సినీ న‌టికి క్ష‌మాప‌ణ‌లు…జేసీ ఘాటు కామెంట్స్‌!

మంత్రి స‌త్య‌కుమార్‌, ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థ‌సార‌థికి ప‌రోక్షంగా జేసీ చుర‌క‌లు అంటించారు.

తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్‌, టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి నిత్యం వార్త‌ల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా ఆర్టీపీపీలో బూడిద వివాదం త‌లెత్తిన‌ప్ప‌టి నుంచి జేసీ ర‌గిలిపోతున్నారు. తాను అనుకున్న‌ట్టు జ‌ర‌గ‌క‌పోవ‌డాన్ని ఆయ‌న జీర్ణించుకోలేక‌పోతున్నారు. తాడిప‌త్రిలోని ఒక సిమెంట్ ఫ్యాక్ట‌రీ యాజ‌మాన్యానికి ఇటీవ‌ల ఆయ‌న బ‌హిరంగంగా క్ష‌మాప‌ణ‌లు చెప్పిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా సినీ న‌టి మాధ‌వీల‌త‌కు మ‌న‌స్ఫూర్తిగా క్ష‌మాప‌ణ‌లు చెబుతున్న‌ట్టు జేసీ ప్ర‌క‌టించ‌డం విశేషం. ఆవేశంతో ఆమెపై నోరు పారేసుకోవ‌డం త‌ప్పేన‌ని ఆయ‌న అంగీక‌రించారు. మీడియాతో జేసీ మాట్లాడుతూ త‌న వ‌య‌సు 72 సంవ‌త్స‌రాల‌ని, ఆవేశంలో మాట్లాడిన మాట‌లే త‌ప్ప‌, ఎవ‌రినో కించ‌ప‌ర‌చాల‌నే ఉద్దేశం లేద‌న్నారు. ఎవ‌రి బ‌తుకుదెరువు వాళ్ల‌దే అని ఆయ‌న మాధ‌వీల‌తను ఉద్దేశించి అన్నారు.

ఇదే సంద‌ర్భంలో మంత్రి స‌త్య‌కుమార్‌, ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థ‌సార‌థికి ప‌రోక్షంగా జేసీ చుర‌క‌లు అంటించారు. మాట కంట్రోల్‌లో వుండాల‌ని, ఒక‌వేళ జ‌గ‌న్‌పై అభిమానం వుంటే, వైసీపీ పంచ‌న చేరాల‌ని స‌త్య‌కుమార్ త‌న‌ను ఉద్దేశించి అన‌డాన్ని మ‌న‌సులో పెట్టుకున్న జేసీ సీరియ‌స్‌గా రియాక్ట్ అయ్యారు. అలాగే ఎమ్మెల్యే పార్థ‌సార‌థి కూడా జేసీకి వార్నింగ్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

త‌న గురించి మాట్లాడిన రాజ‌కీయ నాయ‌కులంద‌రూ ప్లెక్సీగాళ్లేన‌ని వాళ్లిద్ద‌రిపై ఘాటు కామెంట్స్ చేయ‌డం గ‌మ‌నార్హం. అలాగే త‌న‌ను పార్టీ మార‌మ‌ని చెప్పే హ‌క్కు ఎవ‌రికీ లేద‌ని స‌త్య‌కుమార్‌కు చుర‌క అంటించారు. దీంతో వివాదానికి ముగింపు ప‌లికిన‌ట్టే అని భావించాల్సి వుంటుంది.

17 Replies to “సినీ న‌టికి క్ష‌మాప‌ణ‌లు…జేసీ ఘాటు కామెంట్స్‌!”

  1. పవన్ కల్యాణ్ దెబ్బకి సారి చెప్పాడు.. ఏ రెడ్డి అయినా గులాం అనాల్సిందే

  2. బీజేపీ ని థర్డ్ జెండర్ పార్టీ అని కామెంట్ చేసి అదే పార్టీ అలయన్స్ లో ఉన్న టీడీపీ లో నువ్వు ఎందుకు ప్రభాకరం? దెంగెయ్యి.

  3. బీజేపీ ని థర్డ్ జెండర్ పార్టీ అని కామెంట్ చేసి అదే పార్టీ అలయన్స్ లో ఉన్న టీడీపీ లో నువ్వు ఎందుకు ప్రభాకరం?

  4. బీజేపీ ని థర్డ్ జెండర్ పార్టీ అని కామెంట్ చేసి అదే పార్టీ అలయన్స్ లో ఉన్న టీడీపీ లో నువ్వు ఎందుకు ప్రభాకరం? దెంగెయ్యి.

  5. బీజేపీ ని థర్డ్ జెం***************డ)))))ర్ పార్టీ అని కామెంట్ చేసి అదే పార్టీ అలయన్స్ లో ఉన్న టీడీపీ లో నువ్వు ఎందుకు ప్రభాకరం? దెంగెయ్యి.

  6. బీజేపీ ని 3 జెండర్ పార్టీ అని కామెంట్ చేసి అదే పార్టీ అలయన్స్ లో ఉన్న టీడీపీ లో నువ్వు ఎందుకు ప్రభాకరం? దెంగెయ్యి.

  7. బీజేపీ ని థ&&&&&&&&&&&&&&ర్డ్ జెం########డర్ పార్టీ అని కామెంట్ చేసి అదే పార్టీ అలయన్స్ లో ఉన్న టీడీపీ లో నువ్వు ఎందుకు ప్రభాకరం?

  8. బీజేపీ ని థ&&&&&&&&&&&&&&ర్డ్ జెం########డర్ పార్టీ అని కామెంట్ చేసి అదే పార్టీ అలయన్స్ లో ఉన్న టీడీపీ లో నువ్వు ఎందుకు ప్రభాకరం?

  9. బీజేపీ ఏదో రకం పార్టీ అని కామెంట్ చేసి అదే పార్టీ అలయన్స్ లో ఉన్న టీడీపీ లో నువ్వు ఎందుకు ప్రభాకరం?

  10. ఏదో రకం పార్టీ అని కామెంట్ చేసి అదే పార్టీ అలయన్స్ లో ఉన్న టీడీపీ లో నువ్వు ఎందుకు ప్రభాకరం? దెంగెయ్యి.

Comments are closed.