ఇంకా ఏడాది పాలన కూడా పూర్తి కాకుండా చంద్రబాబు సర్కార్ చేసిన అప్పు రూ.1.47 లక్షల కోట్లకు పైనే అని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాబు సర్కార్ అప్పులపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.1.03 లక్షల కోట్లు, అలాగే కార్పొరేషన్ల ద్వారా రూ.44 వేల కోట్లకు పైగా అప్పులు చేశారని తూర్పారపట్టారు.
ఎన్నికలకు ముందు ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారని చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌పై విమర్శలు గుప్పించారు. అలివికాని హామీలు ఇచ్చారని ఆయన మండిపడ్డారు. ఎన్నికలకు ముందు మాటలు కోటలు దాటేలా చెప్పారని ఆరోపించారు. చంద్రబాబు ప్రగల్భాలు పలికితే, పక్కనే పవన్, లోకేశ్ చిడతలు కొడుతున్నారని విమర్శించారు. ఒక్క హామీ కూడా అమలు చేయలేదని ఆయన ఆరోపించారు.
పింఛన్లు ఇవ్వడం గొప్పగా చెప్పుకోవడంపై ఆయన తప్పు పట్టారు. హామీల అమలు విషయానికి వచ్చే సరికి భయమేస్తోందని చంద్రబాబు అంటున్నారని పేర్ని దెప్పి పొడిచారు. సంపద సృష్టించే మార్గాల్ని చెవిలో చెప్పాలని చంద్రబాబు ప్రజల్ని కోరుతున్నారన్నారు. ఈ మాటేదో ఎన్నికల ప్రచారంలో చెప్పి వుంటే, జనం సరైన సమాధానం చెప్పేవాళ్లని పేర్ని నాని చురకలు అంటించారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసింది ఏం సాధించిందని ఆయన ప్రశ్నించారు.
వైసీపీ హయాంలో అప్పులపై తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. తమ హయాంలో రైతులకు సాయం చేశామన్నారు. అలాగే పోర్టులు కట్టామని ఆయన చెప్పారు. కూటమి పాలనలో బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అని ఆయన సెటైర్స్ విసిరారు.
oh really sannasi ?
అదేంటి 6 నెలల క్రితమే లక్షన్నర కోట్ల అప్పు అని ప్రచారం చేశారు కదా..
అప్పుడు నమ్మలేదని.. కొంత సమయం తీసుకుని.. మళ్ళీ అదే రుద్దుడు మొదలెట్టారా..?
..
పింఛన్లు ఇస్తే గొప్పగా ప్రచారం చేసుకోకూడదా..?
మరి జగన్ రెడ్డి పడేసిన ముష్టి 3000 లకి.. ప్రతి నెలా ముప్పై యాడ్లు వేసుకొంటాడు కదా సాక్షి లో.. అది తప్పు కాదా..?
మన లెవెనన్న ముక్కుతూ, ములుగుతూ 5 ఏళ్ళు కి 1000 రూపాయల పించెను పెంచి, సాచ్చి లో 100 కోట్లు పబ్లిసిటీ ఇచ్చాం.. అది మర్చిపోయావేరా తొర్రి తొండం
వీడు worlds biggest CA లాగా buildup, కనీసం ఎక్కాలు కూడా రాని ఏబ్రాసీ వీడు!!
inthaku veedi biyyam smugling case emayindhi?
అప్పులు చెయ్యటం తప్పుకాదు. అప్పులు చేసి ఏమి చేశారనేది ముఖ్యం. అప్పులు చేసి ప్రాజెక్ట్ లు నిర్మించి, ఆస్తులు కూడబెడితే మంచిదే .
Exactly.. They are asking the same.. What has happened to all that money? if you know you tell?
ha true… that’s what they are also asking.. What is being done to 1.5 lakh crores of amount.. ? what projects are built in this one year? what assets are procured.. TDP don’t have any answer.. do you have?
