ఒక మాదాపూర్.. గచ్చిబౌలి లాగా!

విశాఖపట్నంకి ఉజ్వల భవిష్యత్తు ఉందని అంతా అంటున్నారు. విశాఖ ప్రాభావాన్ని వైభవాన్ని మరింతగా చాటి చెప్పే ప్రయత్నం జరుగుతోంది అని అంటున్నారు.

విశాఖను సిటీ ఆఫ్ డెస్టినీగా అంతా పేర్కొంటారు. విశాఖ వందేళ్ళ క్రితం అతి చిన్న పల్లెటూర్ గా ఉండేది. ఈ రోజున చూస్తే విశాఖ మెగా సిటీగా అభివృద్ధిలో పరుగులు తీస్తోంది. అయితే విశాఖ ఎంత అభివృద్ధి చెందినా రాజసం ఉన్నా రాజధాని హోదా మాత్రం లేదు అన్న ఆవేదన అయితే స్థానికులలో ఉంది.

ఇదిలా ఉంటే విశాఖలో ఇపుడు శివారు ప్రాంతాలు అభివృద్ధి పధంలో దూసుకుని పోతున్నాయి. విశాఖ నగరం కావాల్సినంత అభివృద్ధి చెందింది. దాంతో బయట ఉన్న ప్రాంతాలు విశాఖతో ఒక వైపు అనుసంధానం అవుతూ ఆకాశమే హద్దుగా ప్రగతి దారులు వెతుకుతున్నాయి.

మధురవాడ విశాఖలో ఇపుడు టాప్ ప్రయారిటీగా ఉంది. మరో విశాఖగా ఈ ప్రాంతం ఉంది అన్నా అతిశయోక్తి కాదు, ఈ ప్రాంతంలోనే పెట్టుబడులు అనేకం వస్తున్నాయి. కొత్త ప్రాజెక్టులు అలాగే కొత్తగా ఏర్పాటు చేసే సంస్థలు ఇటు వైపే చూస్తున్నాయి. ఐటీ టవర్ కూడా ఇక్కడే ఉంది. ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉంది. భోగాపురం ఎయిర్ పోర్టు తో కనెక్ట్ అయ్యే రోడ్ వే కూడా ఉంది.

దాంతో ఒకేసారి పాతిక నుంచి ముప్పయి దాకా భారీ హోటళ్లు నిర్మాణం ఈ ప్రాంతాన్ని అనుకుని జరుగుతోంది. అందులో ప్రఖ్యాత ఒబెరాయ్ వంటివి కూడా ఉన్నారు. తద్వారా ఆతిధ్య రంగానికి విశాఖ కేరాఫ్ గా మారబోతోంది.

విశాఖ పర్యాటక కేంద్రం కాబట్టి ఇప్పటికే సిటీలో ప్రఖ్యాత హొటళ్ళు ఉన్నాయి. వాటికి ధీటుగా మరిన్ని రాబోతున్నాయి. ఇవన్నీ శివారు ప్రాంతాలలో ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతోంది. దాంతో మధురవాడ అభివృద్ధి వేగాన్ని ఎవరూ పట్టుకోలేరు అన్నట్లుగా పరిస్థితి ఉంది. రానున్న రోజులలో ఈ ప్రాంతం ఒక మాదాపూర్ గా అలాగే గచ్చీబౌలీగా మారుతుందని విశాఖ హితైషులు అంటున్నారు.

విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు సమీప భవిష్యత్తులో కలసికట్టుగా అభివృద్ధి చెందుతాయని అంటున్నారు. ఈ క్రమంలో ఆతిధ్య రంగానిదే పెద్ద పీట అంటున్నారు. ఇలా చూస్తే కనుక విశాఖపట్నంకి ఉజ్వల భవిష్యత్తు ఉందని అంతా అంటున్నారు. విశాఖ ప్రాభావాన్ని వైభవాన్ని మరింతగా చాటి చెప్పే ప్రయత్నం జరుగుతోంది అని అంటున్నారు.

69 Replies to “ఒక మాదాపూర్.. గచ్చిబౌలి లాగా!”

  1. ఏమిటి రాజధాని కాలేదు అని ఆవేదన ఉందా? అందుకే రాజధాని అన్నోడిని ఒక్క సీటు కూడా ఇవ్వకుండా తన్ని తరిమేశారు అదే స్థానికులు….m

    1. Public understood the practical visonship and shunted out by not giving even single seat in the city. Poor public wanted paper vision…

  2. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుంటే మంచిది బుద్ధిలేని దద్దమ్మ గాడు, రాజదాని గా చేస్తేనే అభివృద్ది అవుతుంది అని కూతలు కూసిన సన్నాసికి చేసి చూపిస్తున్నారు కూటమి ప్రభుత్వం. ఇంకో 4 సంవత్సరాల్లో అందరికీ ఒక క్లారిటీ వస్తుంది ఏ పార్టీ ప్రభుత్వం కావాలో, అప్పుడు ఈ దరిద్రుడి పార్టీ కనుమరుగు అవుతుంది.

