విశాఖకు కొత్త డిజైన్లు ఇస్తున్న లోకేష్

చంద్రబాబు అమరావతి మీద దృష్టి పెడితే లోకేష్ విశాఖను ఫ్యూచర్ సిటీగా చూస్తూ మరింత అభివృద్ధికి బాటలు వేస్తున్నారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు

విశాఖకు మంత్రి అంటూ ఎవరూ లేరు. ఇప్పటికి మూడేళ్ళుగా ఇదే పరిస్థితి. 2022 వరకూ విశాఖ జిల్లాకు మంత్రి ఉండేవారు. అవంతి శ్రీనివాస్ ని తప్పించాక వైసీపీ అధినాయకత్వం అనకాపల్లి జిల్లాకే ప్రాముఖ్యత ఇచ్చి అక్కడ నుంచి ఇద్దరిని తీసుకుంది.

ఇక కూటమి ప్రభుత్వంలో అనకాపల్లి జిల్లా నుంచే వంగలపూడి అనిత మంత్రిగా ఉన్నారు. ఈ నేపధ్యంలో విశాఖ మంత్రిగా ఎవరు లేరు కదా అనుకోవడానికి లేదు. ఆ బాధ్యతలను మంత్రి నారా లోకేష్ తీసుకున్నారని చెబుతున్నారు ఆయన తరచూ విశాఖకు వస్తూ ఉంటారు. క్యాడర్ ని కలుస్తూ పార్టీని పటిష్టం చేసే చర్యలను తీసుకుంటూ ఉంటారు.

అంతే విశాఖ అభివృద్ధి విషయంలో ఆయన ఫోకస్ పెడుతున్నారు. వీఎమ్మార్డీయే చైర్ పర్సన్ గా ఎంతో మంది సీనియర్లను కాదని యువ నేతకు ఆయన చాన్స్ ఇచ్చారు. ఇక వీఎమ్మార్డీయే విశాఖ అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తోంది. తాజాగా అమరావతి వెళ్ళి లోకేష్ ని కలిశారు.

ఈ సందర్భంగా లోకేష్ ఆయనకు పలు సూచనలు చేశారు అని అంటున్నారు. భోగాపురం విమానాశ్రయంతో విశాఖ రహదారులను అనుసంధానం చేసి అందుబాటులోకి తీసుకుని రావాలని విశాఖలో పార్కులను అభివృద్ధి చేయాలని సూచించారు. విశాఖ ఆర్ధిక రాజధానిగా లోకేష్ పేర్కొంటూ దానికి ధీటుగా ప్రగతి కనిపించాలని కోరారు.

విశాఖకు సంబంధించిన డిజైన్లను లోకేష్ రూపొందిస్తున్నారని అంటున్నారు. చంద్రబాబు అమరావతి మీద దృష్టి పెడితే లోకేష్ విశాఖను ఫ్యూచర్ సిటీగా చూస్తూ మరింత అభివృద్ధికి బాటలు వేస్తున్నారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు ఎవరు కాదన్నా సిటీ ఆఫ్ డెస్టినీగా రెడీ మేడ్ సిటీగా విశాఖ ఏపీలో ఉంది. దాంతో విశాఖ అవసరం కూటమి ప్రభుత్వం గుర్తించిందని దానికి తగినట్లుగానే అభివృద్ధి ప్రణాళికలను రచిస్తోంది అని అంటున్నారు.

23 Replies to “విశాఖకు కొత్త డిజైన్లు ఇస్తున్న లోకేష్”

  1. దీన్నే అభివృద్ధి “వికేంద్రీకరణ” అంటారు..

    జనాలు ఊరికే 164 ఇవ్వరు..

    జగన్ రెడ్డి తన సొంతానికి .. తన కుటుంబానికి ప్రజల కష్టార్జితం పన్నుల డబ్బులతో.. ఒక పాలస్ కట్టుకుంటే.. అది అభివృద్ధి అయిపోదు..

    జనాలు ఊరికే 11 ఇవ్వలేదు.. అర్థం చేసుకోండి..

  2. దీన్నే అభివృద్ధి “వికేంద్రీకరణ” అంటారు..

    జనాలు ఊరికే 164 ఇవ్వరు..

