‘ఆయ్’ ఇప్పుడేమంటావ్ బన్నీ వాస్!

ఇదేం చిన్న సినిమా కాదు. ఆయన చెప్పినట్టుగా విడుదలకు ముందే 60 శాతం రికవర్ అవ్వాల్సిన అవసరం లేదు

View More ‘ఆయ్’ ఇప్పుడేమంటావ్ బన్నీ వాస్!

రెండు నెలలు..రెండు హిట్ లు

ఈ రెండు నెలల్లో నిర్మాతలకు అయితేనే, బయ్యర్లకు అయితేనేం లాభాలు తెచ్చాయి అనిపించుకున్న సినిమాలు రెండే రెండు.

View More రెండు నెలలు..రెండు హిట్ లు

అన్ని వందల కోట్లు లాగేసాక..!

అటు కోట్లు ఇచ్చేసిన తరువాత మరీ అద్భుతాలు జరిగితే తప్ప థియేటర్ కు జనం రారు. ఆ గ్రౌండ్ రియాల్టీ ని తెలుసుకోవాలి.

View More అన్ని వందల కోట్లు లాగేసాక..!

100 కోట్లు.. 1 మిలియన్.. ఏది ముందు?

ప్రీమియర్స్ తో కలిపి మొదటిరోజు చెప్పుకోదగ్గ వసూళ్లు సాధించిన ఈ సినిమా, వీకెండ్ తో సంబంధం లేకుండా పడిపోతూ వచ్చింది.

View More 100 కోట్లు.. 1 మిలియన్.. ఏది ముందు?

సమస్య తండేల్ తోనా.. సీజన్ తోనా?

టాలీవుడ్ లో ఓ సెంటిమెంట్ వుంది. ఓ సినిమా కనుక అరివీర బ్లాక్ బస్టర్ అయిపోతే ఆ తరువాత వచ్చే మూడు నాలుగు వారాల పాటు సినిమాలు అంతగా ఆడవు.

View More సమస్య తండేల్ తోనా.. సీజన్ తోనా?

పైరసీపై నిర్మాత స్ట్రాంగ్ వార్నింగ్

పైరసీ అయిన తర్వాత చూద్దామని చాలామంది వెయిట్ చేస్తున్నట్టున్నారు. అలాంటి వాళ్లంతా ఒకటే గుర్తుపెట్టుకోండి.

View More పైరసీపై నిర్మాత స్ట్రాంగ్ వార్నింగ్

అందరూ కలిసి లేపుతున్నారు

తండేల్ సినిమా గురించి తెలియని వారు, ఈ సినిమా వ్యవహారాలు పట్టని వారు, పొలిటికల్ వార్ చూసి, ఇదేదో చూడాలనే ఆసక్తి కనబరుస్తున్నట్లు కనిపిస్తోంది.

View More అందరూ కలిసి లేపుతున్నారు

తండేల్ బ్రేక్ ఈవెన్ పాస్… కానీ!

అన్ని విధాలుగా తండేల్ సినిమా చాలా మందికి మోరల్ బూస్ట్ ఇచ్చింది. ఇక ఇవ్వాల్సింది నష్టాలు రాకుండా లాభం ఇవ్వడమే.

View More తండేల్ బ్రేక్ ఈవెన్ పాస్… కానీ!

రియల్ తండేల్ జగన్

వాస్తవ కథ అని ప్రచారం చేసుకున్నప్పుడు నాటి ప్రభుత్వం చేసిన కృషిని ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు. నిజానికి రియల్ హీరో జగన్, ఆయనే అసలైన తండేల్ అని అన్నారు.

View More రియల్ తండేల్ జగన్

సినిమాలు కాకుండా ఏమిష్టం?

సన్ స్క్రీన్ లోషన్స్ పెద్దగా వాడను.. కేవలం మాయిశ్చరైజర్లు మాత్రమే వాడతాను. అవి కూడా తక్కువ. సీజనల్ గా ఉపయోగిస్తానంతే.

View More సినిమాలు కాకుండా ఏమిష్టం?

పాన్ ఇండియా హీరో అవుతాడా?

మరికొన్ని గంటల్లో తండేల్ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మార్కెట్లోకి రాబోతోంది. చైతూ కోరిక నెరవేరుతుందా లేదా అనేది తేలిపోతుంది.

View More పాన్ ఇండియా హీరో అవుతాడా?

తండేల్ సక్సెస్ అక్కడే వుంటుంది

తండేల్ సినిమా ఎలా వుండబోతోంది. సంక్రాంతి సినిమాల తరువాత వస్తున్న ఈ సినిమా మీద జరుగుతున్న డిస్కషన్ లో కీలక పాయింట్ ఇది.

