జనసేన నేత మీద బాబుకు ఫిర్యాదు

లేటెస్ట్ గా విశాఖలో పర్యటన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూటమికి చెందిన నేత మీదనే ఫిర్యాదు అందింది.

View More జనసేన నేత మీద బాబుకు ఫిర్యాదు

విశాఖకు కొత్త పేరు పెట్టిన చంద్రబాబు

విశాఖలో లేటెస్ట్‌గా పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు “ఫ్యూచర్ సిటీ” అన్నారు.

View More విశాఖకు కొత్త పేరు పెట్టిన చంద్రబాబు

మొదటిసారి నేవీ డే మిస్

విశాఖ సాగరతీరంలో తూర్పు నౌకాదళం పలు సాహస విన్యాసాలను నిర్వహిస్తుంది. ఇది క్రమం తప్పకుండా జరుగుతూ వస్తోంది. కానీ ఈ ఏడాది మాత్రం ఒడిషాలో నిర్వహిస్తున్నారు.

View More మొదటిసారి నేవీ డే మిస్

ఏడాదిగా స‌హ‌జీవ‌నం.. జంట ఆత్మ‌హ‌త్య‌

ఏడాదిగా స‌హ‌జీవ‌నం చేస్తున్న జంట‌.. ఇవాళ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ దుర్ఘ‌ట‌న గాజువాక పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని అక్కిరెడ్డిపాలెంలో చోటు చేసుకుంది. పోలీసుల క‌థ‌నం మేర‌కు వివ‌రాలిలా ఉన్నాయి. Advertisement అమ‌లాపురానికి చెందిన…

View More ఏడాదిగా స‌హ‌జీవ‌నం.. జంట ఆత్మ‌హ‌త్య‌

విశాఖలో దారుణం…. మహిళలపై యాసిడ్ దాడి!

మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా, వారికి ఎదురవుతున్న దాడులు మాత్రం ఆగడం లేదు. నిన్న రాత్రి విశాఖపట్నంలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ సిటీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలపై…

View More విశాఖలో దారుణం…. మహిళలపై యాసిడ్ దాడి!

కర్నూల్ తో పాటు విశాఖకు కూడా హైకోర్టు బెంచ్

విశాఖకు హైకోర్టు బెంచ్ కావాలని చాలా కాలంగా అంతా కోరుతున్నారు.

View More కర్నూల్ తో పాటు విశాఖకు కూడా హైకోర్టు బెంచ్

అక్కడ ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్

వైసీపీ మీద అవిశ్వాస తీర్మానం పెట్టి విశాఖ కార్పోరేషన్ ని గెలుచుకోవాలని టీడీపీ కూటమి చూస్తోంది

View More అక్కడ ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్

తూర్పు కోస్తా బతుకు బంగారం

కాకినాడ నుంచి ఇచ్ఛాపురం వరకు తూర్పుకోస్తా అని అనుకుందాం.. నిజానికి ఇంకా విస్తృతమే ఈ ఏరియా. ఆ సంగతి అలా వుంచితే కాకినాడ నుంచి ఇచ్ఛాపురం వరకు భవిష్యత్ బంగారం కాబోతోంది. మొత్తం స్వభావ…

View More తూర్పు కోస్తా బతుకు బంగారం

ఉత్తరాంధ్రకు ఉత్త హామీలేనా?

ఉత్తరాంధ్రలోని సీట్లు అన్నీ గుత్తమొత్తంగా టీడీపీ కూటమి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో సొంతం చేసుకుంది. ఏకంగా ముప్పయి నాలుగు అసెంబ్లీ సీట్లకు గానూ ముప్పయి రెండును దక్కించుకుంది. అయిదు ఎంపీ సీట్లు ఉంటే…

View More ఉత్తరాంధ్రకు ఉత్త హామీలేనా?

విశాఖ కూడా రాజధానే… కానీ ?

విశాఖపట్నానికి రాజధాని హోదా ఉందా లేదా అన్నది ఎపుడూ ఒక చర్చ. అది ఈనాటిది కాదు మద్రాస్ స్టేట్ నుంచి ఏపీ విడిపోయిన నాటి నుంచి చర్చగానే ఉంది. విశాఖను రాజధానిగా చేయాలని నాడే…

View More విశాఖ కూడా రాజధానే… కానీ ?

మాజీ ఎంపీ తప్పుకున్నట్లేనా ?

విశాఖ జిల్లా వైసీపీలో కీలక నేతలు అంతా స్తబ్దుగా ఉంటున్నారు. చాలా మంది అయిపూ అజా అయితే తెలియడం లేదు. పార్టీ అధికారంలో ఉన్నపుడు ఒక వెలుగు వెలిగి సందడి చేసిన వారు అంతా…

View More మాజీ ఎంపీ తప్పుకున్నట్లేనా ?

కూటమిలో అధ్యయన యాత్ర చిచ్చు

మహా విశాఖ నగర పాలక సంస్థ ప్రతీ ఏటా అధ్యయన యాత్రలు నిర్వహిస్తూ ఉంటుంది. కార్పోరేటర్లు దేశంలోని ఇతర కార్పోరేషన్లకు వెళ్ళి అక్కడ జరుగుతున్న అభివృద్ధిని గమనించి విశాఖలో దానిని అమలు చేసేందుకు వీలుగా…

View More కూటమిలో అధ్యయన యాత్ర చిచ్చు

లోకేష్ ప్రగల్భాలు ఇంతింత కాదయా!

