కనిపించని సాయం చేసిన హీరో భార్య

ఈ మేటర్ తర్వాతే మేడమ్ కు ఇంత రేంజ్ ఉందా అనే విషయం మిగతా జనాలకు కూడా తెలిసొచ్చింది.

“డ్రగ్స్ కోసం 70 లక్షలు ఖర్చు చేసిన లేడీ డాక్టర్”. సరిగ్గా 2 రోజుల కిందట వైరల్ అయిన న్యూస్ ఇది. రోగులకు మంచి-చెడు చెప్పాల్సిన డాక్టర్, పైగా మహిళా డాక్టర్.. ఇలా మాదకద్రవ్యాల బారిన పడడం పెద్ద సంచలనంగా మారింది.

ఆశ్చర్యకరంగా ఈ న్యూస్ వచ్చిన 24 గంటలకే మొత్తం చల్లారిపోయింది. ఎంతో ఘనంగా విషయాన్ని ఎత్తుకున్న కొన్ని మీడియా సంస్థలు, అంతే సైలెంట్ గా ఈ టాపిక్ నుంచి పక్కన పెట్టాయి. అసలేం జరిగింది?

ఈ సైడ్ లైనింగ్ వెనక టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరో భార్య చక్రం తిప్పారు. కేవలం హీరో గారి భార్య అనే ట్యాగ్ లైన్ మాత్రమే కాదు.. బ్యూటీ విద్ బ్రెయిన్ అనే ఇమేజ్ కూడా అమెకుంది. ఇంకా చెప్పాలంటే సదరు హీరో వ్యాపార లావాదేవీలు కూడా ఈవిడగారే చూస్తుంటారు.

ఈ డ్రగ్స్ బాధిత వైద్యురాలు, ఈమెకు క్లోజ్. ఇంకేముంది, మేడమ్ రంగంలోకి దిగారు. చకచకా 5-6 కాల్స్ చేశారు. అంతే, ముఖ్యమైన కొన్ని మీడియా సంస్థల్లో సదరు మేటర్ సైడ్ అయిపోయింది.

ఈ మేటర్ తర్వాతే మేడమ్ కు ఇంత రేంజ్ ఉందా అనే విషయం మిగతా జనాలకు కూడా తెలిసొచ్చింది. మేడమ్ సార్..మేడమ్ అంతే.

18 Replies to “కనిపించని సాయం చేసిన హీరో భార్య”

  1. N S, ఆ మధ్య ఈమె పేరు కూడా హెడ్లైన్స్ లో వచ్చింది, వితిన్ డేస్ లో క్లీన్ చిట్ వచ్చింది 

  2. ఒమేగా.  …..అమలా.  ఏమో.  అయుండొచ్చు డబ్బు కి లోకం దాసోహం .మీడియా అని తీసేసి..ఇంకేదో పేరు పెట్టండి

      1. Bro, ram charan wife ram charan cinema schedule and story vinatam casting ivanni emi chudadhu. Kani mahesh babu wife athani motham schedule casting, story vinatam anni chestadi inka athani business lu kuda chustadi

  3. Mṛcchakatika నవలారాణి , NS same సెక్ట్. నల్ల మందు అప్పుడు కామన్ ఇప్పుడు ఇది ట్రెండ్.

  4. అంటే తమరిది .. ముఖ్యమైన మీడియా కాదు అని…. తుటుంబర్ అని నువ్వె కన్ఫర్మ్ చేశావా?

Comments are closed.