  3. ఇండియా కి ఒక ముంబై లాగా..

    అమెరికా కి ఒక న్యూయార్క్ లాగా..

    ఆస్ట్రేలియా కి ఒక మెల్బోర్న్ లాగా..

    చైనా కి ఒక హొంగ్ కాంగ్ లాగా..

    ..

    ప్రధాన రాజధాని కన్నా.. ఈ సిటీలు ఎంతో అభివృద్ధి చెందాయి..

    విశాఖ రాజధాని గానే ఉండాలనే ఈ ఏడుపు ఏందీ..?

    మనసుంటే మార్గముంటుంది..

    విశాఖ రాజధాని అనే పేరుతో నాశనం చేయాలని చూసారు జగన్ రెడ్డి & కో బ్యాచ్.. అందుకే ఋషి కొండా పాలస్ లోనే మీకు సమాధి కట్టేశారు..

    అభివృద్ధి చేయాలనే తలంపు ఉండే నాయకులకు పట్టం కట్టారు..

    ..

    దానికి ఏ పేరు పెట్టుకుంటే ఏంటి.. మన పైసా పెట్టుబడికి పది పైసలు వస్తే చాలు..

    అదే అభివృద్ధి..

  4. అయ్యా GA గారూ .. రాజధాని హోదా మాత్రం లేదనే ఆవేదన మాలో లేదన్నది తమరు గమనించగలరు.. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి తలతోక లేని వార్తలు రాయొద్దు సార్.. ప్రశాంతంగా ఉన్న సిటీని, పరిపాలనా రాజధాని, ఆర్ధిక రాజధాని బొంగు బోషాణం అని చెప్పి, మీ దయ వల్ల కొద్ది సంవత్సరాలుగా రక్తపాతలు, కిడ్నాప్ లు, కబ్జాలు, రౌడీయిజలను రుచి చూసింది.. మాకు ఆ దరిద్రం ఏమి వద్దు కానీ విశాఖ ని ప్రశాంతంగా ఉండనీయండి.. రాజధాని అయినా అవ్వక పోయినా విశాఖ అభివృద్ధి ఎవ్వరూ ఆపలేరు

  5. అయ్యా GA గారూ .. రాజధాని హోదా మాత్రం లేదనే ఆవేదన మాలో లేదన్నది తమరు గమనించగలరు.. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి తలతోక లేని వార్తలు రాయొద్దు సార్.. ప్రశాంతంగా ఉన్న సిటీని, పరిపాలనా రాజధాని, ఆర్ధిక రాజధాని బొంగు బోషాణం అని చెప్పి, మీ దయ వల్ల కొద్ది సంవత్సరాలుగా రక్తపాతలు, కిడ్నాప్ లు, కబ్జాలు, రౌడీయిజలను రుచి చూసింది.. మాకు ఆ దరిద్రం ఏమి వద్దు కానీ విశాఖ ని ప్రశాంతంగా ఉండనీయండి.. రాజధాని అయినా అవ్వక పోయినా విశాఖ అభివృద్ధి ఎవ్వరూ ఆపలేరు

  6. అయ్యా GA గారూ .. రాజధాని హోదా మాత్రం లేదనే ఆవేదన మాలో లేదన్నది తమరు గమనించగలరు.. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి తలతోక లేని వార్తలు రాయొద్దు సార్.. ప్రశాంతంగా ఉన్న సిటీని, పరిపాలనా రాజధాని, ఆర్ధిక రాజధాని బొంగు బోషాణం అని చెప్పి, మీ దయ వల్ల కొద్ది సంవత్సరాలుగా రక్తపాతలు, కిడ్నాప్ లు, కబ్జాలు, రౌడీయిజలను రుచి చూసింది.. మాకు ఆ దరిద్రం ఏమి వద్దు కానీ విశాఖ ని ప్రశాంతంగా ఉండనీయండి.. రాజధాని అయినా అవ్వక పోయినా విశాఖ అభివృద్ధి ఎవ్వరూ ఆపలేరు

  7. అసలు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలనే ఆలోచనతో పత్రిక నడుపుతున్నావా. నీ జగన్ పార్టీ విశాఖను రాజధాని చేస్తానని ఎన్నికల మేనిఫెస్టో లో పెట్టింది. అక్కడ ఒక్క సీటు కూడా గెలవలేదు. అంటే ఆ ప్రాంత ప్రజలకు దాని మీద ఆసక్తి లేనట్లే కదా. కానీ నీవు ఏమి వ్రాస్తున్నావ్ వాళ్ళకి అసంతృప్తి ఉందని. ఏమి పత్రిక నీది

    1. mari amaravathini rajadhaniga chesi paripalinchina meeku 2019 lo krishna , guntur jillalo vachhina seats 4, ante aa prantha prajalaki dani meeda asakthi lenatlana, 2024 lo seats vachhayi kabatti asakthi undana ? 

