ఏపీ నుంచి ఆర్.కృష్ణ‌య్య‌కే ఖ‌రారు

బీసీ ఉద్య‌మ నాయ‌కుడు ఆర్‌.కృష్ణ‌య్య‌కే అధికారికంగా ఏపీ నుంచి రాజ్య‌స‌భ‌కు పంపాల‌ని బీజేపీ నిర్ణ‌యించింది.

View More ఏపీ నుంచి ఆర్.కృష్ణ‌య్య‌కే ఖ‌రారు

రాజ‌కీయాల్లో లాబీయిస్టుల‌కే భ‌విష్య‌త్‌!

రాజ‌కీయాల్లో సేవ చేసే వాళ్ల‌కు ప‌దవులు ద‌క్కుతాయ‌నేది గ‌తం. వ‌ర్త‌మానం, భ‌విష్య‌త్ మాత్రం లాబీయిస్టుల‌దే.

View More రాజ‌కీయాల్లో లాబీయిస్టుల‌కే భ‌విష్య‌త్‌!

ముచ్చ‌ట‌గా మూడో పార్టీ కండువా క‌ప్పుకోనున్న ఆర్‌.కృష్ణ‌య్య‌

బీసీ ఉద్య‌మ నాయ‌కుడు ముచ్చ‌ట‌గా మూడో పార్టీ కండువా క‌ప్పుకోనున్నారు. బీజేపీలో చేరి, ఆ పార్టీ త‌ర‌పున రాజ్య‌స‌భ‌కు ఎన్నిక కానున్నారు. వైసీపీ త‌ర‌పున రాజ్య‌స‌భ‌కు ఎన్నికైన ముగ్గురు స‌భ్యుల్లో రాజీనామా చేసిన వారిలో…

View More ముచ్చ‌ట‌గా మూడో పార్టీ కండువా క‌ప్పుకోనున్న ఆర్‌.కృష్ణ‌య్య‌

చాప‌కింద నీరులా కూట‌మిలో లుక‌లుక‌లు!

కేవ‌లం జ‌మ్మ‌ల‌మ‌డుగు, తాడిప‌త్రిలోనే ఈ గొడ‌వ‌లు లేవు. రాష్ట్రంలో ఏ నియోజ‌క‌వ‌ర్గం చూసినా అంత‌ర్లీనంగా ఇలాంటి గొడ‌వ‌లే సాగుతున్నాయి

View More చాప‌కింద నీరులా కూట‌మిలో లుక‌లుక‌లు!

ఆ ఇద్దరికీ కలిపి ఆరింటిలో ఒక్కటి!

ప్రస్తుతం శాసనసభలో 164 మంది సభ్యుల బలం ఉన్న ఎన్డీయే కూటమి పార్టీలకే ఈ మూడు స్థానాలు కూడా దక్కే అవకాశం ఉంది.

View More ఆ ఇద్దరికీ కలిపి ఆరింటిలో ఒక్కటి!

ఆరోప‌ణ‌లెందుకు? విచార‌ణ చేయించండి!

అదానీతో అవినాభావ సంబంధం ఎవ‌రిక‌నే ప్ర‌శ్న వేస్తే…ప్ర‌ధాని మోదీ, అమిత్‌షా అనే స‌మాధానం వ‌స్తుంది. గ‌త కొంత కాలంగా అదానీ వ్య‌వ‌హారంలో మోదీ స‌ర్కార్ అవ‌లంబిస్తున్న విధానాల‌పై కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీతో స‌హా విప‌క్ష…

View More ఆరోప‌ణ‌లెందుకు? విచార‌ణ చేయించండి!

టీడీపీకి ప‌వ‌న్ గండం!

దేశ‌మంతా జెండా పాతాల‌ని బీజేపీ త‌హ‌త‌హ‌లాడుతోంది. అందులో భాగంగా రానున్న రోజుల్లో ప‌వ‌న్‌ను త‌మ పార్టీలోకి తీసుకుని స‌రికొత్త నాట‌కానికి తెర‌లేప‌నుంది.

