మాజీ మంత్రి విడదల రజినీని అరెస్ట్ చేయాలన్న చంద్రబాబు సర్కార్ పంతం నెరవేరలేదు. రెడ్‌బుక్‌లో రాసుకున్న పలువురిని విడతల వారీగా అరెస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీళ్లలో ఐపీఎస్ అధికారులు కూడా వుండడం గమనార్హం. మాజీ మంత్రి విడదల రజినీని అరెస్ట్ చేసి, తద్వారా చిలకలూరిపేటలో తన ప్రాభవాన్ని చాటుకోవాలని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అనుకున్నారు.
ఈ క్రమంలో క్రషర్ యజమానిని బెదిరించి రూ.2.20 కోట్లు వసూళ్లు చేశారనే ఫిర్యాదుపై మాజీ మంత్రి విడదల రజిని, ఆమె మరిది గోపి, పీఏ రామకృష్ణపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో రజినీకి, పీఏ రామకృష్ణకు ఇవాళ ఏసీబీ కోర్టులో ఊరట లభించింది. మాజీ మంత్రితో పాటు ఆమె పీఏకి 41ఎ నోటీసులు ఇచ్చి విచారించాలని న్యాయస్థానం ఆదేశించింది. విచారణకు సహకరించాలని పిటిషనర్లకు ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ఈ కేసుపై బహిరంగంగా ఎలాంటి కామెంట్స్ చేయొద్దని సూచించింది. అయితే ఇదే కేసులో మాజీ మంత్రి విడదల రజినీ మరిది అరెస్ట్ కావడంతో ఆయన బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టి వేయడం గమనార్హం.
ఇప్పటికి రెండుమూడు కేసులు రజినీపై నమోదు అయ్యాయి. అయితే న్యాయస్థానంలో ఆమెకు ఊరట దక్కడంతో అరెస్ట్ చేయాలన్న ప్రభుత్వ పెద్దల కోరిక నెరవేరలేదు.
అబ్బొ! ఈమె పెద్ద పతిత్తు! ఎమె అమెరికాలొ ఎంత సంపాదించిందొ కాని.. ఆమె నియొజిక వర్గంలొ అవినీతి తొ మాత్రం గబ్బు లెపింది అని టాక్!
.
ఆమె నియొజిక వర్గంలొ ప్రబుత్వం సెంటు స్తలాలకి రైతుల దగ్గర భూములు సెకరిస్తె.. ప్రభుత్వం ఇచ్చె డబ్బు కి కూడా ఎక్కువ ఇపీస్తా అని నిమ్మించి రైతుల దగ్గర బెరం కుదుర్చుకొని, ఆ తరువాత ఎన్నికలలొ ఒడిపొగానె తీసుకున్న సొమ్ము కొంత వెనక్కి చెల్లించింది అని చాలా మాద్యమాలలొ వచ్చింది.
.
ఈమె బాలినెని ని కలిసి ఇప్పటికె జనసెన లొ చెరటానికి ప్రయత్నించింది. అయితె అది కుదరలెదు! ఇక ఈమె మీద కక్ష కదితె బెయిల్ రాని సెక్షన్ కూడా ఎదొ ఒకటి పెట్టి ఒకెసారి అర్రెస్ట్ చెసెవారు కదా? కొర్ట్ కి వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకొనె అవకాశం ఇస్తారా?
serious actress in public..look at her speech crying while praising Jagan..lol
andaru rationga de gite puttina ration gaadu edo raastunnaadu
ఇది సైబరాబాద్ మొక్క కాదు అవినీతి కలుపు మొక్క, ja*** ప్రేమతో నీరు పోసి పెంచుకున్న గంజాయి మొక్క, అవుతారు అమ్మగారు మీరు తప్పకుండా అరెస్ట్అ వుతారు!! తేరా నంబర్ బీ ఆయేగా తోడా సబర్ కరో!!
very beautiful politician !
మేకప్ కిట్ మర్చిపోకుండా తీసుకెళ్ళు రంజ నీ
“బొక్కలోకి దె0గితే మేకప్ కిట్ లేకుండా ఎలా?? ఎన్నాళ్ళు ఉండగలదు మన రంజ ని??
WhaT a Fig?? సజ్జలా చాలా అదృష్టవంతుడు
సజ్జల్ చాలా అదృష్టవంతుడు.. What ఆ fig??
Call boy jobs
ఆ ఏం అదృష్టమోలే ఊరికే స్ట్రెస్ బాల్ పిసుక్కోడానికే ఈ వయసులో క్రికెట్ ఆడటం ఎంత కష్టమో పాపం తెలుసుకొని ఉంటాడు రెండు బాల్స్ పడగానే. కష్టం మరి. పిచ్ ఏమో లార్డ్స్ లాగుందాయె,,,,,
ఆది లార్డ్స్ పిచ్ లా ఉంటుందని మీకెలా తెలుసు??
ఆ గ్రౌండ్ లో ఆడినోళ్లు సిక్సు కొడితే మన టివిల వాళ్ళు క్యాచ్ పట్టారు.
అందరి లాగా నోరు పారేసుకోకుండా, సైలెంట్ గా ఏదో చిన్న చిన్న బ్లాక్ మెయిల్స్ చేసి 50 కోట్లో, 100 కోట్లో గడించుకుంది.. అమాత్రానికే అదేదో ప్రభుత్వ ఆస్తులు దోచుకున్నట్టు, ఇలాంటి అమాయకులను వేధించడం తప్పు కదా సార్.. మనల్ని బ్లాక్ మెయిల్ చెయ్యలేదు, మన దగ్గర దోచుకోలేదు .. కనుక ఇలాంటి వాళ్ళని వదిలేయాలి అంటారు .. అంతే కదా GA సార్