వయసు 92.. ఆస్తి రూ.70,000 కోట్లు

ప్రతాప్ సి.రెడ్డి వ్యక్తిగత నికర ఆస్తుల విలువ 26,560 కోట్ల రూపాయలు. ఈ నంబర్ ఆయనకిప్పుడు తృప్తినివ్వడం లేదు.

వయసులో ఉన్నప్పుడే సంపాదించాలి, ఓ వయసు దాటిన తర్వాత సంపాదించినా ప్రయోజనం ఉండదంటారు చాలామంది. ఈ లెక్కలకు అతీతం డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి. అసలు సంపాదనపై దృష్టి పెట్టొద్దంటారీయన. ఇష్టమైన పనికి ఆశయం తోడైనప్పుడు ఆటోమేటిగ్గా సంపద పెరుగుతుందని చెబుతారు. దీనికి ఉదాహరణగా అపోలో అనే తన సామ్రాజ్యాన్ని చూపిస్తారాయన.

రిటైర్మైంట్ తర్వాత ఎవరైనా రెస్ట్ తీసుకొని ఆరోగ్యంపై దృష్టి పెడతారు. డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి మాత్రం తనకు రిటైర్మెంట్ లేదంటారు. 92 ఏళ్ల వయసులో ఇప్పటికీ ఆయన ఉదయం 10 గంటలకు ఆఫీస్ కు వెళ్తారు. సాయంత్రం 5 వరకు పనిచేస్తారు. ఆదివారం ఒక్కరోజు శెలవు తీసుకుంటారు. అలా ఆయన 70వేల కోట్ల రూపాయల హెల్త్ కేర్ రంగంలో 70వేల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని స్థాపించారు.

చెన్నైలో పుట్టిన ప్రతాప్ రెడ్డి, స్టాన్లీ కాలేజీలో మెడిసిన్ చదివారు. తర్వాత అమెరికా వెళ్లి కార్డియాలజీ చేశారు. అప్పట్లోనే డాక్టర్ అంటే విదేశాల్లో ఎంత డిమాండ్ ఉంటుందో ఊహించుకోండి. కానీ ఓ లేఖ, ఓ ఘటన ఆయన జీవిత గమ్యాన్ని మార్చేశాయి.

డాక్టర్ చదివి ఈ దేశానికి సేవ చేయాలనేది ప్రతాప్ రెడ్డి తండ్రిగారి కోరిక. విదేశాల్లో చదువుకుంటున్నప్పుడు ఈ కోరికను వెలుబుచ్చుతూ తండ్రి రాసిన లేఖ, ప్రతాప్ రెడ్డిని కదిలించింది. 1970ల్లో ఆయన భారత్ కు వచ్చేశారు.

ఇండియా వచ్చిన తర్వాత ఓ ఘటన ఆయనను కలచివేసింది. ఇండియాలో పనిచేస్తున్న రోజుల్లో, 1979లో సరైన వైద్య సదుపాయాలులేక తన కళ్ల ముందే ఓ రోగి చనిపోవడాన్ని ప్రతాప రెడ్డి తట్టుకోలేకపోయారు. ఆ రోగిని బతికించగలననే విషయం ఆయనకు తెలుసు, కానీ సదుపాయాల్లేవు. అప్పుడే ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇండియాలోనే ప్రపంచస్థాయి వైద్యం అందించే హాస్పిటల్ నిర్మించాలని డిసైడ్ అయ్యారు.

ఆ ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే అపోలో హెల్త్ కేర్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అపోలోకు 71 హాస్పిటల్స్ ఉన్నాయి. 5వేల ఫార్మసీలతో పాటు, 291 ప్రాధమిక సంరక్షణ కేంద్రాలున్నాయి. వీటితో పాటు డిజిటల్ హెల్త్ ఫ్లాట్ ఫామ్ కూడా నిర్వహిస్తోంది.

ఇప్పుడీ కంపెనీ మార్కెట్ విలువ 70వేల కోట్ల రూపాయలు. డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి కుటుంబం ఇందులో 29.3 శాతం మార్కెట్ షేర్ కలిగి ఉంది. ఫోర్బ్స్ ప్రకారం, ప్రతాప్ సి.రెడ్డి వ్యక్తిగత నికర ఆస్తుల విలువ 26,560 కోట్ల రూపాయలు. ఈ నంబర్ ఆయనకిప్పుడు తృప్తినివ్వడం లేదు, అపోలో సామ్రాజ్యం, అందులో రోగులకు అందుతున్న వైద్య సేవలు ఆయనకు సంతృప్తినిస్తున్నాయి.

17 Replies to “వయసు 92.. ఆస్తి రూ.70,000 కోట్లు”

      1. 🛑 ప్రజల తీర్పు స్పష్టంగా చెప్పింది:

        జగన్ ముగిసిపోయాడు.

        175 స్థానాల్లో 11 సీట్లు మాత్రమే. ఇది ఓటమి కాదు.

        ఇది ప్రజల చేతి తీర్పు. శిక్ష. తిరస్కారం.

        👉 సంక్షేమం పేరుతో అభివృద్ధిని తాకట్టు పెట్టాడు.

