రియ‌ల్ ఎస్టేట్ ఏజెంట్‌ను కొట్టిన ఈట‌ల రాజేంద‌ర్‌

రియ‌ల్ ఎస్టేట్ ఏజెంట్‌పై మ‌ల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ చేయి చేసుకున్నారు.

View More రియ‌ల్ ఎస్టేట్ ఏజెంట్‌ను కొట్టిన ఈట‌ల రాజేంద‌ర్‌

45 రోజుల్లో బీజేపీ ప్రభుత్వమా?

రాజకీయ నాయకులు ఒక్కోసారి ఏం మాట్లాడతారో అర్థంకాదు. సంచలన కామెంట్స్ చేస్తుంటారు. కానీ వాటికి ఆధారాలు ఉండవు.

View More 45 రోజుల్లో బీజేపీ ప్రభుత్వమా?

కేంద్ర మంత్రి ఇంటికి చిరంజీవి!

ప్ర‌ధాని మోదీకి కిష‌న్‌రెడ్డితో పాటు చిరంజీవి ద‌గ్గ‌రుండి మ‌రీ ఆహ్వానం ప‌లికారు.

View More కేంద్ర మంత్రి ఇంటికి చిరంజీవి!

ఆశలు పదిలం అంటున్న బీజేపీ మాజీ ఎంపీ

రానున్న కాలంలో ఇక్కడ నుంచే తన రాజకీయాలను పూర్తి స్థాయిలో మళ్లీ కొనసాగిస్తారు అని అంటున్నారు.

View More ఆశలు పదిలం అంటున్న బీజేపీ మాజీ ఎంపీ

బీజేపీ ఎత్తుల‌కు ఆప్ త‌ట్టుకు నిల‌బ‌డుతుందా?

బీజేపీ త‌ర‌ఫున ఎవ‌రో సీఎం అభ్య‌ర్థో కూడా ఆయ‌నే వ్యంగ్యంగా ప్ర‌క‌టించారు. అయితే కేజ్రీవాల్ ను అవినీతి ప‌రుడిగా బీజేపీ విమ‌ర్శించింది.

View More బీజేపీ ఎత్తుల‌కు ఆప్ త‌ట్టుకు నిల‌బ‌డుతుందా?

ఇలాంటి ఘ‌ట‌న‌లు.. హైంద‌వంపై దాడి కాదా?

మ‌తం అనేది వ్య‌క్తిగ‌తం. ఎవ‌రి న‌మ్మ‌కం వారిది. అయితే ఈ మాత్రం స్పృహ కూడా లేకుండా రెచ్చిపోతూ ఉన్నారు.

View More ఇలాంటి ఘ‌ట‌న‌లు.. హైంద‌వంపై దాడి కాదా?

ఢిల్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల

2025లో మొద‌టి ఎన్నిక‌లు ఢిల్లీ అసెంబ్లీకి జ‌ర‌గ‌నున్న‌ట్టు కేంద్ర‌ ఎన్నిక‌ల ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ రాజీవ్‌కుమార్ తెలిపారు.

View More ఢిల్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల

హైందవ శంఖారావం లక్ష్యమేమిటి?

ఆలయాల సంగతి పక్కన పెడితే.. మఠాలు, పీఠాల రూపంలో అనేక హిందూ సంస్థల నిర్వహణ పూర్తిగా ప్రెవేటు వ్యక్తుల, హిందూ పెద్దల, మఠాధిపతుల చేతుల్లోనే ఉంటోంది.

View More హైందవ శంఖారావం లక్ష్యమేమిటి?

సినీ న‌టికి క్ష‌మాప‌ణ‌లు…జేసీ ఘాటు కామెంట్స్‌!

మంత్రి స‌త్య‌కుమార్‌, ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థ‌సార‌థికి ప‌రోక్షంగా జేసీ చుర‌క‌లు అంటించారు.

View More సినీ న‌టికి క్ష‌మాప‌ణ‌లు…జేసీ ఘాటు కామెంట్స్‌!

టీడీపీకి కొర‌క‌రాని కొయ్య‌గా మారిన సొంత పార్టీ నేత‌!

తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్‌, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి టీడీపీకి కొర‌క‌రాని కొయ్య‌గా మారార‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది.

View More టీడీపీకి కొర‌క‌రాని కొయ్య‌గా మారిన సొంత పార్టీ నేత‌!

అల్లు అర్జున్ వివాదాన్ని ఇంకా సాగదీస్తున్న బీజేపీ!

టాలీవుడ్ నటులు, నిర్మాతలను నియంత్రించడానికి వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆరోపించాడు.

View More అల్లు అర్జున్ వివాదాన్ని ఇంకా సాగదీస్తున్న బీజేపీ!

ఆరెస్సెస్ పాట పాడుతున్న ఆర్. కృష్ణయ్య

కృష్ణయ్య రాజ్యసభకు పంపడానికి కేవలం రెండు రోజుల ముందు మాత్రమే బీజేపీ సభత్వం తీసుకున్నాడు. ఇప్పుడేమో ఆరెస్సెస్ పాట పాడుతున్నాడు.

View More ఆరెస్సెస్ పాట పాడుతున్న ఆర్. కృష్ణయ్య

బీజేపీతో కేజ్రీ పొలిటికల్ గేమ్ క్రేజీ!

ఇండియా కూట‌మిలో కాంగ్రెస్‌, ఆప్ ఉన్న‌ప్ప‌టికీ, ఢిల్లీలో మాత్రం ఆ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తుండ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం.

View More బీజేపీతో కేజ్రీ పొలిటికల్ గేమ్ క్రేజీ!

బీజేపీలోకి విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సమక్షంలో ఆయన ఈ నెల 25న పార్టీలో చేరతారని బీజేపీ సీనియర్ నేతలు ప్రకటించారు.

View More బీజేపీలోకి విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి

బీజేపీ ఎమ్మెల్యే భిన్న స్వరం దేనికి సంకేతం?

ఏమైనా అసంతృప్తి ఉందా అన్నది కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నారు.

View More బీజేపీ ఎమ్మెల్యే భిన్న స్వరం దేనికి సంకేతం?

తాము అనుకున్న‌వ‌న్నీ మోడీ చేసేసుకోవ‌చ్చంతే!

ఒక దేశం, ఒక ఎన్నిక‌, ఒక మ‌తం, ఒక భాష‌.. ఇవే జాతీయ స‌మ‌స్య‌లు అయిన‌ట్టుగా మోడీ ప్ర‌భుత్వం అలా ముందుకుపోతూ ఉంది

View More తాము అనుకున్న‌వ‌న్నీ మోడీ చేసేసుకోవ‌చ్చంతే!

బన్నీ ఇంటిపై దాడి చేసింది ఎవరు?

కాంగ్రెస్ పార్టీ వాళ్లేమో వాళ్ళు బీఆర్ఎస్ మనుషులని చెబుతున్నారు. వాళ్ళు కేటీఆర్ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టింది.

View More బన్నీ ఇంటిపై దాడి చేసింది ఎవరు?

ఏపీలో పవన్… తెలంగాణలో బన్నీ?

సంధ్య థియేటర్ వివాదం, హీరో అల్లు అర్జున్ డిఫెన్స్, పోలీసుల వివరణ అన్నీ కలిసి పొలిటికల్ టర్న్ తీసుకుంటున్నట్లు క్లారిటీగా కనిపిస్తోంది.

View More ఏపీలో పవన్… తెలంగాణలో బన్నీ?

నేతలు ఖండించే కొద్దీ.. అర్జున్ కు నష్టమేనా?

బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన పలువురు నాయకులు.. తమకు సంబంధం లేని వ్యవహారం అయినా.. ఇందులో వేలు పెడుతున్నారు.

View More నేతలు ఖండించే కొద్దీ.. అర్జున్ కు నష్టమేనా?

బీజేపీ దొంగ దెబ్బ తీయొచ్చు…ఢిల్లీలో చ‌ర్చ‌!

త‌మ‌కు అనుకూలమైన రాజ‌కీయ వాతావ‌ర‌ణాన్ని చూసుకుని ఎన్నిక‌ల‌కు వెళ్లే అవ‌కాశం వుంటుంద‌ని వాళ్లంతా చెబుతున్న మాట‌.

View More బీజేపీ దొంగ దెబ్బ తీయొచ్చు…ఢిల్లీలో చ‌ర్చ‌!

బీజేపీకి ఎంపీకి టాప్ ప్రయారిటీ

ఎక్కడ నుంచో వచ్చి ఉత్తరాంధ్రలోని పూర్తి గ్రామీణ వాసనలతో ఉన్న అనకాపల్లి లోక్ సభకు ఎంపీగా పోటీ చేసి గెలవడం మామూలు విషయం కాదు.

View More బీజేపీకి ఎంపీకి టాప్ ప్రయారిటీ

తెలంగాణ సీఎంకు కేంద్రమంత్రి సరైన ప్రశ్న!

తెలంగాణ విషయానికొస్తే, మోదీ విషయంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ మాదిరిగానే వ్యవహరిస్తున్నాడని అనిపిస్తోంది.

View More తెలంగాణ సీఎంకు కేంద్రమంత్రి సరైన ప్రశ్న!

నోరు మెదపకపోవడమే చంద్రబాబు స్ట్రాటజీ!

వివాదాస్పద విషయాల్లో ఎన్నడైనా చంద్రబాబు నాయుడు నోరుమెదపగా ఎవ్వరైనా గమనించారా?

View More నోరు మెదపకపోవడమే చంద్రబాబు స్ట్రాటజీ!

చిన్న ప్రాంతీయ పార్టీలను కాలరాచే వ్యూహమా?

మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల గురించి ఆలోచన చేస్తున్న తొలినాటి నుంచి కూడా ఒకటే భయం మేధావుల్లో వ్యక్తం అవుతూ వస్తోంది.

View More చిన్న ప్రాంతీయ పార్టీలను కాలరాచే వ్యూహమా?