View More టీడీపీకి ప‌వ‌న్ గండం!

షిండే, అజిత్ లు బీజేపీకి ఇప్పుడేం లెక్క‌?

సీఎం సీటు వ‌ర‌కూ వ‌చ్చే స‌రికి ఉద్ధ‌వ్ ఠాక్రేనే బీజేపీ లెక్క చేయ‌లేదు! అలాంటిది ఇప్పుడు షిండే, అజిత్ ప‌వార్ ల‌ను శంక‌ర‌గిరి మాన్యాలు ప‌ట్టించ‌డం క‌మ‌లం పార్టీకి ఒక లెక్క‌నా! మ‌హారాష్ట్ర అసెంబ్లీ…

View More షిండే, అజిత్ లు బీజేపీకి ఇప్పుడేం లెక్క‌?

మోడీని చూసి ప‌డ‌ని ఓట్లు షిండే-ఫ‌డ్న‌వీస్ ల‌ను చూసి ప‌డ్డాయా!

మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు దేశాన్ని ఆశ్చ‌ర్యంలో ముంచెత్తుతున్నాయి! ప్ర‌త్యేకించీ ఐదారు నెల‌ల కింద‌ట జ‌రిగిన లోక్ స‌భ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మ‌రాఠీలు ఇచ్చిన తీర్పుకూ, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అక్క‌డ వ‌చ్చిన ప్ర‌జాతీర్పుకూ పొంత‌నే…

View More మోడీని చూసి ప‌డ‌ని ఓట్లు షిండే-ఫ‌డ్న‌వీస్ ల‌ను చూసి ప‌డ్డాయా!

మ‌హా ఫ‌లితాల‌తో జ‌మిలి ఎన్నిక‌ల‌కు…!

మ‌హారాష్ట్ర‌లో ఎన్డీఏ అనూహ్య ఫ‌లితాల‌ను సాధించబోతోంది. ఆ రాష్ట్రంలో ప్ర‌స్తుతం 50 శాతం ఓట్ షేరింగ్‌తో దాదాపు 222 సీట్ల అధిక్యంలో ఉంది. ఇందులో బీజేపీ ఒంట‌రిగా 120కి పైగా సీట్ల‌ను ద‌క్కించుకోనే అవ‌కాశం…

View More మ‌హా ఫ‌లితాల‌తో జ‌మిలి ఎన్నిక‌ల‌కు…!

మంత్రి సత్య‌కుమార్ వివాదాస్ప‌ద కామెంట్స్‌

శాస‌న మండ‌లిలో వైద్యారోగ్య‌శాఖ మంత్రి స‌త్య‌కుమార్ కామెంట్స్ వివాదాస్ప‌ద‌మ‌య్యాయి. వైద్య క‌ళాశాల‌ల‌పై వైసీపీ స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పే క్ర‌మంలో మంత్రి చేసిన కామెంట్స్‌పై ర‌చ్చ నెల‌కుంది. Advertisement “వంద ఎలుక‌లు తిన్న…

View More మంత్రి సత్య‌కుమార్ వివాదాస్ప‌ద కామెంట్స్‌

కమలం నేతలకు మరోసారి మొండి చేయి

రెండవ విడత నామినేటెడ్ పదవుల భర్తీ జరిగింది. 59 కార్పోరేషన్ చైర్మన్ పోస్టులను ఈసారి తీసారు. అయితే అందులో బీజేపీకి దక్కినవి మూడంటే మూడు అని చెబుతున్నారు. అవి కూడా ఉత్తరాంధ్ర దాకా రాలేదు.…

View More కమలం నేతలకు మరోసారి మొండి చేయి

సీఎం రమేష్ వైఖరితో కూటమిలో అసంతృప్తి

రాయలసీమ నుంచి అనకాపల్లి వచ్చి ఎకాఎకిన బీజేపీ తరఫున ఎంపీ అయిపోయిన సీఎం రమేష్ తన పట్టుని పార్టీలోనూ స్థానికంగా నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. దానిలో భాగంగా ఆయన బీజేపీని బలోపేతం చేయడానికి ఆపరేషన్…

View More సీఎం రమేష్ వైఖరితో కూటమిలో అసంతృప్తి

పురందేశ్వ‌రి ఆగ్ర‌హంతో ఆ నాయ‌కుడికి ద‌క్క‌ని ప‌దవి!

