ఆర్జీవీ భయపడ్డాడు!

మొండివాడు రాజుకన్నా బలవంతుడు.. తెగించిన వాడికి తెడ్డే లింగం.. ఇలాంటి సామెతలు ఏవీ చాలవు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు. అంతటి మహానుభావుడు. మామూలుగానే కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికి వేస్తూ మాట్లాడగల…

మొండివాడు రాజుకన్నా బలవంతుడు.. తెగించిన వాడికి తెడ్డే లింగం.. ఇలాంటి సామెతలు ఏవీ చాలవు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు. అంతటి మహానుభావుడు. మామూలుగానే కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికి వేస్తూ మాట్లాడగల సత్తా వున్నవాడు. అలాంటిది గత అయిదేళ్లలో రాజకీయంగా టర్న్ తీసుకున్నారు. తన చిత్తానికి పోస్ట్ లు పెట్టారు. సినిమాలు తీసారు. మాటలు విసిరారు. రకరకాల విన్యాసాలు చేసారు.

కట్ చేస్తే..

ఇప్పుడు సీన్ మారిపోయింది. కోర్టు లో యాంటిసిపేటరీ బెయిల్ వచ్చే వరకు పోలీసుల కంట పడకుండా తిరుగుతున్నారు. షూటింగ్ అనీ మరోటి అని తప్పించుకుంటున్నారు. విచారణకు వెళ్తే అరెస్ట్ చేసి ఎక్కడ లోపల వేస్తారేమో అని వర్చ్యువల్ విచారణ అంటున్నారు. విచారణకు సహకరించండి.. అరెస్ట్ చేయవద్దు అనే ఆదేశాలు కనుక వస్తే ఆర్జీవీ అదృష్టవంతుడే. లేదంటే కష్టాలు తప్పవు. ఒకసారి రిమాండ్ అంటూ విధిస్తే కనీసం రెండు వారాలు అయినా లోపల వుండాల్సి వస్తుంది. అక్కడితో ఆగదు. మరో కేసు మరో కేసు అంటూ తిప్పడం మొదలవుతుంది.

ఇవన్నీ గ్రహించే ఆర్జీవీ ఫోన్ స్విచాఫ్ చేసుకుని, కోయంబత్తూర్ లోనో, మరో చోటో వుండిపోయారు. నిజానికి ఆర్జీవీ గీత దాటి వ్యవహరించారు. ముఖ్యంగా ట్వీట్ లు, ఇంటర్వూల కన్నా ఆయన చేసిన తప్పిదం మార్ఫింగ్. విమర్శలు చేయచ్చు. ట్వీట్ లు వేయచ్చు. ఇంటర్వూలు ఇవ్వొచ్చు. కానీ మార్ఫింగ్ అన్నది వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసినట్లు అవుతుంది. కించపరిచినట్లు అవుతుంది.

ఇప్పుడు డిజిటల్ న్యాయ సూత్రాలు వేరుగా వున్నాయి. ఒకప్పుడు ప్రముఖ దినపత్రికల్లో సైతం ప్రముఖ నేతలు చీరకట్టుకున్నట్లు కార్టూన్లు వేసిన సందర్భాలు వున్నాయి. కానీ అప్పటి రోజులు వేరు. అప్పటి మీడియా స్వేచ్ఛ వేరు. ఇప్పుడు సోషల్ మీడియా విశృంఖలత్వం వేరు. అలాంటి విశృంఖలత్వంతోనే ఆర్జీవీ ఇప్పుడు ఇరుకున పడ్డారు. ఎలా బయటపడతారో చూడాలి.

తెలుగుదేశం పార్టీలో వున్న కొందరు పెద్దలతో ఆర్జీవీకి సన్నిహిత సంబంధాలు వున్నాయి. అవేమన్నా ఉపయోగపడతాయేమో చూడాలి.

42 Replies to “ఆర్జీవీ భయపడ్డాడు!”

  1. వీడ్ని రొజాను శ్రిచెడ్డి ని బొరుగడ్డను ..పొసానిని ..అ రయపాటి అరునని (జనసెన)

    ఒకె cell లొవె య్యాలి

    G లొ cholesterol ఎక్క్వైంది వీరికి

  2. ఇంతోటి దానికే ఉచ్చ పోసుకుని పారిపోయే నీకెందుకురా వ్యూహాలు , శపదాలు. అలాంటి లంగా గాడిని మోస్తే చివరికి ఎవడి గతి అయినా ఇంతే.

  3. చాలా GA గారు ఎలెవేషన్స్, ఇదేమన్నా యూట్యుబ్ ఇంటర్వ్యు నా ఎదో అందమైన ఆంకర్ ని పెట్టుకొని కాళ్ళు నాక్కొడానికి , పోలీసుల వ్యవహారం మరి, అయునా కర్మ ఎవర్నీ వదలదు

  4. ఈ సొల్లుగాడు.. ఈ అర్ధరాత్రి .. ఒక వోడ్కా వేసి.. ఏదో సొల్లు ట్వీట్ వదులుతాడు..

    పొద్దున్నే.. మన గ్రేట్ ఆంధ్ర వెంకటి ఆర్టికల్ వదులుతాడు..

    ..

    లోకేష్ ని చెడుగుడు ఆడుకున్న ఆర్జీవీ..

    పవన్ కళ్యాణ్ ని పేకాడుకున్న ఆర్జీవీ..