    2. 2019 lo guntur and krishna districts lo tdp ki vachhina seats 4 ante aa prantha prajalaki Amara vathi meeda asakthi lenatla,2024 lo seats vasthe aasakthi unnatla ?

  8. రాజధాని హోదా లేదు అని స్థానికుల్లో ఆవేదన ఉందా .. ఉంటె రాజధాని చేస్తా అన్నపుడు ఒక సీటు కూడా సిటీ లో రాలేదు ఎందుకు వెంకట్రావు ..

  9. విశాఖ వందేళ్ల క్రితం చిన్న పల్లెటూరు అయితే మన అమరావతి ఇంకో వందేళ్ళకి విశాఖ అంత అవుతుంది అంటున్నవా. అలా అయితే మన చంద్రం తాత బినామీల పెట్టుబడి ఏమైపోవాలి.

      1. చంద్రం తాత కి ప్రాబ్లం లేదు. ఇలాంటి అక్రమ సంపాదనలు ఎన్నో ఉన్నాయి. కాని మన చంద్రం తాతకి ఏమైనా నెగెటివ్ జరిగితే మీలాంటోల్లు పరిస్థితి ఏమైపోతుందో అనేదే నా బాధ.

        1. 40 ఏళ్లుగా ఇలాంటి సొల్లు కధలు చాల దొబ్బరు కానీ పీకింది ఏమీ లేదులే…

      1. సో మనకి అవగాహన ఉంది అయితే చంద్రం తాత బినామీలు అందరు వాళ్ళ కమ్యూనిటియే అని. అంటే మన తాత వాళ్ళ సొంత కమ్యూనిటీ కోసం మాత్రమే ఏదైనా చేస్తాడు. అయినా మనం చంద్రం తాత కోసం వొళ్ళు అమ్ముకోడానికి ఎప్పుడు రెడీ గా ఉంటాము కదా.

        1. అందుకే PayTM కుక్కల కి బుర్ర మోకాలులో కూడా ఉండదు అనేది….అమరావతి అంతా ఒక కులం కోసమే అని మన జఫ్ఫా బ్యాచ్ ఆలోచన కదా…అందుకే నష్టం ఆ కులానికి అయితే మనం గింజుకోవడం దేనికి? ఇక ఏ కమ్యూనిటీ లో తెలియనివాడు (పేరు ఒక కమ్యూనిటీ, ఆచరణ ఇంకో కమ్యూనిటీ) కోసం వొళ్ళు తార్చుకొనే నువ్వు ఇంకెవరి గురించో మాట్లాడుతున్నావ్…

    1. Avunu neeli kj lk , basic marchipoyara

      Gachibowli, madaphur lo lands it kosam development ki babu esthe morigina 

      Neeli kj lk lu , eppudu vizag ala avvali anatam emiti. Enka posts pettatam emiti

  10. eppudu andhra capital vizag matrame. kakapote kamma party vaste development kinda kanipistundi. vere party vaste dochuku tinnaru ani rastaru. media double standards ante. vizag eppudu okate. andhra ki capital kagala satta unna city

    1. అవును వైజాగ్ లో పిచ్చసుపత్రి ఉంది….ఆ సమూహానికి ఇలాగే అనిపిస్తుంది

  11. అయ్యా GA గారూ .. రాజధాని హోదా మాత్రం లేదనే ఆవేదన మాలో లేదన్నది తమరు గమనించగలరు.. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి తలతోక లేని వార్తలు రాయొద్దు సార్.. ప్రశాంతంగా ఉన్న సిటీని, పరిపాలనా రాజధాని, ఆర్ధిక రాజధాని బొంగు బోషాణం అని చెప్పి, మీ దయ వల్ల కొద్ది సంవత్సరాలుగా రక్తపాతలు, కిడ్నాప్ లు, కబ్జాలు, రౌడీయిజలను రుచి చూసింది.. మాకు ఆ దరిద్రం ఏమి వద్దు కానీ విశాఖ ని ప్రశాంతంగా ఉండనీయండి.. రాజధాని అయినా అవ్వక పోయినా విశాఖ అభివృద్ధి ఎవ్వరూ ఆపలేరు

