ఒంటరిగా మిగిలిన చంద్రబాబు!

దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాల్లో… ఏపీ ఒంటరిగా మిగిలిపోనుంది.

ఇప్పుడు దేశంలో ప్రత్యేకించి దక్షిణాదిలో చాలా హాట్ టాపిక్ ఏదయ్యా అంటే ‘డీలిమిటేష‌న్’. అంటే లోక్ స‌భ‌ నియోజకవర్గాల పునర్విభజన. వచ్చే ఏడాది డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని ఆ రాష్ట్రాల సీఎంలు, వివిధ పార్టీల అధినేతలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. డీలిమిటేషన్‌పై కొంతకాలంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఆందోళన వ్యక్తమవుతోంది.

ముందుగా తమిళనాడు సీఎం స్టాలిన్ ఈ అంశాన్ని లేవదీసి చర్చకు పెట్టారు. డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని , పార్లమెంటు స్థానాలు గణనీయంగా తగ్గిపోతాయని వాదిస్తున్నారు. క్రమంగా మిగతా దక్షిణాది రాష్ట్రాలైన కర్నాటక, కేరళ, తెలంగాణ కూడా తమిళనాడుతో గొంతు కలిపాయి. స్టాలిన్‌తో కలిసి పోరాటం చేయడానికి ముందుకు వచ్చాయి. డీలిమిటేషన్ అంటే తెలిసిందే కదా. అయినా మరోసారి చెప్పుకుందాం.

1976లో కుటుంబ నియంత్రణ అమలును పెద్ద ఎత్తున చేపట్టిన నేపథ్యంలో డీలిమిటేషన్‌ ప్రక్రియను 25 ఏండ్ల వరకు పొడిగించారు. ఆ తర్వాత మరో రెండుసార్లు పెంచి మొత్తంగా 1971 తర్వాత డీలిమిటేషన్‌ ప్రక్రియను 50 ఏండ్ల వరకు పొడిగించారు. అయితే ఈ ప్రక్రియ ఇప్పుడు పూర్తి అయితే 141 కోట్ల జనాభాకు పార్లమెంట్‌ స్థానాలు 753 వరకు పెరగవచ్చని అర్థం అవుతున్నది.

ఇప్పుడు ఉన్న ఎంపీ స్థానాల కన్న 210 స్థానాలు పెరుగుతాయని, కుటుంబ నియంత్రణ పాటించని అధిక జనాభా కలిగిన యూపీ, బిహార్‌ లాంటి రాష్ట్రాల్లో ఎంపీ స్థానాలు అధికంగా పెరగవచ్చని దక్షిణ భారత్ భయపడుతున్నది. కుటుంబ నియంత్రణను పాటించి జనాభాను నియంత్రించిన దక్షిణ భారత రాష్ట్రాలను డీలిమిటేషన్‌ వల్ల అన్యాయం జరుగుతుందని దక్షిణాది గళం పెంచుతోంది. ప్రస్తుతం దక్షిణ భారతంలో 24 శాతం అంటే 129 ఎంపీ స్థానాలు (543 మొత్తం స్థానాలు) ఉన్నాయి.

తెలంగాణలో 17, ఏపీలో 25, కేరళలో 20, తమిళనాడులో 39, కర్ణాటకలో 28 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ప్రతి ఎంపీ స్థానానికి 20 లక్షల జనాభాను నిర్ణయించి 2026లో డీలిమిటేషన్‌ చేసినట్లయితే తెలంగాణలో 20, ఏపీకి 28, కేరళలో 19, తమిళనాడులో 41, కర్ణాటకలో 36 సీట్లు మాత్రమే కేటాయించడం జరుగుతుంది. అంటే దక్షిణ భారతంలో ఎంపీ స్థానాలు 129 నుంచి 144 వరకు కేవలం 15 సీట్లు మాత్రమే పెరుగుతాయని దక్షిణ భారతం ఆగ్రహిస్తోంది. దేశవ్యాప్తంగా 753 ఎంపీ స్థానాల్లో 19 శాతం నియోజకవర్గాలు మాత్రమే దక్షిణాది రాష్ట్రాల్లో పెరుగుతాయి.