  3. జగన్ రెడ్డి తన సొంతానికి .. తన కుటుంబానికి ప్రజల కష్టార్జితం పన్నుల డబ్బులతో.. ఒక పాలస్ కట్టుకుంటే.. అది అభివృద్ధి అయిపోదు..

    జనాలు ఊరికే 11 ఇవ్వలేదు.. అర్థం చేసుకోండి..

  4. ఇదే అభివృద్ధి “వికేంద్రీకరణ” అంటారు..

    జనాలు ఊరికే 164 ఇవ్వరు..

    జగన్ రెడ్డి తన సొంతానికి .. తన కుటుంబానికి ప్రజల కష్టార్జితం పన్నుల డబ్బులతో.. ఒక పాలస్ కట్టుకుంటే.. అది అభివృద్ధి అయిపోదు..

    జనాలు ఊరికే 11 ఇవ్వలేదు.. అర్థం చేసుకోండి..

  5. దీన్నే అభివృద్ధి వికేంద్రీకరణ అంటారు..

    జనాలు ఊరికే 164 ఇవ్వలేదు..

    జగన్ రెడ్డి తన సొంతానికి .. తన కుటుంబానికి ప్రజల కష్టార్జితం పన్నుల డబ్బులతో.. ఒక పాలస్ కట్టుకుంటే.. అది అభివృద్ధి అయిపోదు..

    జనాలు ఊరికే 11 ఇవ్వలేదు.. అర్థం చేసుకోండి..

  6. దీన్నే అభివృద్ధి వికేంద్రీకరణ అంటారు..

    జనాలు ఊరికే అధికారం ఇవ్వలేదు..

    జగన్ రెడ్డి తన సొంతానికి .. తన కుటుంబానికి ప్రజల కష్టార్జితం పన్నుల డబ్బులతో.. ఒక పాలస్ కట్టుకుంటే.. అది అభివృద్ధి అయిపోదు..

    జనాలు ఊరికే 11 ఇవ్వలేదు.. అర్థం చేసుకోండి..

    1. Jagan Abhi vruddi vekendrikarna cheddam anukunte case lu vesi apesaru.

      CBN prajala kastarjitam tho relaunch sabha lu pedtunnadu anthe.

      Nanyamaina madyam jagan ivvalekapoyadu kabatti 11 vachay

    2. Too early to comment based on media hype andi. Whether you accept or not, Amaravathi is a very big burden for future of AP. You need to distribute funds and loans across the state and develop. Focus more on areas which can provide fast ROI. It is not happening in Andhra right now and heavily funding Amaravathi ignoring other areas. Just media hype on other areas. YCP got only 11 for different reasons. However, we don’t need to comment every time. YCP policies ( some) are very good for future like concentrating on health, education and welfare ( they did athi with welfare which is wrong) as well as they focused on key low areas like fishery and using large shore as an investment to generate  revenue . They did not finish completely . The problem was Jagan with his reliance on brokers and coterie. His views and policies are not that bad.He is a business man and know which can provide fast ROI . Amaravathi ni kelakakundaa vundi vunte YCP would have been fine. He don’t know how to manage systems and run false propaganda and spread lies as these guys know. He is not saint . Neither current government nor the previous one is good for the state.

        1. ఆ దద్దమ్మ యువకుడు ఏదో పొడుస్తాడు ఒక్క అవకాశం అడుగుతున్నాడు చూద్దాం అని 151 ఇచ్చి వీరిని ఓడించారు, కానీ జీవితానికి సరిపడా అపకీర్తిని మూట కట్టుకున్నాడు. రాళ్ళ మీద బొమ్మలు, బుక్కుల మీద బొమ్మలు వేసుకొని మూర్ఖత్వంనీ చాటుకున్నాడు

        1. ఆ దద్దమ్మ యువకుడు ఏదో పొడుస్తాడు ఒక్క అవకాశం అడుగుతున్నాడు చూద్దాం అని 1*5*1 ఇచ్చి వీరిని ఓడించారు, కానీ జీవితానికి సరిపడా అపకీర్తిని మూట కట్టుకున్నాడు. రాళ్ళ మీద బొమ్మలు, బుక్కుల మీద బొమ్మలు వేసుకొని మూ*ర్ఖ*త్వం*నీ చాటుకున్నాడు

Comments are closed.