బన్నీ ఫ్యాన్స్ ను నిరాశపరిచిన సమంత

సమంత పుట్టినరోజు ముగిసింది. కానీ ఎలాంటి సర్ ప్రైజులు లేకుండానే ఆమె బర్త్ డే పూర్తయింది.

View More బన్నీ ఫ్యాన్స్ ను నిరాశపరిచిన సమంత

త్రివిక్రమ్ ను బన్నీ వదిలేనా?

కొద్ది రోజుల్లో బన్నీ హైదరాబాద్ వస్తున్నారు. వచ్చిన కొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది. త్రివిక్రమ్ వెయింటింగ్ లో వుండిపోతారా?

View More త్రివిక్రమ్ ను బన్నీ వదిలేనా?

బన్నీ వాస్..తరువాత ఏంటీ?

గీతా సంస్థ వ్యవహారాలు, జనసేన పనులు వదిలేస్తే ఇక మిగిలింది బన్నీ వాస్ స్వంత వ్యాపారాలు, బన్నీ వ్యవహారాలు మాత్రమే.

View More బన్నీ వాస్..తరువాత ఏంటీ?

బన్నీ కేరాఫ్ దుబాయ్?

ఇప్పుడే కాదు.. కానీ కొన్ని ఏళ్ల తరువాత మాత్రం దుబాయ్ లో సెటిల్ అవ్వాలనే ఆలోచనలో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ వున్నారని తెలుస్తోంది.

View More బన్నీ కేరాఫ్ దుబాయ్?

మళ్లీ మెగా వార్.. ఈసారి మరింత గట్టిగా!

మొత్తానికి ఈ పుట్టిన రోజులు, పవన్ చిన్న కొడుకు యాక్సిడెంట్ మూలంగా గొడవలు మరోసారి రాజుకున్నాయి.

View More మళ్లీ మెగా వార్.. ఈసారి మరింత గట్టిగా!

అల్లు అర్జున్ జన్మదినం- తెలుగు సినిమా కీర్తిపథం

ఎవరి బ్రాండ్ వేల్యూ నీడలోనో ఎదుగుతున్నాడనే అభిప్రాయం చెరిపేసి, తానే ఒక బ్రాండ్ గా మారాలనుకున్నాడు.

View More అల్లు అర్జున్ జన్మదినం- తెలుగు సినిమా కీర్తిపథం

అంచనాలు అమాంతం పెంచేసారు

సన్ పిక్చర్స్ భారీ వ్యయంతో నిర్మించే ఈ సినిమా ప్రకటన విడియోను కొంత మేరకు లాస్ ఏంజెల్స్ లోని గ్రాఫిక్స్ స్టూడియోలో చిత్రీకరించారు.

View More అంచనాలు అమాంతం పెంచేసారు

తన రికార్డును తానే బద్దలుకొడతాడా?

పుష్ప-2 బుల్లితెరపై హిట్టవ్వడం, కేవలం ఆ ఛానెల్ కు మాత్రమే కాదు, మొత్తంగా శాటిలైట్ రైట్స్ మార్కెట్ కే చాలా కీలకం.

View More తన రికార్డును తానే బద్దలుకొడతాడా?

సినిమాల కంటే ప్రకటనలే ఊరిస్తున్నాయి

ఏప్రిల్ లో థియేటర్లలో కంటే, మార్కెట్లోనే ఎక్కువ సందడి కనిపించబోతోంది.

View More సినిమాల కంటే ప్రకటనలే ఊరిస్తున్నాయి

రామాయణం కాదు, భారతం కూడా కాదు

అల్లు అర్జున్ తో పురాణాల నేపథ్యంలో పూర్తిస్థాయి మైథలాజికల్ సినిమా చేయబోతున్నాం. మేం ఎత్తుకున్న సబ్జెక్ట్ చూసి ఇండియా మొత్తం ఆశ్చర్యపోతుంది.

View More రామాయణం కాదు, భారతం కూడా కాదు

అట్లీ కథ కూడా భారీనే!

అటు అట్లీ, ఇటు త్రివిక్రమ్- రెండు సినిమాలు కనుక పారలల్‌గా చేస్తే త్రివిక్రమ్ సినిమానే ముందు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

View More అట్లీ కథ కూడా భారీనే!

బన్నీ కోసం మరో పెద్ద కంపెనీ?

