దావోస్‌లో ఏపీకి పెట్టుబ‌డులు ఏవీ?

ఏపీ వైపు పారిశ్రామిక‌వేత్త‌లు క‌న్నెత్తి చూడ‌క‌పోవ‌డానికి వైఎస్ జ‌గ‌నే కార‌ణ‌మ‌ని చెప్పినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు భారీ మొత్తంలో పెట్టుబ‌డులు తీసుకొచ్చేందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు నాయ‌క‌త్వంలో ఒక టీమ్ దావోస్ వెళ్లింది. అయితే ఇంత వ‌ర‌కూ ఏపీకి గ‌ర్వించే స్థాయిలో పెట్టుబ‌డులేవీ రాక‌పోవ‌డం ప్ర‌జానీకానికి విచారం క‌లిగిస్తోంది. ఇదే తెలంగాణ రాష్ట్రానికి బుధ‌వారం ఒక్క‌రోజే గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో భారీ పెట్టుబ‌డులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఆయ‌న టీమ్ ఏపీ పాల‌కుల్లా భారీ ప్ర‌చారం చేసుకోలేదు. ప్ర‌చారానికి ప్ర‌త్యేకంగా ల‌క్ష‌లు వెచ్చించ‌లేదు. అయిన‌ప్ప‌టికీ తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబ‌డులు పెట్టేందుకు పారిశ్రామిక‌వేత్త‌లు ఆస‌క్తి చూప‌డం విశేషం. ఏపీ విష‌యానికి వ‌స్తే, ఇంకా పారిశ్రామిక‌వేత్త‌ల‌ను ఏపీకి రావాల‌ని ఆహ్వానించ‌డానికే స‌మ‌యం స‌రిపోతోంది. టీడీపీ అనుకూల మీడియాలో వివిధ కంపెనీల పెద్ద‌ల‌తో సీఎం చంద్ర‌బాబు, మంత్రులు లోకేశ్‌, టీజీ భ‌ర‌త్ భేటీ అయిన ఫొటోలు మాత్ర‌మే క‌నిపిస్తున్నాయి.

ఏపీలో అపార అవ‌కాశాలున్నాయ‌ని, పెట్టుబ‌డులు పెట్టాల‌ని ఆహ్వానిస్తున్న‌ట్టుగా వార్త‌లొస్తున్నాయి. కానీ పెట్టుబ‌డులు పెట్ట‌డానికి పెద్ద‌పెద్ద కంపెనీలు ముందుకొచ్చిన‌ట్టు, అలాగే ఒప్పందాలు కుదుర్చుకున్న‌ట్టు స‌మాచారం లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇదే తెలంగాణ విష‌యానికి వ‌స్తే బుధ‌వారం ఒక్క రోజే దావోస్‌లోని ప్ర‌పంచ ఆర్థిక స‌ద‌స్సులో రూ.56,300 కోట్ల పెట్టుబ‌డుల‌కు సంబంధించి ఒప్పందాల్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో కుదుర్చుకున్నారు. మూడు కంపెనీలు ఈ పెట్టుబ‌డుల్ని పెట్ట‌నున్నాయి. త‌ద్వారా తెలంగాణ‌లోని 10,800 మంది యువ‌తీయువ‌కుల‌కు ఉద్యోగాలు ద‌క్క‌నున్నాయి.

గ‌తంలో చంద్ర‌బాబు దావోస్ వెళితే చాలు, ల‌క్ష‌ల కోట్లు పెట్టుబ‌డులు వ‌చ్చేవ‌ని క‌థ‌లుక‌థ‌లుగా చెప్పేవాళ్లు. ఇప్పుడు ఏమైందే తెలియ‌దు కానీ, పెట్టుబ‌డుల సాధ‌న‌లో సీఎం చంద్ర‌బాబు త‌న శిష్యుడి కంటే వెనుక‌బ‌డ్డార‌నే టాక్ వినిపిస్తోంది. దావోస్ ప‌ర్య‌ట‌న ఇంత నిరుత్సాహంగా సాగుతుంద‌ని ఏపీ ప్ర‌జానీకం అస‌లు ఊహించ‌లేదు. ఏపీ వైపు పారిశ్రామిక‌వేత్త‌లు క‌న్నెత్తి చూడ‌క‌పోవ‌డానికి వైఎస్ జ‌గ‌నే కార‌ణ‌మ‌ని చెప్పినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. ఎందుకంటే, మ‌ళ్లీ జ‌గ‌నే రార‌ని గ్యారెంటీని పారిశ్రామిక‌వేత్త‌లు అడుగుతున్నార‌ని ఏపీ పాల‌కులు కొన్ని రోజులుగా ప‌దేప‌దే చెప్తాండే సంగ‌తి తెలిసిందే.