అదే యూపీలో ఎంపీ స్థానాలు ప్రస్తుత 80 నుంచి 128 వరకు(పెరుగుదల 48), బీహార్‌లో 40 నుంచి 70 వరకు(పెరుగుదల 30), మధ్యప్రదేశ్‌లో 29 నుంచి 47 వరకు(పెరుగుదల 18), మహారాష్ట్రంలో 48 నుంచి 68 వరకు(పెరుగుదల 20), రాజస్థాన్‌లో 25 నుంచి 44 వరకు(పెరుగుదల 19) నియోజకవర్గాలు పెరుగుతాయి. జనాభాను నియంత్రించిన పుణ్యానికి బహుమతిగా దక్షిణాదికి ఎంపీ సీట్లు తగ్గడం, జనాభాను అదుపు చేయని ఉత్తర భారతానికి అధిక ఎంపీ సీట్లు కేటాయించడం జరిగితే దక్షిణ – ఉత్తర భారతాల మధ్య విభేదాలు పెరగడం, దక్షిణ భారతాన్ని ఒక దేశంగా విభజించాలని ప్రతిపాదనలు కూడా బలపడవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

దేశాభివృద్ధిలో ప్రధాన భూమికను నిర్వహిస్తున్న దక్షిణాది మెడపై డీలిమిటేషన్‌ కత్తి చూపితే రెండు ప్రాంతాల మధ్య ఘర్షణ వాతావరణం మొలకెత్తడం తప్పనిసరి కావచ్చు. ఇదీ కథ. అందుకే.. డీలిమిటేషన్‌పై పోరుకు దక్షిణాది రాష్ట్రాలు తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళ ఒక్కటవుతున్నాయి. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. అందుకే ఈ రోజు చెన్నైలో స్టాలిన్ ఏర్పాటు చేసిన కీలకమైన సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేత కేటీఆర్ హాజరయ్యారు.

కర్నాటక నుంచ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కేరళ సీఎం పినరయి విజయన్ హాజరయ్యారు. అయితే… ఇక్కడ ఒక చిక్కు వచ్చి పడింది. దక్షిణాది రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాలు ఇండియా కూటమి పార్టీలే. తమిళనాడులో డీఎంకే, కేరళ సీపీఎం, కర్నాటక, తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఎన్డీయే ప్రభుత్వం కొనసాగుతోంది.

దీంతో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌.. కేంద్రానికి వ్యతిరేకంగా డీలిమిటేషన్‌పై మాట్లాడలేకపోతున్నారు. డీలిమిటేషన్‌పై పోరులో ఏపీ కలిసిరాలేకపోతోంది. దీంతో… దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాల్లో… ఏపీ ఒంటరిగా మిగిలిపోనుంది. డీలిమిటేషన్‌ జరిగితే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కూడా నష్టం జరుగుతుంది. ఐదు నుంచి ఆరు లోక్‌సభ నియోజకవర్గాలు తగ్గే అవకాశం ఉంది. అయినా.. ప్రస్తుతం ఏమీ మాట్లాడలేని పరిస్థితి చంద్రబాబుది.

పక్క రాష్ట్రమైన తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం… డీలిమిటేషన్‌పై గట్టిగానే పోరాడుతున్నారు. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే… దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని అంటున్నారు. రేవంత్‌రెడ్డి.. రాజకీయంగా చంద్రబాబు శిష్యుడు. ఆయన కూడా… డీలిమిటేషన్‌పై కేంద్రంతో పోరుకు సిద్ధపడ్డారు.

ఒక్క చంద్రబాబు మాత్రమే… ముందుకు రాలేని పరిస్థితి. దక్షిణాదిలోని నాలుగు రాష్ట్రాలు డీలిమిటేషన్‌పై పోరుకు సిద్ధమవుతున్నాయి. మరి చంద్రబాబు దారెటు…? దక్షిణాది రాష్ట్రాల సీఎంలతో కలిసి కేంద్రానికి వ్యతిరేకంగా… గళం విప్పుతారా..? ప్రస్తుత పరిస్థితుల్లో అది జరగని పని. కలిసి పోరాడలేకపోతే… సీఎం చంద్రబాబు ఒంటరి కాక తప్పదు. అందుకు ఆయన సిద్ధమైనట్లుగా ఉన్నారు.

