అభిమానులు ఈలలేస్తే సినిమాలు సూపర్‌హిట్ కావు. డైలాగ్‌కి పొడవు, వెడల్పు వుంటే చాలదు, త్రీడీ ఎఫెక్ట్ వుండాలి, డెప్త్.
View More పుష్పః ప్రేక్షకులే ఎర్రచందనంTag: sukumar
సుకుమార్ గ్రేట్… కానీ…!
సినిమాకు పనిచేయడం, రెమ్యూనిరేషన్ అందుకోవడం వేరు, ఇలా స్టేజ్ మీద ప్రత్యేకమైన ప్రశంసలు అందుకోవడం వేరు.
View More సుకుమార్ గ్రేట్… కానీ…!బోయపాటి బాటలో సుకుమార్ కూడా..?
సుకుమార్.. ఈ దర్శకుడికి మేకింగ్ లో తనకంటూ ఓ స్టయిల్ ఉంది. ఆ స్టయిల్ కు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.
View More బోయపాటి బాటలో సుకుమార్ కూడా..?పుష్ప 2 అసలు టార్గెట్ అదేనా?
మండే నుంచి రేట్లు తగ్గిస్తారు, థియేటర్లు తగ్గిస్తారు కనుక కచ్చితంగా ఫుల్స్ కనిపించే అవకాశం వుంది. అలా కనిపించకపోతే మాత్రం అప్పుడు కచ్చితంగా సినిమాను అనుమానించాల్సిందే.
View More పుష్ప 2 అసలు టార్గెట్ అదేనా?ఇందులోనే కథ లేదు.. మళ్లీ అది ఎందుకు?
సో.. ఎలా చూసుకున్నా పుష్ప-3కి చాలా టైమ్ పడుతుంది. అసలది వస్తుందా రాదా అనేది పుష్ప-2 రిజల్ట్ పై ఆధారపడి ఉంటుంది.
View More ఇందులోనే కథ లేదు.. మళ్లీ అది ఎందుకు?పుష్ప 2 లెక్కలు ఇవేనా?
సినిమాకు అన్నీ కలిపి అంటే నిర్మాణ వ్యయం, వడ్డీలు కలిసి 475 కోట్లు ఖర్చయింది. హీరో రెమ్యూనిరేషన్ కాకుండా.
View More పుష్ప 2 లెక్కలు ఇవేనా?పుష్ప-1 Vs పుష్ప-2.. మారిన పరిస్థితులు!
పుష్ప-1తో వచ్చిన ఈ పాన్ ఇండియా ఇమేజ్ ను నిలబెట్టుకోవాలంటే, పుష్ప-2 కచ్చితంగా ఆడాల్సిందే. అది కూడా మామూలుగా ఆడితే చాలదు.
View More పుష్ప-1 Vs పుష్ప-2.. మారిన పరిస్థితులు!పుష్ప2- 450 కోట్ల భారీ టార్గెట్
దాదాపు 450 కోట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేయాల్సి వుంటుంది.ఇది చాలా పెద్ద ఫీట్.
View More పుష్ప2- 450 కోట్ల భారీ టార్గెట్తొలిసగం ఎమోషన్.. మలిసగం యాక్షన్
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పుష్ప 2 తొలిసగం అంతా డ్రామా, ఎమోషన్లు వుంటాయి. మధ్యలో యాక్షన్ కూడా వుంటుంది.
View More తొలిసగం ఎమోషన్.. మలిసగం యాక్షన్దేవీశ్రీ.. హమ్మయ్య.. ఓ పనైపోయింది
దేవీ స్టేజ్ మీద ఆలస్యంగా రావడానికి వివరణ ఇచ్చారు కానీ ఆలస్యంగా ట్యూన్ లు, ఆలస్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం మీద మాత్రం ఏమీ చెప్పలేదు
View More దేవీశ్రీ.. హమ్మయ్య.. ఓ పనైపోయిందిపెళ్లి తర్వాత నో గ్యాప్
మైథలాజికల్ థ్రిల్లర్.. సౌత్ కు సంబంధించి ఇదే ఇప్పుడు అతిపెద్ద పాన్ ఇండియా జానర్. ఇప్పుడీ జానర్ లోకి నాగచైతన్య కూడా ఎంటరయ్యాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో కొత్త సినిమా ఎనౌన్స్ చేశాడు. Advertisement…
View More పెళ్లి తర్వాత నో గ్యాప్పుష్ప 3 లో రష్మిక వుంటుందా?