        👉 ప్రజలను బానిసలుగా భావించి పథకాలతో మాయ చేశాడు.

        👉 కుటుంబాన్ని పక్కన పెట్టి, రాష్ట్రాన్ని కంట్రోల్ చేయాలనుకున్నాడు.

        👉 పార్టీ నేతలు, కార్యకర్తలే ఆయన మీద నమ్మకం కోల్పోయారు.

        👉 ఇప్పుడు ఆశలూ లేవు, అవకాశాలూ లేవు. “CM కాదు… ప్రతిపక్ష హోదా అయినా వస్తుందా?” అనే స్థితి.

        📌 ఇంతలో… లిక్కర్ స్కాం.

        ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టిన ప్రభుత్వం!

        ఇప్పుడు ప్రశ్నలు ఇదే:

        బెయిల్ రద్దవుతుందా? అరెస్ట్ అవుతాడా?

        ✅ ప్రజలు మేలుకున్నారు.

        ✅ ఫ్రీబీలు తక్కువ… భవిష్యత్తు ముఖ్యం అన్న తీర్పు.

        ✅ జగన్‌కు ఇక తిరిగి వచ్చే అవకాశమే లేదు.

        #జగన్Finished

        #FreebiePoliticsDead

        #AndhraVotesForChange

        #YSRCPCollapse

        #PeoplePower

  1. హాస్పిటల్ వ్యవస్థ నీ 

    రోగుల దగ్గర ముక్కు పిండి మరి వసూళ్లు చేసే కార్పోరేట్ వ్యవస్థా కింద మార్చడం లో ముందు అడుగు వేసింది అపోలో నే.

    ఆ హాస్పిటల్ లో వాళ్ళ కాంటీన్ లో  ఒక్క ఇడ్లీ 80 రూపాయల? అదేమన్నా అరుదైన మందు నా?

     తినే తిండి దగ్గర కూడా జనాల నీ దోచుకోవడం దారుణం .

    అలా ఇడ్లీ లో  వచ్చిన లాభాల తోనే అన్ని  వేల కోట్లు సంపాదించారు.

    1. Ni lanti unnata bavalu unnollu ikkada comments raydam valla upayogam ledu ..please you become as doctor and do free service…if i.e not possible atleast stay away from writing sollu comments with Fake Id’s.

  2. *జగన్‌కు ప్రజల తుది తీర్పు – ఇది ఓటమి కాదు, ఇది విధ్వంసం** ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఓటుతో రాసిన తీర్పు, జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం మీద వేసిన చివరి ముద్ర. **175 స్థానాల్లో కేవలం 11 సీట్లు** — ఇది ఓ రాజకీయ పార్టీకి తగిన గుణపాఠం కాదు. ఇది ఓ నాయకుడి మూర్ఖత్వానికి ప్రజలిచ్చిన శిక్ష. ఇది ఓ ప్రజాస్వామ్య విప్లవం. జగన్ మోహన్ రెడ్డి పాలనను ప్రజలు **తిరస్కరించలేదు — తుడిచిపెట్టేశారు**. ప్రజలను పేదరికంలోనే ఉంచి, దానితో రాజకీయ లాభాలు పొందాలని జగన్ చేసిన ప్రయత్నం ఘోరంగా విఫలమయ్యింది. సంక్షేమం పేరుతో ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడు. అభివృద్ధిని శూన్యంలోకి నెట్టేశాడు. రాష్ట్రానికి పెట్టుబడులు రావు, ఉద్యోగాలు రావు, పరిశ్రమలు రావు — కానీ ప్రతి ఇంటికి ఒక పథకం అంటూ తనను రాజుగా ముద్రించుకునే ప్రయత్నం చేశాడు. అయితే ప్రజలు ఊరుకోలేదు. ఈసారి ఓటు వేసింది చేతులు జోడించి మళ్లీ దయ చేయమని కాదు — గట్టిగా తలుపు మూసి, **“ఇప్పటివరకు చాలు… ఇక బయటకు వెళ్లు”** అన్న తీర్పు. పార్టీలో సొంతవాళ్లు లేకుండా చేసుకున్న జగన్ — తల్లి, చెల్లెలను రాజకీయంగా పక్కన పెట్టాడు. కుటుంబాన్ని మానవ విలువలుగా గౌరవించే ఈ రాష్ట్ర ప్రజలకు, ఇది ఓ మానసిక దెబ్బ. జగన్‌ది కేవలం అధికారం కోసం కట్టుకున్న కుటుంబం అని ప్రజలకు స్పష్టమైపోయింది. ఈ రోజు జగన్ నాయకత్వం మీద కార్యకర్తలకే నమ్మకం లేదు. **వీడు మళ్లీ ముఖ్యమంత్రి అవుతాడా అన్నది ప్రశ్నే కాదు. ఇప్పుడు పార్టీ అసెంబ్లీలో కనీస ప్రతిపక్ష హోదా అయినా దక్కించుకుంటుందా అనే స్థాయికి దిగజారిపోయింది.** ఇది ఓ నాయకుడి రాజకీయ పతనానికి స్వయం రాజకీయ శ్మశానం. ఇందుకు తోడు **లిక్కర్ స్కాం** అనే మచ్చ పార్టీపై చెరగని ముద్ర వేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా, ప్రభుత్వమే ప్రజల కుటుంబాల్లో నాశనం చేయడానికే మద్యం పంపిణీ చేసింది. ఇప్పుడది కేవలం ఓ నింద కాదు — జగన్‌పై చట్టపరమైన ముప్పుగా మారింది. బెయిల్ రద్దు, అరెస్ట్ అనేవి ఇక ఊహలు కాదు… **వాస్తవ భయాలు.** — ### **జగన్ Finished – పార్టీ మిగలదా? అనేది ఇప్పుడు ప్రశ్న** ఇప్పటికి జగన్‌కు ప్రజల తీర్పు స్పష్టం – **ఇక ఆయనకు మళ్లీ సీఎం అవ్వడమే కాకుండా, నాయకత్వం దక్కే అవకాశం కూడా లేదు.** YSRCP ఇప్పుడు అధికారంలోకి రావడాన్ని ఆశపడడం లేదు… అసెంబ్లీలో కనీస స్థానం దక్కించుకోవాలని ప్రార్థిస్తోంది. ఇది రాజకీయ పరాజయం కాదు – **ఇది సంపూర్ణ రాజకీయ వినాశనం.** ప్రజలు చైతన్యవంతమయ్యారు. ఇప్పుడు ఓటు అనేది అమ్ముకునే వస్తువు కాదు, అది భవిష్యత్తుకు పెట్టే పెట్టుబడి. జగన్ దీన్ని అపహాస్యం చేశాడు. ఫలితంగా ప్రజలు **ఆయన రాజకీయ జీవితానికే శ్మశాన గేట్లు తెరచారు.** — **ఈ గడచిన పాలన చరిత్రలో ఒక హెచ్చరికగా మిగిలిపోతుంది — ప్రజలను మోసం చేస్తే, వాళ్లు ఓటుతో చట్టపాతాళానికి తోసేస్తారు.** **జగన్ పాలన ఒక అణచివేత. ప్రజల తీర్పు ఒక విమోచన.**

