ఏపీలో టికెట్ రేట్ల కమిటీ

అసలు టికెట్ రేట్లు ఎలా వుంటాలి. కొత్త సినిమాలకు ఫస్ట్ వీక్ లో ఎలా వుండాలి. ఇలాంటివి అన్నీ ఈ కమిటీ డిస్కస్ చేసి డిసైడ్ చేస్తుంది.

ఎప్పుడో జగన్ సిఎమ్ గా వున్నట్లు ఆంధ్రలో సినిమా టికెట్ రేట్ల వ్యవహారం డిస్కషన్ కు వచ్చింది. అదంతా ఓ పెద్ద ఎపిసోడ్., గతం.. గతహ.. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి టాలీవుడ్ కు టికెట్ ల సమస్య లేదు.

హిట్ ల సమస్య, ప్రేక్షకుల సమస్య తప్ప. అడగని వారిదే పాపం, ఎవరు అడిగినా అదనపు రేట్లు ఇస్తున్నారు. కానీ ప్రతిసారీ అడగడం, ఇవ్వడం ఇదంతా ఓ తంతుగా మారింది. ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది.

అసలు టికెట్ రేట్లు ఎలా వుంటాలి. కొత్త సినిమాలకు ఫస్ట్ వీక్ లో ఎలా వుండాలి. ఇలాంటివి అన్నీ ఈ కమిటీ డిస్కస్ చేసి డిసైడ్ చేస్తుంది. అలా డిస్కస్ చేయడానికి ముందు కమిటీ వివిధ వర్గాల నుంచి సలహాలు, సూచనలు కూడా తీసుకుంటుంది. పూర్తిగా వివిధ శాఖల అధికారులతో ఏర్పాటైన ఈ కమిటీలో టాలీవుడ్ నుంచి ఒకే ఒక ప్రతినిధిని నియమించారు. నిర్మాత వివేక్ కూచిభొట్ల ను కమిటీలో టాలీవుడ్ తరపున సభ్యునిగా నియమించారు.

బ్రో సినిమా నిర్మాణంతో అటు పవన్ కళ్యాణ్ కు, ఇటు త్రివిక్రమ్ కు బాగా దగ్గరయ్యారు వివేక్ కూచిభొట్ల. అదే ఇప్పుడు ఈ నియామకానికి దారి తీసి వుండొచ్చు.

5 Replies to “ఏపీలో టికెట్ రేట్ల కమిటీ”

  1. సినిమా ఆడియన్స్ నుండి కూడా ఒక కామన్ మ్యాన్ ఉండాలి ఆ కమిటీ లో…otherwise, ఆ కమిటీ కి మీనింగే ఉండదు 

  2. Gurthuku ravatam ledu kaani, evado annadu cinema theese vaadu decide cheyyali ticket price entha pettali, government kaadu ani. Kaani ippudu oosaravelli tho potee padutunnadu anukunta.

  3. tickets rates thakuva untene janalu theatre ki vastaru bhayya…mi itsanusarang prathi cinema ki rates penchithe malaanti movie lovers ki kuda theatre ki ravalanipinchatledhu.movie bagunte oka saari chuse vallu rendo saari kuda chustaru rates thakkuva untee

Comments are closed.