బీజేపీ తన భవిష్యత్తకు బాటలుగా కొత్త వారికి అవకాశం ఇవ్వడమే అనుకోవాలా, పూర్తిగా అధిష్టానం అదుపాజ్ఞల్లో ఉంటారనే ఇలా కొత్త వారికి, ఊహల్లో కూడా లేని వారికి అవకాశాలు దక్కుతున్నాయా అనేదే ఆసక్తిదాయకమైన ప్రశ్న!
View More బీజేపీ సీఎంలు.. ఇది కొత్త నీరా, సీనియర్లకు వీడ్కోలా!Tag: bjp
కూటమిలో ముసలం పుట్టకుండా.. చేరిక సాధ్యమేనా?
కూటమి పార్టీల మధ్య బెజవాడ రాజకీయాలు ముసలంలాగా మారకుండా ఉండేలా.. కేశినేని నాని బిజెపిలో చేరడం అనే వ్యవహారం స్మూత్ గా సాగుతుందా?
View More కూటమిలో ముసలం పుట్టకుండా.. చేరిక సాధ్యమేనా?బీజేపీలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే?
సరైన నాయకత్వం ఆ పార్టీకి అక్కడ లేదు. ఆ లోటుని తీర్చేలా వాసుపల్లిని కమలనాధులు ఆహ్వానిస్తారని అంటున్నారు.
View More బీజేపీలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే?బీజేపీ నుంచి పొమ్మంటే వెళ్లిపోతా!
గోల్కొండ-గోషామహల్ జిల్లా అధ్యక్ష పదవిని తాను సూచించిన వ్యక్తికి ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నాడు.
View More బీజేపీ నుంచి పొమ్మంటే వెళ్లిపోతా!ఒడిషాకు బీజేపీ మేలు … కూటమి ఫైట్ చేయాల్సిందే !
కేంద్రంలోనూ ఒడిషాలోనూ బీజేపీ ప్రభుత్వం ఉన్నందువల్ల లాభాల గని అయిన కేకే రైల్వే లైన్ ని సులువుగా వదులుకోరని అంటున్నారు.
View More ఒడిషాకు బీజేపీ మేలు … కూటమి ఫైట్ చేయాల్సిందే !ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పలేరా?
ఏపీలో మాత్రం కూటమికి తిరుగులేదు జగన్ ప్రతిపక్షంలోనే ఉంటాడని భారీ డైలాగులు వదులుతున్నారు తప్పించి మేము ఏదో నాటికి ఏపీలో అధికారంలోకి వస్తామని నిబ్బరంగా ఎందుకు చెప్పడం లేదు
View More ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పలేరా?ఇక దక్షిణాదిన బీజేపీ టార్గెట్
ఏపీ బీజేపీ నేతలలో ఈ రకమైన భావన ఏర్పడడం ఆ పార్టీకి మంచిది అయితే బీజేపీ ఎదుగుదల కోసం కూటమి పార్టీల నుంచే వాటా తీసుకోవడం జరుగుతుంది
View More ఇక దక్షిణాదిన బీజేపీ టార్గెట్మహారాష్ట్ర, ఢిల్లీ.. నెక్ట్స్ టార్గెట్ బెంగాల్!
ఇక బీజేపీ కన్ను బెంగాల్ పై పడినట్టే. ఇప్పటికే సువేందు అధికారి నెక్ట్స్ బెంగాలే అంటూ ప్రకటనలు చేస్తూ ఉన్నాడు!
View More మహారాష్ట్ర, ఢిల్లీ.. నెక్ట్స్ టార్గెట్ బెంగాల్!ఢిల్లీలో బీజేపీ పాగా.. టీడీపీకి పొంచిన ప్రమాదం!
రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. మరీ ముఖ్యంగా బీజేపీ ప్రతి విజయం, ఆ పార్టీ మిత్రపక్షాలకు గండం అని హెచ్చరించక తప్పదు.
View More ఢిల్లీలో బీజేపీ పాగా.. టీడీపీకి పొంచిన ప్రమాదం!వ్యతిరేకత పెరగని నేత మోడీ మాత్రమేనా!
ఒకరకంగా చెప్పాలంటే.. తన జీవిత కాలానికీ ప్రధానిగా మోడీ ఆల్మోస్ట్ ప్రజల చేత ఆమోదముద్ర వేసుకున్నాడన్నట్టుగానే కనిపిస్తోంది పరిస్థితి!
View More వ్యతిరేకత పెరగని నేత మోడీ మాత్రమేనా!బీజేపీ చేతికి ఢిల్లీ పీఠం!
బీజేపీకి 48 శాతం, ఆప్‌కు 42, కాంగ్రెస్‌కు ఆరు శాతం ఓట్లు ప్రస్తుతానికి వచ్చాయి.
View More బీజేపీ చేతికి ఢిల్లీ పీఠం!దేశం దృష్టి ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై!
దేశ రాజధాని కేంద్రంగా తమకు వ్యతిరేక గళాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతోంది. అందుకే ఢిల్లీలో అధికారాన్ని దక్కించుకోవడాన్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
View More దేశం దృష్టి ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై!27 యేళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ .. ఎగ్జిల్ పోల్స్!
ఢిల్లీలో ఆప్ హ్యాట్రిక్ సాధించి, అధికారాన్ని అందుకునే అవకాశం లేదని అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్.