పుష్ప 3 లో రష్మిక పాత్ర వుంటుందా? పుష్ప 2 తో ముగించేస్తారా? అన్న అనుమానాలు కూడా వున్నాయి
View More పుష్ప 3 లో రష్మిక వుంటుందా?వామ్మో ఈ స్థాయిలో పెంచుతున్నారా?
పెద్ద సినిమా వస్తుందంటే, థియేటర్లలో టికెట్ రేట్లు సవరించడం కామన్. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి ప్రత్యేక అనుమతులు తెచ్చుకొని మరీ టికెట్ రేట్లు, షోలు పెంచుకుంటారు నిర్మాతలు. అయితే పుష్ప-2 విషయంలో మాత్రం…
View More వామ్మో ఈ స్థాయిలో పెంచుతున్నారా?మేనేజింగ్ ఓకే.. మ్యాజిక్ జరుగుతుందా?
నార్త్ లో సభ సక్సెస్ చేయడం అన్నది మేనేజ్ మెంట్. నార్త్ బెల్ట్ లో సినిమా హిట్ కావడం అన్నది మ్యాజిక్. అలాంటి మ్యాజిక్ ఇప్పుడు రెండో సారి రిపీట్ అవుతుందా?
View More మేనేజింగ్ ఓకే.. మ్యాజిక్ జరుగుతుందా?పుష్ప 2.. ఆశలు.. అత్యాశలు
హాలీవుడ్ లో, ఇతర భాషల్లో క్రిస్మస్ కు చాలా సినిమాలు వస్తున్నాయి. అందువల్ల పుష్ప తొలి రెండు వారాల్లో మాగ్జిమమ్ వసూళ్లు సాధించాలి.
View More పుష్ప 2.. ఆశలు.. అత్యాశలుదర్శకుడు ఒకరు వుండిన అదే భాగ్యము!
ఇదేమీ మొగుడు పెళ్లాల ముచ్చట కాదు. లేదా స్నేహబంధం కుబుర్లు కాదు. అచ్చంగా టాలీవుడ్ ముచ్చట. అవును, ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే ట్రెండ్. ప్రతి నిర్మాణ సంస్థకు ఓ బలమైన దర్శకుడి తోడు…
View More దర్శకుడు ఒకరు వుండిన అదే భాగ్యము!పుష్ప 2… వైల్డ్ ఫైర్
దాదాపు రెండెళ్లుగా సాగుతున్న ఎదురు చూపులకు ఫుల్ స్టాప్ పడింది. పుష్ప 2 ట్రయిలర్ వచ్చేసింది. రెండు నిమిషాల 48 సెకెండ్ల ఫైర్ బ్రాండ్ ట్రయిలర్ ను కట్ చేసి వదిలారు దర్శకుడు సుకుమార్.…
View More పుష్ప 2… వైల్డ్ ఫైర్పుష్ప 2.. రన్.. రన్.. రన్
కౌంట్ డౌన్ స్టార్ట్ అన్నట్లు వుంది పుష్ప 2 పరిస్థితి. విడుదల తేదీ 20 రోజుల్లోకి వచ్చేసింది. కానీ చివరి అయిదు రోజులు లెక్కలోకి తీసుకోవడానికి లేదు. ఎందుకంటే ఓవర్ సీస్ కు కంటెంట్…
View More పుష్ప 2.. రన్.. రన్.. రన్1000 రోజులు టైమ్.. మళ్లీ అవే తప్పులు?
మూడేళ్ల సుదీర్ఘ సమయం.. ఓ సీక్వెల్ తీయడానికి దర్శకుడు సుకుమార్ కు 1000 రోజులు టైమ్ కూడా సరిపోలేదు. పుష్ప రిలీజ్ టైమ్ లో ఎలాంటి హడావుడి, టెన్షన్ కనిపించిందో.. మూడేళ్ల పాటు తీసిన…
View More 1000 రోజులు టైమ్.. మళ్లీ అవే తప్పులు?బన్నీ నిర్ణయం వెనుక అ దర్శకుడు?