  3. 🛑 ప్రజల తీర్పు స్పష్టంగా చెప్పింది:

    జగన్ ముగిసిపోయాడు.

    175 స్థానాల్లో 11 సీట్లు మాత్రమే. ఇది ఓటమి కాదు.

    ఇది ప్రజల చేతి తీర్పు. శిక్ష. తిరస్కారం.

    👉 సంక్షేమం పేరుతో అభివృద్ధిని తాకట్టు పెట్టాడు.

    👉 ప్రజలను బానిసలుగా భావించి పథకాలతో మాయ చేశాడు.

    👉 కుటుంబాన్ని పక్కన పెట్టి, రాష్ట్రాన్ని కంట్రోల్ చేయాలనుకున్నాడు.

    👉 పార్టీ నేతలు, కార్యకర్తలే ఆయన మీద నమ్మకం కోల్పోయారు.

    👉 ఇప్పుడు ఆశలూ లేవు, అవకాశాలూ లేవు. “CM కాదు… ప్రతిపక్ష హోదా అయినా వస్తుందా?” అనే స్థితి.

    📌 ఇంతలో… లిక్కర్ స్కాం.

    ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టిన ప్రభుత్వం!

    ఇప్పుడు ప్రశ్నలు ఇదే:

    బెయిల్ రద్దవుతుందా? అరెస్ట్ అవుతాడా?

    ✅ ప్రజలు మేలుకున్నారు.

    ✅ ఫ్రీబీలు తక్కువ… భవిష్యత్తు ముఖ్యం అన్న తీర్పు.

    ✅ జగన్‌కు ఇక తిరిగి వచ్చే అవకాశమే లేదు.

    #జగన్Finished

    #FreebiePoliticsDead

    #AndhraVotesForChange

    #YSRCPCollapse

    #PeoplePower

  4. మరి మన ఫస్ట్ క్లాసు స్టూడెంట్ ప్రకారం 60-70 యేళ్ళు  వారు ముసలివాళ్ళు , ఇంకా 92 యేళ్ళు అంటే అన్న కొత్త పదం కనిపెట్టాలి మరి

  5. ఫస్ట్ క్లాసు స్టూడెంట్ ప్రకారం….60 దాటితే ముసలివాడు….మరి 92 అంటే అన్న కొత్త పదం కనిపెట్టాలి

    1. అన్నా ఇప్పుడే ఒక పక్క పల్లె కి వెళ్లి వస్తున్నాం. మంచి రోడ్ వేశారు. ప్రజలు హాయి గా ప్రయాణాలు చేస్తున్నారు

      1. మా నమ్మకం నువ్వే జగన్ అని పొర్లు దండాలు కూడా చూసి ఉండాలే

  6. Veedi vyaparam only for rich people. I what way he is helping the most of the Indian? Foreign countries poyadu. Melukuvalu nerchukunnadu. Costly hospitals pettadu. Veedu puttindhi Chittoor lo solluga

  7. రోగుల ను పీక్కునీ తినే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టిన మహానుభావుడు

Comments are closed.