వైసీపీకి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఊపిరి పోసిన వారు విజయసాయిరెడ్డి అని చెప్పాలి. ఉత్తరాంధ్ర అంటేనే టీడీపీకి కంచుకోట. అంతటి వైఎస్సార్ ప్రభావంలోనూ ఈ జిల్లాల్లో టీడీపీ గణనీయమైన సీట్లు గెలిచింది. కానీ 2019లో మాత్రం ఆరంటే ఆరు సీట్లకు పడిపోయి దారుణమైన ఫలితాన్ని చూసింది.
దానికి కారణం విజయసాయిరెడ్డి వ్యూహాలు అని అందరూ ఒప్పుకుంటారు. ఆయన పార్టీలో కీలక నేతలకు పదవులు ఇచ్చి ప్రోత్సహించడం, సరైన అభ్యర్థులను ఎంపిక చేయడంలో కీలకంగా వ్యవహరించడం ద్వారా ఫ్యాన్ ఉత్తరాంధ్రలో గిర్రున తిరిగేలా చూశారు.
ఆయన తరువాత వైసీపీ ఉత్తరాంధ్రలో కోలుకోలేని పరిస్థితిలోకి వెళ్లిపోయింది. వైవీ సుబ్బారెడ్డి రీజనల్ కోఆర్డినేటర్‌గా వచ్చాక వైసీపీకి ఓటమే తప్ప విజయం దక్కలేదు. ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో రెండు సీట్లు మాత్రమే దక్కాయి.
తిరిగి విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్‌గా జగన్ నియమించారు. ఆయన రెండు సార్లు మాత్రమే ఆ తరువాత విశాఖ వచ్చారు. పార్టీ బాధ్యతలు స్వీకరించాల్సి ఉండగానే ఇంతలోనే రాజకీయ సన్యాసం స్వీకరించారు. ఇది ఉత్తరాంధ్ర వైసీపీకి రాజకీయంగా బిగ్ షాక్ అని అంటున్నారు.
విజయసాయిరెడ్డికి స్వపక్షంలోనే విపక్షంగా కొందరు నేతలు పనిచేయడంతో ఆయనను 2022లో కీలక బాధ్యతల నుంచి తప్పించారు. నాటి నుంచే ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైసీపీ రాజకీయ పతనం ప్రారంభమైందని అంటారు. ఉత్తరాంధ్ర వైసీపీ బాధ్యతలు ఇప్పుడు ఎవరికి అప్పగిస్తారో అన్నది కార్యకర్తలు అంతా తర్కించుకుంటున్నారు.
వంద గొడ్లను తిన్న రాబందు.. కాశీ యాత్రకు బయల్దేరిందంట..
పుణ్యం కోసం అని మనం అనుకుంటే… అది మన పొరపాటే..
కాశీ లో ఎక్కువగా శవాలు దొరుకుతాయని ఆ రాబందు కి క్లారిటీ ఉంది..
..
చేయాల్సిన పాపాలన్నీ చేసాడు.. నోటికొచ్చిన మాట ని ఇష్టానుసారం తిట్టాడు..
బంధుత్వాలను తిట్టాడు.. కులాలను వాడాడు..వాడకూడని బాష వాడాడు.. కుటుంబాలను లాగాడు..
పింక్ డైమండ్ బ్రాహ్మణి బెడ్ రూమ్ లో వెతికితే దొరుకుతుంది అని వాగిన చండాలుడు వీడు.. ఆ ఇంట్లో చిన్న పిల్లాడిని కూడా దూషించిన నీచుడు వీడు..
..
ఇలాంటి నీచులను, నికృష్టులను భరించడం.. ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం..
ఇది నిజం గ రాజకీయ సన్యాసమేనా???
అవును.. నాకు తెలిసి బీజేపీ, టీడీపీ తో కంప్రమైస్ అయినట్టు సమాచారం.. ఇది గత ఎన్నికలకు ముందు నుండే నడుస్తోంది..
తారకరత్న మరణం తర్వాత నుండి అతని లో మార్పు మొదలైందని నాకు అనిపిస్తోంది..
..
దానికి కారణాలు (నాకు తెలిసి)..
.. ఈ వయసులో మళ్ళీ జైలు కి వెళ్లే శక్తి లేకపోవడం..
.. ఈ మధ్య కొన్ని కేసుల్లో కూతురు, అల్లుడు పక్కా ఆధారాలతో దొరికిపోయారు.. వాళ్ళని కాపాడుకోవడం తప్పనిసరి..
.. జగన్ రెడ్డి కి కూడా పార్టీ నడిపే విషయం లో ఇంటరెస్ట్ లేకపోవడం..
.. మీడియా వ్యాపారం లోకి ఎంటర్ అవ్వాలని ఎప్పటి నుండో అనుకొంటున్నాడు.. బీజేపీ కి తెలుగు రాష్ట్రాల్లో మీడియా సపోర్ట్ ఇవ్వడానికి కూడా ఇతన్ని వాడుకోవచ్చు..
ఏంటి మన అన్న కూడా పార్టీ నడపడం లో ఇంట్రెస్ట్ చూపించడం లేదా????అంటే ఆయన కూడా రాజకీయ సన్యాసం చేసేస్తారా ????
మీకోసం స్టార్ట్ చేసిన ఒక చిన్న రిప్లైని ..
“జగన్ ప్రేమాభిమానాలు..” అనే ఆర్టికల్ లో డిటైల్డ్ గా ఇచ్చాను..
అలా వాడేసుకొన్నాను అన్నమాట..
అంటే ఆ article రాసింది మీరేనా??
అయ్యో కాదండీ.. ఆ ఆర్టికల్ లో కామెంట్స్ లో రాసాను
మీరు అడిగాకా నాకు కూడా డౌట్ వచ్చింది.. అందుకే పైన నా కామెంట్స్ ని ఎడిట్ చేసాను..
జగన్ కి ఏమాత్రం ఛాన్స్ లేదు. జగన్ మీద గతం లో వున్న ముప్పై కేసుల కి తోడు సరిగ్గా చేస్తే మరో ముప్పై కేసులు పడతాయి. సుప్రీం కోర్ట్ మరెంతో కాలం వెయిట్ చేసే అవకాశం తక్కువ. ఏ సమయంలోనైనా జగన్ జైలు వెళ్లే అవకాశం వుంది. అదే సమయంలో వివేకా మర్డర్ కేసులో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి , భారతి లకి కూడా జైలు తప్పేట్టు లేదు. వైసీపీ ని నడిపే వారువుండరు. పెద్దలు జగన్ కి రెండే options ఇచ్చారు.
1 ) . వైసీపీ అధికారికంగా క్లోజ్ చేసి లండన్లో హ్యాపీగా స్థిరపడటమా
2 ) . జైలు కెళ్ళి వైసీపీ అనధికారికంగా క్లోజ్ చెయ్యటమా .
పై రెండు విషయాలలోనూ వైసీపీ క్లోజ్ అవ్వటమా మాత్రం కామన్. ఇక మిగిలింది వైసీపీ కార్యాలయాలకి రంగులు మార్చి బీజేపీ బోర్డు లు తగిలియ్యటమే.
100% correct .
ఇది “సాయన్న వ్యవ”సాయం”
శాంతితో వ్యవసాయం చేసి కొడుకుని కనిచ్చాడు.. అదేవిదంగా “కొడుకులులేని A1కి, ప్యాలెస్ BRలో వ్యవసాయం చేసి” పండింటి మగ బిడ్డని కని ఇవ్వాలని డీల్ కుదిరిందట.
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