బన్నీతో సన్నిహితంగా వున్న దర్శకుడు ఒకరు దీనిని మరింత ఎగసం తోసారనే గ్యాసిప్ టాలీవుడ్ లో వినిపిస్తోంది.
View More బన్నీ నిర్ణయం వెనుక అ దర్శకుడు?పోలీసు ఆంక్షలు.. ఫంక్షన్ లేదా పుష్పా?
‘పుష్ప-2’కు సంబంధించి గ్రౌండ్ ఈవెంట్ చాలా పెద్దగా ప్లాన్ చేశామని ప్రకటించాడు నిర్మాత. త్వరలోనే ఆ తేదీలన్నీ వెల్లడిస్తామన్నాడు. కట్ చేస్తే, ఇప్పుడు హైదరాబాద్ లో గ్రౌండ్ ఈవెంట్ చేయలేని పరిస్థితి. Advertisement హైదరాబాద్…
View More పోలీసు ఆంక్షలు.. ఫంక్షన్ లేదా పుష్పా?క్రిస్మస్ బరి ఖాళీయేనా?
నవంబర్ లో రాబోయే సినిమాల్లో ఏవైనా కావాలంటే డిసెంబర్ కు వెళ్లి ఖాళీగా వున్న క్రిస్మస్ డేట్ ను వాడుకోవచ్చు
View More క్రిస్మస్ బరి ఖాళీయేనా?రికార్డ్ ఓపెనింగ్స్ కోసం రికార్డ్ రిలీజ్
మొదటి రోజు వసూళ్లలో సరికొత్త రికార్డ్ సృష్టించాలంటే ఏం చేయాలి? మొదటి రోజు మ్యాగ్జిమమ్ స్క్రీన్స్ లో సినిమాను వేయాలి. అదే టైమ్ లో బెనిఫిట్ షోలు, మిడ్ నైట్ షోలు కుమ్మేయాలి. ప్రస్తుతం…
View More రికార్డ్ ఓపెనింగ్స్ కోసం రికార్డ్ రిలీజ్పుష్ప 2.. బన్నీ షాకింగ్ రెమ్యూనిరేషన్
పుష్ప 2 సినిమాకు బన్నీ రెమ్యూనిరేషన్ ఎంత? ఈ ప్రశ్నలకు చాలా గ్యాసిప్ సమాధానాలు వున్నాయి. 100 కోట్లు అని, కాదు వంద కోట్లు ప్లస్ ప్రాఫిట్ షేర్ అని, ఇలా రకరకాల వార్తలు…
View More పుష్ప 2.. బన్నీ షాకింగ్ రెమ్యూనిరేషన్పుష్ప 2 నాన్ థియేటర్ 420 కోట్లు!
పుష్ప 2 నాన్ థియేటర్ అదాయం 420 కోట్లు.. థియేటర్ అదాయంతో కలిపితేె 1000 కోట్ల బిజినెస్ జరిగినట్లు అనుకోవచ్చని వెల్లడించారు
View More పుష్ప 2 నాన్ థియేటర్ 420 కోట్లు!పుష్ప-2.. వచ్చే నెల కూడా షూట్
సుకుమార్ తో వ్యవహారం ఇలానే ఉంటుంది. ఆఖరి నిమిషం వరకు సినిమాను చెక్కుతూనే ఉంటాడు. పర్ ఫెక్షన్ కోసం ఆమాత్రం తప్పదంటాడు అతడు. ఇటు హీరో, నిర్మాత మాత్రం ఆ టెన్షన్ తట్టుకోలేరు. Advertisement…
View More పుష్ప-2.. వచ్చే నెల కూడా షూట్పుష్ప 2.. టార్గెట్ బాలీవుడ్
పుష్ప 2 విడుదల మరో నెలన్నర దగ్గరకు వచ్చేసింది. ఒక పక్క షూట్ జరుగుతోంది. సుకుమార్ అంటే అలాగే వుంటుంది. రేపు రిలీజ్ అన్నా, ఈ రోజు సాయంత్రం వరకు ఫైన్ ట్యూన్ చేస్తూనే…
View More పుష్ప 2.. టార్గెట్ బాలీవుడ్