Talking in social media an on the roads of no use. YCP MLAs can come to assembly raise the questions in the floor of the house. So that they can get the answers with records.
Do you know how much time will be given to speak in assembly for any MLA? it is just 2 minutes.. So, in 2 minutes how much can be highlighted? and what’s wrong in presenting in media.. ? they did a press meet and showed all the facts with evidences.. they didn’t say anything without any evidences…
Why no TDP leader / its bosses coming up with answers? because all of them are facts and they don’t have any answers? is that is the reason?
By the way, in MLC council, YCP is raising all these questions as they are opposition there and they are given time as per opposition status..
ఇంతకీ ఆ లక్షన్నర కోట్ల అప్పు ఎక్కడ చేసారు? ఎవరు ఇచ్చారో కూడా చెబితే దొంగ బియ్యం కేసు లో కట్టిన ఫైన్ రిటర్న్ అంత
ekkada chesaaro, entha chesaaro.. ninna buggana already details ichharu… kaavalante velli choodu…..
ఏమీ నీ దగ్గర లేదా? బుగ్గన రెస్పెక్టెడ్ రెడ్డి బుర్ర కధలు మస్తు చెప్తాడు….అఫిషియల్ డాక్యుమెంట్ పట్టుకూరా…బుగ్గన బుర్రకథ, జగ్గన సోది మాకు ఎందుకు
nenu pattuku ravadam enti.. em neeku burra ledhaa.. kaneesam check chesukovadaaniki? ponee buggana cheppinavi thappu anukunte… velli CAG report check chesuko…
vaallemi, election mundhu paper chusi boledu appulu unnayi anukunnanu, ippudu antha levu ani ardham ayindhi ani baboru cheppinattu, , paper chusi em comment cheyyadam .. vaallu source clear ga ichaaru.. .aa source correcto kadho chusukone minimum burra kuda lenattundhi..
నీకు ఏ మాత్రం బుర్ర ఉందో తెలుస్తుందిల్లె….క్యాగ్ 2024-25 రిపోర్ట్ వచ్చిందా? ఒక నెల క్రితం అయినా ఆర్థిక ఏడాదికి అప్పుడే ఆడిట్ జరిగిందా? నీ బుగ్గన తెలివితో ఆ రిపోర్ట్ పట్టుకొరా ? సరే నా బుర్ర సంగతి తరువాత ..నీ కోడి బుర్ర నీ అంతా యూజ్ చేసి అప్పుల లెక్క డాక్యుమెంట్ పెట్టు
ఓకే, అర్ధం అయ్యింది.. నీకు అక్షరం ముక్క కూడా తెలీదని.. నువ్వు నీ అజ్ఞాన ప్రదర్శన కొనసాగించు….
అంతే కాని మనం వాగే సొల్లు కి ప్రూఫ్ తెచ్చే దమ్ము మాత్రం ల్లేదంటావ్…అది నీ బుర్ర ..వెళ్లి బుగ్గన బుర్ర కథలకు చిడతలు కొట్టుకోపో
ఓకే… నీకు అవి ఎలా చూడాలో కూడా తెలీని, మినిమం జ్ఞానం లేని అణా కాణీ ఎదవ ని అని ఒప్పుకో… కచ్చితంగా తెచ్చి చూపిస్తా..
ఓకే… నీకు అవి ఎలా చూడాలో కూడా తెలీని, మినిమం జ్ఞానం లేని అణా కాణీ ఎదవ ని అని ఒప్పుకో… కచ్చితంగా తెచ్చి చూపిస్తా..
సొల్లు అప్పి పని చూడు…ప్రూఫ్ పట్టుకురారా సన్నాసి ఎదవ
ఫస్ట్ నువ్వు సొల్లు , పనికిమాలిన కామెంట్లు, బుగ్గన బుర్ర కధలు తప్ప ప్రూఫ్ పెట్టలేని సన్నాసి ఏదవవి అని ఒప్పుకో
Monthly repors vuntaei ra EP . Audit report avasaram ledu .