49 Replies to “ఒంటరిగా మిగిలిన చంద్రబాబు!”

  1. అయితే చంద్రబాబు ని “సింగల్ సింహం” అంటావ్..

    మన జగన్ రెడ్డి బాత్ రూమ్ లో కూర్చుని తెలుగు లో మోడీ కి ఉత్తరం రాసేసి.. నక్కల గుంపు కి నాయకుడైపోయాడంటావ్.. అంతేనా..

    ఒక.. నీ ఇష్టం..

  2. ఈ article heading ఒంటరిగా మిగిలిన ఆంధ్ర ప్రదేశ్ అని పెడితే బావుండేది. AP లో ఏ మేజర్ పార్టీ కూడా మాట్లాడటం లేదుగా.

  3. పులివెందుల ఎమ్మెల్యే కి ఆహ్వానం పంపిన స్టాలిన్..

    కేంద్రం తో ఎందుకొచ్చిన సమస్యలు అనుకుంటూ వర్క్ ఫ్రం హోం చేసుకుంటున్న అన్నయ్య..

  4. సరే చంద్రబాబు nda ఉన్నాడు వెళ్ళలేదు….దేదోధారకుడు , బెంగుళూరు-పులివెందుల-తాడేపల్లి శట్టిల్ సర్వీస్ చేసేవాడు ఖాళీనేగా వెళ్ళలేదు ఎందుకో….అసెంబ్లీకి ఎలాగూ వెళ్ళాడు…పెద్దగా పనిపాట ఏమి లేదు.

  5. In history it is written as mughals tried to conquer Deccan , that means they attacked on maratas.( Recently shown in chava also ).

    Then why now a days Maharashtra is not considering as south side in politics.. why because of movie industry???

  6. దక్షిణాది జనాభా మొత్తం షుమారు ౩౦ కోట్లు. కానీ ఎంపీ సీట్లు 130.

    ఉత్తరప్రదేశ్ జనాభా 25 కోట్లు కానీ సీట్లు మాత్రం 80 య్యే

    తమిళనాడు జనాభా 7 కోట్లు. ఎంపీ సీట్లు 39

    గుజరాత్ జనాభా 6 కోట్లు. ఎంపీ సీట్లు కేవలం 26

    మరి ఈ తేడా గురించి కూడా మాట్లాడిలిగా

    అలాగే ఫర్టిలిటీ రేట్ హిందువులలో ఉత్తరదేశానా దక్షిణదేశానా దాదాపు ఒకటే.

    కానీ ఊరపందుల్లా సంతానాన్ని ఉత్పత్తి చేస్తున్న వర్గాల గురించి, ఇన్ని మాట్లాడేవారు ఎందుకు నోరు విప్పరు.

    బంగ్లాదేశ్ నుండీ బర్మా నుండీ అక్రమంగా వలసవస్తున్నవారి మూలంగా పెరుగుతున్న జనాభా గురించి ఎందుకు నిశ్శబ్ధం ?

    1. దక్షిణ భారత రాష్ట్రాలు చెప్తోంది కూడా ఆ జనాభా హెచ్చుతగ్గులు, వాటి కారణాలు & వాటి పర్యవసానాలు గురించే. ఇప్పటి జనాభా నిష్పత్తి ప్రకారం చట్ట సభలలో సీట్ల విభజన చేస్తే దక్షిణ భారత ప్రాతినిధ్యం బాగా తగ్గిపోతుంది.

      బంగ్లాదేశ్, బర్మా ల నుండి జనాలు వలస వస్తుంటే దేశం కోసం ధర్మం కోసం పాటుపడే కేంద్ర ప్రభుత్వం ఏమీ చేస్తోంది? ప్రతిదానికీ మతం లింకు/అడ్డు పెట్టి వేడుక చూస్తున్నారా?

      ఆవు కథ చెప్పినట్లు టాపిక్ ఏదైనా సరే, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చివరకు మతం వద్దకే వెళ్లి ఆగుతారు.