    ఇదేగా న్యూట్రల్ జర్నలిస్ట్ లక్షణాలు.. అంతేనా..

      1. నాకు కనపడలేదు.. ఆపరా కుక్కగారు..

        మీకు కనపడిందంటే.. అది అబద్ధమే..

        1. అరేయ్ ఎర్రి పూకా.. టీడీపీ చేసిన అన్ని లుచ పనులు పాకి పనులు బ్రోతల్ పనులు ఎవరు చేయలేదు చేయాలిరు.. రామోజీ కి 1500 ఎకరాలు ఇలా ఇచ్చారు.. టీవీ5 నాయుడు కి టీటీడీ ఎందుకు ఇచ్చారు. దొంగ లంజకొడుకుల పార్టీ అధి.. 40 ఇయర్స్ నుండి బ్రోతల్ లో గా పనులు చేస్తున్నారు e వార్త వ్యభిచారులు వెళ్లకి ఏంటి పని.. మీ పచ్చ పెంట తినే ఆశిద్దాం గాళ్ళకి నిజం తో పనిలేదు.. వాళ్ళు చేసింది తప్పు. కానీ మీ లంగా పనులు 40 ఇయర్స్ నుండి ఎందుకు చేశారు.. చేశం అని కనీసం ఒప్పుకునే స్థాయి ఉందా .. సాని కొంపలిపుట్టిన కొడక

          1. నిజమే కుక్కగారు ..నాకు కనపడటమే లేదు.. మీకు ఇబ్బందిగా ఉంటె.. కోర్టులో కేసులు వేసుకోండి..

        1. అరేయ్ ఎర్రి పూకా.. టీడీపీ చేసిన అన్ని లుచ పనులు పాకి పనులు బ్రోతల్ పనులు ఎవరు చేయలేదు చేయాలిరు.. రామోజీ కి 1500 ఎకరాలు ఇలా ఇచ్చారు.. టీవీ5 నాయుడు కి టీటీడీ ఎందుకు ఇచ్చారు. దొంగ లంజకొడుకుల పార్టీ అధి.. 40 ఇయర్స్ నుండి బ్రోతల్ లో గా పనులు చేస్తున్నారు e వార్త వ్యభిచారులు వెళ్లకి ఏంటి పని.. మీ పచ్చ పెంట తినే ఆశిద్దాం గాళ్ళకి నిజం తో పనిలేదు.. వాళ్ళు చేసింది తప్పు. కానీ మీ లంగా పనులు 40 ఇయర్స్ నుండి ఎందుకు చేశారు.. చేశం అని కనీసం ఒప్పుకునే స్థాయి ఉందా .. సాని కొంపలిపుట్టిన కొడక

  5. TDP లో ఎవరు తెలిసిన RGV నీ వదలరు. ఎవరు వచ్చి ఏమి చేయొద్దు అని recommend కూడ చేయరు. ఎందుకంటే ఈ పెద్దమనుషులు ఎవరు RGV కి చెప్పలేదు కదా ఆయన వెధవ పనులు చేస్తున్నప్పుడు, అలా చేయొద్దు అని. ఇప్పుడు ఎలా వచ్చి recommend చేస్తారు ?

  6. గతంలో ఈనాడు లో కార్టూనిస్ట్ శ్రీధర్ ఎన్నోమార్లు కరుణానిధిని పందిగా, లాలూను దున్నపోతుగా, ఎన్టీఆర్ ను బట్టలు లేకుండా, లక్ష్మి పార్వతిని క్షుద్రశక్తిగా మొదటి పేజీలోనే వికృత కార్టూన్లు గీశాడు. అది పత్రికా స్వేచ్ఛా? మార్ఫింగ్ చేయడం (ఎక్కడో ఒకచోట ఇతరుల ముఖాలు అతికించడం..) విశృంఖలత్వమా?

    ఈ మార్ఫింగ్ లను ఎవ్వడూ గుర్తించుకోడు. కానీ, ముప్పై, నలభై ఏళ్ళ నాటి కార్టూన్లు ఇప్పటికీ గుర్తు ఉన్నాయి. ప్రజాస్వామ్యమా నీకు జోహార్లు.. వర్ధిల్లు!

    1. కట్టు బానిస బిడ్డలకు ఊపిరి ఆడడం లేదు.

      ప్యాలస్ లో పాకి పని డ్యూటీ పూర్తి అయిందా ? డబ్బులు ఇచ్చాడా లేక అలవాటై లాగ ఫ్రీ గా చేపించుకున్నాడ?

      1. ఆ పాలస్ డ్యూటీ అంటే ఏంటి ఆంధ్ర మొత్తం తెలుసు .. ఏం ప్యాలెస్ లో ఏమౌద్ధి అని.. పిచ్చోడ్ని అడుగు చెప్టాడు మర్చిపోయారా గుర్తు చేయాల .. మీలగా పుకార్లు కాదు.. నిజాలు

    2. లోకనాథ్ పానుగంటి, మీ సాని మాటలు వినిపించి చాల రోజులు అవుతుంది. ఇంతకీ మన అబ్బాయి పానుగంటి చైతన్యకు రిమాండు పూర్తయ్యి బెయిల్ వచ్చిందా? మీ ముసలి ప్రాణం జాగ్రత్త. మీ సాని కబుర్లు మొదలెట్టండి ఇంక లేట్ చేయకుండా 🙂

Comments are closed.