నాగ చైతన్య-సాయిపల్లవి-చందు మొండేటి కాంబినేషన్‌లో బన్నీ వాస్ నిర్మిస్తున్న భారీ సినిమా తండేల్. గీతా ఆర్ట్స్ సంస్థ అదర్ దాన్ మెగా హీరోల మీద భారీగా ఖర్చు చేయడం ఇదే తొలిసారి కావచ్చు. దాదాపు 85 కోట్ల మేరకు ఈ సినిమా కోసం ఖర్చు చేశారు. దాని వల్ల థియేటర్ ఆదాయం మీద భారీగా ఆధారపడాల్సి వచ్చింది.
సినిమాకు నాన్-థియేటర్ హక్కులు అంటే డిజిటల్, హిందీ, ఆడియో అన్నీ కలిపి 50 కోట్ల మేరకు వచ్చాయి. అంటే దాదాపు సగానికి పైగా రికవరీ వచ్చినట్లే.
కానీ థియేటర్ మీద 35 కోట్ల బర్డెన్ మిగిలిపోయింది. గీతా ఆర్ట్స్ సంస్థకు పంపిణీ వ్యాపారం కూడా ఉండడంతో వీలైనంత వరకు స్వంతంగా విడుదల చేసుకుని రికవరీ సాధించాలని చూస్తోంది. ఎందుకంటే ఎక్కువ రేట్లకు అమ్మడం కుదరదు. చైతన్య మార్కెట్ లెక్కలు వేరుగా ఉంటాయి. అప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ఏరియాలు 15 కోట్ల లెక్కన విక్రయించారు. సీడెడ్‌ను 4.5 కోట్లకు ఇచ్చారు. నైజాంలో మొత్తం స్వంతంగా రిలీజ్ చేసుకుంటున్నారు.
నైజాంలో, ఏపీలో కలిపి కనీసం 30 కోట్ల మేరకు వసూళ్లు వస్తే, ఓవర్‌సీస్, సీడెడ్, ఇతర భాషల హక్కులతో కలిసి బ్రేక్‌ఈవెన్ అవుతారు. ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల అవుతోంది.
300cr pakka movie
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