  12. సాక్షి డిబేట్ లలో అంటున్నారు, అసలు భారతి సిమెంట్స్  జగన్ కి అసలు సబందం లేదట గా!!!ఎంతకీ తెగించార్ర:)కొన్నాళ్ళు పోతే జగన్ గాడు వాడికి అసలు పెళ్ళాం పిల్లలు కూడా లేరు..అంటాడేమో:)

        1. AP jananiki mukhyam gaa Vizag vallaki vunna burralu choose gaa super six bumper four ani pathakaalu, Government buildings kadithe rushikonda lo neram, land titling oka scam ani pracharam chesindi. ippudu free gaa ursa kursa ki lands icchesi vizag ki real development choopistunnaru ga. Anyway vizag fellows are happy with heritage paalu and eenadu sollu. Jeevithaniki antha kanna ekkuva vallaki akkarledu. land rates already 40% down in Vizag. pandaga chesukuntunnaru le.

          1. అందుకే బుర్ర ఉండాలి అనేది.ursa కి భూమి ఇచ్చినట్లు ప్రూఫ్ పట్టుకూరా PayTM. బుర్ర దొబ్బితె ఇదిగో ఇలా తల తోక వాగలి జఫ్ఫా .. బిల్డింగ్ కట్టడం నేరం కాదు.  ఎందుకు కట్టినట్లు? ఎంత ఖర్చు చేసినట్లు…ఖర్చు, కట్టిన లక్ష్యానికి సంబంధం ఉందా? ఇవి ముఖ్యం. బుర్ర ఉండాలి అనేది ఇందుకే. బుర్ర వాడు PayTM, ఒక పక్క రియల్ ఎస్టేట్ అంటావ్, ఇంకో పక్క 40% డౌన్ అంటావ్…రేట్లు పడ్డాక రియల్ ఎస్టేట్ యాడిదో? కొంచం లండన్ మందులు వాడు

          2. sare ra iTDP. nuvvu edi chepthe ade mari. janam eplu ani nee uddesam. sare kaani. inni cheppavu. super six eppudo kooda cheppu mari. iTDP lo jeetham baane dunnuthunnavu ga. super six eppudu isthunnav mari.

          3. పబ్లిక్ EP ani ఫిక్స అయ్యి మా నమ్మకం నువ్వే అంటే నీలాంటి payTM వేధవలని ఈడ్చి ఈడ్చి తన్ని నా సిగ్గులేకుండా payTM కూలీ కోసం ఇష్టం వాగుతూ కూలి కష్టాలు తెలుసులేరా జఫ్ఫా

          4. అవును గొర్రె PayTM. జనం యెర్రోళ్ళు అన్నది నువ్వే….వైజాగ్ జనాలు వాళ్ళకి ఎవరూ కావాలో ఎన్నుకున్నారు…ఎవరూ వద్దో ఒక్క సీటు కూడా ఇవ్వకుండా చెప్పు తీసుకొని కొట్టి తరిమ్మారు…అది నీలాంటి జఫ్ఫా గాళ్ళకి అర్థం కాదులేరా 

  13. విశాఖ వాసులకి అంత ఆవేదనే ఉంటే మొన్న ఎన్నికల్లో క్లీన్ స్వీప్ గా కూటమి కే ఎందుకు పట్టం కడతారు???…

       ఇలాంటి చెత్త ఆర్టికల్ రాయడం ఆపేయ్ GA 

  14. స్టీల్ ప్లాంట్ అమరావతికి మారిస్తే అభివృద్ధికి వేగంగా ఇంకా వేగంగా అడుగులు పడతాయి. కడప నీ దగ్గరకు బిక్ష కోసం వచ్చిందా మా..మో.. రెడ్డి 

  15. Vizag లో ఎకరా 99 పైసలు మాత్రమే

    అమరావతి లో ఎకరా 20 కోట్లు

    అభివృద్ధి అంటే అది

  16. Evadu cheppadraa bevarse gaa neeku

    vizag vallu capital kosam vedana chendutunnaru ani 

    lafang naayaala

    nee dabbu kosam evadi mogga gudiseyadaniki aina ready aipotav 

  17. EE COMMENTS CHUSI REALISE AVUTARA MR GA …..???????…NUVVU SUPPORT CHESE PARTY LIFE LO GELICHE AVAKASAM LEDU RADU…..ANAVASANGA VADI KOSAM MEE CREDIBILITY NI POGOTHUKUNTHUNNARU ……I THINK KARMA YEVARNI VADALADU …SO CAREFUL GA VUNDANDI MR GA  

Comments are closed.