      1. ఇవన్నీ ఎంకరేజ్ చేస్తుంది తమరి ప్రియతమ పార్టీ లు అయిన కాంగ్రెస్ అతని మిత్రులు. ముందు అది మాటలాడటం మంచిది

        1. 50 అంగుళాల ఛాతీ వున్న ప్రభుత్వమే కేంద్రం లో వుంది, వలస దారులను అడ్డుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమే. వరుసగా మూడో టర్మ్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు ఇంకా సోదిలో లేని కాంగ్రెస్ లాంటి పార్టీ లపై పడి ఏడుస్తారు ఎందుకు? ఇప్పుడున్న ఈ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు లాంటి నిర్ణయాలు తీసుకొంది అలాగే బంగ్లాదేశ్, మయన్మార్ శరణార్థులకు అడ్డుకోండి ఎవరు అడ్డం పడ్డారు?

        2. అంత జ్ఞానం కూడా ఉన్నట్లు లేదు. మన కుహానా అభ్యుదయవాడులు వల్లె వేస్తున్న పడికట్టు పదాలనే విసర్జించాడు

      2. ఓట్ల కక్కుర్తితో ఆధార్ దగ్గర నుండీ పాస్‍పోర్టుల వరకూ సప్లై చేసే సెక్యులర్ ప్రభుత్వాలు సాయంగా ఉంటే కేంద్రం ఏమి చేయగలదు. అలాంటి దరిద్రులకు ఓటు వేస్తూ, కేంద్రం ఏమి చేస్తున్నది అంటే ఏమి చెప్పగలము

        ప్రతిదానికీ మతం లింక్ పెట్టి వేడుక చూస్తము అనే పోచికోలు కబుర్లు చెప్పేముందూ దేశంలో రోజూ ఏమి జరుగుతున్నదో కళ్ళు పెట్టుకు చూస్తే పరిస్థితి అర్ధం అవుతుంది. ఇంట్లో కూర్చుని బడాయి కబుర్లు ఎన్నైనా చెప్పవచ్చు. ఇప్పుడు రోడ్డు మీద బాంబులు పేలటం లేదు కాబట్టి, ధైర్యంగా తెగించి బయటకు కూడా వచ్చి పోచికోలు కబుర్లు ఎన్నైనా చెప్పొఛ్ఛు

        1. అదే ఓట్ల కక్కుర్తితోనే ఇప్పుడు మీరు మతోన్మాదాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్లు సెకులర్గా వున్నప్పుడు స్వేచ్ఛగా తిరిగాము, అందుబాటులో ఉన్నది తినగలిగాం.

          వాళ్లు ఆధార్లు, ఓట్లు ఇస్తున్నారు సరే మరి దాన్ని ఆపటానికి మీరు ఏమి చేస్తున్నారు అధికారం చేతిలో వుంచుకొని?

          ఇప్పుడు రోడ్డు మీద బాంబు పేలకపోవచ్చు గానీ ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే యూరి, బలకోట్, చైనా తో సరిహద్దు గొడవలు అన్ని వస్తాయి.

          మీకు ఇష్టమైన మతాన్ని మీరు ప్రోత్సహించుకోండి ఎవరు కాదనరు కానీ ఇంకొక మతం పై ద్వేషాన్ని పెంచకూడదు.

          మీకు తెలియదో లేదా మత్తులో మర్చిపోయారో గానీ “India is a Secular Country”.

          1. నోటికొచ్చింది అనేస్తే సమాధానాలు రావు. ఆధార్ వగైరాలు అధికార సెక్యులర్ పార్టీలే వాళ్ళ యంత్రాంగం ద్వారా ఇప్పిస్తుంటే, మనకు తప్పు అనిపించదు కానీ కేంద్రం ఏమి చేస్తుందని ప్రశ్నిస్తానికి నోరు పెద్దగా పెగులుతుంది. ఎన్నో కట్టడులు చేస్తున్నది కాబట్టి అక్రమ వలసలు తగ్గాయి. అది బహుశా నోటీసుకు వచ్చి ఉండదు. ఇప్పుడు ఉన్న అక్రమవలసలన్నీ గతంలో జరిగినవి. బహుశా దానికి కూడా మోడీనే జవాబుదారీ కావచ్చు కదా మన లెక్క ప్రకారం.

