తెలుగుదేశం పార్టీ వారు తామేదో మహాద్భుతం చేసేస్తున్నట్టుగా.. చేసిన అతి రాంగోపాల్ వర్మకు వరంగా మారిందా అనే అభిప్రాయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
View More టీడీపీ చేసిన అతి వర్మకు లాభించిందా?Tag: RGV
హైకోర్టులో రాంగోపాల్‌వర్మకు ఊరట
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
View More హైకోర్టులో రాంగోపాల్‌వర్మకు ఊరటపుష్ప-2.. దర్శకుడు చెప్పిన ఇడ్లీ కథ
కాంట్రవర్సీ ఎక్కడుంటే అక్కడ వాలిపోతాడు వర్మ. ఆ వివాదాన్ని క్యాష్ చేసుకొని, తనవైపు ఎటెన్షన్ తిప్పుకునే ప్రయత్నం చేస్తాడు. అందుకే రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు పుష్ప-2 టికెట్ రేట్ల వైపు వచ్చాడు. భయంకరంగా…
View More పుష్ప-2.. దర్శకుడు చెప్పిన ఇడ్లీ కథఒకవేళ నేను జైలుకు వెళ్తే..!
మొన్నటివరకు వివిధ రకాల ఛానెళ్లు, మీడియా సంస్థలకు వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు వర్మ. తను ఎక్కడికీ పారిపోలేదని, పోలీసులు అసలు తన ‘డెన్’ లోకి అడుగు కూడా పెట్టలేదని చెప్పుకొచ్చాడు. ఇలా వ్యక్తిగతంగా ఇంటర్వ్యూలిచ్చిన…
View More ఒకవేళ నేను జైలుకు వెళ్తే..!వర్మ దర్జాగా…!
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్జాగా యూట్యూబ్, అలాగే ప్రధాన ఛానెల్స్‌కు వెళ్లి మరీ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. వర్మ ఒకట్రెండు రోజులు కనిపించకపోయే సరికి భయపడి పరారయ్యాడని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేదని…
View More వర్మ దర్జాగా…!ఆర్జీవీ: ఇప్పుడు చానల్స్ తలలు ఎక్కడ పెట్టుకుంటాయ్?
తనపై రెండు రోజులుగా తోచిన వార్తలు చెప్పిన కొన్ని మీడియా చానల్స్ ని, సోషల్ మీడియా వాళ్లని వెర్రివాళ్లని చేసాడు ఆర్జీవీ.
View More ఆర్జీవీ: ఇప్పుడు చానల్స్ తలలు ఎక్కడ పెట్టుకుంటాయ్?ఏపీ హైకోర్టులో వర్మ మరో పిటిషన్
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ న్యాయ పోరాటం సినిమాను తలపిస్తోంది. వర్మకు సినిమా కష్టాలు వచ్చాయి.
View More ఏపీ హైకోర్టులో వర్మ మరో పిటిషన్ఆర్జీవీ భయపడ్డాడు!
మొండివాడు రాజుకన్నా బలవంతుడు.. తెగించిన వాడికి తెడ్డే లింగం.. ఇలాంటి సామెతలు ఏవీ చాలవు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు. అంతటి మహానుభావుడు. మామూలుగానే కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికి వేస్తూ మాట్లాడగల…
View More ఆర్జీవీ భయపడ్డాడు!వర్చువల్ విచారణకు వర్మ ఓకే.. ఫిజికల్ విచారణకు మాత్రం!
దర్శకుడు రాంగోపాల్ వర్మ విచారణ రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రభుత్వ పెద్దలపై ఎక్స్‌లో అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ ఆయన ప్రకాశం జిల్లాలో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వర్మ విచారణకు సంబంధించి ఆసక్తికర…
View More వర్చువల్ విచారణకు వర్మ ఓకే.. ఫిజికల్ విచారణకు మాత్రం!బెయిల్ పిటిషన్ వేసుకోవాలని ఆర్జీవీకి సూచన
దర్శకుడు రాంగోపాల్ వర్మ తనపై నమోదు చేసిన కేసు కొట్టి వేయాలని ఏపీ హైకోర్టులో వేసిన పిటిషన్ డిస్మిస్ అయ్యింది. ఎన్నికలకు ముందు వ్యూహం సినిమాలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లను కించపరిచేలా కొన్ని సీన్లు వున్నాయంటూ…
View More బెయిల్ పిటిషన్ వేసుకోవాలని ఆర్జీవీకి సూచనవ్యూహంలో ఇరుక్కున్న దర్శకుడు
దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు పోలీసు కేసులు, కోర్టు కేసులు కొత్త కాదు. ఇప్పుడీ దర్శకుడిపై మరో కేసు నమోదైంది. కాకపోతే ఇది కాస్త ఆసక్తికరమైన కేసు. Advertisement గతంలో వ్యూహం అనే సినిమా…
View More వ్యూహంలో ఇరుక్కున్న దర్శకుడుసమంతాకు అవమానం జరగలేదంట
ఎక్కడ ఏ వివాదం జరిగిన అక్కడ ప్రత్యక్షమయ్యే రామ్ గోపాల్ వర్మ.. తాజాగా నడుస్తున్న కొండ సురేఖ వివాదంలోకి కూడా ఎంటరయ్యాడు. ఈ వివాదంలో అవమానం జరిగింది సమంతాకు కాదని, అసలైన అవమానం నాగార్జునకు,…
View More సమంతాకు అవమానం జరగలేదంటటీడీపీ అధికార ప్రతినిధికేనా బాబు హెచ్చరిక?
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీరెడ్డికి సొంత పార్టీలోనే కొందరు పొగ పెట్టడం మొదలు పెట్టారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన జీవీరెడ్డి ….కొన్ని సందర్భాల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై వ్యక్తిగత విమర్శలకు కూడా వెనుకాడలేదు.…
View More టీడీపీ అధికార ప్రతినిధికేనా బాబు హెచ్చరిక?రాజ్-లావణ్య వివాదంపై వర్మ విశ్లేషణ
రాజ్ తరుణ్ మాత్రమే కావాలని లావణ్య బయటకు చెబుతోంది. కానీ చివరికి ఇదంతా డబ్బుతోనే సెటిల్ అవుతుందని నాకు అనిపిస్తోంది
View More రాజ్-లావణ్య వివాదంపై వర్మ విశ్లేషణ