ఒరెయ్ గొర్రె…ఆ మంత్లీ రిపోర్ట్ ఇక్కడ తగలెట్టరా …. కాగ్ మంత్లీ audit రిపోర్ట్ ఇస్తుంది అని కొత్తగా చెప్తున్నావ్…నీకు సిగ్గు ఉంటే పది నెలల రిపోర్ట్ పెట్టు…ఎంత అప్పు చేసారో చూద్దాం
ఇంతకీ 10 లక్షల అప్పుతొ మీరు ఎమి పీకారొ చెప్పు?
Ff
.
ఎంత గొప్ప విషయం ఇది… బాబు గారి సాధించిన సంపద సృష్టి… మామూలు విషయం కాదు… ఇప్పటి వరుకు ఆంధ్ర లో నే ఏ గవర్నమెంట్ కూడా ఇంత రికార్డు సృష్టించలేదు … అది బాబు గారి గొప్ప విషయం…
.
శ్రీలంక ఇప్పుడు మనకి పోటీ నే కాదు.. ఇప్పుడు మనకి డైరెక్ట్ గ సోమాలియా పోటీ… అంతే … తగ్గేదే లేదు…
.
ఈ ఆర్టికల్ లో ఇంకో విషయం రాయలేదు..
.
జగన్ ఉన్నప్పుడు గత ఏడాది లో వచ్చిన ఆదాయం కంటే, ఇప్పుడు ఆదాయం తగ్గింది…
.
GST తగ్గింది… మైన్ లో ఇన్కమ్ తగ్గింది… రిజిస్ట్రేషన్ ఇన్కమ్ తగ్గింది… ఆల్మోస్ట్ అన్ని సెగ్మెంట్స్ లో ఆదాయం తగ్గింది.. ఒక్క మందు విషయం లో తప్పితే.. మందులో బాగా పెరిగింది.. అందరూ తాగండి… హాయిగా.. . ఇంట్లో పడుకోండి…
.
సంపద సృష్టి ఎక్కడ అని అడుగుతున్నారా.. ? ఎందుకు జరగలేదు… బోలెడంత జరిగింది.. ఇక్కడ కామెంట్స్ రాసే కొంత మంది .. లైఫ్ సెట్ అయ్యేంత సంపాదించారు.. జస్ట్ 10 నెలల్లో… ఆ విషయం వాళ్ళే చెప్పారు…. దర్జాగా… హాయిగా…
ఇక వాడే అంత సంపాదిస్తే.. మిగతా టీడీపీ వాళ్ళు ఎంత సంపాదించారో ఆలోచించండి…
.
.
అందరూ ఆయన్ని ఫాలో అయిపోండి… లైఫ్ సెట్ చేసుకోండి…
No one knows where 1.47 lakh crores were.spent on but if you ask the question, yellow media and kulfi supporters will ask for proofs or make fake allegations on last 5 years of rule without evidences.
ఇదే విషయము అసెంబ్లీకు వెళ్లి అక్కడే ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు కదా . పేస్ తో పేస్ డిబేట్ చేస్తే దేశమంతా చూస్తారు. రోడ్లమీద నో , సోషల్ మీడియాలోనే మాట్లాడితే ఏమి ఉపయోగం?
అక్కడ ఇక్కడ వాగినట్లు సొల్లు వాగలేరుగా….ప్రూఫ్ అడుగుతారు, లేదా ప్రభుత్వం లెక్కలు చెబుతుంది. అప్పుడు జఫ్ఫా జగన్నాధం తల ఎక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ అంటే కామెంట్ కి Paytm కాబట్టి ఇలా పనికిమాలిన సొల్లు మస్తు చెప్పుచు
Entire country is watching and CNBC questioned Lokesh about land allocation to shell companies based on a tweet by ex-MP Kesineni Nani.
