చంద్రబాబు తిరుపతి గురించి చెప్పడం వింటే నవ్వాలో, ఏడ్వాలో అర్థం కావడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
View More తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగా బాబు తీర్చిదిద్దడం ఏందబ్బా!Tag: chandrababu
అమరావతికి ప్రధాని…వచ్చే వరకూ అనుమానమే!
అత్యంత విశ్వసనీయ వర్గాలు అందిస్తున్న సమాచారం మేరకు… ప్రధాని అమరావతి వచ్చే వరకూ అనుమానమే.
View More అమరావతికి ప్రధాని…వచ్చే వరకూ అనుమానమే!చంద్రబాబు మోసం.. తిరుపతిలో వినూత్న ప్రచారం!
చంద్రబాబు ఘరానా మోసం పేరుతో ఒక వెబ్ పేజీని క్రియేట్ చేసి, అందులో సూపర్ సిక్స్ పథకాలు, లబ్ధి కలిగిందా? లేదా? అనే వివరాలను పొందుపరచడం ప్రజలను ఆకట్టుకుంటోంది.
View More చంద్రబాబు మోసం.. తిరుపతిలో వినూత్న ప్రచారం!ఇప్పటి వరకూ బాబు సర్కార్ అప్పు రూ.1.47 లక్షల కోట్లు
ఇంకా ఏడాది పాలన కూడా పూర్తి కాకుండా చంద్రబాబు సర్కార్ చేసిన అప్పు రూ.1.47 లక్షల కోట్లకు పైనే అని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.
View More ఇప్పటి వరకూ బాబు సర్కార్ అప్పు రూ.1.47 లక్షల కోట్లుజగన్ చొరవ ఏదీ?
జగన్ స్వయంగా విశాఖ, కావలికి వెళ్లి, బాధిత కుటుంబాల్ని పరామర్శించి, అంత్యక్రియల్లో పాల్గొంటే బాగుంటున్న ఆలోచన వైసీపీ నాయకత్వానికి ఎందుకు రాలేదో వాళ్లకే తెలియాలి.
View More జగన్ చొరవ ఏదీ?ఒకవైపు దందాలు.. మరోవైపు సన్యాసం సవాళ్లు!
కూటమి ప్రభుత్వం రాగానే.. ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్లు చేస్తున్న దందాలు మొత్తంగా కూటమి ప్రభుత్వం పరువు తీస్తాయని ఆయన తెలుసుకోవాలి.
View More ఒకవైపు దందాలు.. మరోవైపు సన్యాసం సవాళ్లు!అవినీతి, అమ్మాయిల పిచ్చి.. అధికారికి స్థానచలనం!
గత ప్రభుత్వంపై నోరు పారేసుకుంటే, ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ఆయన గారి ఎత్తుగడ ఫలించలేదని ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు.
View More అవినీతి, అమ్మాయిల పిచ్చి.. అధికారికి స్థానచలనం!వెంకయ్య నీతులు చంద్రబాబుకు వినిపిస్తాయా?
దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్న చంద్రబాబుకు.. వెంకయ్యనాయుడు చెబుతున్న నీతులు వినిపిస్తాయా? అని ప్రజలు అనుకుంటున్నారు.
View More వెంకయ్య నీతులు చంద్రబాబుకు వినిపిస్తాయా?కూటమిలో స్థానిక సంస్థల ఎన్నికల గుబులు!
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా ఏడాది గడువు ఉన్నప్పటికీ, ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తుండడం విశేషం.
View More కూటమిలో స్థానిక సంస్థల ఎన్నికల గుబులు!నష్టపోయింది సురేష్ బాబే కదా?
ఆ స్థలం చాలా విలువైనది, ప్రభుత్వం తీసుకుంటే ఏ స్టార్ హోటల్ కు అయినా క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది.
View More నష్టపోయింది సురేష్ బాబే కదా?చిరు వ్యాపారులకు ఇది లాభమా? నష్టమా?
వీధి వ్యాపారులకు, ప్రజలకు కూడా ఇది సౌకర్యం అని అంటున్నారు గానీ.. ఈ ఏర్పాటు ద్వారా వీధివ్యాపారుల పొట్టకొట్టే ప్రమాదమూ ఉన్నదని, పలువురు అనుమానిస్తున్నారు.
View More చిరు వ్యాపారులకు ఇది లాభమా? నష్టమా?అన్నను అభినందించే మనసేది షర్మిల?
వైఎస్ జగన్‌పై విమర్శలు చేయడానికే తప్ప, మంచి చేస్తే ప్రశంసించడానికి మనసు రావడం లేదా షర్మిల
View More అన్నను అభినందించే మనసేది షర్మిల?తనయుడి వేదన బాబుకు పట్టదా?
తనయుడు నారా లోకేశ్ వేదనను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
View More తనయుడి వేదన బాబుకు పట్టదా?భయం అంటే ఏమిటో చూపించేసారు
కూటమిలో వుంటే ఎలా వుంటుందో, కూటమితో వుంటే ఎలా వుంటుందో, దానికి కాస్త ఎడంగా, ఎదురుగా నిల్చుంటే ఎలా వుంటుందో ఫుల్ క్లారిటీ వచ్చేలా చేసారు.