View More తండేల్ సక్సెస్ అక్కడే వుంటుంది

తండేల్.. మ్యాజిక్ క్రియేషన్ ఫిక్స్

‘తండేల్’ అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ. లవ్ స్టోరీ వెనుక మిగతా లేయర్స్ ఉంటాయి. ఇందులో సాయి పల్లవి ఫాంటాస్టిక్ యాక్టర్.

View More తండేల్.. మ్యాజిక్ క్రియేషన్ ఫిక్స్

అరవింద్ అత్యుత్సాహం కొంప ముంచిందా?

అలాంటి టైమ్ లో బన్నీ తండ్రి అల్లు అరవింద్ ఇలా గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అని పబ్లిక్ గా వేదిక మీద సైగలతో చెప్పడం అన్నది పుండు మీద కారం జల్లినట్లు అయింది.

View More అరవింద్ అత్యుత్సాహం కొంప ముంచిందా?

ఫిబ్రవరికి ఫుల్ అవుతోంది మెల్లగా!

ఫిబ్రవరి మొత్తం థియేటర్లలో సినిమాలు ఫుల్‌గా వుంటాయి. మార్చి నెలలోనే అసలు సమస్య మొదలవుతుంది.

View More ఫిబ్రవరికి ఫుల్ అవుతోంది మెల్లగా!

తండేల్ టికెట్ రేట్లు పెంచుతారా?

కథపై నమ్మకంతో ఈ సినిమాకు నాగచైతన్య మార్కెట్ కు మించి ఖర్చు పెట్టేశాం అంటున్నాడు నిర్మాత బన్నీ వాసు.

View More తండేల్ టికెట్ రేట్లు పెంచుతారా?

బన్నీ కాలు స్లిప్ అయిందా?

అల్లు అరవింద్ వేదిక మీద అఫీషియల్ గానే చెప్పి వుండాల్సింది కదా. అదేమీ చెప్పలేనిది కాదు కదా అన్న కౌంటర్ పాయింట్ వినిపిస్తోంది.

View More బన్నీ కాలు స్లిప్ అయిందా?

తండేల్ అధిగమించిన కష్టాలెన్నో!

సెన్సారు నుంచి వచ్చిన అభ్యంతరాలను కూడా తట్టుకుని, సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది. అప్పటికీ చాలా ముందుగా సెన్సారు చేయించారు.

View More తండేల్ అధిగమించిన కష్టాలెన్నో!

తండేల్ ఫంక్షన్ వాయిదా అందుకేనా?

విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం తండేల్ ఫంక్షన్‌ను వేరే ఫంక్షన్ కారణంగా వాయిదా వేసారు.

View More తండేల్ ఫంక్షన్ వాయిదా అందుకేనా?

ఎట్టకేలకు బయటకొస్తున్న బన్నీ

కొన్ని రోజులుగా ఇంటికే పరిమితమైన అల్లు అర్జున్, ఎట్టకేలకు మరోసారి వేదికపై కనిపించబోతున్నాడు.

View More ఎట్టకేలకు బయటకొస్తున్న బన్నీ

ఫిబ్రవరి.. ఆ రెండు పండగలే కాపాడాలి

ఓ బ్లాక్ బస్టర్.. ఓ యావరేజ్.. ఓ భారీ ఫ్లాప్ తో జనవరి బాక్సాఫీస్ ముగిసింది. ఇప్పుడు అందరి దృష్టి ఫిబ్రవరిపై పడింది.

View More ఫిబ్రవరి.. ఆ రెండు పండగలే కాపాడాలి

పాక్ ఎపిసోడ్ 20 నిమిషాలే

సినిమాలో పాకిస్తాన్ జైలు ఎపిసోడ్ మొత్తం కలిపి కేవలం 20 నిమిషాలే ఉంటుందని, అది స్క్రీన్‌ప్లే ప్రకారం అంతటా పరిచితమవుతుందని తెలిపారు

View More పాక్ ఎపిసోడ్ 20 నిమిషాలే

నాగచైతన్య ‘వైజాగ్’ కనెక్షన్

వైజాగ్ నాకు ఎంత క్లోజ్ అంటే.. నేను వైజాగ్ అమ్మాయిని ప్రేమించాను, ఆమెనే పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నా ఇంట్లో కూడా వైజాగ్ ఉంది.

View More నాగచైతన్య ‘వైజాగ్’ కనెక్షన్