            మతోన్మాదాన్ని ఎంకరేజ్ చేస్తున్నామా >? ఏ మతోన్మాదాన్నో చెప్పగలవా ? అల్లర్లు చేస్తున్నది ఎవరు ? ఊరేగింపుల మీద దాడులు చేస్తున్నది ఎవరు ? నాగపూర్ రాయచోటి షహీన్‍బాగ్ వంటి ప్రదేశాలలో అల్లరులు చేస్తున్నది ఎవరు ? హిందువులు ఏదైనా అల్లర్లలో ఉన్నట్లు నీ కంటికి కనిపించిందా లేక నోటికి వచ్చింది కాబట్టి వాగేయ్యటమేనా ?

            దేశంలో బాంబులు పేలకుండా కట్టడి చేయటం గొప్ప కాదు. ఎప్పటి యూరీ బాలాకోట్ ఇప్పుడు గుర్తుకు వచ్చింది. అవతల శత్రువు దాడికి సిద్దంగా ఉంటే దాడులు చేయకుండా ఉంటాడా ? లేక మన లాగా ముండామోపుల్లా చూస్తూ కూర్చోలేదు కదా , దెబ్బకు దెబ్బ తీయటం కూడా కనపడలేదా ?

            సెక్యులర్ కంట్రీనా ? ఈ దేశంలో అల్లర్లు ఎవరు సృష్టిస్తున్నారో ఎప్పుడైనా ఏదైనా పేపర్ చదువు, కొద్దిగా జీకే అయినా పెరుగుతుంది.

          2. మతోన్మాదం అంటే రెండు వర్గాలు బజారున పడి అల్లర్లు చేయడం అనే మీ మేధస్సు కి నా జోహార్లు సామి! నాకున్న జ్ఞానం ప్రకారం అయితే ‘దేశంలో వుండాలంటే జైశ్రీరామ్ అనాల్సిందే’ అని అన్యమతస్తులను అంటే అది మతోన్మాదం, అలా అనని వారిని కొడతాం, చంపుతాం అంటే అది మతోన్మాదం, నా దేవుడు గొప్పవాడు నా దేవుడు మాత్రమే గొప్పవాడు అని అంటే (హిందువు అయిన ముస్లిమ్ అయిన, అసలు ఏ మతస్థుడు అయిన) అది మతోన్మాదం.

            ఇప్పుడు వున్న ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే అది నేను గత ప్రభుత్వ విధానాలను సమర్డించినట్లె అని అనుకుంటున్న మీ మేధస్సు కి నా జోహార్లు!

            సరిహద్దు రాష్ట్రాలు వాళ్ళ స్వార్థం కోసం శరణార్థులకు ఆదార్లు, రేషన్ కార్డులు ఇస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం దాని మీద రాజకీయాలు చేసే బదులు అలాంటి వాటి మీద చర్యలు తీసుకుని ఏరి వేయవచ్చుగా? ఇందులో వారికి చేతకాని విషయం ఏముంది? ఏం, ఆర్టికల్ 370 రద్దు చేస్తే దేశమంతా హర్షించిది గా! అలాగే అందరికీ ఆమోదయోగ్యంగా అయోధ్య మందిరం కట్టినా స్వాగతించారుగా! Modi is good at taking tuff and strong decisions. అందులో మంచివి వున్నాయి మూర్ఖ మైనవి వున్నాయి.

            సమస్య ఏమిటంటే మీరు పోసిటివిటీ మీద కాకుండా నెగేటివిటీ మీద ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు.

            దేశంలో అల్లర్లు ఎవరు సృష్టిస్తున్నారో నేను తెలుసుకోవాలా? అప్పుడు మీరు ఏమి చేస్తారు? ఆ మంటల్లో రాజకీయాలు చేసి చలి కాచుకుంటారా?

            తప్పు చేసిన వాడి మతం తో సంబంధం లేకుండా వాడి తొక్క తీయండి, మిమ్మల్ని ఎవరూ అపరు. అంతే కానీ ఒక్కడో లేదా ఒక గ్రూప్ చేసిన వాటిని వారి మతానికి అంటగట్టి ప్రయోజనం పొందాలని చూడవద్దు. అధికారంలో వున్నప్పుడు అలా చేస్తే అసహ్యంగా వుంటుంది.