ఏపీ బీజేపీ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి ఆగ్ర‌హించ‌డంతో సొంత పార్టీకి చెందిన కోలా ఆనంద్‌కు ప‌ద‌వి ద‌క్క‌లేదు. ఇటీవ‌ల టీటీడీ పాల‌క మండ‌లి బోర్డును కూట‌మి స‌ర్కార్ ఏర్పాటు చేసింది. ఇందులో బీజేపీ త‌ర‌పున…

View More పురందేశ్వ‌రి ఆగ్ర‌హంతో ఆ నాయ‌కుడికి ద‌క్క‌ని ప‌దవి!

బ‌రిలో 50 మంది రెబెల్స్!

మ‌హారాష్ట్ర‌లో కూట‌మి పాలిటిక్స్ వ‌ల‌నో ఏమో కానీ ఏకంగా 50 మంది రెబెల్స్ బ‌రిలో దిగ‌డం గ‌మ‌నార్హం. శివ‌సేన షిండే వ‌ర్గం, బీజేపీ, ఎన్సీపీ అజిత్ ప‌వార్ వ‌ర్గం ఒక కూట‌మిగా, కాంగ్రెస్, శివ‌సేన…

View More బ‌రిలో 50 మంది రెబెల్స్!

రేవంత్ జాతకం చెప్పిన బీజేఎల్పీ నేత!

జాతకాలు చెప్పేది ఆ విద్య నేర్చుకున్నవారే కాదు. ఆ విద్య నేర్చుకోనివారు కూడా చెబుతారు. వారే రాజకీయ నాయకులు. తమ ప్రత్యర్థి పార్టీ నాయకుల జాతకాలు వాళ్ళు చెబుతుంటారు. ఈమధ్య మంత్రి పొంగులేటి కూడా…

View More రేవంత్ జాతకం చెప్పిన బీజేఎల్పీ నేత!

ఎవ‌రు గెలిచినా, ఓడినా కూట‌మి ప్ర‌భుత్వ‌మే!

చివ‌రిసారిగా 1990లో కాంగ్రెస్ పార్టీ మ‌హారాష్ట్ర‌లో సొంతంగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఏక పార్టీ ప్ర‌భుత్వం అదే చివ‌రిది. ఆ త‌ర్వాత అన్నీ కూట‌మి ప్ర‌భుత్వాలే. కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీగా చీల‌డంతో ఆ త‌ర్వాత…

View More ఎవ‌రు గెలిచినా, ఓడినా కూట‌మి ప్ర‌భుత్వ‌మే!

సంప‌న్న రాష్ట్రంపై రాజకీయ ఆధిపత్యం ఎవ‌రిది!

ఒక‌వేళ శివ‌సేన‌, ఎన్సీపీ చీలిక క్యాంపుల‌తో క‌లిసి మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ విజ‌యం సాధిస్తే.. ఆ పార్టీ ఏం చేసినా జ‌నాలు ఆమోదించే ప‌రిస్థితి

View More సంప‌న్న రాష్ట్రంపై రాజకీయ ఆధిపత్యం ఎవ‌రిది!

ఆపరేషన్ ఆకర్ష్ ని స్టార్ట్ చేసిన సీఎం రమేష్

అనకాపల్లి ఎంపీగా బీజేపీ నుంచి గెలిచిన సీఎం రమేష్ కూటమికి పెద్దన్నగా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నారు. ఆయన తన పరిధిలో పర్యటనలు చేస్తూ రాజకీయాలను ఎప్పటికపుడు గమనిస్తున్నారు. వైసీపీలో అసంతృప్తులకు ఆయన గేలం…

View More ఆపరేషన్ ఆకర్ష్ ని స్టార్ట్ చేసిన సీఎం రమేష్

ఈవీఎంల‌పై కాంగ్రెస్ పోరాటం!

