సాయి పల్లవి కంటే ముందు శ్రీనిధి

కొన్ని పాత్రలు చాలా అరుదుగా దక్కుతుంటాయి. అలాంటి అవకాశం వచ్చినప్పుడు వెంటనే ఒడిసి పట్టుకోవాలి. శ్రీనిధి శెట్టి కూడా అదే పని చేసింది. కానీ ఆఖరి నిమిషంలో చేజార్చుకుంది. Advertisement బాలీవుడ్ లో రామాయణ…

కొన్ని పాత్రలు చాలా అరుదుగా దక్కుతుంటాయి. అలాంటి అవకాశం వచ్చినప్పుడు వెంటనే ఒడిసి పట్టుకోవాలి. శ్రీనిధి శెట్టి కూడా అదే పని చేసింది. కానీ ఆఖరి నిమిషంలో చేజార్చుకుంది.

బాలీవుడ్ లో రామాయణ ప్రాజెక్టు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ఈ భారీ ప్రాజెక్టులోకి సీత పాత్ర కోసం ముందుగా శ్రీనిధి శెట్టిని అనుకున్నారు.

సీత పాత్ర కావడంతో శ్రీనిధి కూడా ఓకే చెప్పింది. ఆడిషన్ కూడా ఇచ్చింది. దర్శకుడు నితీష్ తిరావి కూడా హ్యాపీ. కానీ అంతలోనే రావణుడి పాత్ర కోసం యష్ ను ఎంపిక చేశారు.

యష్-శ్రీనిథి సూపర్ హిట్ కాంబినేషన్. కేజీఎఫ్-1, కేజీఎఫ్-2లో ఇద్దరూ కలిసి నటించారు. ఇప్పుడు రామాయణలో రావణుడిగా యష్, సీతగా శ్రీనిధి అంటే కాంబినేషన్ వర్కవుట్ కాకపోవచ్చని మేకర్స్ భావించారు.

శ్రీనిథి కూడా ఇదే ఫీలైంది. అందుకే ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఆమె తప్పుకున్న తర్వాత సాయి పల్లవిని ఎంపిక చేశారు. సీత పాత్రకు సాయిపల్లవి సరిగ్గా సరిపోతుందంటూ మెచ్చుకుంది శ్రీనిధి శెట్టి.

3 Replies to “సాయి పల్లవి కంటే ముందు శ్రీనిధి”

  1. THAt is not the reason

    Yash and Srinidi issue was from KGF-2

    వాడికి బిళ్ళ ఇవ్వలెదని KGF-2 నుండి టార్చర్ పెట్టాడు…Every one knows in kannada industry

  2. THAt is not the reason

    Yash and Srinidi issue was from KGF-2

    వాడికి బిళ్ళ ఇవ్వలెదని KGF-2 నుండి టార్చర్ పెట్టాడు…Every one knows in kannada industry

  3. Eme pedda actress yem kaadu sai pallavi tho comparison na buddi leda tanu chesina acting ee rojullo ye heroine chesthundi aina srinidi heroine material kaadu ga

Comments are closed.