రాజకీయ నాయకులు ఏ రోటి కాడ ఆ పాట పాడడం చాలా సహజం. ఏ ఊరు వెళ్తే ఆ ఊరును అద్భుతంగా తీర్చిదిద్దేస్తామని అక్కడి ప్రజలకు ప్రమాణాలు చేయడం కూడా సహజం! ఏ ప్రాంతపు…

View More లోకేష్ ప్రగల్భాలు ఇంతింత కాదయా!

కొత్త జిల్లాల గోలేంటి?

ఏపీలో మళ్లీ కొత్తగా జిల్లాలు ఏర్పాటు అవుతాయా, వైసీపీ హయాంలో వచ్చిన జిల్లాలలో మార్పులు చేర్పులూ భారీగా జరుగుతాయా అన్న దాని మీద విపరీతమైన ప్రచారం సాగుతోంది. 2014లో విభజన తరువాత ఏపీ 13…

View More కొత్త జిల్లాల గోలేంటి?

రుషికొండ ప్యాలెస్ ని ఏం చేయాలో?

విశాఖలో రుషికొండ మీద దాదాపుగా అయిదు వందల కోట్ల రూపాయల ఖర్చుతో అద్భుతమైన కట్టడాలని గత వైసీపీ ప్రభుత్వంలో నిర్మించారు. అయితే ఆ కట్టడాలలో సీఎం క్యాంప్ ఆఫీస్ ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారని…

View More రుషికొండ ప్యాలెస్ ని ఏం చేయాలో?

ఇదేంది బాదుడు బాబూ

బాదుదే బాదుడు అంటూ ఏపీ అంతా ఒకటికి పది సార్లు చంద్రబాబు ప్రతిపక్షంలో తిరిగిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ధరల బాదుడుతో జగన్ నడ్డి విరుస్తున్నారు అని ఆనాడు బాబు తీవ్ర స్థాయిలో…

View More ఇదేంది బాదుడు బాబూ

లూలూకు ఇచ్చింది ఎక్కువ పెట్టుబడి తక్కువ

విశాఖలో మరోమారు లూలూ గ్రూప్ పెట్టుబడులు పెట్టబోతోంది. ఈ విషయం ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు లులు గ్రూప్ ఇంటర్నేషనల్‌ ఛైర్మన్‌ యూసుఫ్‌ అలీ కలసినపుడు ఖరారు అయింది. తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో ఉన్నపుడు…

View More లూలూకు ఇచ్చింది ఎక్కువ పెట్టుబడి తక్కువ

విశాఖ అతి పెద్ద రాజధాని అంటున్న లోకేష్

విశాఖ ఇప్పటికి నూటా పాతికేళ్ల క్రితమే బ్రిటిష్ వారు గుర్తించి గౌరవించిన జిల్లా. విశాఖ నుంచి ఒడిషాలోని కొన్ని ప్రాంతాల దాకా విస్తరించి ఉన్న అతి పెద్ద ప్రాంతంగా కూడా ఆనాడు ఉంది. విశాఖలో…

View More విశాఖ అతి పెద్ద రాజధాని అంటున్న లోకేష్

కూటమి టార్గెట్ విశాఖ జిల్లా పరిషత్?

విశాఖ జిల్లా పరిషత్ పూర్తి మెజారిటీతో వైసీపీ చేతిలో ఉంది. నూటికి తొంబై అయిదు శాతం మంది సభ్యులు వైసీపీకి చెందిన వారే ఉన్నారు. ఇపుడు జడ్పీ పీఠాన్ని తమ వైపు తిప్పుకోవడానికి టీడీపీ…

View More కూటమి టార్గెట్ విశాఖ జిల్లా పరిషత్?

విశాఖ భూముల లెక్కలు తేలుతున్నాయా?

విశాఖ అంటేనే ఏపీలో కాస్ట్లీ సిటీ. పైగా కాస్మోపాలిటన్ కల్చర్ కలిగిన సిటీ. విశాఖలో దానికి తగినట్లుగా భూముల ధరలకు రెక్కలు ఎప్పుడో వచ్చేశాయి. విశాఖకు సిటీ ఆఫ్ డెస్టినీ అని మరో పేరు…

View More విశాఖ భూముల లెక్కలు తేలుతున్నాయా?

వైసీపీకి చిక్కని విశాఖ

విశాఖ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మాత్రం కొరకరాని కొయ్యగా మారిపోయింది. అందరినీ ఆదరించిన ఈ నేల వైసీపీని మాత్రం తోసిరాజంటోంది.

View More వైసీపీకి చిక్కని విశాఖ

ఫిరాయింపులు కంపు అవుతున్నాయా?

విశాఖ స్థాయి సంఘం ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున వైసీపీ కార్పోరేటర్లకు ఎర వేసింది. వారిని తెచ్చి తమ వైపుగా ఓటు వేయించుకుంది. స్థాయి ఎన్నికల్లో గెలిచింది. అయితే రాజకీయంగా లాభం…

View More ఫిరాయింపులు కంపు అవుతున్నాయా?

ఆ మాట వింటే.. బాబు ఏమై పోవాలి?

ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై నాయ‌కులు లెక్క‌లేస్తున్నారు. మీడియాతో మాట్లాడే సంద‌ర్భంలో ఎన్ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికినా… అంత‌ర్గ‌త స‌మీక్ష‌ల్లో మాత్రం నిజాలు మాట్లాడుకుంటున్నారు. అయితే మీడియాతో కూడా నిజాలే మాట్లాడి… చంద్ర‌బాబుకు ఆయ‌న పార్టీ పార్టీ నాయ‌కుడు…

View More ఆ మాట వింటే.. బాబు ఏమై పోవాలి?