You can say that Jagan needs to attend assembly to raise his voice but that is not needed today. Anyone sitting at home can raise the voice against atrocities using social media and Jagan is doing the same, show casing failures of the government on social media with subjective evidence and data that yellow media and channels will never show.
New generation will use methods but you are welcome to be like a frog in a well and no one cares.
Blue Media Fake news propaganda where is the proofs?
If you need proofs ask Mr. Murali, Ex-TDP supporter from Chilakaluripeta or ask 6he old couple that are being harassed by Chintamaneni Prabhakar and his supporters. I am sure you will ignore this with your blind affection but reality does not change.
https://x.com/YSJ_21/status/1913131275554083291?s=19
https://x.com/CalmnessSoull/status/1871817896831353144?s=19
How many more proofs do you need?
Raja kasarla garu God bless you be honest to yourself or you belong kuli or neeli media
Fake news…
Keep satisfying your ego that way and the reality will kick-in rudely in 2029.
9000 crores worth of bonds showing revenue from APMDC. How is this acceptable when it was not in the last 5 years? When alliance alledged that Jagan used revenue from liquor to take loans which will turn AP into Srilanka, wouldn’t taking loans using revenue from APMDC will make it Africa?
ఎంత గొప్ప విషయం ఇది… బాబు గారి సాధించిన సంపద సృష్టి… మామూలు విషయం కాదు… ఇప్పటి వరుకు ఆంధ్ర లో నే ఏ గవర్నమెంట్ కూడా ఇంత రికార్డు సృష్టించలేదు … అది బాబు గారి గొప్ప విషయం…
శ్రీలంక ఇప్పుడు మనకి పోటీ నే కాదు.. ఇప్పుడు మనకి డైరెక్ట్ గ సోమాలియా పోటీ… అంతే … తగ్గేదే లేదు…
ఈ ఆర్టికల్ లో ఇంకో విషయం రాయలేదు..
జగన్ ఉన్నప్పుడు గత ఏడాది లో వచ్చిన ఆదాయం కంటే, ఇప్పుడు ఆదాయం తగ్గింది…
GST తగ్గింది… మైన్ లో ఇన్కమ్ తగ్గింది… రిజిస్ట్రేషన్ ఇన్కమ్ తగ్గింది… ఆల్మోస్ట్ అన్ని సెగ్మెంట్స్ లో ఆదాయం తగ్గింది.. ఒక్క మందు విషయం లో తప్పితే.. మందులో బాగా పెరిగింది.. అందరూ తాగండి… హాయిగా.. . ఇంట్లో పడుకోండి…
సంపద సృష్టి ఎక్కడ అని అడుగుతున్నారా.. ? ఎందుకు జరగలేదు… బోలెడంత జరిగింది.. ఇక్కడ కామెంట్స్ రాసే కొంత మంది .. లైఫ్ సెట్ అయ్యేంత సంపాదించారు.. జస్ట్ 10 నెలల్లో… ఆ విషయం వాళ్ళే చెప్పారు…. దర్జాగా… హాయిగా…
ఇక వాడే అంత సంపాదిస్తే.. మిగతా టీడీపీ వాళ్ళు ఎంత సంపాదించారో ఆలోచించండి…
అందరూ ఆయన్ని ఫాలో అయిపోండి… లైఫ్ సెట్ చేసుకోండి…
తప్పు జగన్ చేస్తాడు(అప్పు)
శిక్ష బాబు అనుభవిస్తున్నాడు(వడ్డీ + అసలు)
అంత సంపద సృష్టిస్తే చివరి ఏడాదిలో ప్రతి వారం RBI బాండ్స్ వేలం ద్వారా లక్ష కోట్ల అప్పు ఎందుకు చేశార్రా paytm? పోనీ చేసి ఉద్యోగులకి జీతాలు, బకాయిలు ఇచ్చారా లేదు. నొక్కిన బటన్ లకి డబ్బులు పడ్డాయా… లేదు. ఇక దేనికిరా మీ డబ్బా?