పుష్ప సిరీస్ మీద ఐదేళ్ల సమయం వెచ్చించిన హీరో బన్నీ తన తప్పు తెలుసుకున్నారు. ఈసారి ఆ గ్యాప్‌ను పూడ్చాలనుకుంటున్నారు. రెండు సినిమాలు వీలైనంత తక్కువ గ్యాప్‌లో ఈసారి విడుదల చేయాలనుకుంటున్నారు. త్రివిక్రమ్‌తో మైథలాజికల్ టచ్ సినిమాను స్టార్ట్ చేయబోతున్నారు. అది చాలా పెద్ద సినిమా. ఇలాంటి అలాంటి సిజీలు కాదు. చాలా అంటే చాలా ఇమాజినేషన్ ఉంటుంది. అసలు ఎలా చేస్తారన్నది చూడాలనంత కష్టమైన సబ్జెక్ట్.
ఈ సినిమా చేస్తూనే, సమాంతరంగా మరో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారు బన్నీ. దానికి తగిన డైరెక్టర్ కోసం వెదుకుతున్నారు.
ఇప్పటివరకు బన్నీ లిస్ట్‌లో దాదాపు ఫైనల్‌కు వచ్చిన పేరు అట్లీది. సంజయ్ లీలా భన్సాలీని బన్నీ కలిసి వచ్చారు కానీ అది జస్ట్ మొహమాటం మేరకే అని తెలుస్తోంది. సినిమా మాత్రం అట్లీతోనే చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. నార్త్ బెల్ట్‌లోని మాస్ సెక్షన్‌కు సెట్ అయ్యే ఓ కమర్షియల్ కథ కోసం చూస్తున్నారు. అది వన్స్ రెడీ కాగానే అనౌన్స్‌మెంట్ ఉంటుంది.
ఫిబ్రవరిలో బన్నీనే ఒకేసారి తన ఫ్యూచర్ ప్రాజెక్ట్‌లను అనౌన్స్ చేసే అవకాశం ఉంది. వాటిలో ముందుగా ఉండేది త్రివిక్రమ్ సినిమా. దాని తరువాత అట్లీ సినిమా. ఆపైన పుష్ప 3 ఉండొచ్చు. ఇవన్నింటి మీద బన్నీ నుంచి ఫిబ్రవరిలో క్లారిటీ వస్తుంది.
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ
Okati flop ayina inkoti average ga adutundi ..what a plan Aravind ji