40 Replies to “దావోస్‌లో ఏపీకి పెట్టుబ‌డులు ఏవీ?”

      1. అన్నిటికీ కాదు లే సర్.. ఈ రాష్ట్ర దరిద్రానికి జగన్ రెడ్డే కారణం..

  1. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  2. జగన్ సాధించాడు కదా అది రా/ యి. అన్న కలలు కన్న చేపల పెంపకం అమరావతి లో సాకారం అయ్యింది, రాజధాని టవర్ల పునాదుల్లో అన్ని చేపలే. అన్న ఉంటే వాటిని కడప కి ఎక్స్పోర్ట్ చేసేవాడు లైవ్ గా. వాటి ఖరీదు 20000 కోట్లు, ఇంత ఖరీదైన చేపల్ని ఉత్పత్తి చేయడం అన్న కి ఒక ప్రపంచ రికార్డు ఇవ్వు.

  3. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  4. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  5. అందరూ మూడు, నాలుగు అంచెల బట్టలు వేసుకొని ఉంటే #ఆయన మాత్రం ఒక అంచె మాత్రమే వేసుకొన్నాడు. రాష్ట్రం కోసరం #ఆయన చేస్తున్న త్యాగాన్ని గుర్తిస్తున్నాం.

    1. vinipinchadam enduku adi nijame kada .. ayina chalisa batch ki pettubadulu kampinlu enduku .. musti padakalu chalu .. akariki rastraniki rajadhani lekapoyina parvaledu ..

  6. అప్పుడు దా్వోస్ చలికి భయపడి ఇక్కడ ప్యాలెస్ లోనే ‘చచ్చిన మనం, ఇప్పుడు పెట్టుబడులు రాలేదని మాట్లాడ్డం తప్పు గ్యాసు ఆంధ్రా..!

  7. ఇండియా లో పారిశ్రమిక వేత్తలే బాబు గారిని అడిగేరు తిరిగి జగన్ గెలిస్తే మా పెట్టుబడుల పరిస్థితి ఏమిటని దావోస్ లో అడగటం లో వింతేముంది జగన్ కేసు లను త్వరగా తేల్చి లోపలేసేస్తే పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడి గ వస్తాయి రాష్ట్ర ప్రజలు మోడీ గారి కి రాష్ట్రపతికి హోమ్ మినిస్టర్ గారికి ఈ కేసులు తొందరగా తేల్చి నేరస్తులను శిక్షించమని ఇమెయిల్ టెలిగ్రామ్ లు పెట్టి వత్తిడి తేవాలి అక్రమాస్తులను త్వరగా రికవరీ చేసి రాష్ట్రాభివృద్ధి కి వినియోగించాలి

  8. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  9. తెలంగాణ ఆల్రెడీ డెవలప్ అయింది.. పెట్టుబడులు కోసం ప్రయత్నం చేయకపోయినా వస్తాయి.. ఆ స్థాయిలో మహానగరం వుంది..

    ఇవే పెట్టుబడులు వరంగల్ లో పెట్టగలరా?

    ఆంధ్రా కూడా ఒక ప్రధాన నగరం ఉండి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు..

    అమరావతి రాజధాని గా ముందుకు తీసుకుని వెళ్ళివుంటే కొంచం అయినా మార్పు ఉండేది

    1. ఫస్ట్ మన కమరావతి వరంగల్ అవ్వాలి అంటే ఇంకో 20 ఇయర్స్ పడుతుంది. కమ్మరావతి లో కాకుండా వైజాగ్ తిరుపతి లాంటి నగరాలని అభివృద్ధి చేస్తే మన స్టేట్ అభివృద్ధి చెందుతుంది. కమ్మారావతి అనే గ్రామంలో ఇంటర్నేషనల్ కంపెనీలు పెట్టమని కాళ్ళ పైన పడిన ఎవరు పెట్టరు. అడిషనల్ గా చిన్న వర్షం పడితే మునిగి పోయే గ్రామం అది.

        1. వాల్లకి 11 వస్తే మన రాష్ట్రానికి పోయేది ఏమి లేదు. కానీ మన కామ్మరావతి అనే గ్రామం లో ఇన్వెస్ట్ కోసం అందరి కాళ్ళ పైన పడిన ఎవరు రామంటేనే ప్రాబ్లం. ఆ కమ్మరావతీ ని వదిలేసి వైజాగ్ అండ్ తిరుపతి అంటే ఇన్వేస్ట్ చేయచ్చేమో. లేదు మా కమ్మారావతీ లో నే ఇన్వెస్టు చేయాలి అంటే AP సర్వనాశనం అయిపోతుంది.

Comments are closed.