            ఇలా మాట్లాడినందుకు నేను కుహనా అభ్యుదయవాదిని అయితే నాకు పర్లేదు, మరి మిరేంటి? WhatsApp University Graduate holdera? మీ మెదళ్ళలో వున్న మురుకినంత ఇక్కడ కక్కుతున్నారు!

          3. మతోన్మాదం అంటే రెండు వర్గాలు బజారున పడి అల్లర్లు చేయడం అనే మీ మేధస్సు కి నా జోహార్లు సామి! నాకున్న జ్ఞానం ప్రకారం అయితే ‘దేశంలో వుండాలంటే జైశ్రీరామ్ అనాల్సిందే’ అని అన్యమతస్తులను అంటే అది మతోన్మాదం, అలా అనని వారిని కొడతాం, చంపుతాం అంటే అది మతోన్మాదం, నా దేవుడు గొప్పవాడు నా దేవుడు మాత్రమే గొప్పవాడు అని అంటే (హిందువు అయిన ముస్లిమ్ అయిన, అసలు ఏ మతస్థుడు అయిన) అది మతోన్మాదం.

            ఇప్పుడు వున్న ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే అది నేను గత ప్రభుత్వ విధానాలను సమర్డించినట్లె అని అనుకుంటున్న మీ మేధస్సు కి నా జోహార్లు!

            సరిహద్దు రాష్ట్రాలు వాళ్ళ స్వార్థం కోసం శరణార్థులకు ఆదార్లు, రేషన్ కార్డులు ఇస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం దాని మీద రాజకీయాలు చేసే బదులు అలాంటి వాటి మీద చర్యలు తీసుకుని ఏరి వేయవచ్చుగా? ఇందులో వారికి చేతకాని విషయం ఏముంది? ఏం, ఆర్టికల్ 370 రద్దు చేస్తే దేశమంతా హర్షించిది గా! అలాగే అందరికీ ఆమోదయోగ్యంగా అయోధ్య మందిరం కట్టినా స్వాగతించారుగా! Modi is good at taking tuff and strong decisions. అందులో మంచివి వున్నాయి మూర్ఖ మైనవి వున్నాయి.

            సమస్య ఏమిటంటే మీరు పోసిటివిటీ మీద కాకుండా నెగేటివిటీ మీద ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు.

            దేశంలో అల్లర్లు ఎవరు సృష్టిస్తున్నారో నేను తెలుసుకోవాలా? అప్పుడు మీరు ఏమి చేస్తారు? ఆ మంటల్లో రాజకీయాలు చేసి చలి కాచుకుంటారా?

            తప్పు చేసిన వాడి మతం తో సంబంధం లేకుండా వాడి తొక్క తీయండి, మిమ్మల్ని ఎవరూ అపరు. అంతే కానీ ఒక్కడో లేదా ఒక గ్రూప్ చేసిన వాటిని వారి మతానికి అంటగట్టి ప్రయోజనం పొందాలని చూడవద్దు. అధికారంలో వున్నప్పుడు అలా చేస్తే అసహ్యంగా వుంటుంది.

            ఇలా మాట్లాడినందుకు నేను కుహనా అభ్యుదయవాదిని అయితే నాకు పర్లేదు, మరి మిరేంటి? WhatsApp University Graduate holdera? మీ మెదళ్ళలో వున్న మురుకినంత ఇక్కడ కక్కుతున్నారు!

          4. ఓహో, ఇంతకీ సెక్యులరిజం అంటే ఏమిటి ? ఇఫ్తార్ విందులు ఇచ్చి, కుంభమేలా లాంటివాటిని బహిష్కరించాలా ?

          5. ఎలెక్షన్స్ వస్తున్నయ్యంటే యురీ బాలాకోట్ లు వస్తాయా ? మరి 2024 లో అంతకు ముందూ ఆ తర్వాతా కూడా ఎన్నికలు వచ్చాయిగా . మరి ఎన్ని యురీలూ ఎన్ని బాలాకోట్ లూ వచ్చాయో ఏదైనా న్యూస్ పేపర్ చదివి చెప్పు.