మరోవైపు బన్నీ-అట్లీ సినిమా ఆగిపోయిందనే వార్తల్లో నిజం లేదు. ఈ సినిమా ఉందనే విషయాన్ని నిర్మాత రవిశంకర్ ఈరోజు పరోక్షంగా వెల్లడించారు

View More బన్నీ కోసం మరో పెద్ద కంపెనీ?

మరో పెద్ద మూవీ చేసే ధైర్యం ఉందా?

లెక్కప్రకారం బన్నీ-అట్లీ సినిమాను సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేయాలి. కానీ ఈ ప్రాజెక్ట్ నుంచి సదరు సంస్థ తప్పుకున్నట్టు, అందులోకి దిల్ రాజు ఎంటర్ అయినట్టు వార్తలొస్తున్నాయి.

View More మరో పెద్ద మూవీ చేసే ధైర్యం ఉందా?

త్రివిక్రమ్ కు బన్నీ రిక్వెస్ట్!

ఒక సినిమా స్టార్ట్ చేసి కొంత చేసిన తరువాత ఈ సినిమా కూడా స్టార్ట్ చేయాలన్నదే తన ఆలోచన అని అల్లు అర్జున్ చెప్పినట్లు తెలుస్తోంది.

View More త్రివిక్రమ్ కు బన్నీ రిక్వెస్ట్!

బన్నీ వచ్చాడు.. ప్రకటన రాలేదు

అల్లు అర్జున్ సినిమాలకు సంబంధించి తొందర్లోనే ఆయా టీమ్స్ ప్రకటనలు చేస్తాయని మాత్రమే అన్నాడు.

View More బన్నీ వచ్చాడు.. ప్రకటన రాలేదు

బన్నీ సినిమాకు లెక్కలు తేలాల్సి వుందా?

బన్నీకి రెండు వందల కోట్లు ఇచ్చి, అట్లీకి 100 కోట్లు ఇస్తే రెమ్యూనిరేషన్లు అన్నీ కలిపి మూడు వందల యాభై కోట్లు మేరకు చేరిపోతాయి.

View More బన్నీ సినిమాకు లెక్కలు తేలాల్సి వుందా?

నేను చాలా సాధారణ వ్యక్తిని – బన్నీ

తనను తాను చాలా సాధారణ వ్యక్తిగా చెప్పుకునే ప్రయత్నం చేశాడు అల్లు అర్జున్. తను వంద శాతం కామన్ మేన్ అని అంటున్నాడు.

View More నేను చాలా సాధారణ వ్యక్తిని – బన్నీ

త్రివిక్రమ్ సినిమా చూడాలంటే ఎన్నాళ్లు ఆగాలి!

2024 జనవరిలో వచ్చింది గుంటూరుకారం. దర్శకుడు త్రివిక్రమ్ సినిమా. మళ్లీ మరోసారి ఆయన మ్యాజిక్ తెర మీద చూడాలంటే కనీసం ఇంకో రెండేళ్లు ఆగాల్సి వచ్చేలా వుంది.

View More త్రివిక్రమ్ సినిమా చూడాలంటే ఎన్నాళ్లు ఆగాలి!

బన్నీ-త్రివిక్రమ్‌ను వెయిటింగ్‌లో పెడతారా?

త్రివిక్రమ్ సినిమా చాలా భారీ సినిమా. కనీసం రెండేళ్లు పడుతుంది, ఇంకా ఎక్కువ పట్టినా ఆశ్చర్యం లేదు.

View More బన్నీ-త్రివిక్రమ్‌ను వెయిటింగ్‌లో పెడతారా?

హీరోలకు స్పోక్స్ పర్సన్.. వాట్ ఏన్ ఐడియా!

తొలిసారిగా ఓ సినిమా హీరో, అదీ తెలుగు టాప్ హీరో అల్లు అర్జున్ ఓ స్పోక్స్ పర్సన్ ను నియమించుకోబోతున్నారట.

View More హీరోలకు స్పోక్స్ పర్సన్.. వాట్ ఏన్ ఐడియా!

బన్నీ కాలు స్లిప్ అయిందా?

అల్లు అరవింద్ వేదిక మీద అఫీషియల్ గానే చెప్పి వుండాల్సింది కదా. అదేమీ చెప్పలేనిది కాదు కదా అన్న కౌంటర్ పాయింట్ వినిపిస్తోంది.

View More బన్నీ కాలు స్లిప్ అయిందా?