View More భయం అంటే ఏమిటో చూపించేసారుచంద్రబాబుకు తిరుమల వెంకన్న మార్కెటింగ్ ఎలిమెంటా?
అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణాలకు సంబంధించి.. ఏప్రిల్ నెలలో పనుల పునఃప్రారంబం జరగబోతున్నది.
View More చంద్రబాబుకు తిరుమల వెంకన్న మార్కెటింగ్ ఎలిమెంటా?‘ఆంధ్రజ్యోతి’పై బాబుకు ఐఏఎస్‌ల ఫిర్యాదు
తమ కుటుంబ పరువు ప్రతిష్టలను భంగపరిచేలా, మహిళలను తెరపైకి తీసుకొచ్చి, తప్పుడు కథనాలు రాశారంటూ చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
View More ‘ఆంధ్రజ్యోతి’పై బాబుకు ఐఏఎస్‌ల ఫిర్యాదునవ్వులపాలు అవుతున్న చంద్రబాబు పిలుపు
నానారకాల రాజకీయ, ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న తెదేపాకి “సంతానోత్పత్తి” పిలుపు అవసరమా?
View More నవ్వులపాలు అవుతున్న చంద్రబాబు పిలుపుమహిళలకు బాబు సూపర్ చీట్
తమకిచ్చిన హామీల్ని అమలు చేసే వరకూ పాలకులపై పోరాటానికి శ్రీకారం చుట్టేందుకు ఇవాళ్టి అంతర్జాతీయ మహిళా దినం స్ఫూర్తితో ఆడవాళ్లు ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా వుంది.
View More మహిళలకు బాబు సూపర్ చీట్లోకేశ్ను అదుపులో పెట్టకపోతే బాబుకు కష్టాలు తప్పవు!
రాక్షస జాతి గురించి పురాణాల్లో చదువుకున్నామని, కానీ తండ్రీతనయుల్ని ఆ రూపంలో చూస్తున్నామని లక్ష్మీపార్వతి తీవ్ర విమర్శ చేశారు.
View More లోకేశ్‌ను అదుపులో పెట్టకపోతే బాబుకు కష్టాలు తప్పవు!సీఎంగా కేడర్ వద్దకు బాబు… జగన్ ఎక్కడ?
ఇప్పటి వరకూ వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పుడైనా, ఎక్కడైనా తన పార్టీ కార్యకర్తలతో సమావేశం అయిన సందర్భం ఉందా?
View More సీఎంగా కేడర్ వద్దకు బాబు… జగన్ ఎక్కడ?గవర్నర్ ప్రసంగం వరకే జగన్!
జగన్ షెడ్యూల్‌ను పరిశీలిస్తే, మంగళవారం నుంచి మూడు రోజుల పాటు పులివెందుల పర్యటనలో ఉండనున్నారు. బడ్జెట్ సమావేశాల అనంతరం రేపు పులివెందులకు వెళ్తారు.
View More గవర్నర్ ప్రసంగం వరకే జగన్!మోదీపై రైతుల ప్రశంసలు.. బాబుపై?
మోదీ సర్కార్ కిసాన్ నిధి పథకాన్ని అమలు చేస్తోందని, కానీ బాబు మాత్రం ఆశపెట్టి, మోసగించారనే భావనను జీర్ణించుకోలేకపోతున్నారు.
View More మోదీపై రైతుల ప్రశంసలు.. బాబుపై?అన్ని వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోతున్నావా పవన్?
వేదికపై ఉన్న పెద్దలందర్నీ పలకరిస్తూ ముందుకెళ్లిన ప్రధాని మోదీ, పవన్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం కాసేపు ఆగారు. పవన్ పై జోక్ వేశారు
View More అన్ని వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోతున్నావా పవన్?కౌన్సిలర్ల కోసం కూడా ‘వైస్రాయి సిద్ధాంత’మేనా?
ఇప్పుడు కూడా మునిసిపాలిటీలను దక్కించుకోవడానికే ‘వైస్రాయి సిద్ధాంతం’తో కుటిల రాజకీయాలు నడుపుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
View More కౌన్సిలర్ల కోసం కూడా ‘వైస్రాయి సిద్ధాంత’మేనా?జగన్‌పై దాడి శ్రుతిమించితే…?
ఎవరినైనా ఎక్కువ టార్గెట్ చేస్తున్నారని జనం గ్రహిస్తే, సమాజం బాధితుడిగా చూస్తుంది. సదరు బాధితుడిపై సానుభూతి పెరుగుతుంది.
View More జగన్‌పై దాడి శ్రుతిమించితే…?పవన్ ఢిల్లీ ఎందుకు వెళ్లలేదో?
చంద్రబాబు వెళ్లాలి అనుకున్నపుడు పవన్ ఎలా వెళ్తారు? అటెన్షన్ అంతా చంద్రబాబుకు వుండాలి కానీ పవన్ కు కాదు కదా.
View More పవన్ ఢిల్లీ ఎందుకు వెళ్లలేదో?తీవ్ర అసంతృప్తిలో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే!
పల్నాడు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు తెలిసింది.
View More తీవ్ర అసంతృప్తిలో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే!