ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఒక రేంజ్‌లో ఉతికి ఆరేశారు. సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు, అలాగే బెనిఫిట్ షోల ప్రదర్శనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. మరీ ముఖ్యంగా పవన్‌కల్యాణ్ ఆ నిర్ణయాన్ని సమర్థించడాన్ని ఆయన తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు.
మీడియాతో మాట్లాడుతూ రామకృష్ణ, “పక్క రాష్ట్రం తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి టికెట్ రేట్లు పెంచేది లేదని, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వేది లేదని స్పష్టం చేసిన తర్వాత కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుకు విరుద్ధమైన నిర్ణయం తీసుకోవడం సిగ్గుచేటు” అన్నారు. “ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఏ ముఖం పెట్టుకుని బలపరుస్తున్నారో అర్థం కావడం లేదు,” అని ఆయన వ్యాఖ్యానించారు.
“సినిమా వాళ్లు ఎక్కువ పెట్టుబడులు పెట్టి ఉంటారని, అందువల్లే అనుమతి ఇచ్చినట్లు పవన్ మాట్లాడారు. మరి, రైతులు అవిశ్రాంతంగా కష్టపడి పండించిన పంటలకు మార్కెట్ యార్డులో గిట్టుబాటు ధరలు లేవు. గిట్టుబాటు ధరల కోసం ఢిల్లీలో రైతులు పోరాడుతుంటే, వారితో మాట్లాడే దిక్కు కూడా లేదు,” అని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. “ఏపీలో పంటలకు కనీస మద్దతు ఇవ్వడంలో విఫలమయ్యారు,” అని ఆయన మండిపడ్డారు.
“పంటల గిట్టుబాటు ధరల గురించి మాత్రం పవన్‌కల్యాణ్ మాట్లాడడం లేదు. నిర్మాతలకు, సినీ హీరోలకు ఊడిగం చేసేందుకే మీకు అధికారం ఇచ్చారా?” అని రామకృష్ణ నిలదీశారు. “కష్టపడి పని చేసే రైతులు, వారి శ్రమ గురించి మాట్లాడండి,” అని పవన్‌కు హితవు ఇచ్చారు. “నిర్మాతలకు వందలు, వేల కోట్లు దోచిపెట్టేందుకు ప్రజలపై మోయలేని భారం వేస్తారా?” అని ఆయన ప్రశ్నించారు.
“అభిమానులపై భారం మోపడం తప్పు,” అని రామకృష్ణ తెలిపారు. “చంద్రబాబు ప్రభుత్వం పదేపదే తప్పులు చేస్తోంది,” అని ఆయన మండిపడ్డారు.
మొదటిసారి మీరు నచ్చారు సర్ పావలా లాంటి boనీతిమాలిన వాడిని,గుద్ద కింద 70 వచ్చిన బూతు డాన్సులు వేసే బాల కృష్ణ లాంటి వెదవలు ని గెలిపించుకున్నదు కు AP ప్రజలు సిగ్గుపడాలి
ABBA neeku tappa avaraki kanapadadu
పావలా గాడు బాలి గాడు ఎమ్మెల్యే లు ఏంటి?ఆంధ్ర ప్రజలు కర్మ కాకపోతే
Jaggde cm avvagalendi veellu aithe yemundile.
E Paytm snakes ni kotti champali
Nee ammani cheyi MLA . L kodaka
ఆంధ్ర ప్రజలు కర్మ కాలి 19 లో గెలిచాడు లే
Mari ippudu veellu kammanistulu anipinchaledaa?
చంద్రబాబు ని పవన్ ని విమర్శిస్తే కమ్యూనిస్టు …అన్న ని విమర్శిస్తే కమ్మనిస్టు ….అంతే కదా
This fellow is one waste fellow. During last Government he was criticizing them because these fellows were losing face because that jaffa jagan was implementing their policies only. So, he was continuously criticizing Jaffa to pull him down. Now that Jaffa is down this fellow is now trying to find political space for himself and his party by criticizing the present Kootami government. Their agenda is simple which is to criticize whoever is in power and find space for themselves. Useless fellows these jokers are.
Veediki vata ichhi noru muyinchandi..
Evadu mummy veedu??
Jaffa was implementing their agenda only. So, this joker tried his best for five years to pull him down. Now that Jaffa is no longer in power this joker is now trying to get into that space by talking about the same joker agenda and trying to tarnish Kootami image. Kootami will not care for jokers like these.
great questions, you should be in the assebly as opposition leader. The other guy is sleeping bangalore.