View More 27 యేళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ .. ఎగ్జిల్ పోల్స్!సొంత ఎమ్మెల్యేకు సీఎం రమేశ్ పరోక్ష హెచ్చరిక
సొంత పార్టీకి చెందిన జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ పరోక్ష హెచ్చరిక చేశారు.
View More సొంత ఎమ్మెల్యేకు సీఎం రమేశ్ పరోక్ష హెచ్చరికగుక్కపెట్టి ఏడ్చిన ఎంపీ
తన నియోజకవర్గంలో 22 ఏళ్ల యువతిని కాపాడలేకపోయినందుకు రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించడం చర్చనీయాంశమైంది.
View More గుక్కపెట్టి ఏడ్చిన ఎంపీబాబుకు నో సెంటిమెంట్స్.. ఓన్లీ పాలిటిక్స్!
తనకు అనుకూలంగా ఏపీలో కేజ్రీవాల్ ప్రచారం చేశారన్న కృతజ్ఞత లాంటిది చంద్రబాబులో కనిపించలేదనే విమర్శ లేకపోలేదు.
View More బాబుకు నో సెంటిమెంట్స్.. ఓన్లీ పాలిటిక్స్!మొన్న పెనుకొండ, నేడు ధర్మవరం.. టీడీపీ వయొలెంట్ పాలిటిక్స్!
ఎవరు అడ్డొచ్చినా, ఎవరు అడ్డు కనిపించినా ఒకటే తీరు అన్నట్టుగా తమ్ముళ్ల వ్యవహారాలు వార్తల్లో నిలుస్తూ ఉన్నాయి.
View More మొన్న పెనుకొండ, నేడు ధర్మవరం.. టీడీపీ వయొలెంట్ పాలిటిక్స్!బాబు మాట తప్పుతాడని.. సంబరపడుతున్న బీజేపీ!
మ్యానిఫెస్టోతో తమకు సంబంధం లేని మొదట్లోనే చెప్పడంతో తమను ఎవరూ ప్రశ్నించే పరిస్థితి వుండదనేది బీజేపీ భావన.
View More బాబు మాట తప్పుతాడని.. సంబరపడుతున్న బీజేపీ!ఒక సీటు ఖాళీ.. మళ్లీ తెరపైకి చిరంజీవి?
వేగంగా మారిపోతున్న ఈ పరిణామాలన్నీ చిరంజీవి కోసమే అంటోంది సోషల్ మీడియా లోకం.
View More ఒక సీటు ఖాళీ.. మళ్లీ తెరపైకి చిరంజీవి?వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే.. బీజేపీ ఖాతాలోకే?
వైసీపీ రాజ్యసభ సభ్యులు ఎంత మంది రాజీనామా చేసినా, ఆ సీట్లన్నీ బీజేపీ ఖాతాలోకే వెళ్తాయని సమాచారం.
View More వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే.. బీజేపీ ఖాతాలోకే?ఎన్డీయేకు మేలు: ప్రలోభమా.. బెదిరింపా?
విజయసాయిరెడ్డిని కేంద్రంలోని పెద్దలు ప్రలోభపెట్టారా? లేదా, బెదిరించారా?
View More ఎన్డీయేకు మేలు: ప్రలోభమా.. బెదిరింపా?బీజేపీ వైపు అంబటి రాయుడు?
మాజీ క్రికెటర్ రాజకీయాల పట్ల ఆసక్తి కలిగిన అంబటి రాయుడు బీజేపీ పట్ల మొగ్గు చూపుతున్నారా అన్నది అంతా తర్కించుకుంటున్నారు.
View More బీజేపీ వైపు అంబటి రాయుడు?పవన్ సిఎమ్… ఎలా సాధ్యం?
జగన్, లోకేష్, పవన్… ఈ ముగ్గురు త్రిముఖంగా పోటీ పడితే పవన్‌కు చాన్స్‌లు కష్టం. అదే కనుక ముగ్గురిలో ఏ ఒక్కరు తప్పుకున్నా పవన్‌కు చాన్స్‌లు ఉంటాయి.
View More పవన్ సిఎమ్… ఎలా సాధ్యం?రాజు గారికి ఏమి కావాలి?
రాజు గారు ఎందుకు ఈ విధంగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు? ఆయనకు ఏమి కావాలి అన్నది కూడా పార్టీ పెద్దలు పరిశీలిస్తున్నారట.
View More రాజు గారికి ఏమి కావాలి?రియల్ ఎస్టేట్ ఏజెంట్‌ను కొట్టిన ఈటల రాజేందర్
రియల్ ఎస్టేట్ ఏజెంట్‌పై మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేయి చేసుకున్నారు.
View More రియల్ ఎస్టేట్ ఏజెంట్‌ను కొట్టిన ఈటల రాజేందర్45 రోజుల్లో బీజేపీ ప్రభుత్వమా?
రాజకీయ నాయకులు ఒక్కోసారి ఏం మాట్లాడతారో అర్థంకాదు. సంచలన కామెంట్స్ చేస్తుంటారు. కానీ వాటికి ఆధారాలు ఉండవు.
View More 45 రోజుల్లో బీజేపీ ప్రభుత్వమా?కేంద్ర మంత్రి ఇంటికి చిరంజీవి!
ప్రధాని మోదీకి కిషన్‌రెడ్డితో పాటు చిరంజీవి దగ్గరుండి మరీ ఆహ్వానం పలికారు.
View More కేంద్ర మంత్రి ఇంటికి చిరంజీవి!