హ‌ర్యానాలో ఈవీఎంల వ‌ల్లే తాము ఓడిపోయామ‌ని, బీజేపీ గెలిచింద‌ని కాంగ్రెస్ పార్టీ బ‌ల‌మైన సంకేతాల్ని తీసుకెళ్తోంది. ఈవీఎంల‌లో గోల్‌మాల్ జ‌రిగింద‌ని నిరూపించేందుకు కాంగ్రెస్ పార్టీ శ్ర‌మిస్తోంది. ఈ నేప‌థ్యంలో వీవీ ప్యాట్ల‌ను లెక్కించాల‌నే డిమాండ్‌ను…

View More ఈవీఎంల‌పై కాంగ్రెస్ పోరాటం!

ప్ర‌జ‌లు అస‌హ్యించుకుంటున్నారు.. భాష జాగ్ర‌త్త‌!

ఇటీవ‌ల కాలంలో తెలంగాణ‌లో రాజ‌కీయ నాయ‌కుల మ‌ధ్య విమ‌ర్శ‌లు హ‌ద్దులు దాటాయి. మ‌రీ ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ త‌మ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి , బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అభ్యంత‌ర‌క‌ర కామెంట్స్ చేశారు.…

View More ప్ర‌జ‌లు అస‌హ్యించుకుంటున్నారు.. భాష జాగ్ర‌త్త‌!

కూటమిలో అధ్యయన యాత్ర చిచ్చు

మహా విశాఖ నగర పాలక సంస్థ ప్రతీ ఏటా అధ్యయన యాత్రలు నిర్వహిస్తూ ఉంటుంది. కార్పోరేటర్లు దేశంలోని ఇతర కార్పోరేషన్లకు వెళ్ళి అక్కడ జరుగుతున్న అభివృద్ధిని గమనించి విశాఖలో దానిని అమలు చేసేందుకు వీలుగా…

View More కూటమిలో అధ్యయన యాత్ర చిచ్చు

బీజేపీలో జ‌న‌సేన విలీనం.. టీడీపీలో అనుమానం!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బీజేపీ సొంతంగా బ‌ల‌ప‌డాల‌ని యోచిస్తోంది. ఉత్త‌రాధిలో బీజేపీ ప్ర‌భ త‌గ్గుతున్న‌ట్టుగా ఆ పార్టీ పెద్ద‌లు అంచ‌నా వేస్తున్నారు. అయితే బీజేపీ అంటే కేవ‌లం ఉత్త‌ర భార‌తదేశానికి చెందిన పార్టీగా ఉండ‌డానికి సంబంధిత నాయ‌కులు…

View More బీజేపీలో జ‌న‌సేన విలీనం.. టీడీపీలో అనుమానం!

బిజెపిపై డైరెక్ట్ ఎటాక్ కు దిగిన జగన్!

తీరా నాలుగు నెలలు గడిచేసరికి, బిజెపితో గానీ, నరేంద్రమోడీతో గానీ స్నేహబంధం మీద జగన్ కు భ్రమలు తొలగిపోయినట్లుగా ఉన్నాయి

View More బిజెపిపై డైరెక్ట్ ఎటాక్ కు దిగిన జగన్!

హర్యానా హ్యాట్రిక్: మాయ చేశారా? మంత్రం వేశారా?

సాధారణంగా మాయ చేసి గెలవడం అంటే ప్రతి సందర్భంలోనూ నెగిటివ్ అర్థంతో చూడాల్సిన అవసరం లేదు. జనాల్ని సమ్మోహితుల్ని చేసి, అనన్యమైన ప్రజాదరణ కూడగట్టుకుని గెలిచినా కూడా.. దానిని మాయచేశారనే అంటారు. కానీ.. ఇప్పుడున్న…

View More హర్యానా హ్యాట్రిక్: మాయ చేశారా? మంత్రం వేశారా?