ఎవరినైనా ఎక్కువ టార్గెట్ చేస్తున్నారని జనం గ్రహిస్తే, సమాజం బాధితుడిగా చూస్తుంది. సదరు బాధితుడిపై సానుభూతి పెరుగుతుంది.
View More జగన్‌పై దాడి శ్రుతిమించితే…?Tag: chandrababu
పవన్ ఢిల్లీ ఎందుకు వెళ్లలేదో?
చంద్రబాబు వెళ్లాలి అనుకున్నపుడు పవన్ ఎలా వెళ్తారు? అటెన్షన్ అంతా చంద్రబాబుకు వుండాలి కానీ పవన్ కు కాదు కదా.
View More పవన్ ఢిల్లీ ఎందుకు వెళ్లలేదో?తీవ్ర అసంతృప్తిలో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే!
పల్నాడు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు తెలిసింది.
View More తీవ్ర అసంతృప్తిలో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే!తెలంగాణకు పెట్టుబడులు.. ఏపీకి కట్టుకథలు!
చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ మాత్రం దారుణంగా పడిపోయిందని దావోస్ పర్యటనతో తేలిపోయిందనే ఆవేదన టీడీపీ నేతల్లో ఉంది.
View More తెలంగాణకు పెట్టుబడులు.. ఏపీకి కట్టుకథలు!చంద్రబాబు కుత్సితాలను ఎండగట్టిన షర్మిల!
చంద్రబాబునాయుడు కూడా ఒప్పందాలు రద్దు చేసుకోకుండా ఉండడానికి జగన్ కు ఇచ్చారని ప్రచారంలో ఉన్న మొత్తాల కంటె పెద్దస్థాయిలో మళ్లీ లంచాలు పుచ్చుకుని ఉండాలి.
View More చంద్రబాబు కుత్సితాలను ఎండగట్టిన షర్మిల!దావోస్‌లో ఏపీకి పెట్టుబడులు ఏవీ?
ఏపీ వైపు పారిశ్రామికవేత్తలు కన్నెత్తి చూడకపోవడానికి వైఎస్ జగనే కారణమని చెప్పినా ఆశ్చర్యపోనవసరం లేదు
View More దావోస్‌లో ఏపీకి పెట్టుబడులు ఏవీ?ఎమ్బీయస్: అధికారుల సైకాలజీ
ప్రతి ఉద్యోగిని కులం కళ్లతో, ప్రాంతం కళ్లతో చూసి, లేనిపోని సందేహాలతో తస్మదీయుడిగా ముద్ర కొట్టి దూరం చేసుకుంటే వాళ్ల మొరేల్ దెబ్బ తీసినట్లే.
View More ఎమ్బీయస్: అధికారుల సైకాలజీఇక్కడ కేసుల్లో ఉన్న సంస్థకే అక్కడ పవన్ భజన!
గ్రీన్ కో సంస్థను పవన్ ఆకాశానికెత్తేస్తున్నారు. మరి అక్కడ తెరవెనుక ఎలాంటి వ్యవహారాలు ఉన్నాయో ప్రజలకు అర్థం కావడం లేదు.
View More ఇక్కడ కేసుల్లో ఉన్న సంస్థకే అక్కడ పవన్ భజన!కొట్టుకునే టీమ్‌తో టీటీడీని ఏం చేయాలనుకుంటున్నారో!
తిరుపతిలో తొక్కిసలాట దుర్ఘటనతో టీటీడీలో ఉన్నత స్థాయి వ్యక్తుల మధ్య విభేదాలు బట్టబయలయ్యాయి.
View More కొట్టుకునే టీమ్‌తో టీటీడీని ఏం చేయాలనుకుంటున్నారో!ఏపీ డార్లింగ్ మంత్రి ఆయనే!
హైదరాబాద్‌కు వెళ్లి, స్టార్‌హోటల్‌లో నాలుగు రూమ్‌లు బుక్ చేసుకుని, మందీమార్బలంతో కళా పోషణలో మునిగితేలుతున్నాడనే చర్చ టీడీపీలో సాగుతోంది.
View More ఏపీ డార్లింగ్ మంత్రి ఆయనే!మరో బ్యానర్ స్టోరీ
గత ఏడెనిమిది నెలలుగా మంచి అడ్మినిస్ట్రేషన్ అన్నది మొదలైంది. అందులో సందేహం లేదు. పరిపాలన ఓ పద్ధతి అన్నట్లు సాగుతోంది. కానీ ఈ కలలాంటి బ్యానర్ స్టోరీలు చూస్తేనే, ఇవి అవసరమా?
View More మరో బ్యానర్ స్టోరీఏబీవీకి చట్టం రుచి చూపడం వైసీపీకి చేతకాదా?
వైసీపీకి నిజంగా చిత్తశుద్ధి వుంటే, ఏబీవీపై కేసులు ఎలా వేస్తారంటూ న్యాయ స్థానాన్ని ఆశ్రయించాలి. ఏబీవీకి చట్టం రుచి చూపడం వైసీపీకి చేతకాదా?
View More ఏబీవీకి చట్టం రుచి చూపడం వైసీపీకి చేతకాదా?సచివాలయాలు భారమే!
సచివాలయ ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికగా తీసుకున్నారు కాబట్టి వాలంటీర్ల మాదిరిగా వారిని కాదు అని అనుకోవడానికి లేదు.
View More సచివాలయాలు భారమే!లెక్క తేలింది.. అతి కట్టిపెట్టండి!
కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్ ద్వారా ఎంత బియ్యం అక్రమ రవాణా అవుతున్నదో లెక్క తేలింది.
View More లెక్క తేలింది.. అతి కట్టిపెట్టండి!కూటమి నెత్తిన భస్మాసుర హస్తం!
నాయకులు ఎక్కువై, టికెట్లు ఇచ్చే పరిస్థితి వుండదు. అప్పుడు అనివార్యంగా వైసీపీనే దిక్కవుతుంది.
View More కూటమి నెత్తిన భస్మాసుర హస్తం!స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్‌పై పురందేశ్వరి సంతకం వద్దా?
కూటమిలో ప్రధాన భాగస్వామ్య పక్షమైన బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కనిపించకపోవడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది.
View More స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్‌పై పురందేశ్వరి సంతకం వద్దా?ఇలాగైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పోటీ ప్రశ్నార్థకమే!
ప్రతిపక్ష వైసీపీ తీరు చూస్తుంటే, సార్వత్రిక ఎన్నికలు మినహాయిస్తే ఏ ఎన్నికల్లోనూ పోటీ చేసేలా కనిపించడం లేదు.
View More ఇలాగైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పోటీ ప్రశ్నార్థకమే!లేని డ్రగ్స్ పై పరస్పరం బురద చల్లుకున్నారు!
విశాఖపట్నం పోర్టుకు ఓ షిప్ వచ్చింది. అందులోని ఓ కంటెయినర్ నిండా డ్రగ్స్ ఉన్నాయంటూ నానా రాద్ధాంతం జరిగింది.
View More లేని డ్రగ్స్ పై పరస్పరం బురద చల్లుకున్నారు!జనసేన నేత మీద బాబుకు ఫిర్యాదు
లేటెస్ట్ గా విశాఖలో పర్యటన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూటమికి చెందిన నేత మీదనే ఫిర్యాదు అందింది.
View More జనసేన నేత మీద బాబుకు ఫిర్యాదు‘తల’ తప్పు చేస్తే.. ‘తోక’పై కోపమా!
తప్పు ప్రభాకర రెడ్డి చేస్తే.. ఆయనను పల్లెత్తు మాట అనలేని, ఫోనులోనైనా మందలించలేని చంద్రబాబునాయుడు, అస్మిత్ రెడ్డి మీద కోప్పడితే ఏం వస్తుందని, ఏం ఒరుగుతుందని..
View More ‘తల’ తప్పు చేస్తే.. ‘తోక’పై కోపమా!కడపలో చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న బాబు!
శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వరకూ వెళ్లింది. పెద్దసంఖ్యలో పోలీసు బలగాలు మోహరించాల్సిన దుస్థితి ఏర్పడింది.
View More కడపలో చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న బాబు!ఆర్జీవీ భయపడ్డాడు!
మొండివాడు రాజుకన్నా బలవంతుడు.. తెగించిన వాడికి తెడ్డే లింగం.. ఇలాంటి సామెతలు ఏవీ చాలవు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు. అంతటి మహానుభావుడు. మామూలుగానే కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికి వేస్తూ మాట్లాడగల…
View More ఆర్జీవీ భయపడ్డాడు!నారాయణ మాటలు చంద్రబాబు చెవికెక్కుతాయా?
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సాధారణంగా తాను ఏదైనా నిర్ణయం తీసుకోదలచుకుంటే.. ముందుగా దానిని తనకు అనుకూలురైన ఇతర పార్టీల నాయకుల నుంచి డిమాండ్ రూపంలో వచ్చేలా చూసుకుంటారని, ఆ డిమాండ్ పట్ల పబ్లిక్ లో స్పందన…
View More నారాయణ మాటలు చంద్రబాబు చెవికెక్కుతాయా?పీఏసీ ఛైర్మన్ కు ఎన్నిక! సాంప్రదాయానికి విఘాతం!
ఎన్నికలో నెగ్గాలంటే కనీసం పది శాతం ఎమ్మెల్యేలు ఉండాలి. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అంత బలం లేదు.
View More పీఏసీ ఛైర్మన్ కు ఎన్నిక! సాంప్రదాయానికి విఘాతం!బాబు గారూ… అంతిమంగా బాధితులు ప్రజలే!
“ప్రభుత్వం వద్ద డబ్బు లేదు. కానీ సూపర్‌సిక్స్ సంక్షేమ పథకాల్ని అమలు చేయాలి. సంపద సృష్టించే వినూత్న ఆలోచనలు నా దగ్గర ఉన్నాయి” అని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంటే…ఏమిటబ్బా ఆ ఆలోచనలు అని…
View More బాబు గారూ… అంతిమంగా బాధితులు ప్రజలే!పాలన ఎలా చేయాలో జగన్ కు చూపిస్తున్న చంద్రబాబు!
ఐదేళ్లు అధికారం దక్కితే, అంతకు పదేళ్లలో ఏర్పడిన పునాదులను కూడా పాడు చేసుకున్న జగన్ కు ఈ సందేశం అర్థం అవుతోందా అనేదే డౌటు!
View More పాలన ఎలా చేయాలో జగన్ కు చూపిస్తున్న చంద్రబాబు!అప్పులపై తవ్వడానికి ఏముంది?
ఆంధ్రప్రదేశ్ అప్పులపై చంద్రబాబు సర్కార్ రోజుకో మాట చెబుతోంది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సమయంలో రూ.6.50 లక్షల కోట్ల లోపు అప్పులున్నట్టు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో…
View More అప్పులపై తవ్వడానికి ఏముంది?