            అయితే యురీ బాలాకోట్ విషయంలో నాకూ ఒక అభ్యంతరం ఉన్నది. ముండమోపిలా కూర్చోకుండా, గాంధీ నేహ్రూ నుండి ఇప్పటి ఇటాలియన్ ముఠా అలవాటు చేసిన మన పద్దతిలో కాకుండా అవతలివాడిని చావుదెబ్బ కొట్టటం ముమ్మాటికీ తప్పే

          6. ఎలెక్షన్స్ వస్తున్నయ్యంటే యురీ బాలాకోట్ లు వస్తాయా ? మరి 2024 లో అంతకు ముందూ ఆ తర్వాతా కూడా ఎన్నికలు వచ్చాయిగా . మరి ఎన్ని యురీలూ ఎన్ని బాలాకోట్ లూ వచ్చాయో ఏదైనా న్యూస్ పేపర్ చదివి చెప్పు.

      1. 1947 నుండీ లేని ప్రశ్న ఇప్పుడెందుకు వస్తున్నది.

        మరి అలా చూసుకుంటే మహారాష్ట్ర గుజరాత్ ల కంట్రిబ్యూషన్ తో పోలిస్తే దక్షిణాది వాళ్ళ కంట్రిబ్యూషన్ కూడా పోల్చుకోవాలిగా !

        పోనీ గొప్పగా చెప్పుకోవటానికి, మన దిక్కుమాలిన పాలకుల పుణ్యాన 7 లక్షల అప్పుతూ కునారిల్లితూ, వ్యవసాయం తప్ప మరో ఆదాయం లేని మన ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూషన్ మాత్రం ఎంత కనుక గొప్ప అనుకోవటానికి

      2. 1947 నుండీ లేని ప్రశ్న ఇప్పుడెందుకు వస్తున్నది.

        మరి అలా చూసుకుంటే మహారాష్ట్ర గుజరాత్ ల కంట్రిబ్యూషన్ తో పోలిస్తే దక్షిణాది వాళ్ళ కంట్రిబ్యూషన్ కూడా పోల్చుకోవాలిగా !

        పోనీ గొప్పగా చెప్పుకోవటానికి, మన పాలకుల పుణ్యాన 7 లక్షల అప్పుతూ కునారిల్లితూ, వ్యవసాయం తప్ప మరో ఆదాయం లేని మన ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూషన్ మాత్రం ఎంత కనుక గొప్ప అనుకోవటానికి

      3. 1947 నుండీ లేని ప్రశ్న ఇప్పుడెందుకు వస్తున్నది.

        మరి అలా చూసుకుంటే మహారాష్ట్ర గుజరాత్ ల కంట్రిబ్యూషన్ తో పోలిస్తే దక్షిణాది వాళ్ళ కంట్రిబ్యూషన్ కూడా పోల్చుకోవాలిగా !- వ్యవసాయం తప్ప మరో ఆదాయం లేని మన ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూషన్ మాత్రం ఎంత కనుక గొప్ప అనుకోవటానికి

      4. 1947 నుండీ లేని ప్రశ్న ఇప్పుడెందుకు వస్తున్నది.

        మరి అలా చూసుకుంటే మహారాష్ట్ర గుజరాత్ ల కంట్రిబ్యూషన్ తో పోలిస్తే దక్షిణాది వాళ్ళ కంట్రిబ్యూషన్ కూడా పోల్చుకోవాలిగా !

      5. మరి అలా చూసుకుంటే మహారాష్ట్ర గుజరాత్ ల కంట్రిబ్యూషన్ తో పోలిస్తే దక్షిణాది వాళ్ళ కంట్రిబ్యూషన్ కూడా పోల్చుకోవాలిగా !

        పోనీ గొప్పగా చెప్పుకోవటానికి, మన పాలకుల పుణ్యాన 7 లక్షల అప్పుతూ కునారిల్లితూ, వ్యవసాయం తప్ప మరో ఆదాయం లేని మన ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూషన్ మాత్రం ఎంత కనుక గొప్ప అనుకోవటానికి

      6. మరి అలా చూసుకుంటే మహారాష్ట్ర గుజరాత్ ల కంట్రిబ్యూషన్ తో పోలిస్తే దక్షిణాది వాళ్ళ కంట్రిబ్యూషన్ కూడా పోల్చుకోవాలిగా !

