచనలు ఇస్తున్నావు.

  8. ఒరేయ్ నీకు సిగ్గు లజ్జ ఏమి లేవా, న్యూస్ చదివిన వాళ్ళు అందరూ నీ ఛానల్ ని తిట్టడమే. అయినా నువ్వు మారవా. జగన్ వేసే ముష్టి కోసం జగన్ భజన చేస్తున్నావు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వ్రాయరా. కొంచెం అయినా నీ న్యూస్ కి అర్ధం పర్ధం ఉంటాయి.

  9. “త‌మ‌కే న‌ష్ట‌మ‌ని ముఖ్యంగా టీడీపీ గుర్తించ‌డం లేదు”..ఉన్న‌వి, లేనివి జ‌నంలోకి తీసుకెళ్ల‌డం వ‌ల్లే వైసీపీ ఘోరప‌రాజ‌యాన్ని మూట‌క‌ట్టుకుంది….this kind of statements are usually found in paytm artist mbbs articles.

    is he writing these?

  10. Mana anna adhikaramlo vunapudu chandrababu naidu wife ni neendu sabalo anipebnchiapudu, pawan kalyan marriages gurenchi annapudu article rayachukadha ra ycp vallu sruthi minchi matladutunaru ani appudu nidrapothunava GA

  11. Sir meeru ee vishayam 2024 ki mundu cheppi vunte jagan gelichevaadu kada

    Appudu anna yedi chesina supero super anna meelanti valle vodinchi ippudu pakkollaki cheppetappudu ma anna appudu ala chesadu ippudu meeru cheyyoddu ante TDP ni yettutunnava ycp ni bonda pedutunnava….

  12. Rashtranni kapaddaniki journalism chestunnattu ee ratalenduku ee rashtram yevadi kodsamo kaadu manakosam., vallu baney untaru mee feelings journalism musugulo janalni confuse cheyyakkarla. E sari voting chusaka kooda meeru articles ila raastunnarantey. May be your well prepared no issue continue your articles like this only.

  13. Nuvvu raase articles valla neeku like lu , dislike lu, viewsers and payments vastai tappa … nee salahalu evariki kavali GA?

    Vinetodu lenapude ilanti salahalau istaru….

  14. ఏమి ఇప్పుడు అమ్మవడి ఇవ్వకపోతే పిల్లలు చదవడం లేదా, స్కూల్ కి పోవడం లేదా, వాడు లిక్కర్ మీద ఎక్సట్రా దెం గిన డబ్బులు ఇప్పుడు నెలకి సరాసారి 1500వేలు అంటే సంత్సరానికి 12*1500=18000వేలు మిగులుతున్నాయి, లిక్కర్ రేట్ తగ్గించడం వల్ల, అంటే సంత్సరానికి నువ్వు ఇచ్చే 13000పోను ఇంకా 5000వేలు రూపాయలు ఇప్పుడు అమ్మవడి ఇవ్వక పోయిన ప్రతీ తాగేవాడి కి మిగులుతది, ఆ డబ్బులు తో హ్యాపీ గా పిల్లలు ని స్కూల్ కి పంపించి చదిచించు కొంటున్నారు, ఎవడికి తెలియదు లంగా గాడి లాజిక్ ఒక చేత్తో ఇచ్చి రెండో చేతి తో వడ్డీ తో సహా లాగేయడడం , ఏమి తెలివిరా నాయనా, అందుకే ఇన్ని కే సులు వున్నా ఇప్పడికి జై లు కి వెళ్లడం లేదు.

  15. ఏపి పార్ట్ టైం పొలిటీషియన్, కన్నడ రాష్ట్రానికి జంప్..

    నెల రోజులు లండన్ వెళ్లి వచ్చాడు.. రెండు రోజులు 2.0 అని నవ్వించాడు..

    నేను లెగిస్తే మనిషిని కాదు అన్నాడు.. సైలెంట్ గా బెంగుళూరు చెక్కేసాడు..

    మళ్ళీ వచ్చే వారం, ఏదైనా శవం దొరికితే వస్తాడు.

  16. నీ బొక్కలో లాజిక్ లు జలగడి కి చెప్పుంటే ఈరోజు 11 కి పడేవాడు కదరా సన్నాసి🤣🤣🤣🤣😂

  17. Erripooku GA gaa gatha 5 years meeru chesaru kabatte 11 ki parimitham chesaru rastra prajalu aina meelanti poramboku gaallaku ardham ayyi chavadam ledu inka jagan ni paiki lepadaniki nuvvu,akshara sakshee bhootham tega prayatnalu chesthunnaru.

    oreyi erripooka AP lo jagan,TG lo kcr erripooku athi veshalu vesaru kabatte anni moosukoni koorchunnaru inka enduku raa bhukayistharu meeru.nuvvu kooda G….moosukoni vundaka.

  18. ఈ జగన్ గారి అవినీతి కేసులు చూసేక సామాన్యాలకు ఒక నీతి అర్ధమవుతుంది కొడితే లక్షల కోట్లు కొట్టాలి ఈగ వాలకుండా కొమ్ములు తిరిగిన లాయర్ లు వస్తారు పీవీ గారిలాగా ఉంటే కొడుకులను జైల్లో పెట్టించాలిసివస్తుంది దీనికి న్యాయ వ్యవస్థ పావలాకి బేడకి కక్కుర్తి పడి ఓట్లేసే జనాలు సిగ్గు పడాలి

Comments are closed.