ఎట్టకేలకు బయటకొస్తున్న బన్నీ

కొన్ని రోజులుగా ఇంటికే పరిమితమైన అల్లు అర్జున్, ఎట్టకేలకు మరోసారి వేదికపై కనిపించబోతున్నాడు.

మొన్నటివరకు కోర్టు కేసులు, వివాదాలు, బెయిల్ తోనే సరిపోయింది బన్నీకి. వీటి దెబ్బకి అతడు బయటకు రావడమే మానేశాడు. తన సినిమా విజయాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదించలేకపోయాడు.

అలా కొన్ని రోజులుగా ఇంటికే పరిమితమైన అల్లు అర్జున్, ఎట్టకేలకు మరోసారి వేదికపై కనిపించబోతున్నాడు. తండ్రి అల్లు అరవింద్ నిర్మించిన తండేల్ ప్రచారం కోసం బయటకొస్తున్నాడు.

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత పబ్లిక్ ఫంక్షన్ లో బన్నీ కనిపించడం ఇదే తొలిసారి. తండేల్ రాజు కోసం పుష్పరాజ్ వస్తున్నాడంటూ ఇప్పటికే యూనిట్ ప్రచారం షురూ చేసింది.

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత చాలా మార్పులొచ్చాయి. సినిమాలకు ప్రత్యేక అనుమతులు ఇవ్వడం లేదు. ఇచ్చినా కోర్టులు ఊరుకోవడం లేదు. బెనిఫిట్ షోలు పూర్తిగా రద్దయ్యాయి. దీనికితోడు మైనర్లను సెకెండ్ షోలకు అనుమతించొద్దంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు పుష్ప-2 థియేట్రికల్ రన్ ముగిసింది. తాజాగా ఓటీటీలోకి వచ్చింది. రీ-లోడెడ్ వెర్షన్ పేరిట ఏకంగా 3 గంటల 44 నిమిషాల సినిమాను స్ట్రీమింగ్ కు పెట్టారు. సినిమా చూసి అలసిపోయామంటూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. 13 ఎపిసోడ్ల వెబ్ సిరీస్ ఒకేసారి చూసిన ఫీలింగ్ కలిగిందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

8 Replies to “ఎట్టకేలకు బయటకొస్తున్న బన్నీ”

    1. సూట్కేస్ మోసే కూలీ నాకొడుకు.. మా అందరికీ తెలుసు.. గుంపు మేస్త్రి.. తోడు దొంగల లంజకొడకలికి ఇంకో తోడు దొంగ అంతే

    2. సూట్కేసు మోసే కూలీ కో జ గ డు.. దొంగ ల o జ ల పార్టీ లో ఇంకొక తోడు దొంగ అంతే

  1. తొమిది, సున్న, ఒకటీ, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

Comments are closed.