        1. పోనీ గొప్పగా చెప్పుకోవటానికి, మన పాలకుల పుణ్యాన 7 లక్షల అప్పుతూ కునారిల్లితూ, వ్యవసాయం తప్ప మరో ఆదాయం లేని మన ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూషన్ మాత్రం ఎంత కనుక గొప్ప అనుకోవటానికి

        2. వ్యవసాయం తప్ప మరో ఆదాయం లేని మన ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూషన్ మాత్రం ఎంత కనుక గొప్ప అనుకోవటానికి

  7. ఆంధ్రా లో గొఱ్ఱె పార్టీ “లంగాధినేత” the సింగిల్ సింహ0 ఉనికినే ప్రశ్నిస్తున్నావా?? ఎంత కండ కావుర0 నీకు?? మిగతా నాయాళ్ళు ఎంత ఎగిరిపడ్డా లాభం లేదు కానీ

    మావోడు “WAR FROM HOME” చేత్తే, మోడీ మెడలు 11 ఇంచులు ఎగిరిపోతాయ్..

  8. ఆంధ్రా లో గొఱ్ఱె పార్టీ “లంగాధినేత” the సింగిల్ సింహ0 ఉనికినే ప్రశ్నిస్తున్నావా?? ఎంత కండ కావుర0 నీకు?? మిగతా నాయాళ్ళు ఎంత ఎగిరిపడ్డా లాభం లేదు కానీ

    మావోడు “WAR FROM HOME” చేత్తే, మోడీ మెడలు 11 ఇంచులు ఎగిరిపోతాయ్..

  9. Andhra నీ ముక్కలు చేస్తున్నపుడు ఈ స్టాలిన్ గాడు ఈ నాయకులు ఎక్కడ ఉన్నారు ?? కొంచమయిన సపోర్ట్ ఇచ్చారా ?? డెలిమిటేషన్ వల్ల సీట్లు తగ్గినా పెరిగిన పెద్ద ఉపయోగం లేదు. ఎందుకంటే ప్రజలు ఎలాగు కాంగ్రెస్ కు ఓట్లెయ్యారు. ఇక D M K ఎంత శుద్ధ పోస్సో చూసాం అన్ని ప్రాజెక్టు లు అప్పన్నగా బ్లాక్మెయిల్ చేసేది మనకి మాత్రం సున్న దక్షిణాది లో U P A కి నెక్కువ సీట్లు వస్తే వృధా . బీజేపీ కి వెద్దం అప్పుడు గొడవ లేదు. కాంగ్రెస్ కి వేస్తే దేశాన్ని ఎలా సంక నాకించారో U P A హయాం లో చూసాం గా ఇక పన్నుల వాటా అనేది ఫిక్స్డ్ జనాభా తక్కువుంటే తక్కువే వస్తుంది అది ఫార్ములా కదా ముందు ఉత్తరాది లో అక్రమ వలసలు ఆపీలా బలమయిన చట్టం తేవాలి బీజేపీ ఆ ది స్టార్ట్ చేస్తే. వెంటనే అబ్జెక్ట్ చేసేది మాల్యా ఈ పార్టీ లె

  10. South states having only 20% of India’s population. But contributing 36% of india’s revenue. Simply it’s a “punishment” for having fewer children and generating more wealth.

    We are outperforming in health, education and economic prospects compared 2 the rest of the country. A child is less likely to be born here than in the north, due to lower population growth rates.

    prosperous south may lose parliamentary seats in the future, a “punishment” for having fewer children and generating more wealth.

    Wealthier southern states have always contributed more to federal revenue, with poorer, highly populated states in the north receiving larger shares.. This needs to be corrected.

    1. అదంతే… ఎక్కడ ఏమి జరిగినా.. జగన్ రెడ్డి కే లాభం.. చంద్రబాబు కి నష్టం అని రాసుకోవాలి..

Comments are closed.